17, డిసెంబర్ 2020, గురువారం

ఆంధ్రప్రదేశ్ వైద్య,ఆరోగ్య విభాగం చిత్తూర్ జిల్లా లోని SVRR ప్రభుత్వ హాస్పిటల్ లో

 ఒప్పంద ప్రాతిప‌దిక‌న ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్ :స్టాఫ్ నర్సులు
ఖాళీలు :27
అర్హత :స్టాఫ్ నర్సులు: ఇంటర్మీడియట్(12 వ తరగతి) డిప్లొమా ఇన్ జనరల్ నర్సింగ్ అండ్ మిడ్‌వైఫరీ (GNM) (లేదా) BSC నర్సింగ్ డిగ్రీ, (లేదా) M.Sc.నర్సింగ్ డిగ్రీ.
A.P. నర్సింగ్ & మిడ్‌వైవ్స్ కౌన్సిల్‌లో నమోదు అయి ఉండాలి. మహిళా వ్యక్తులు మాత్రమే స్టాఫ్ నర్స్ పోస్టుకు అర్హులు.
వయసు :42 ఏళ్లు మించ‌కూడ‌దు.
వేతనం :స్టాఫ్ నర్సులు: రూ.22,500 /- నెలకు
ఎంపిక విధానం:అకాడమిక్ మార్క్స్ ఆధారంగా,ప‌ని అనుభ‌వం ఆధారంగా.మెరిట్ లిస్టు ఆదారంగా.
దరఖాస్తు విధానం:ఆఫ్ లైన్ ద్వారా.
దరఖాస్తు ఫీజు :జనరల్ కు రూ. 300/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 300/-
దరఖాస్తులకు ప్రారంభతేది:డిసెంబర్ 17, 2020.
దరఖాస్తులు చేరాల్సిన చివరితేది::డిసెంబర్ 28, 2020. 5pm లోపు
వెబ్ సైట్ :Click Here
నోటిఫికేషన్:Click Here
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా :సూపరింటెండెంట్,
ఎస్వీఆర్ఆర్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్, తిరుపతి, చిత్తూర్ జిల్లా, ఆంధ్రప్రదేశ్.
పిన్ కోడ్ -517507.


కామెంట్‌లు లేవు: