విశాఖపట్నం లో వివిధ ఉద్యోగాల భర్తీ :
ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం లో వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రావడం జరిగింది. లోకల్ అభ్యర్థులు మాత్రమే ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవలెను. మంచి జీతం ఇవ్వడం జరుగుతుంది.
విశాఖపట్నం లోని కింగ్ జార్జ్ ఆస్పత్రిలో ఉద్యోగాల భర్తీకి జాబ్ నోటిఫికేషన్
మొత్తం ఖాళీలు: 193
విభాగాల వారీగా ఖాళీలు:
స్టాఫ్ నర్స్ | 139 |
టెక్నిషియన్ | 54 |
అర్హతలు:
స్టాఫ్ నర్స్ :
B.Sc నర్సింగ్ పూర్తి చేసి ఉండాలి, లేదా AP ప్రభుత్వలో GNM కోర్స్ పూర్తి చేసి ఉండాలి అని చెప్పడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తించిన ఇన్స్టిట్యూషన్ నుండి చేసి ఉండాలి అని చెప్పడం జరుగుతుంది. Visakhapatnam Jobs Latest Update telugu 2020ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ కౌన్స్ లో రిజిస్టర్ చేసి ఉండాలి అని చెప్పడం జరుగుతుంది.
మొత్తం పోస్టులలో అనుభవం ఉన్న వారికి 60% పోస్టులను భర్తీ చెయ్యనున్నరు.
టెక్నిషియన్:
ఇంటర్ తో డిప్లొమా అనస్థీషియా టెక్నాలజీ లో చేసి ఉండాలి. ఆంధ్రప్రదేశ్ పారా మెడికల్ బోర్డ్ లో రిజిస్టర్ అయి ఉండాలి అని చెప్పడం జరుగుతుంది.వయస్సు:
18-44 సంవత్సరాల వరకు ఇవ్వడం జరుగుతుంది. SC,ST,OBC వారికి 5 సంవత్సరాల వరకు సడలింపు ఉంటుంది. PWD వారికి 10సంవత్సరాల వరకు సడలింపు ఇవ్వడం జరుగుతుంది.
జీతం:
స్టాఫ్ నర్స్ | 34,000/- |
టెక్నిషియన్ | 23,100/- |
ఎలా అప్లై చేసుకోవాలి:
అధికారిక వెబ్‌సైట్ నుండి దరఖాస్తు ఫారంనింపి సంబందిత దృవపత్రలు నకళ్ళు జత చేసి ఆఫీస్ దగ్గర ఇవ్వవలసి ఉంటుంది.ఎలా ఎంపిక చేస్తారు :
అకాడమిక్ మెరిట్ మరియు టెక్నికల్ మెరిట్ ద్వారా ఎంపిక చెయ్యడం జరుగుతుంది.Website
Notification
Apply Links
కామెంట్‌లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి