8, జులై 2020, బుధవారం

ఇండియన్ పోర్ట్ రైల్ నుండి వివిధ ఉద్యోగాల భర్తీ :


ఇండియన్ పోర్ట్ రైల్ అండ్ రోప్వే కార్పొరేషన్ లిమిటెడ్ నుండి ప్రాజెక్ట్ సైట్ ఇంజనీర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఈ ఉద్యాగాలను కాంట్రాక్టు బేసిస్ పద్దతి ద్వారా నింపడం జరుగుతుంది. ఈ ఉద్యోగాలకు ఇండియా లోని అప్లై చేసుకోవచ్చు. మొత్తం 3 రాష్ట్రాల్లో పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. అవి జార్ఖండ్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్. Indian Port Rail Jobs Update in telugu 2020

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరి తేది18.7.2020

మొత్తం ఖాళీలు:

రెండు విభాగాలలో కలిపి మొత్తం ఖాళీలు 5

విభాగాల వారీగా ఖాళీలు:

1.ప్రాజెక్ట్ సైట్ ఇంజనీర్ (సిగ్నల్ అండ్ తెలీకమ్యూనికేషన్ )1
2.ప్రాజెక్ట్ సైట్ ఇంజనీర్ (సివిల్ )4

అర్హతలు:

ప్రాజెక్ట్ సైట్ ఇంజనీర్

ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్ పైన b.tech/B.E చేసి ఉండాలి.

ప్రాజెక్ట్ సైట్ ఇంజనీర్ సివిల్

సివిల్ విభాగంలో b.tech మరియు b.e చేసి ఉండాలి.

రెండు పోస్టులకు కలిపి ఎక్స్పీరియన్స్ వచ్చేసి సిఘ్బలింగ్ మరియు టెలికాం ఫీల్డ్ లో కనీసం రెండు సంవత్సరం లు పోస్ట్ అనుభవం ఉండాలి మరియు రైల్వే రంగంలో రైల్వే నిర్మాణ ప్రాజెక్ట్ ల రంగంలో RITES, IRON, RVNL, JV కంపెనీ ల లో పని చేసిన అనుభవం ఉండాలి రాష్ట్ర ప్రభుత్వమ్ లేదా కేంద్ర ప్రభుత్వం వాటా కలిగి ఉండాలి.

వయసు:

32 సంవత్సరం ల లోపు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు sc/st వాళ్ళకి 5 సంవత్సరం లు మరియు obc వాళ్ళకి 3 సంవత్సరం లు ఏజ్ రిలాక్సేషన్ కలదు ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం.

జీతం:

పనిని బట్టి మంచి జీతం ఇవ్వబడును

ఎలా ఎంపిక చేస్తారు:

ఇంజనీరింగ్ మరియు డిగ్రీ లో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది.

ఎలా అప్లై చేయాలి:

ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.వారి అధికారిక వెబ్సైటు www.iprcl.org లోకి వెళ్లి దరఖాస్తు ఫారం డౌన్లోడ్ చేసుకొని అప్లై చేసుకోవాలి.
మరింత పూర్తి వివరాలు కోసం కింద ఇవ్వబడిన నోటిఫికేషన్ చదవండి.

చేయవలసిన పని ఏమిటీ:

ప్రాజెక్ట్ సైట్ ఇంజనీర్ ఉద్యగం చేయవలసి ఉంటుంది.

పోస్ట్ మీకు నచ్చితే మీ ప్రెండ్స్ కి వాట్సప్ ద్వారా షేర్ చెయ్యండి.

Notification

కామెంట్‌లు లేవు: