No Exam Railway 2792 Vacancies Jobs Recruitment 2020 | రైల్వే నుండి ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
ఈస్ట్రన్ రైల్వే నుండి వివిధ విభాగాలలో అప్రెంటిస్ ట్రైనింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది, ఈ పోస్టులకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు రైల్వే రిక్రూట్మెంట్ సెల్ కలకత్తాలో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది, ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే కరోనా వైరస్ కారణంగా గడువును పొడిగించడం జరిగింది. కావున ఆసక్తి కలిగిన అభ్యర్థులు జులై 9 వరకు అప్లై చేసుకోవడానికి ఉంది. Eastern Railway 2792 Vacancies Jobs Recruitment 2020
ముఖ్యమైన తేదీలు:
నోటిఫికేషన్ విడుదల అయిన తేదీ | 27 జనవరి 2020 |
ఆన్ లైన్ లో అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవడానికి మొదటి తేదీ | 14 ఫిబ్రవరి 2020 |
ఆన్లైన్లో అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ | 9 జులై 2020 |
సెలెక్ట్ అయిన అభ్యర్థుల యొక్క లిస్టు ను విడుదల చేసే తేదీ | —– |
పోస్టుల సంఖ్య:
అన్ని విభాగాలలో మొత్తం 2792 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది
విభాగాల వారీగా ఖాళీలు:
హౌరా డివిజన్ | 659 |
సీల్దా డివిజన్ | 526 |
మల్దా డివిజన్ | 101 |
ఆసన్సోల్ డివిజన్ | 412 |
కాంచరాపారా వర్క్ షాప్ | 206 |
లైలా వర్క్ షాప్ | 204 |
జమాల్పూర్ వర్క్ షాప్ | 684 |
అర్హతలు:
రికగ్నైస్ బోర్డ్ నుండి కనీసం 50 శాతం మార్కులతో 10 వ తరగతి ఎగ్జామినేషన్ పాస్ అయి ఉండాలి లేదా సమానమైన అర్హత కలిగి ఉండాలి మరియు NCVT/SCVT రికగ్నైస్ చేయబడిన ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత ట్రేడ్ లో నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్ ను కలిగి ఉండాలి లేదా 8 వ తరగతి తరగతి పాస్ అయి ఉండాలి మరియు NCVT/SCVT రికగ్నైస్ చేయబడిన ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత ట్రేడ్ లో నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్ ను కలిగి ఉండాలి
వయస్సు:
15 నుండి 24 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. మరియు SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ మరియు OBC అభ్యర్థులకు 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ కలదు.
దరఖాస్తు చేసుకునే విధానం:
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పైన ఇవ్వబడిన తేదీలోపు కింద ఇవ్వబడిన వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఎంపిక చేసుకునే విధానం:
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల అర్హతల లో ఉన్న మార్కులు యొక్క మెరిట్ ఆధారంగా మరియు మెడికల్ ఫిట్నెస్ టెస్ట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసుకోవడం జరుగుతుంది
చెల్లించవలసిన ఫీజు:
SC/ST/PWD/ ఉమెన్ అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు. ఇతర కేటగిరీలకు చెందిన అభ్యర్థులు 100 రూపాయల ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
కామెంట్‌లు