Alerts

Alerts from Blog Synchronized 40s Scrolling Alerts – Gemini Internet

17, డిసెంబర్ 2020, గురువారం

TTD N e w s


డిసెంబ‌రు 23న‌ కంపోస్ట్‌ ఎరువుల అమ్మ‌కానికి ఈ - వేలం

        తిరుమ‌ల‌లోని కాకుల‌కొండ ప్రాంతంలోని ఘ‌న‌ వ్య‌ర్థాల నిర్వ‌హణ ‌(సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్) ప్లాంట్‌లో చెత్త నుండి త‌యారు చేసిన ఆరు వేల ట‌న్నుల ఎరువును డిసెంబ‌రు 23న రాష్ట్ర ప్ర‌భుత్వ కొనుగోలు పోర్ట‌ల్ ద్వారా ఈ-వేలం వేయనున్నారు.

         ఇతర వివరాలకు తిరుపతిలోని టిటిడి మార్కెటింగ్‌ కార్యాలయాన్ని 0877-2264429 నంబరులో  లేదా తిరుమ‌ల‌లోని ఇఇ - 8 కార్యాలయాన్ని 0877-2263525 నంబ‌ర్ల‌లో కార్యాలయం వేళల్లో గానీ, రాష్ట్ర ప్ర‌భుత్వ పోర్ట‌ల్ www.konugolu.ap.gov.in ఈ-మెయిల్ gmauctionsttd@gmail.com ను గానీ సంప్రదించగలరు.

కామెంట్‌లు లేవు:

Recent

✅ *SSC GD Constable Correction/ Edit Form 2026* 👇

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మె...