24, మే 2020, ఆదివారం

జూనియర్ సూపర్‌వైజర్ Gr-III (ఎలక్ట్రికల్ , మెకానికల్ )హిందుస్తాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ (HSL)


జూనియర్ సూపర్‌వైజర్ Gr-III (ఎలక్ట్రికల్ , మెకానికల్ )

హిందుస్తాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ (HSL)


 
సంఖ్య :16
అర్హతలుడిప్లొమా ( మెకానికల్ , ఎలక్ట్రికల్ )
విడుదల తేదీ:24-05-2020
ముగింపు తేదీ:05-06-2020
వేతనం:రూ.7,650 - 24,000 / - నెలకు
ఉద్యోగ స్థలం:ఆంధ్రప్రదేశ్ ( విశాఖపట్నం )
 

మరింత సమాచారం:

పోస్ట్ పేరు:
జూనియర్ సూపర్‌వైజర్ Gr-III (ఎలక్ట్రికల్ , మెకానికల్ )
---------------------------------------------------------
అర్హతలు:
డిప్లొమా
( మెకానికల్ , ఎలక్ట్రికల్ )
---------------------------------------------------------
వయసు పరిమితి :

28 సంవత్సరాలు.
---------------------------------------------------------
అప్లికేషన్ రుసుము: 
జనరల్ / ఓబిసి అభ్యర్థులు: రూ.200/-
ఇతర అభ్యర్థులు (SC/ST/Ex )-: No Fee
---------------------------------------------------------
వేతనం:
రూ.7,650 - 24,000 / - నెలకు
---------------------------------------------------------
ఎంపిక ప్రక్రియ: 
Interview
---------------------------------------------------------
How to Apply:
ఆసక్తి కలిగిన, అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ www.hslvizag.in వద్ద 24-05-2020
నుండి 05-06-2020 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
---------------------------------------------------------
WEBSITE: www.hslvizag.in
---------------------------------------------------------
Notification :-https://www.hslvizag.in/content/200_1_Careers.aspx
---------------------------------------------------------
దయచేసి మీ స్నేహితుడికి ఈ సమాచారాన్ని భాగస్వామ్యం చేయండి.
---------------------------------------------------------








హిందూపురం పట్టణ | విద్యా | ఉద్యోగ సమాచారం 24-05-2020


రాష్ట్ర సరిహద్దులు దాటే వారికి మినహా రాష్ట్రంలో జిల్లాలు దాటి కారులో వెళ్ళేందుకు ప్రత్యేక అనుమతులేవీ ఇక పై అవసరం లేదని అయితే కారులో ముగ్గురికి మించి ప్రయాణం చేయకూడదని, మాస్కులు ఉండి తీరాలని డి జి పి గౌతం సవాంగ్ తెలిపారు.

జూన్ 6 వరకు పరిశ్రమలకు రీస్టార్ట్ ప్యాకేజి రుణాల కోసం ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చని జిల్లా పరిశ్రమల శాఖాధికారి ఓ ప్రకటనలో తెలిపారు. ఎపీ పరిశ్రమల శాఖ వెబ్ పోర్టల్ రీస్టార్ ప్యాకేజి ఆప్షన్ లో నమోదు చేసుకోవాలన్నారు. అర్హత ధృవీకరణ పత్రం పొందిన వారికి మాత్రమే వర్తిస్తుందన్నారు. కొత్త రుణాలు తీసుకోవాలనే పరిశ్రమలు జూన్ 6  లోపు సంబంధిత పత్రాలైన నాలుగు నెలల విద్యుత్ బిల్లు, జిఎస్టీ, పాన్, ఆధార్ కార్డులను ఆన్ లైన్ లో అప్ లోడ్ చేయాలని సూచించారు. వివరాలకు జిల్లా పరిశ్రమల శాఖ కార్ర్యాలయంలో సంప్రదించవచ్చు. www.apindustries.gov.in

ఏటా పదివేల రూపాయల ఆర్థిక సాయం అందించే వాహనమిత్ర పథకానికి గ్రామ వాలంటీర్ లేదా వార్డు వాలంటీర్ సహాయంతో గ్రామ సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. కాగా రెండవ విడత వాహనమిత్ర ఆర్థిక సాయం జూన్ 4 వ తేదీన ఇవ్వనున్నారు.
 
లాక్ డౌన్ లో సీజ్ చేసిన వాహనాలను, నియమాలను మళ్ళీ ఉల్లంఘించబోమనే డిక్లరేషన్ తీసుకుని జరిమానాను 100 రూపాయలకు పరిమితం చేసి వాటిని వదిలేయాలని సి ఎం వై ఎస్ జగన్ పోలీసుశాఖను ఆదేశించారు. అయితే ఉదయం 7 నుంచి రాత్రి 7 గంటల వరకే వాహనాలకు అనుమతి ఉంటుందని రాత్రి సమయంలో లాక్ డౌన్ ఆంక్షలు కఠినంగా అమలు జరుగుతాయన్నారు.

బాలల చట్టాలు మొదలుకుని, తప్పిపోయిన పిల్లల సమాచారం దేశం నలుమూలలకు చేర్చేందుకు కేంద్ర ప్రభుతం ట్రాక్ చైల్డ్ పేరుతో పోర్టల్ ను నడుపుతోంది. ఇందుకు సంబంధించి ఎవరికి ఫిర్యాదు చేయాలి, వారికి దగ్గరలోని పోల్లీస్ స్టేషన్ వివరాలను అలాగే ఎంత మంది తప్పిపోయారు, వారిలో గుర్తించిన వారి వివరాలను కూడా ఈ పోర్టల్ ద్వారా తెలుసుకోవచ్చు. https://trackthemissingchild.gov.in/trackchild/index.php 

2020-21 విద్యా సంవత్సరానికి ఒక సంవత్సర కాల వ్యవధి కలిగిన, కంప్యూటర్ అధారిత, లాంగ్వేజ్ పండిట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఎల్పీసెట్-2020) పరీక్ష జూన్ 26న జరగనుంది. ఆన్ లైన్ ద్వారా అప్లై చేసుకునే ఈ దరఖాస్తు చివరి తేది జూన్ 11, హాల్ టికెట్లు జూన్ 19 నుండి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.https://aplpcet.apcfss.in/

గీతం డీమ్డ్ యూనివర్సిటీ సెమిస్టర్ వైస్, ట్రైమిస్టర్ విధానంలో జరిగిన ఎంబిఎ, ఐఎంబిఎ, బీఆర్క్, ఎంఆర్క్ ఆఖరి సంవత్సర పరీక్ష ఫలితాలను విడుదల చేశారు, ఫలితాలను గీతం వెబ్ సైట్ లో తెలుసుకోవచ్చు.

షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేసే ICLSA లో 13 ఖాళీలు 
అర్హత- డిగ్రీ/లా తో పాటు అనుభవం
వయసు-50 ఏళ్ళు మించకూడదు
వేతనం - 65 వేల నుండి ఒక లక్ష వరక్కు 
దరఖాస్తుకు చివరి తేది మే 29 http://www.mca.gov.in/

ICCR లో 31 ఖాళీలు
ప్రోగ్రామ్ అఫీసర్ - 8
అసిస్టెంట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ -10
అసిస్టెంట్ -7
Sr స్టెనోగ్రాఫర్ - 2
జూనియర్ స్టెనోగ్రాఫర్ -2
ఎల్‌డిసి -3
ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవడానికి చవరి తేది జూన్ 6

విద్యార్హత, జీతం, వయస్సు, ఫీజు తదితర వివరాల కోసం స్పీడ్ జాబ్ అలర్ట్స్ . బ్లాగ్ స్పాట్ . కామ్ ను చూడవచు.








23, మే 2020, శనివారం

ఐసీఎల్ఎస్ఏ లో ఉద్యోగాలు | ICLSA JOBS

ఐసీఎల్ఎస్ఏ లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు క్రింద చూడండి:

జాబ్ :క‌న్స‌ల్టెంట్, సెక్ర‌ట‌రీ, etc
ఖాళీలు :13
అర్హత :డిగ్రీ /లా, అనుభ‌వం.
వయసు :50 ఏళ్లు మించకూడదు.
వేతనం :రూ.65,000-1,00,000/-
ఎంపిక విధానం:షార్ట్‌లిస్టింగ్‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు ఫీజు :జనరల్ కు రూ 0/- , ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-
దరఖాస్తు విధానం:ఆన్‌లైన్‌/ ఆఫ్‌లైన్‌.
దరఖాస్తులకు ప్రారంభతేది:మే 18, 2020
దరఖాస్తులకు చివరితేది:మే 29, 2020
వెబ్‌సైట్‌:Click Here
నోటిఫికేషన్:Click Here

ముఖ్య గమనిక: ఇక్కడ పోస్ట్ చేసిన ఉద్యోగాలకు అప్లై చేసే ముందు ఒకసారి నోటిఫికేషన్ ని పూర్తిగా చదువుకొని అప్లై చెయ్యండి అని మా మనవి. 

ICCR Jobs Notification 2020 Telugu | ఐసిసిఆర్ నుండి వివిధ ఉద్యోగాల భర్తీ

ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ నుండి జాబ్ నోటిఫికేషన్
  
ముఖ్యమైన తేదీలు:    
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేదీ17 మార్చి 2020
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి ముగింపు తేదీ06 జూన్ 2020
హాల్ టికెట్ / అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్ చేసుకోవచ్చుతరువాత ప్రకటిస్తారు
కంప్యూటర్ ఆధారిత పరీక్ష తేదీ

మొత్తం ఖాళీలు: 31

మొత్తం విభాగాల వారీగా ఖాళీలు:

ప్రోగ్రామ్ ఆఫీసర్8
అసిస్టెంట్ ప్రోగ్రామ్ ఆఫీసర్10
అసిస్టెంట్7
Sr స్టెనోగ్రాఫర్2
జూనియర్ స్టెనోగ్రాఫర్2
ఎల్‌డిసి3

అర్హతలు:

ప్రోగ్రామ్ ఆఫీసర్ :

గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ పాస్ అయి ఉండాలి. మరియు అనుభవం ఉండాలి.

అసిస్టెంట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ :

గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ పాస్ అయి ఉండాలి. మరియు అనుభవం ఉండాలి.

అసిస్టెంట్:

గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ పాస్ అయి ఉండాలి. మరియు అనుభవం ఉండాలి.

Sr స్టెనోగ్రాఫర్:

గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ పాస్ అయి ఉండాలి.

జూనియర్ స్టెనోగ్రాఫర్ :

ఎ) గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ.
(బి) నైపుణ్య పరీక్ష నిబంధనలు డిక్టేషన్: 10 mts @ 100 w.p.m. 60 mts (ఇంగ్లీష్), 75 mts (హిందీ), కంప్యూటర్‌లో టైపింగ్ చెయ్యగలగాలి.
(సి) కంప్యూటర్ అప్లికేషన్‌లో గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం / ఇన్స్టిట్యూట్ నుండి డిప్లొమా / సర్టిఫికేట్ కోర్సు

ఎల్‌డిసి :

ఎ) 12 వ తరగతి లేదా సమానమైన అర్హత గుర్తింపు పొందిన బోర్డు / విశ్వవిద్యాలయం నుండి చేసి ఉండాలి అని చెప్పడం జరుగుతుంది.
(బి) టైపింగ్ వేగం 35 w.p.m. ఇంగ్లీషులో లేదా 30 w.p.m. హిందీ, కంప్యూటర్‌లో చెయ్యగలగాలి.

