ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :
జాబ్ : | ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్(టీజీటీ),పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్(పీజీటీ), ప్రైమరీ టీచర్లు (పీఆర్‌టీ). |
ఖాళీలు : | 54 -- TGT-17,PGT-09, PRT-28. |
పీజీటీ భోదన విభాగాలు : | బయాలజీ, హిస్టరీ, ఇంగ్లిష్, ఐపీ, ఫిజకల్ ఎడ్యుకేషన్,సైకాలజీ, కామర్స్, జాగ్రఫీ, కెమిస్ట్రీ. |
టీజీటీ భోదన విభాగాలు : | ఇంగ్లిష్, హిందీ, సంస్కృతం, మ్యాథ్స్,బయాలజీ, కెమిస్ట్రీ, సోషల్ సైన్స్. |
పీఆర్‌టీ భోదన విభాగాలు : | మ్యూజిక్, పీటీఐ,డ్యాన్స్, స్పెషల్ ఎడ్యుకేషన్, అన్ని సబ్జెక్టులు. |
అర్హత : | గ్రాడ్యుయేషన్ /పోస్టు గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు బీఈడీ చేసి ఉండాలి. ఏడబ్ల్యూఈఎస్ సీఎస్‌బీ పరీక్ష అర్హత సాధించి ఉండాలి, కనీసం 60% మార్కులతో సీటెట్/ టెట్ పరీక్ష అర్హత సాధించి ఉండాలి. ఐదేళ్ల అనుభవం ఉండాలి. |
వయసు : | అనుభవమున్న అభ్యర్థులు -57 ఏళ్లు మించకూడదు. ఫ్రెషర్ అభ్యర్థులు - 40 ఏళ్లు మించకుండా ఉండాలి. |
వేతనం : | రూ.30,500 /- రూ.1,10,000/- |
ఎంపిక విధానం: | స్క్రీనింగ్ టెస్ట్ ఆధారంగా, ఇంటర్వ్యూ ఆధారంగా. |
దరఖాస్తు విధానం: | ఆఫ్ లైన్ ద్వారా. |
దరఖాస్తు ఫీజు : | జనరల్ కు రూ. 100/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 100/- |
దరఖాస్తులకు ప్రారంభతేది: | డిసెంబర్ 17, 2020. |
దరఖాస్తులకు చివరితేది: | జనవరి 21, 2021. |
వెబ్ సైట్ : | Click Here |
నోటిఫికేషన్: | Click Here |
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా: | ఆర్మీ పబ్లిక్ స్కూల్, ఆర్‌కే పురం ఫ్లైఓవర్ దగ్గర, నేరేడ్‌మెట్, తిరుమలగిరి, సికింద్రాబాద్-500056. |
.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి