6, జులై 2020, సోమవారం

AP లో CFW లో వివిధ ఉద్యోగాల భర్తీ:

కమిషనరేట్ అఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ (CFW) ప్రజారోగ్యం మరియు కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ అఫ్ ఆంధ్రప్రదేశ్ నియంత్రణలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో పని చేయడానికి సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. AP CFW 665 Jobs Recruitment 2020


ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరి తేదీ18.7.2020

మొత్తం ఖాళీలు:

మొత్తం 665 పోస్టులు ఖాలీ ఉన్నాయి.

విభాగాల వారీగా ఖాళీలు:

సివిల్ అసిస్టెంట్ సర్జన్ (665)

వయసు:

42 సంవత్సరం లు పూర్తి అయి ఉండకూడదు. Sc, ST, BC, వాళ్ళకి 5 సంవత్సరం లు, ఎక్స్ సర్వీస్ మెన్ కి 3 సంవత్సరం లు వికలాంగుల కి 10 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ కలదు.

అర్హతలు:

1.1956 షెడ్యూల్ వన్ ప్రకారం మెడికల్ కౌన్సిల్ అఫ్ ఇండియా చేత గుర్తించబడిన కళాశాల నుండి MBBS డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
2.గుర్తించ బడని విశ్వవిద్యాలయం నుండి ఉత్తీర్ణులైన అభ్యర్థులు అనర్హులు. ఒక వేల వారు దరఖాస్తు చేస్తే వారి దరఖాస్తు ఫారం తిరస్కరించబడుతుంది.
4.16.6.2020 లోపు ఇంటర్న్షిప్ పూర్తి చేసి ఉండాలి. తప్పనిసరిగా వారి పేరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య మండలిలో నమోదు అయి ఉండాలి.

జీతం:

ఈ పోస్టుకి జీతం నెలకి 53, 500 వరకు ఇవ్వడం జరుగుతుంది.

ఎలా ఎంపిక చేస్తారు:

అభ్యర్థులు మెరిట్ ఆధారంగా మరియు రెసర్వేషన్ బట్టి అర్హులైన వారిని ఎంపిక చేస్తారు.

ఎలా అప్లై చేయాలి:

ఆన్లైన్ ద్వారా వారి అధికారిక వెబ్సైటు cfw.ap.nic.in లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి.

చేయాలవసిన పని ఏమిటి:

సివిల్ అసిస్టెంట్ సర్జన్ ఉద్యోగం చేయవలసి ఉంటుంది.

ఇంకా పూర్తి ఇన్ఫర్మేషన్ కొరకు క్రింద ఇవ్వబడిన నోటిఫికేషన్ చదవండి.

Website

Notification

Apply Now

కామెంట్‌లు లేవు: