No Exam AP Jobs | ఆంధ్రప్రదేశ్ లో వివిధ ఉద్యోగాల భర్తీ
ఆంధ్రప్రదేశ్ లో వివిధ ఉద్యోగాల భర్తీ :
ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాకు సంబందించి ఒక జాబ్ నోటిఫికేషన్ రావడం జరిగింది. చాలా సులభంగా ఎంపిక చెయ్యడం జరుగుతుంది. కేవలం నాలుగు రోజులలో ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ, ప్రాజెక్ట్ డైరెక్టర్,విజయవాడ మరియు జిల్లా కలెక్టర్ చిత్తూరు వారి అదేశాల మేరకు జిల్లా కమిటీ ద్వారా ఈ క్రింద తెలుపబడిన ఉద్యోగులకు కాంట్రాక్ట్ పద్దతిలో తిరుపతి చిత్తురు జిల్లా నందు వాక్‌ఇన్ ఇంటర్వ్యూ జరుపబడును.
మొత్తం ఖాళీలు: 3
విభాగాల వారిగా ఖాళీలు:
టెక్నికల్ ఆఫీసర్ | 1 |
ల్యాబ్ టెక్నీషియన్ | 1 |
ల్యాబ్ టెక్నీషియన్ | 1 |
అర్హతలు:
టెక్నికల్ ఆఫీసర్ :మెడికల్ వైరాలజీ లేదా మైక్రోబయాలజీ లేదా బయోటెక్నాలజీలో M.Sc లైఫ్ సైన్సెస్ పూర్తి చేసి ఉండాలి అని చెప్పడం జరుగుతుంది. అనుభవం ఉండాలి అని చెప్పడం జరుగుతుంది.
ల్యాబ్ టెక్నీషియన్ :
బీఎస్సీ బయోటెక్నాలజీ / మెడికల్ లాబొరేటరీ టెక్నాలజీలో గ్రాడ్యుయేట్ / డిప్లొమా ఇన్ మెడికల్ లాబొరేటరీ టెక్నాలజీ (డిఎంఎల్‌టి) పూర్తి చేసి ఉండాలి అనుభవం ఉండాలి అని చెప్పడం జరుగుతుంది.ల్యాబ్ టెక్నీషియన్ :
మెడికల్ లాబొరేటరీ టెక్నాలజీ / డిప్లొమా ఇన్ మెడికల్ లాబొరేటరీ టెక్నాలజీ (డిఎంఎల్‌టి) లో గ్రాడ్యుయేట్ మరియు అనుభవం ఉండాలి అని చెప్పడం జరుగుతుంది.జీతం:
టెక్నికల్ ఆఫీసర్ | 30,000 |
ల్యాబ్ టెక్నీషియన్ | 20,000 |
ల్యాబ్ టెక్నీషియన్ | 13,000 |
ఎలా ఎంపిక చేస్తారు:
ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చెయ్యడం జరుగుతుంది.ఇంటర్వ్యూ చిరునామా:
O/O the AddI. Dist Medical and Health Officer ( AIDS & Leprosy),Compus of S.V.R.R.G.G Hospital Tirupati
ఈ పై పేర్కొన్న (1)టెక్నిక్ల్ ఆఫీసర్ (1) పో సటు మర్ియు (2)ల్యాబ్ టెక్నిషియన్ (1), ఉద్యోదములు కాంట్రాక్ట్ ప్రాతిపదిక ఒక సంవత్సరం వరకు నిర్దేశంచిన NABL అనుభవం మరియు అర్హతలు కలిగిన ఉన్న మాత్రమే ఇంటర్యూ కు సంబంధిత సర్టిఫికెట్స్ తో హాజరు కావలెను మరియు ఈ నియమకం అమలు చేయడానికి లేక నిలుపుదల చెయ్యడానికి జిల్లా కమిటీ కి పూర్తి హక్కులు కలవు.
ఈ పై పేర్కొన్న ల్యాబ్ టెక్నిహియన్ ఉద్యోగములు కాంట్రాక్టు ప్రాతి పదిక ఒక సంవత్సరం వరకు నిర్దేశించిన అనుభవం మరియు అర్హతలు కలిగిన ఉన్న మాత్రమే ఇంటర్వ్యూ కు సంబందిత సర్టిఫికేట్స్ తో హజరు కావలెను మరియు ఈ నియామకం అమలు చెయ్యడానికి లేక నిలుపుదల చెయ్యడానికి జిల్లా కమిటీ కి పూర్తి హక్కులు కలవు.
కామెంట్‌లు