SBIలో వివిధ విభాగాల్లో
ఖాళీగా ఉన్న 431 పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు క్రింద చూడండి:
జాబ్ : | స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ |
ఖాళీలు : | 431 |
అర్హత : | డిగ్రీ, బీటెక్, సీఏ, మాస్టర్ డిగ్రీ. |
వయసు : | 50 ఏళ్లు మించకూడదు. |
వేతనం : | రూ.50,000-2,80,000/- |
ఎంపిక విధానం: | రాత పరీక్ష , ఇంటర్వ్యూ ద్వారా |
దరఖాస్తు ఫీజు : | జనరల్ కు రూ 600/- , ఎస్సీ, ఎస్టీలకు రూ. 100/- |
దరఖాస్తు విధానం: | ఆన్లైన్/ ఆఫ్లైన్. |
దరఖాస్తులకు ప్రారంభతేది: | జులై 5, 2020 |
దరఖాస్తులకు చివరితేది: | జులై 13, 2020 |
వెబ్సైట్: | Click Here |
నోటిఫికేషన్: | Click Here |
ముఖ్య గమనిక: ఇక్కడ పోస్ట్ చేసిన ఉద్యోగాలకు అప్లై చేసే ముందు ఒకసారి నోటిఫికేషన్ ని పూర్తిగా చదువుకొని అప్లై చెయ్యండి అని మా మనవి.
కామెంట్లు