click the below link to download Examination Schedule and Details
http://www.rrbbhopal.gov.in/Notice%20on%20CBT-1%20NTPC%20Schedule%2017122020.pdf
అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు మధ్యాహ్నం 3.00 గంటల నుండి | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు | Phone 9640006015 | Working hours from 3.00 pm | Every Sunday off | Fee Rs. 200/- for educational & job applications
click the below link to download Examination Schedule and Details
http://www.rrbbhopal.gov.in/Notice%20on%20CBT-1%20NTPC%20Schedule%2017122020.pdf
Some Useful Important Links | |||||
Download Admit Card Civil Services (Mains) | Click Here | ||||
Apply Online Forest Services IFS DAF (Mains) | Click Here | ||||
Download Forest Service Mains Notification | Click Here | ||||
Download Civil Services Time Table (Mains) | Click Here | ||||
Apply Online Civil Services (DAF Mains) | Click Here | ||||
Download IAS Mains Notification | English | Hindi | ||||
Download IAS Pre Result (Name Wise) | Click Here | ||||
Download IAS Pre Result | Click Here | ||||
How to Check Result (Video Hindi) | Click Here | ||||
Download IFS Pre Result | Click Here | ||||
Download Admit Card | Click Here | ||||
For Change Exam Center | Click Here | ||||
New Pre Exam Date is | 04 October 2020 | ||||
For UPSC Other Exam Date (Video Hindi) | Click Here | ||||
Download Pre Exam Postponed Notice | Click Here | ||||
Apply Online | Click Here | ||||
How to Fill Form (Video Hindi) | Click Here | ||||
Pay Exam Fee | Click Here | ||||
Re Print Application Form | Click Here | ||||
Download Notification | IAS | IFS | ||||
Official Website | Click Here |
ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
జాబ్ : | స్టాఫ్ నర్సులు |
ఖాళీలు : | 27 |
అర్హత : | స్టాఫ్ నర్సులు: ఇంటర్మీడియట్(12 వ తరగతి) డిప్లొమా ఇన్ జనరల్ నర్సింగ్ అండ్ మిడ్‌వైఫరీ (GNM) (లేదా) BSC నర్సింగ్ డిగ్రీ, (లేదా) M.Sc.నర్సింగ్ డిగ్రీ. A.P. నర్సింగ్ & మిడ్‌వైవ్స్ కౌన్సిల్‌లో నమోదు అయి ఉండాలి. మహిళా వ్యక్తులు మాత్రమే స్టాఫ్ నర్స్ పోస్టుకు అర్హులు. |
వయసు : | 42 ఏళ్లు మించకూడదు. |
వేతనం : | స్టాఫ్ నర్సులు: రూ.22,500 /- నెలకు |
ఎంపిక విధానం: | అకాడమిక్ మార్క్స్ ఆధారంగా,పని అనుభవం ఆధారంగా.మెరిట్ లిస్టు ఆదారంగా. |
దరఖాస్తు విధానం: | ఆఫ్ లైన్ ద్వారా. |
దరఖాస్తు ఫీజు : | జనరల్ కు రూ. 300/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 300/- |
దరఖాస్తులకు ప్రారంభతేది: | డిసెంబర్ 17, 2020. |
దరఖాస్తులు చేరాల్సిన చివరితేది:: | డిసెంబర్ 28, 2020. 5pm లోపు |
వెబ్ సైట్ : | Click Here |
నోటిఫికేషన్: | Click Here |
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా : | సూపరింటెండెంట్, ఎస్వీఆర్ఆర్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్, తిరుపతి, చిత్తూర్ జిల్లా, ఆంధ్రప్రదేశ్. పిన్ కోడ్ -517507. |
ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
జాబ్ : | మెడికల్ ఆఫీసర్లు (MBBS) |
ఖాళీలు : | 40 |
అర్హత : | ఎంబీబీఎస్ డిగ్రీ ఉత్తీర్ణత, ఇంటర్న్ షిప్ పూర్తి చేసి ఉండాలి. |
వయసు : | 42 ఏళ్లు మించకూడదు. |
వేతనం : | రూ.53,500 /- రూ.1,20,000/- |
ఎంపిక విధానం: | అకాడమిక్ మార్క్స్ ఆధారంగా,పని అనుభవం ఆధారంగా.మెరిట్ లిస్టు ఆదారంగా. |
దరఖాస్తు విధానం: | ఆన్ లైన్ ద్వారా. |
దరఖాస్తు ఫీజు : | జనరల్ కు రూ. 400/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 200/- |
దరఖాస్తులకు ప్రారంభతేది: | డిసెంబర్ 17, 2020. |
దరఖాస్తులకు చివరితేది: | డిసెంబర్ 22, 2020. |
వెబ్ సైట్ : | Click Here |
నోటిఫికేషన్: | Click Here |
ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
జాబ్ : | ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్(టీజీటీ),పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్(పీజీటీ), ప్రైమరీ టీచర్లు (పీఆర్‌టీ). |
ఖాళీలు : | 54 -- TGT-17,PGT-09, PRT-28. |
పీజీటీ భోదన విభాగాలు : | బయాలజీ, హిస్టరీ, ఇంగ్లిష్, ఐపీ, ఫిజకల్ ఎడ్యుకేషన్,సైకాలజీ, కామర్స్, జాగ్రఫీ, కెమిస్ట్రీ. |
టీజీటీ భోదన విభాగాలు : | ఇంగ్లిష్, హిందీ, సంస్కృతం, మ్యాథ్స్,బయాలజీ, కెమిస్ట్రీ, సోషల్ సైన్స్. |
పీఆర్‌టీ భోదన విభాగాలు : | మ్యూజిక్, పీటీఐ,డ్యాన్స్, స్పెషల్ ఎడ్యుకేషన్, అన్ని సబ్జెక్టులు. |
అర్హత : | గ్రాడ్యుయేషన్ /పోస్టు గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు బీఈడీ చేసి ఉండాలి. ఏడబ్ల్యూఈఎస్ సీఎస్‌బీ పరీక్ష అర్హత సాధించి ఉండాలి, కనీసం 60% మార్కులతో సీటెట్/ టెట్ పరీక్ష అర్హత సాధించి ఉండాలి. ఐదేళ్ల అనుభవం ఉండాలి. |
వయసు : | అనుభవమున్న అభ్యర్థులు -57 ఏళ్లు మించకూడదు. ఫ్రెషర్ అభ్యర్థులు - 40 ఏళ్లు మించకుండా ఉండాలి. |
వేతనం : | రూ.30,500 /- రూ.1,10,000/- |
ఎంపిక విధానం: | స్క్రీనింగ్ టెస్ట్ ఆధారంగా, ఇంటర్వ్యూ ఆధారంగా. |
దరఖాస్తు విధానం: | ఆఫ్ లైన్ ద్వారా. |
దరఖాస్తు ఫీజు : | జనరల్ కు రూ. 100/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 100/- |
దరఖాస్తులకు ప్రారంభతేది: | డిసెంబర్ 17, 2020. |
దరఖాస్తులకు చివరితేది: | జనవరి 21, 2021. |
వెబ్ సైట్ : | Click Here |
నోటిఫికేషన్: | Click Here |
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా: | ఆర్మీ పబ్లిక్ స్కూల్, ఆర్‌కే పురం ఫ్లైఓవర్ దగ్గర, నేరేడ్‌మెట్, తిరుమలగిరి, సికింద్రాబాద్-500056. |
.
Receipt of Applications - Timeline
Ananthapur District Notification Details
Srikakulam District Notification Details
Nellore District Notification Details
Chittoor District Notification Details
ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
జాబ్ : | స్టాఫ్ నర్సులు |
ఖాళీలు : | 27 |
అర్హత : | స్టాఫ్ నర్సులు: ఇంటర్మీడియట్(12 వ తరగతి) డిప్లొమా ఇన్ జనరల్ నర్సింగ్ అండ్ మిడ్‌వైఫరీ (GNM) (లేదా) BSC నర్సింగ్ డిగ్రీ, (లేదా) M.Sc.నర్సింగ్ డిగ్రీ. A.P. నర్సింగ్ & మిడ్‌వైవ్స్ కౌన్సిల్‌లో నమోదు అయి ఉండాలి. మహిళా వ్యక్తులు మాత్రమే స్టాఫ్ నర్స్ పోస్టుకు అర్హులు. |
వయసు : | 42 ఏళ్లు మించకూడదు. |
వేతనం : | స్టాఫ్ నర్సులు: రూ.22,500 /- నెలకు |
ఎంపిక విధానం: | అకాడమిక్ మార్క్స్ ఆధారంగా,పని అనుభవం ఆధారంగా.మెరిట్ లిస్టు ఆదారంగా. |
దరఖాస్తు విధానం: | ఆఫ్ లైన్ ద్వారా. |
దరఖాస్తు ఫీజు : | జనరల్ కు రూ. 300/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 300/- |
దరఖాస్తులకు ప్రారంభతేది: | డిసెంబర్ 17, 2020. |
దరఖాస్తులు చేరాల్సిన చివరితేది:: | డిసెంబర్ 28, 2020. 5pm లోపు |
వెబ్ సైట్ : | Click Here |
నోటిఫికేషన్: | Click Here |
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా : | సూపరింటెండెంట్, ఎస్వీఆర్ఆర్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్, తిరుపతి, చిత్తూర్ జిల్లా, ఆంధ్రప్రదేశ్. పిన్ కోడ్ -517507. |
ప్రస్తుత పరిణామలతో సామాజిక మధ్యమాలలో జోరుగా వస్తున్న రైల్వే ఎన్టీపీసీ పరీక్షలు వాయిదా పడతాయి అనే వార్తలకు ఫుల్ స్టాప్ పడినట్లు కనపడుతున్నాయి.
భారతీయ రైల్వే బోర్డు ప్రకటించిన ముందు షెడ్యూల్ ప్రకారమే డిసెంబర్ 28,2020 నుంచి రైల్వే ఎన్టీపీసీ పరీక్షలు జరుగనున్నాయి అనే విషయం స్పష్టమవుతుంది.
దరఖాస్తు ప్రారంభం తేది | డిసెంబర్ 16,2020 |
దరఖాస్తుకు చివరి తేది | జనవరి 15,2021 |
జూనియర్ రీసెర్చ్ ఫెలో (మెకానికల్ ) | 4 |
జూనియర్ రీసెర్చ్ ఫెలో ( ఈఈఈ ) | 3 |
జూనియర్ రీసెర్చ్ ఫెలో (కంప్యూటర్ సైన్స్) | 3 |
మొత్తం 10 ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగాలలో డిగ్రీ /బీ. ఈ /బీ. టెక్ /ఎం. ఈ /ఎం.టెక్ కోర్సులను పూర్తి చేయవలెను. నెట్ మరియు గేట్ పరీక్షల్లో స్కోర్ కార్డు అవసరం.
28 సంవత్సరాలు లోపు అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి.
ఆఫ్ లైన్ విధానంలో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయవలెను.
జనరల్ ఓసి కేటగిరి అభ్యర్థులు 10 రూపాయలు దరఖాస్తు ఫీజు గా చెల్లించవలెను. ఓబీసీ /ఎస్సీ /ఎస్టీ అభ్యర్థులకు ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.
షార్ట్ లిస్ట్ మరియు ఇంటర్వ్యూ విధానాల ద్వారా ఈ ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలవారీగా 31,000 రూపాయలు స్టై ఫండ్ ను అందుకోనున్నారు. ఈ స్టై ఫండ్ తో పాటు అభ్యర్థులకు HRA కూడా లభించనున్నది.
admin.dept@nstl.drdo.in
Naval Science and Technology Laboratery,
Vigyan Nagar,
Visakhapatnam-530027,
Andhrapradesh.
0891-2586013/2586403.
Fax No : 0891- 2559464
Some Useful Important Links | ||||||
Download Result | Click Here | |||||
Download Admit Card | Click Here | |||||
How to Download Admit Card (Video Hindi) | Click Here | |||||
Apply Online | Click Here | |||||
How to Fill Form (Video Hindi) | Click Here | |||||
Part II Registration | Click Here | |||||
Re Print Form | Click Here | |||||
Download Syllabus | Click Here | |||||
Download Notification | Click Here | |||||
Official Website | Click Here |
Some Useful Important Links | ||||||||||
Apply Online | Click Here | |||||||||
Download Notification | Click Here | |||||||||
Official Website | Click Here |
1. 31.08.2020 నాటికి 5 సంవత్సరాలు నిండకపోయినా
2. 19.12.2020 తల్లికి మరియు విద్యార్థికి adhaar number లేకపోయినా
3. 19.12.2020 నాటికి ration card లేక rice card లేకపోయినా, లేదా card hold/inactive లో ఉన్నా,
4. 4 చక్రాల వాహనం కుటుంబం లో ఎవరి పేరు న ఉన్నను,
5. నిర్ధేశించిన పొలం కన్నా ఎక్కువ ఉన్నా
6. గతంలో income tax returns వేసినను,
7.current bill గత 6 నెలలు లో నిర్ధేశించిన మొత్తం కంటే ఎక్కువ కట్టినను,
8. ఒక తల్లి తన ఇద్దరు పిల్లలకు వేరు, వేరు account numbers ఇచ్చినను,(అనగా ఒక చోట తల్లి account మరొక చోట సంరక్షణకు ని account number ఇవ్వడం)
9. Bank account మనుగడ లో లేకపోయినా,
10. కుటుంబం లో government pension/ salary(CFMS ద్వారా) పొందుతున్న వారికి *అమ్మఒడి ఆర్ధిక సహాయం ఎట్టిపరిస్థితుల్లోనూ అందదు*
డిసెంబరు 23న కంపోస్ట్ ఎరువుల అమ్మకానికి ఈ - వేలం
తిరుమలలోని కాకులకొండ ప్రాంతంలోని ఘన వ్యర్థాల నిర్వహణ (సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్) ప్లాంట్‌లో చెత్త నుండి తయారు చేసిన ఆరు వేల టన్నుల ఎరువును డిసెంబరు 23న రాష్ట్ర ప్రభుత్వ కొనుగోలు పోర్టల్ ద్వారా ఈ-వేలం వేయనున్నారు.
ఇతర వివరాలకు తిరుపతిలోని టిటిడి మార్కెటింగ్ కార్యాలయాన్ని 0877-2264429 నంబరులో లేదా తిరుమలలోని ఇఇ - 8 కార్యాలయాన్ని 0877-2263525 నంబర్లలో కార్యాలయం వేళల్లో గానీ, రాష్ట్ర ప్రభుత్వ పోర్టల్ www.konugolu.ap.gov.in ఈ-మెయిల్ gmauctionsttd@gmail.com ను గానీ సంప్రదించగలరు.