వయస్సు:

ప్రోగ్రామ్ ఆఫీసర్18-35
అసిస్టెంట్ ప్రోగ్రాం ఆఫీసర్35
అసిస్టెంట్30
Sr స్టెనోగ్రాఫర్18-30
జూనియర్ స్టెనోగ్రాఫర్18-27
ఎల్డీసీ18-27

ఫీజు:

జనరల్ / ఒబిసి500
అన్ని ఇతరులు250

జీతం:

ప్రోగ్రామ్ ఆఫీసర్15600-39100 + 5400 జిపి / స్థాయి 10
అసిస్టెంట్ ప్రోగ్రామ్ ఆఫీసర్9300-34800 + 4600 జిపి / స్థాయి 7
అసిస్టెంట్9300-34800 + 4200 జిపి / స్థాయి 6
Sr స్టెనోగ్రాఫర్9300-34800 + 4200 జిపి / స్థాయి 6
జూనియర్ స్టెనోగ్రాఫర్5200-20200 + 2400 GP / Level 4
ఎల్‌డిసి5200-20200 + 1900 జిపి / స్థాయి 2

ఎలా ఎంపిక చేస్తారు:

రాత పరీక్ష ద్వారా మెరిట్ లిస్ట్ తయరు చేస్తారు.

ఎలా అప్లై చేసుకోవాలి:

అన్‌లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.

Website
Notification
Apply Now









సిస్టమ్ ఆఫీసర్ర్ హై కోర్ట్ అఫ్ ఆంధ్ర ప్రదేశ్ | System officer High Court of AP Jobs


సిస్టమ్ ఆఫీసర్

హై కోర్ట్ అఫ్ ఆంధ్ర ప్రదేశ్


 
సంఖ్య :03
అర్హతలుB.Tech (Computer Science , MCA , M.Tech )
విడుదల తేదీ:23-05-2020
ముగింపు తేదీ:26-05-2020
వేతనం:రూ. 35,000 / - నెలకు
ఉద్యోగ స్థలం:ఆంధ్రప్రదేశ్
 

మరింత సమాచారం:

పోస్ట్ పేరు:
సిస్టమ్ ఆఫీసర్.
---------------------------------------------------------
అర్హతలు:
B.Tech (Computer Science , MCA , M.Tech
---------------------------------------------------------
వయసు పరిమితి :

30 సంవత్సరాలు.
---------------------------------------------------------
అప్లికేషన్ రుసుము: 
ఎలాంటి రుసుము
------------------------------------------------
వేతనం:
రూ. 35,000 / - నెలకు
---------------------------------------------------------
ఎంపిక ప్రక్రియ: 
Interview
---------------------------------------------------------
How to Apply:
ఆసక్తి కలిగిన, అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ http://hc.ap.nic.in/
వద్ద 23-05-2020 నుండి 26-05-2020 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
---------------------------------------------------------
WEBSITE: http://hc.ap.nic.in/
---------------------------------------------------------
Notification :-http://117.200.63.133/application/
---------------------------------------------------------








సీనియర్ సిస్టమ్ ఆఫీసర్ హై కోర్ట్ అఫ్ ఆంధ్ర ప్రదేశ్ | Senior system officer AP High Court job


సీనియర్ సిస్టమ్ ఆఫీసర్

హై కోర్ట్ అఫ్ ఆంధ్ర ప్రదేశ్


 
సంఖ్య :01
అర్హతలుB.Tech (Computer Science , MCA , M.Tech )
విడుదల తేదీ:23-05-2020
ముగింపు తేదీ:26-05-2020
వేతనం:రూ. 40,000 / - నెలకు
ఉద్యోగ స్థలం:ఆంధ్రప్రదేశ్
 

మరింత సమాచారం:

పోస్ట్ పేరు:
సీనియర్ సిస్టమ్ ఆఫీసర్.
---------------------------------------------------------
అర్హతలు:
B.Tech (Computer Science , MCA , M.Tech
---------------------------------------------------------
వయసు పరిమితి :

30 సంవత్సరాలు.
---------------------------------------------------------
అప్లికేషన్ రుసుము: 
ఎలాంటి రుసుము
------------------------------------------------
వేతనం:
రూ. 40,000 / - నెలకు
---------------------------------------------------------
ఎంపిక ప్రక్రియ: 
Interview
---------------------------------------------------------
How to Apply:
ఆసక్తి కలిగిన, అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ http://hc.ap.nic.in/
వద్ద 23-05-2020 నుండి 26-05-2020 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
---------------------------------------------------------
WEBSITE: http://hc.ap.nic.in/
---------------------------------------------------------
Notification :-http://117.200.63.133/application/
-------------------------------------------------------








హిందూపురం పట్టణ | విద్యా | ఉద్యోగ సమాచారం 23-05-2020

శుక్రవారం తాజాగా హిందూపురంలో ని అంబేడ్కర్ నగర్ లో ఐదుగురికి, ఆజాద్ నగర్ లో మరొకరికి కరోనా పాజిటివ్ వచ్చింది. కూరగాయల తోపుడు బండి వ్యాపారికి కరోనా పాజిటివ్ అని తేలడంతో గురువారం నుండి కె బసవనపల్లిలో సదరు వ్యాపారికి కాంటాక్ట్ లో ఉన్నవారిలో భయం మొదలయింది. అయితే కరోనా వైరస్ పై భయపడాల్సిన పని లేదని ఏఎస్పీ ఓ సమావేశంలో తెలిపారు. రెడ్ జోన్ ప్రాంతాలలో శ్యాంపుల్స్ సేకరించడంతో కరోనా కేసులు నమోదయ్యాయని వారి ప్రైమరి, సెకండరీ కాంటాక్ట్ లను వేగవంతంగా గుర్తించి వారికి పరీక్షలు చేయిస్తున్నామని అనవసరంగా బయట తిరిగే వారి పై చర్యలు తీసుకుని 1200 వాహనాలకు పైగా సీజ్ చేశామన్నారు. కొంత మంది ఇటీవల సామాజిక మాధ్యమాలలో ప్రజలను భయబ్రాంతులకు గురిచేసేలా పోస్టులు పెడుతున్నారని అలాంటి వారి  పై క్రిమినల్ చర్యలు తీసుకుంటామన్నారు.

హిందూపురం పట్టణంలో ఇంటి వద్దకే నిత్యావసర సరుకులు వెళ్ళేలా ఏర్పాట్లు చేశామని సరుకులు రాకపోతే వార్డు సచివాలయంలోని అడ్మిన్ సెక్రటరీకి సమాచారం ఇవ్వాలని లేని పక్షంలో మునిసిపల్ కార్యాలయం కోవిడ్ 19  ఫ్రీ నెంబరు 180042526338 కి ఫిర్యాదు చేయాలని మునిసిపల్ కమీషనర్ భవానీప్రసాద్ శుక్రవారం తెలిపారు.

టిటిడి ఆన్ లైన్ సేవల వెబ్ సైట్ పేరును tirupatibalaji.ap.gov.in  గా మార్చారు. స్వామి వారి సేవలను బుక్ చేసుకోవడంతో పాటు ఈ హుండీ, ఈ డొనేషన్స్ సౌకర్యాలకు కొత్త వెబ్ సైట్ శనివారం నుండి మొదలు కానుందని భక్తులు గమనించగరలని టిటిడి కోరింది. శుక్రవారం నుండి లడ్డూ తయారీని మొదలు పెట్టి 24వ తేదీ నాటికి లక్షా యాభైవేల లడ్డూలను తయారుచేస్తామని, జిల్లాకు 10 వేల లడ్డూల ప్రకారం లారీల్లో టిటిటి కళ్యాణ మండపాలకు పంపి 25వ తేదీ నుంచి విక్రయిస్తారు. లడ్డూ ప్రసాదానికి సంబంధించిన సమాచారం కోసం టిటిడి కాల్  సెంటర్ టోల్ ఫ్రీ నెంబరు 18004254141, 1800425333333లలో సంప్రదించవచ్చు. అలాగే 1000 కి పైగా లడ్డూలు కావాలనుకుంటే భక్తులు తమ పేరు, పూర్తి చిరునామా, మొబైల్ నెంబరు వివరాలను 5 రోజుల ముందుగా tmlbulkladdus@gmail.com కు మెయిల్ పంపడం ద్వారా సమాచారాన్ని తెలుసుకోవచ్చు.

కొత్త వొకేషనల్ కాలెజీలకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది, వయబిలిటీ ఉన్న ప్రదేశాల జాబితా వెబ్ సైట్ లో చూడొచ్చు, రిజిస్టర్డ్ ఎద్యుకేషన్ సొసైటీలు లేదా ట్రస్ట్ లకు మాత్రమే కాలేజీల కోసం దరఖాస్తుకు అవకాశం ఉంటుంది. 2020-21 విద్యాసంవత్సరానికి కొత్తగా ప్రైవేటు అన్ ఎయిడెడ్ వొకేషనల్ జూనియర్ కాలేజీలు స్థాపనకు ఆసక్తి ఉన్న మేనేజ్ మెంట్ల నుంచి కోరుతున్న ఈ దరఖాస్తులకు చివరి తేది జులై 1. https://bie.ap.gov.in/

విశాఖపట్టణంలోని కింగ్ జార్జ్ ఆసుపత్రిలో 193 ఉద్యోగాలు 
స్టాఫ్ నర్స్ - 139
టెక్నీషియన్ - 54
స్టాఫ్ నర్స్ కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తించిన ఇన్ స్టిట్యూట్ లో బి ఎస్సి నర్సింగ్ పూర్తి చేసి లేదా ఎ పి ప్రభుత్వంలో జి ఎన్ ఎం కోర్స్ పూర్తి చేసి ఉండాలి అలాగే ఎ పి నర్సింగ్ కౌన్సిల్ లో రిజిస్టర్ అయి ఉండాలి
మొత్తం పోస్టుల్లో అనుభవం ఉన్న వారికి 60 శాతం పోస్టులను భర్తీ చేయనున్నారు

టేక్నీషియన్లకు
ఇంటర్ తో డిప్లొమా అనస్తీషియా టేక్నాలజీ చేసి ఉండాలి అలాగే ఆంధ్ర ప్రదేశ్ పారా మెడికల్ బోర్డ్ లో రిజిస్టర్ అయి ఉండాలి.

వయస్సు 18 నుండి 44 మధ్య ఉండాలి

స్టాఫ్ నర్స్ కు 34 వేలు, టేక్నీషియన్లకు 23100 రూపాయల జీతం ఉంటుంది

అకాడమిక్ మెరిట్ మరియు టెక్నికల్ మెరిట్ ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది
దరఖాస్తు ఫారం నింపి ధృవపత్రాల నకళ్ళను జత చేసి ఆఫీస్ దగ్గర ఇవ్వవలసి ఉంటుంది

దరఖాస్తుకు చివరి తేది మే 25

http://www.kghvisakhapatnam.org/notifications/





మీ ఆధార్ నంబర్ ఎంటర్ తో మీ వాలంటీర్ ఎవరో తెలుసుకోండి | Know your volunteer with your aadhaar

22, మే 2020, శుక్రవారం

Visakhapatnam Jobs Latest Update telugu 2020 | విశాఖపట్నం లో వివిధ ఉద్యోగాల భర్తీ కి నోటిఫికేషన్

విశాఖపట్నం లో వివిధ ఉద్యోగాల భర్తీ :

ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం లో వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రావడం జరిగింది. లోకల్ అభ్యర్థులు మాత్రమే ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవలెను. మంచి జీతం ఇవ్వడం జరుగుతుంది.

విశాఖపట్నం లోని కింగ్ జార్జ్ ఆస్పత్రిలో ఉద్యోగాల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ 

మొత్తం ఖాళీలు: 193

విభాగాల వారీగా ఖాళీలు:

స్టాఫ్ నర్స్139
టెక్నిషియన్54

అర్హతలు:

స్టాఫ్ నర్స్ :

B.Sc నర్సింగ్ పూర్తి చేసి ఉండాలి, లేదా AP ప్రభుత్వలో GNM కోర్స్ పూర్తి చేసి ఉండాలి అని చెప్పడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తించిన ఇన్స్టిట్యూషన్ నుండి చేసి ఉండాలి అని చెప్పడం జరుగుతుంది. Visakhapatnam Jobs Latest Update telugu 2020
ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ కౌన్స్ లో రిజిస్టర్ చేసి ఉండాలి అని చెప్పడం జరుగుతుంది.
మొత్తం పోస్టులలో అనుభవం ఉన్న వారికి 60% పోస్టులను భర్తీ చెయ్యనున్నరు.

టెక్నిషియన్:

ఇంటర్ తో డిప్లొమా అనస్థీషియా టెక్నాలజీ లో చేసి ఉండాలి. ఆంధ్రప్రదేశ్ పారా మెడికల్ బోర్డ్ లో రిజిస్టర్ అయి ఉండాలి అని చెప్పడం జరుగుతుంది.

వయస్సు:

18-44 సంవత్సరాల వరకు ఇవ్వడం జరుగుతుంది. SC,ST,OBC వారికి 5 సంవత్సరాల వరకు సడలింపు ఉంటుంది. PWD వారికి 10
సంవత్సరాల వరకు సడలింపు ఇవ్వడం జరుగుతుంది.

జీతం:

స్టాఫ్ నర్స్34,000/-
టెక్నిషియన్23,100/-

ఎలా అప్లై చేసుకోవాలి:

అధికారిక వెబ్‌సైట్ నుండి దరఖాస్తు ఫారంనింపి సంబందిత దృవపత్రలు నకళ్ళు జత చేసి ఆఫీస్ దగ్గర ఇవ్వవలసి ఉంటుంది.

ఎలా ఎంపిక చేస్తారు :

అకాడమిక్ మెరిట్ మరియు టెక్నికల్ మెరిట్ ద్వారా ఎంపిక చెయ్యడం జరుగుతుంది.
Website
Notification
Apply Links

 

No Exam AP Jobs | ఆంధ్రప్రదేశ్ లో వివిధ ఉద్యోగాల భర్తీ

ఆంధ్రప్రదేశ్ లో వివిధ ఉద్యోగాల భర్తీ :

ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాకు సంబందించి ఒక జాబ్ నోటిఫికేషన్ రావడం జరిగింది. చాలా సులభంగా ఎంపిక చెయ్యడం జరుగుతుంది. కేవలం నాలుగు రోజులలో ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ, ప్రాజెక్ట్ డైరెక్టర్,విజయవాడ మరియు జిల్లా కలెక్టర్ చిత్తూరు వారి అదేశాల మేరకు జిల్లా కమిటీ ద్వారా ఈ క్రింద తెలుపబడిన ఉద్యోగులకు కాంట్రాక్ట్ పద్దతిలో తిరుపతి చిత్తురు జిల్లా నందు వాక్‌ఇన్ ఇంటర్వ్యూ జరుపబడును. 

 మొత్తం ఖాళీలు: 3

విభాగాల వారిగా ఖాళీలు:

టెక్నికల్ ఆఫీసర్1
ల్యాబ్ టెక్నీషియన్1
ల్యాబ్ టెక్నీషియన్1

అర్హతలు:

టెక్నికల్ ఆఫీసర్ :
మెడికల్ వైరాలజీ లేదా మైక్రోబయాలజీ లేదా బయోటెక్నాలజీలో M.Sc లైఫ్ సైన్సెస్ పూర్తి చేసి ఉండాలి అని చెప్పడం జరుగుతుంది. అనుభవం ఉండాలి అని చెప్పడం జరుగుతుంది.

ల్యాబ్ టెక్నీషియన్ :

బీఎస్సీ బయోటెక్నాలజీ / మెడికల్ లాబొరేటరీ టెక్నాలజీలో గ్రాడ్యుయేట్ / డిప్లొమా ఇన్ మెడికల్ లాబొరేటరీ టెక్నాలజీ (డిఎంఎల్‌టి) పూర్తి చేసి ఉండాలి అనుభవం ఉండాలి అని చెప్పడం జరుగుతుంది.

ల్యాబ్ టెక్నీషియన్ :

మెడికల్ లాబొరేటరీ టెక్నాలజీ / డిప్లొమా ఇన్ మెడికల్ లాబొరేటరీ టెక్నాలజీ (డిఎంఎల్‌టి) లో గ్రాడ్యుయేట్ మరియు అనుభవం ఉండాలి అని చెప్పడం జరుగుతుంది.

జీతం:

టెక్నికల్ ఆఫీసర్30,000
ల్యాబ్ టెక్నీషియన్20,000
ల్యాబ్ టెక్నీషియన్13,000

ఎలా ఎంపిక చేస్తారు:

ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చెయ్యడం జరుగుతుంది.

ఇంటర్వ్యూ చిరునామా:

O/O the AddI. Dist Medical and Health Officer ( AIDS & Leprosy),
Compus of S.V.R.R.G.G Hospital Tirupati

ఈ పై పేర్కొన్న (1)టెక్నిక్ల్ ఆఫీసర్ (1) పో సటు మర్ియు (2)ల్యాబ్ టెక్నిషియన్ (1), ఉద్యోదములు కాంట్రాక్ట్ ప్రాతిపదిక ఒక సంవత్సరం వరకు నిర్దేశంచిన NABL అనుభవం మరియు అర్హతలు కలిగిన ఉన్న మాత్రమే ఇంటర్యూ కు సంబంధిత సర్టిఫికెట్స్ తో హాజరు కావలెను మరియు ఈ నియమకం అమలు చేయడానికి లేక నిలుపుదల చెయ్యడానికి జిల్లా కమిటీ కి పూర్తి హక్కులు కలవు.
ఈ పై పేర్కొన్న ల్యాబ్ టెక్నిహియన్ ఉద్యోగములు కాంట్రాక్టు ప్రాతి పదిక ఒక సంవత్సరం వరకు నిర్దేశించిన అనుభవం మరియు అర్హతలు కలిగిన ఉన్న మాత్రమే ఇంటర్వ్యూ కు సంబందిత సర్టిఫికేట్స్ తో హజరు కావలెను మరియు ఈ నియామకం అమలు చెయ్యడానికి లేక నిలుపుదల చెయ్యడానికి జిల్లా కమిటీ కి పూర్తి హక్కులు కలవు.
Website
Notification

 

All banks missed call balance enquiry

Western Railway Recruitment | వెస్ట్రన్ రైల్వే రిక్రూట్మెంట్ 2020

వెస్ట్రన్ రైల్వే రిక్రూట్మెంట్ 2020 CMP-GDMO, CMP స్పెషలిస్ట్, హిమోడయాలసిస్ టెక్నీషియన్ & ఇతర - 177 పోస్ట్లు చివరి తేదీ 24 మే 2020

తెలియదు / 16 గంటల క్రితం

సంస్థ పేరు లేదా కంపెనీ పేరు: వెస్ట్రన్ రైల్వే


మొత్తం ఖాళీల సంఖ్య: CMP-GDMO, CMP స్పెషలిస్ట్, హిమోడయాలసిస్ టెక్నీషియన్ & ఇతర - 177 పోస్ట్లు


ఉద్యోగ పాత్ర లేదా పోస్ట్ పేరు:

1. CMP-GDMO - 09
2. సిఎంపి స్పెషలిస్ట్- 11
3. మూత్రపిండ పున lace స్థాపన / హిమోడయాలసిస్ టెక్నీషియన్ - 02
4. హాస్పిటల్ అటెండెంట్ - 65
5. హౌస్ కీపింగ్ అసిస్టెంట్ - 90


విద్యా అర్హత: డిప్లొమా (హిమోడయాలసిస్) / పిజి డిగ్రీ / డిప్లొమా (సంబంధిత ప్రత్యేకత) తో 10 వ / బి.ఎస్.సి.


ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు: ఆల్ ఇండియా


చివరి తేదీ: 24 మే 2020


ఎలా దరఖాస్తు చేయాలి: అర్హతగల మరియు ఆసక్తిగల అభ్యర్థులందరూ అధికారిక దరఖాస్తు http://wr.indianrailways.gov.in ద్వారా ఆన్‌లైన్ దరఖాస్తును 2020 మే 24 న లేదా ముందు నింపవచ్చు.


వెబ్సైట్: wr.indianrailways.gov.in

హిందూపురం పట్టణ | విద్యా | ఉద్యోగ సమాచారం 22-05-2020

హిందూపురంలో బర్గర్ పెయింట్స్, ఫార్మా, స్టీల్ పరిశ్రమల్లో తక్కువ మంది కార్మికులతో ఉత్పత్తి ప్రారంభించారు. ఇలా మరిన్ని పరిశ్రమలు ప్రారంభించే వారు apindustries.gov.in వెబ్ సైట్లో దరఖాస్తులు చేసుకోవచ్చని జిల్లా పరిశ్రమల శాఖ మేనేజర్ సుదర్శన్ బాబు తెలిపారు.

జిల్లాలో కరోనా తీవ్రత తక్కువ గా ఉన్న ప్రాంతాలలో ఇప్పటికే కొన్ని దుకాణాలు తెరుచుకోగా ప్రజలు కూడా బయట తిరుగుతున్నారు కాకపోతే హిందూపురం, లేపాక్షి లాంటి కంటైన్ మెంట్ జోన్ లలో మాత్రం పూర్తిగా నిషేధాలు అమలవుతున్నాయి.

హిందూపురంలో తాజాగా రహమత్ పూర్, కంసల పేట, ముక్కడిపేట, మోడల్ కాలనీ, బాపూజి నగర్, కె బసవనపల్లిలో 11 కరోనా పాజిటి కేసులు నమోదు అయ్యాయి, ఇంత  వరకూ సేకరించిన బ్లడ్ సాంపిళ్ళతో కేసులు ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

భౌతిక దూరం పాటిస్తూ, మాస్కులు, గ్జౌజులు వంటి వాటి పట్ల శ్రద్ద చూపితే కరోనా వల్ల భయపడాల్సిన పని లేదని ఎం పీ గోరంట్ల మాధవ్ తెలిపారు. ఎం పి, ఎం ఎల్ సి ఇక్బాల్ కలిసి 15, 16, 30 వార్డులలో 3 వేల కుటుంబాలకు నిత్యావసర సరుకులను పంపి పెట్టారు. బైసాని రాంప్రసాద్ సహకారంతో 30 మంది బ్రాహ్మణ కుటుంబాలకు ఎం ఎల్ సి మహమ్మద్ ఇక్బాల్ నిత్యావసర సరుకులు, విధుల్లో ఉన్న ఉద్యోగులకు భోజన ప్యాకెట్లను వితరణ చేశారు.

ఒకే సారి రెండు డిగ్రీలు చదివేంద్యుకు యుజిసి విద్యార్థులకు అవకాశం కల్పించింది ఒకేసారి ఒకే విభాగం లేదా వేర్వేరు విభాగాల్లో చేయవచ్చు అయితే ఒక డిగ్రీ రెయులర్ అయి ఇంకో డిగ్రీ డిస్టెన్స్ లేదా ఆన్ లైన్ ద్వారా చేయవచ్చు అని యుజిసి కార్యదర్శి రజ్ నీజ్ జైన్ తెలిపారు.

ఇంటర్వ్యూ ఆధారంగా కాంట్రాక్టు పద్దతిలో చిత్తూరు జిల్లాలో ల్యాబ్ టెక్నీషియన్లు
ఇందులో టెక్నికల్ ఆఫీసర్ 1, ల్యాబ్ టెక్నీషియన్ 2
పని కల్పించే ప్రదేశం - వైరల్ లోడ్ ల్యాబ్, ఎస్వీ మెడికల్ కాలేజ్, తిరుపతి, ఏఆర్టీ సెంటర్, చిత్తూరు
అర్హతః ఎం ఎస్సీ మెడిక్ వైరాలజీ లేదా మైక్రోబయాలజీ లేదా బయోటెక్నాలజీ లేదా లైఫ్ సైన్సెస్, బి ఎస్సీ/డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీత పాటు అనుభవం
ఇంటర్వ్యూ తేది మే 26

మరింత విద్యా ఉద్యోగ సమాచారం కోసం .....

కొత్తగా వాహనాలు కొన్న వారికి ప్రభుత్వ ఆర్థిక సహాయం


ఇంటర్ తో టీచర్ కోర్సు కొరకు డి ఇ ఇ సెట్ గురించి - వార్తా పత్రికల ద్వారా సేకరణ


Apdeecet 2020


రెండు సంవత్సరాల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కోర్సులో ప్రవేశానికి కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (డీసెట్ 2020) నోటిఫికేషన్ విడుదలయింది. ఆన్ దరఖాస్తుకు చివరి తేది జూన్ 5 https://cse.ap.gov.in లేదా https://apdeecet.apcfss.in

DEECET-2020 : 2020-2022 విద్యా నంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని గవర్నమెంట్‌ డిస్ట్రిక్ట్‌ ఇనిస్టిట్యూట్స్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ టైనింగ్‌ (DIETs) లో మరియు ప్రైవేట్‌ ఎలిమెంటరీ టీచర్‌(ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌లో ఆఫర్‌ చేసిన రెండు సంవత్సరాల డిప్లామా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ (D.EI.Ed) కోర్సులో ప్రవేశానికి అభ్యర్థుల ఎంపిక కోనం ఆన్‌లైన్‌ ద్వారా డిప్లామా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టో (DEECET – 2020) కోనం ఆన్‌లైన్‌లో దరఖాన్తులు కోరబడుచున్నవి. అభ్యర్భలు ఆన్‌లైన్‌ ద్వారా మాత్రమే https://cse.ap.gov.in & https://apdeecet.apcfss.in నుండి 21. 05.2020 నుండి 05.06.2020 వరకు దరఖాస్తు చేయవలెను. ఆన్‌లైన్‌ ద్వారా దరఖాన్తుల దాఖలు కోసం అర్హతా ప్రమాణాలతో సహా వివరమైన నమాచార బులెటిన్‌ను పైన తెలిపిన వెబ్‌సైట్‌ నుండి 21.05.2020 నుండి డౌన్‌లోడ్‌ చేనుకోవచ్చును.మాన్యువల్‌ దరఖాన్తులు ఏ రూపంలోనూ స్వీకరించబడవు.

Organization Name : DEECET-2020

Old Model Papers : Click Here


21, మే 2020, గురువారం

హిమాల‌య‌న్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ | Himalaya Forest Research Institute

హిమాల‌య‌న్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న టెక్నిక‌ల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు క్రింద చూడండి:

జాబ్ :టెక్నిక‌ల్ అసిస్టెంట్
ఖాళీలు :టెక్నిక‌ల్ అసిస్టెంట్: 1,
 ఫారెస్ట్ గార్డ్‌:05, 
 మ‌ల్టీ టాస్కింగ్ స్టాఫ్‌: 02.
అర్హత :SSC/INTER/Degree
వయసు :30 ఏళ్లు మించకూడదు.
వేతనం :రూ.30,000-90,000/-
ఎంపిక విధానం:రాత పరీక్ష ఆధారంగా.
దరఖాస్తు ఫీజు :జనరల్ కు రూ 300/- ,
ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-
దరఖాస్తు విధానం:ఆన్‌లైన్‌/ ఆఫ్‌లైన్‌.
దరఖాస్తులకు ప్రారంభతేది:మే 18, 2020
దరఖాస్తులకు చివరితేది:జూన్ 15, 2020
వెబ్‌సైట్‌:Click Here
నోటిఫికేషన్:Click Here

ముఖ్య గమనిక: ఇక్కడ పోస్ట్ చేసిన ఉద్యోగాలకు అప్లై చేసే ముందు ఒకసారి నోటిఫికేషన్ ని పూర్తిగా చదువుకొని అప్లై చెయ్యండి అని మా మనవి

నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్‌ | National Fertilizers Limited

నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్‌లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఇంజనీర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు క్రింద చూడండి:

జాబ్ :ఇంజనీర్‌
ఖాళీలు :ఇంజనీర్‌పోస్టులు: 15, 
మేనేజర్‌ పోస్టులు: 31, సీనియర్‌కెమిస్ట్రీ: 06.
అర్హత :B.Tech/Degree
వయసు :30 ఏళ్లు మించకూడదు.
వేతనం :రూ.80,000-2,00,000/-
ఎంపిక విధానం:ఇంట‌ర్వ్యూ ఆధారంగా
దరఖాస్తు ఫీజు :జనరల్ కు రూ 700/-, 
ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-
దరఖాస్తు విధానం:ఆన్‌లైన్‌/ ఆఫ్‌లైన్‌.
దరఖాస్తులకు ప్రారంభతేది:మే 18, 2020
దరఖాస్తులకు చివరితేది:మే 27, 2020
వెబ్‌సైట్‌:Click Here
నోటిఫికేషన్:Click Here

ముఖ్య గమనిక: ఇక్కడ పోస్ట్ చేసిన ఉద్యోగాలకు అప్లై చేసే ముందు ఒకసారి నోటిఫికేషన్ ని పూర్తిగా చదువుకొని అప్లై చెయ్యండి అని మా మనవి. 

BPNL Recruitment 2020 | బిపిఎన్ఎల్ రిక్రూట్మెంట్ 2020

బిపిఎన్ఎల్ రిక్రూట్మెంట్ 2020 స్కిల్స్ అడ్మిషన్స్ కన్సల్టెంట్, స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్, ఇతర 1343 పోస్టులు www.bharatiyapashupalan.com చివరి తేదీ 31 మే 2020

తెలియదు / 14 గంటల క్రితం

సంస్థ పేరు లేదా కంపెనీ పేరు: భారతీయ పశుపాలన్ నిగం లిమిటెడ్


మొత్తం ఖాళీల సంఖ్య: 1343 పోస్టులు


ఉద్యోగ పాత్ర లేదా పోస్ట్ పేరు: 1. నైపుణ్య కేంద్రం - 97

2. నైపుణ్య అభివృద్ధి అధికారి - 188

3. స్కిల్స్ అడ్మిషన్ కన్సల్టెంట్ - 959

4. వెటర్నరీ అడ్వాన్స్‌మెంట్ సెంటర్ ఆపరేటర్

5. ఆఫీస్ అసిస్టెంట్ - 99

విద్యా అర్హత: 10 వ / 12 వ / డిప్లొమా ఇన్ కంప్యూటర్ / గ్రాడ్యుయేషన్ డిగ్రీ / పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ


ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు: ఆల్ ఇండియా


చివరి తేదీ: 31 మే 2020


ఎలా దరఖాస్తు చేయాలి: అర్హత మరియు ఆసక్తి ఉన్న అభ్యర్థులందరూ అధికారిక దరఖాస్తు http://www.bharatiyapashupalan.com ద్వారా ఆన్‌లైన్ దరఖాస్తును 2020 మే 31 న లేదా అంతకు ముందు పూరించవచ్చు.

వెబ్సైట్: www.bharatiyapashupalan.com

NABCONS రిక్రూట్‌మెంట్ 2020

www.nabcons.com 05 పోస్టులు చివరి తేదీ 29 మే 2020

తెలియదు / 14 గంటల క్రితం

సంస్థ పేరు లేదా కంపెనీ పేరు: నాబార్డ్ కన్సల్టెన్సీ సేవలు


మొత్తం ఖాళీల సంఖ్య: 05 పోస్టులు


ఉద్యోగ పాత్ర లేదా పోస్ట్ పేరు: 1. టీమ్ లీడర్ (అగ్రికల్చర్ ఇంజనీరింగ్) - 01

2. అసోసియేట్ ప్రాజెక్ట్ కన్సల్టెంట్ (ఇరిగేషన్ / అగ్రికల్చర్) - 01

3. అసోసియేట్ ప్రాజెక్ట్ కన్సల్టెంట్ (MIS) - 01

4. డేటా మేనేజర్ - 01

5. అసిస్టెంట్ డేటా మేనేజర్ - 01

విద్యా అర్హత: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ప్రోగ్రామింగ్ / మాస్టర్స్ / అగ్రికల్చర్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ / బి.ఇ / బిటెక్ / బిబిఎ / బిసిఎ లేదా కంప్యూటర్ నైపుణ్యాలతో ఎంసిఎ / ఎంబీఏ / గ్రాడ్యుయేట్‌లో అనుభవం ఉన్న 12 వ.


ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు: ఆల్ ఇండియా


చివరి తేదీ: 29 మే 2020


ఎలా దరఖాస్తు చేయాలి: అర్హత మరియు ఆసక్తి ఉన్న అభ్యర్థులందరూ ఆన్‌లైన్ దరఖాస్తును అధికారిక వెబ్‌సైట్ http://www.nabcons.com ద్వారా 29 మే 2020 ముందు లేదా 29 న పూరించవచ్చు.

వెబ్సైట్: www.nabcons.com