8, జులై 2020, బుధవారం

ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ అఫ్ మెడికల్ సైన్స్, భోపాల్ నుండి వివిధ ఉద్యోగాల భర్తీ:

ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ అఫ్ మెడికల్ సైన్స్, భోపాల్ నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఈ ఉద్యోగాలను డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతి ద్వారా నింపడం జరుగుతుంది.రెండు తెలుగు రాష్ట్రాల వారు అప్లై చేసుకోవచ్చును.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరి తేదీ17-08-2020

మొత్తం ఖాళీలు:

అన్ని విభాగాలలో కలిపి మొత్తం ఖాళీలు 165 ఉన్నాయి.

విభాగాల వారీగా ఖాళీలు:

ప్రొఫెసర్33
అడిషనల్ ప్రొఫెసర్19
అసోసియేట్ ప్రొఫెసర్39
అసిస్టెంట్ ప్రొఫెసర్74

అర్హతలు:

1.ప్రొఫెసర్

సంబందించిన విభాగం లో స్పెషలైసెషన్ లో పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి అదే విదంగా డిగ్రీ ఉత్తీర్ణత పొంది ఉండాలి. టీచింగ్ మరియు పరిశోధన పట్ల 14 సంవత్సరం లా అవగాహనా ఉండి ఉండాలి.

2.అడిషనల్ ప్రొఫెసర్

సంబంధిత విభాగంలో ని స్పెషలైసెషన్ లో పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. అదే విదంగా డిగ్రీ లో ఉత్తీర్ణత పొంది ఉండాలి.

3.అసోసియేట్ ప్రొఫెసర్

సంబంధిత విభాగం లో స్పెషలైసెషన్ లో పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. అదే విదంగా డిగ్రీ ఉత్తీర్ణత పొంది ఉండాలి. టీచింగ్ మరియు పరిశోధన పట్ల 4 సంవత్సరం లు ఖచ్చితమైన అవగాహనా ఉండాలి.

4.అసిస్టెంట్ ప్రొఫెసర్

సంబంధిత విభాగం లో స్పెషలైసెషన్ లో పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. అదే విదంగా డిగ్రీ లో ఉత్తీర్ణత పొంది ఉండాలి.టీచింగ్ మరియు పరిశోధన పట్ల 3 సంవత్సరం లు అవగాహనా ఉండాలి.

వయసు:

అన్ని విభాగాలకు కలిపి వయసు 58 సంవత్సరం లు మించ కూడదు.ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి sc/st అభ్యర్థులు కి 5 సంవత్సరం లు ఓబీసీ వాళ్లకు 3 సంవత్సరం లు ఏజ్ రిలాక్సేషన్ కలదు pwbd వాళ్ళకి 5 సంవత్సరం లు గవర్నమెంట్ సర్వెంట్స్ కి 5 సంవత్సరం లు ఏజ్ రిలాక్సేషన్ కలదు.

జీతం:

అన్ని విభాగాలకు కలిపి జీతం 37400 నుండి 67000 వరకు ఇవ్వడం జరుగుతుంది

ఎలా ఎంపిక చేస్తారు:

అభ్యర్థులు ని షార్ట్ లిస్ట్ చేసి, ఇంటర్వ్యూ ఆధారంగా రెసర్వేషన్ ని బట్టి అభ్యర్థుల్ని ఎంపిక చేసి ఉద్యోగం ఇస్తారు.

ఎలా అప్లై చేయాలి:

దరఖాస్తు చేయడానికి అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా వారి అధికారిక వెబ్సైటు www.aiimsbhopal.in లోకి వెళ్లి అప్లికేషన్ ఫారం నింపి దరఖాస్తు చేసుకోవాలి.

చేయవలసిన పని ఏమిటి:

ఎంపిక అయినా అభ్యర్థులు చేయవలసిన పని వచ్చేసి డాక్టర్ ఉద్యోగం చేయవలసి ఉంటుంది.
మరింత పూర్తి వివరాల కోసం కింద ఇవ్వబడిన నోటిఫికేషన్ ని పూర్తి గా చదవండి.

Website

Notification

Apply Now

కామెంట్‌లు లేవు: