Java Interview Question
https://www.k2atech.in/p/java-interview-question.html
Most Important Program In Java for Interview
https://www.k2atech.in/p/blog-page_19.html
Array Interview Question
https://www.k2atech.in/p/top-50-java-array-interview-questions.html
Exception Handling Interview Question
https://www.k2atech.in/p/30-most-asked-java-exception-handling.html
Collection Interview Question
https://www.k2atech.in/p/1-what-is-collection-framework-in-java.html
JDBC Interview Questions
https://www.k2atech.in/p/jdbc-interview-questions-list-of-top.html
Hibernate Interview Questions
https://www.k2atech.in/p/hibernate-interview-questions-hibernate.html
Servlet Interview Question
https://www.k2atech.in/p/1-how-many-objects-of-servlet-is.html
JSP Interview Questions
https://www.k2atech.in/p/jsp-interview-questions-there-is-list.html
Java Practice Set's
https://www.k2atech.in/p/java-online-training-course-content.html
అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు మధ్యాహ్నం 3.00 గంటల నుండి | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు | Phone 9640006015 | Working hours from 3.00 pm | Every Sunday off | Fee Rs. 200/- for educational & job applications
16, జూన్ 2021, బుధవారం
Selected Java Interview Questions
15, జూన్ 2021, మంగళవారం
యూఓహెచ్, హైదరాబాద్‌లో వివిధ ఖాళీలు.. దరఖాస్తులకు చివరి తేది: 25.06.2021

పోస్టుల వివరాలు: ప్రోగ్రామ్ మేనేజర్లు–03, ఆఫీస్ అటెండెంట్–01.
ప్రోగ్రామ్ మేనేజర్లు:
అర్హత: పోస్టు గ్రాడ్యుయేషన్/ఎంబీఏ ఉత్తీర్ణులవ్వాలి. వివిధ విభాగాల్లో పని అనుభవంతోపాటు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
వేతనం నెలకు రూ.35,000 చెల్లిస్తారు.
ఆఫీస్ అటెండెంట్:
అర్హత: సెకండరీ ఎడ్యుకేషన్ ఉత్తీర్ణతతోపాటు ఆఫీస్ అటెండెంట్‌గా పని అనుభవం ఉండాలి. ఇంగ్లిష్ చదవడం, రాయడం వచ్చి ఉండాలి.
వేతనం నెలకు రూ.15,000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది డైరెక్టర్, ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఎమినెన్స్, ఐఓఈ డైరెక్టరేట్, డా.జాకీర్ హుస్సేన్ యూపీఈ లెక్చర్ హాల్ కాంప్లెక్స్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, ప్రొఫెసర్ సీఆర్‌రావు రోడ్, గచ్చిబౌలి, హైదరాబాద్–500046 చిరునామాకు పంపించాలి.
దరఖాస్తులకు చివరి తేది: 25.06.2021
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://uohyd.ac.in
ఆంధ్రప్రదేశ్‌లో 453 సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ పోస్టులు..ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 28.06.2021

మొత్తం పోస్టుల సంఖ్య: 453
పోస్టుల వివరాలు: గైనకాలజీ–269, పీడియాట్రిక్స్–11, అనెస్తీషియా–64, జనరల్ మెడిసిన్–30,జనరల్ సర్జరీ–16, ఆర్థోపెడిక్స్–12, పాథాలజీ–05, ఆప్తాల్మాలజీ–09, రేడియాలజీ–21, సైకియాట్రీ–02, డెర్మటాలజీ–06, ఈఎన్‌టీ–08.
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో పీజీ డిగ్రీ/డిప్లొమా/డీఎన్‌బీ/తత్సమాన ఉత్తీర్ణత ఉండాలి. ఆంధ్రప్రదేశ్ స్టేట్ మెడికల్ కౌన్సెల్‌లో శాశ్వత రిజిస్ట్రేషన్ ఉండాలి.
వయసు: 01.07.2021 నాటికి 42ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: అకడెమిక్ మెరిట్, గతంలో పనిచేసిన అనుభవం ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 14.06.2021
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 28.06.2021
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://cfw.ap.nic.in
ఇండియన్ కోస్ట్‌గార్డులో 350 ఖాళీలు..దరఖాస్తులకు చివరి తేది: 16.07.2021

పోస్టుల వివరాలు: నావిక్(జనరల్ డ్యూటీ)–260, నావిక్(డొమెస్టిక్ బ్రాంచ్)–50, యాంత్రిక్(మెకానికల్)–20, యాంత్రిక్(ఎలక్ట్రికల్)–13, యాంత్రిక్(ఎలక్ట్రానిక్స్)–07.
అర్హతలు..
నావిక్(జనరల్ డ్యూటీ): మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 18–22ఏళ్ల మధ్య ఉండాలి. 01.02.2000–31.01.2004 మధ్య జన్మించి ఉండాలి.
నావిక్(డొమెస్టిక్ బ్రాంచ్): గుర్తింపు పొందిన ఎడ్యుకేషన్ బోర్డుల నుంచి పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 18–22 ఏళ్ల మధ్య ఉండాలి. 01.04.2000–31.03.2004 మధ్య జన్మించి ఉండాలి.
యాంత్రిక్: గుర్తింపు పొందిన ఎడ్యుకేషన్ బోర్డుల నుంచి పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు ఎలక్ట్రికల్/మెకానికల్/ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్(రేడియో/పవర్) ఇంజనీరింగ్‌లో డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 18–22 ఏళ్ల మధ్య ఉండాలి. 01.02.2000–31.01.2004 మధ్య జన్మించి ఉండాలి.
ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు గరిష్ట వయసులో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: ఎంపిక విధానం వివిధ దశల్లో ఉంటుంది.స్టేజ్1,2,3,4 ద్వారా ఎంపికచేస్తారు.
మొదటి దశ(స్టేజ్–1): స్టేజ్–1లో రాతపరీక్ష ఉంటుంది. ఇందులో సెక్షన్–1, 2,3,4,5 పరీక్షలు నిర్వహిస్తారు. సంబంధిత పోస్టులకు ఏ సెక్షన్ పరీక్ష నిర్వహిస్తారు. దానిలో సాధించాల్సిన ఉత్తీర్ణత మార్కులు, సంబంధిత సబ్జెక్టుల సిలబస్, పరీక్షా సమయం, అడిగే ప్రశ్నల గురించి పూర్తి వివరాలు నోటిఫికేషన్‌లో చూడొచ్చు.
రెండో దశ(స్టేజ్–2): మొదటి దశలో నిర్వహించిన కంప్యూటర్ బేస్డ్ ఆన్‌లైన్ టెస్ట్‌లో ప్రతిభ ఆధారంగా మెరిట్ జాబితా తయారుచేస్తారు. దీని ప్రకారం స్టేజ్–2కి ఎంపికచేస్తారు. ఇందులో ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, రీ అసెస్‌మెంట్ టెస్ట్, తొలి మెడికల్ టెస్ట్ ఉంటాయి.
మూడో దశ(స్టేజ్–3): స్టేజ్–1, స్టేజ్–2లో ప్రతిభ ఆధారంగా స్టేజ్–3కి ఎంపికచేస్తారు. స్టేజ్–3లో డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఫైనల్ మెడికల్ టెస్ట్, ఒరిజినల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, పోలీస్ వెరిఫికేషన్ ఉంటాయి.
నాలుగో దశ(స్టేజ్–4): ఇందులో వివిధ ఎడ్యుకేషన్ బోర్డ్‌లు/యూనివర్సిటీలు /రాష్ట్ర ప్రభుత్వం నుంచి పొందిన ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇండియన్ కోస్టు గార్డ్ ముందు ఉంచాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ప్రారంభ తేది: 02.07.2021
దరఖాస్తులకు చివరి తేది: 16.07.2021
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://joinindiancoastguard.cdac.in
11, జూన్ 2021, శుక్రవారం
Indian Coastal Guard Posts 2022 Batch | Dates to Apply Online: 02/07/2021 to 16/07/2021
Post Name: NAVIK, YANTRIK 01/2022 BATCH
Posts:
- Navik(General Duty)- 260 Posts
Navik (Domestic Branch)- 50 Posts
Yantrik (Mechanical)- 20 Posts
Yantrik (Electrical)- 13 Posts
Yantrik (Electronics)- 07 Posts
Qualification: MALE INDIAN CITIZENS possessing educational qualifications mentioned below.
- Navik (General Duty):- 10+2 passed with Maths and Physics from an education board recognized by Council of Boards for School Education (COBSE).
- Navik (Domestic Branch):- 10th Class passed from an education board recognized by Council of Boards for School Education (COBSE).
- Yantrik:- 10th class passed from an education board recognized by Council of Boards for School Education (COBSE) AND Diploma in Electrical/ Mechanical / Electronics/ Telecommunication (Radio/Power) Engineering of duration 03 or 04 years approved by All India Council of Technical Education (AICTE).
OR
10th & 12thclass passed from an education board recognized by Council of Boards for School Education (COBSE) AND Diploma in Electrical/ Mechanical / Electronics/ Telecommunication (Radio/Power) Engineering of duration 02 or 03 years approved by All India Council of Technical Education (AICTE)”.
Pay Scale: Basic pay Rs.21,700 – Rs.29200/- (Pay Level-5). In addition, you will be paid Yantrik pay @ Rs. 6200/- plus
Job Location: All Over India
Dates to Apply Online: 02/07/2021 to 16/07/2021
Age Limit: Minimum 18 years and maximum 22 years.
Selection Process:
- Stage- I –Written Examination
- Physical Fitness Test- All three test of PFT are to be carried out in continuity without any break.
- 1.6 Km run to be completed in 7 minutes.
- 20 Squat ups (UthakBaithak).
- 10 Push-up.
- Document verification- original documents like grade X/XII/ Diploma mark sheet/photo Identity card/caste certificate/individual subject and aggregate marks.
How To Apply: Applications will be accepted ‘Online only’ from 02 Jul 21(1000 hrs) TO 16 Jul 21.
Candidates are to logon to https://joinindiancoastguard.cdac.in and follow the instructions for registering yourself with e-mail ID/mobile number. The candidates are to ensure validity of e-mail and mobile number at least up to 30 Jun 2022.
Examination fee. Candidates (except SC/ST candidates, who are exempted from payment of fee) are required to pay a fee of Rs. 250/-
Post Details |
Links/ Documents |
Official Notification | Download |
Application Form available from 02nd July | Click Here |
10, జూన్ 2021, గురువారం
యుపిఎస్‌సి రిక్రూట్‌మెంట్ 2021- 400 ఎన్‌డిఎ(NDA &NA) పోస్టులు | దరఖాస్తు చేయడానికి చివరి తేదీ: 29.06.2021.
NATIONAL DEFENSE ACADEMY & NAVAL ACADEMY EXAMINATION (II), 2021
యుపిఎస్‌సి రిక్రూట్‌మెంట్ 2021 నేషనల్ డిఫెన్స్ అకాడమీ, నావల్ అకాడమీ పరీక్ష
ఎన్డీఏ యొక్క ఆర్మీ, నేవీ మరియు వైమానిక దళ విభాగాలలో ప్రవేశానికి 2021 సెప్టెంబర్ 05 న పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఇండియన్ నావల్ అకాడమీ కోర్సు (INAC) జూలై 2, 2022 నుండి ప్రారంభమవుతుంది.
ఖాళీలు: 400 పోస్టులు
- నేషనల్ డిఫెన్స్ అకాడమీ- 370 పోస్టులు
- ఆర్మీ- 208 పోస్టులు
- నేవీ- 42 పోస్టులు
- విమానిక దళం- 120 పోస్టులు
- నావల్ అకాడమీ- 30పోస్టులు
ఉద్యోగ స్థానం: ఆల్ ఇండియా
ఏజ్ క్రైటీరియా: పెళ్లికాని పురుష అభ్యర్థులు మాత్రమే అర్హులు, 2003 జనవరి 02 నుండి 2006 జనవరి 1 మధ్య జన్మించినవారు అర్హులు.
విద్యా అర్హత: 12 వ తరగతి పాస్.
దరఖాస్తు చేయడానికి చివరి తేదీ: 29.06.2021.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష (పేపర్ I, పేపర్ II), ఇంటెలిజెన్స్ అండ్ పర్సనాలిటీ టెస్ట్.
- పేపర్ I- గణిత పరీక్ష
- పేపర్ II-జనరల్ ఎబిలిటీ టెస్ట్
- SSB పరీక్ష / ఇంటర్వ్యూ
- మెడికల్ పరీక్ష
పరీక్షా కేంద్రాలు: అగర్తాలా, అహ్మదాబాద్, ఐజ్వాల్, ప్రయాగ్రాజ్ (అలహాబాద్), బెంగళూరు, బరేలీ, భోపాల్, చండీగ, ్, చెన్నై, కటక్, డెహ్రాడూన్, Delhi ిల్లీ, ధార్వాడ్, డిస్పూర్, గాంగ్టక్, హైదరాబాద్, ఇంఫాల్, ఇటానగర్, జైపూర్, జైపూర్, జమ్మూర్ , లక్నో, మదురై, ముంబై, నాగ్‌పూర్, పనాజీ (గోవా), పాట్నా, పోర్ట్ బ్లెయిర్, రాయ్‌పూర్, రాంచీ, సంబల్పూర్, షిల్లాంగ్, సిమ్లా, శ్రీనగర్, తిరువనంతపురం, తిరుపతి, ఉదయపూర్ మరియు విశాఖపట్నం.
ఎలా దరఖాస్తు చేయాలి: ఆసక్తి గల దరఖాస్తుదారులు https://www.upsc.gov.in/ వద్ద అందుబాటులో ఉన్న సూచించిన దరఖాస్తు ఆకృతిలో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. “ఆన్‌లైన్‌లో వర్తించు” లింక్‌పై క్లిక్ చేయండి. అభ్యర్థులు (ఫీజు చెల్లింపు నుండి మినహాయింపు పొందిన మహిళా / ఎస్సీ / ఎస్టీ అభ్యర్థులను మినహాయించి) రూ. 100 / –
Post Details | Links/ Documents |
అధికారిక నోటిఫికేషన్ | Download |
పార్ట్ I రిజిస్ట్రేషన్ పార్ట్ II రిజిస్ట్రేషన్ | Click Here |
9, జూన్ 2021, బుధవారం
నిమ్‌హాన్స్, బెంగళూరులో 275 ఖాళీలు.. దరఖాస్తులకు చివరి తేది: 28.06.2021
బెంగళూరులోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్(నిమ్‌హాన్స్).. ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్(న్యూరోమస్‌క్యులార్):
అర్హత: బేసిక్/మెడికల్ సైన్సెస్‌లో పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో ఏడాది అనుభవం ఉండాలి.
వయసు: 40ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.67,700 చెల్లిస్తారు.
కంప్యూటర్ ప్రోగ్రామర్:
అర్హత: కంప్యూటర్ అప్లికేషన్స్‌లో పీజీ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు స్టాటిస్టికల్ అప్లికేషన్స్‌లో నాలెడ్జ్ ఉండాలి.
వయసు: 30ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.35,400 చెల్లిస్తారు.
జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్–సబ్ స్పెషాలిటీ బ్లాక్:
అర్హత: పోస్ట్ ఎండీ/ఎంబీబీఎస్ ఉత్తీర్ణులవ్వాలి. ఎండీ అర్హత ఉన్నవారికి ప్రాధాన్యతనిస్తారు.
వయసు: 35ఏళ్లు మించకుండా ఉండాలి.
వేతనం: నెలకుSరూ.44,900 చెల్లిస్తారు.
నర్సింగ్ ఆఫీసర్:
అర్హత: బీఎస్సీ(ఆనర్స్) నర్సింగ్/బీఎస్సీ(నర్సింగ్)ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో రెండేళ్ల అనుభవం ఉండాలి. నర్సులు, రాష్ట్ర మిడ్‌వైఫ్‌లో రిజిస్టర్ అయి ఉండాలి.
వయసు: 35ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.44,900 చెల్లిస్తారు.
స్పీచ్ థెరపిస్ట్ అండ్ ఆడియాలజిస్ట్:
అర్హత: స్పీచ్ పాథాలజీ/ఆడియాలజీ /తత్సమాన సబ్జెక్టుల్లో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యతనిస్తారు.
వయసు: 30ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.35,400 చెల్లిస్తారు.
సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్(హ్యూమన్ జెనెటిక్స్):
అర్హత: లైఫ్ సైన్సెస్ సబ్జెక్టుల్లో మాస్టర్స్ డిగ్రీ/తత్సమాన డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో రెండేళ్ల అనుభవం ఉండాలి.
వయసు: 35ఏళ్లు మించకుండా ఉండాలి.
వేతనం: నెలకు రూ.35,400 చెల్లిస్తారు.
టీచర్ ఫర్ ఎంఆర్ చిల్డ్రన్(క్లినికల్ సైకాలజీ):
అర్హత: సైకాలజీ సబ్జెక్టుతో బీఏ/బీఎస్సీ ఉత్తీర్ణులవ్వాలి. సాధారణ/వికలాంగుల పాఠశాలలో ఏడాది పనిచేసిన అనుభవం ఉండాలి.
వయసు: 30ఏళ్లు మించకుండా ఉండాలి.
వేతనం: నెలకు రూ.35,400 చెల్లిస్తారు.
అసిస్టెంట్ డైటీషియన్:
అర్హత: సైన్స్‌లో బీఎస్సీ డిగ్రీతోపాటు డైటిక్స్‌లో డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. ఏదైనా మేజర్ హాస్పిటల్‌లో రెండేళ్ల పని అనుభవం ఉండాలి.
వయసు: 30ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.35,400 చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డైరెక్టర్, నిమ్‌హాన్స్, పోస్ట్ బాక్స్‌నెం. 2900, హోసర్ రోడ్, బెంగళూరు–560029 చిరునామాకు పంపించాలి.
దరఖాస్తులకు చివరి తేది: 28.06.2021
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: http://www.nimhans.ac.in
8, జూన్ 2021, మంగళవారం
ఐఐపీఈ, విశాఖపట్నంలో ఫ్యాకల్టీ పోస్టులు.. దరఖాస్తులకు చివరి తేది: 30.06.2021

విభాగాలు: కెమికల్ ఇంజనీరింగ్, ఎర్త్ సైన్సెస్, మెకానికల్ ఇంజనీరింగ్, పెట్రోలియం ఇంజనీరింగ్.
ప్రొఫెసర్లు:
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి. కనీసం 10ఏళ్ల పని అనుభవం ఉండాలి.
వేతనం నెలకు రూ.1,59,100–2,20,200 వరకు చెల్లిస్తారు.
అసోసియేట్ ప్రొఫెసర్లు:
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి. కనీసం 6ఏళ్ల పని అనుభవం ఉండాలి.
వేతనం నెలకు రూ.1,39,600–2,11,300 వరకు చెల్లిస్తారు.
అసిస్టెంట్ ప్రొఫెసర్లు:
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి. కనీసం 3ఏళ్ల పని అనుభవం ఉండాలి.
వేతనం నెలకు రూ.1,01,500–1,67,400 వరకు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: అభ్యర్థులను స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా షార్ట్‌లిస్ట్ చేస్తారు. అనంతరం ఇంటర్వూ నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది రిజిస్ట్రార్(ఐ/సీ), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎన ర్జీ, సెకండ్ ఫ్లోర్, ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ మెయిన్ బ్లాక్, ఆంధ్రా యూనివర్సిటీ, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్–530003, ఇండియా చిరునామాకు పంపించాలి.
దరఖాస్తులకు చివరి తేది: 30.06.2021
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://www.iipe.ac.in
ఏపీ, అనంతపురంలోని జైలులో వివిధ ఖాళీలు.. దరఖాస్తులకు చివరి తేది: 15.06.2021

పోస్టుల వివరాలు: ఫార్మసిస్ట్–01, ల్యాబ్ టెక్నీషియన్–01, మేల్ నర్సింగ్–02, ఫీమేల్ నర్సింగ్–01, ఎలక్ట్రీషియన్–01.
ఫార్మసిస్ట్ గ్రేడ్–2: డిప్లొమా(ఫార్మసీ)/బీఫార్మసీ ఉత్తీర్ణులవ్వాలి. ఏపీ ఫార్మసీ కౌన్సిల్‌లో వివరాలు నమోదు చేసుకొని ఉండాలి.
ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్–2: పదో తరగతి, డీఎంఎల్‌టీ/బీఎస్సీ, ఎంఎల్‌టీ ఉత్తీర్ణులవ్వాలి. ఏపీ ఫార్మసీ కౌన్సిల్‌లో వివరాలు నమోదు చేసుకొని ఉండాలి.
మేల్, ఫీమేల్‌నర్సింగ్ గ్రేడ్–2: పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి. ప్రాథమిక చికిత్స సంబంధించిన ధ్రువపత్రం ఉండాలి.
ఎలక్ట్రీషియన్:ఐటీఐ(ఎలక్ట్రికల్)ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 42 ఏళ్లు మించకూడదు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దర ఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తును సూపరిండెంట్, జిల్లా జైలు, అనంతపురం చిరునామాకు పంపించాలి.
దరఖాస్తులకు చివరి తేది: 15.06.2021
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: ananthapuramu.ap.gov.in
10, 447 ఆఫీసర్లు, ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ఐబీపీఎస్ సీఆర్‌పీ ఆర్‌ఆర్‌బీ నోటిఫికేషన్.. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది: 28.06.2021

పోస్టుల వివరాలు:
ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్): 5096
ఆఫీసర్ స్కేల్–1: 4119
ఆఫీసర్ స్కేల్–2(అగ్రికల్చర్ ఆఫీసర్): 25
ఆఫీసర్ స్కేల్–2(మార్కెటింగ్ ఆఫీసర్): 43
ఆఫీసర్ స్కేల్–2(ట్రెజరీ మేనేజర్): 10
ఆఫీసర్ స్కేల్–2(లా): 27
ఆఫీసర్ స్కేల్–2(సీఏ): 32
ఆఫీసర్ స్కేల్–2(ఐటీ): 59
ఆఫీసర్ స్కేల్–2 (జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్): 905
ఆఫీసర్ స్కేల్–3: 151
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత, ఎంబీఏ, సీఏ ఉత్తీర్ణతతోపాటు సంబంధిత అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం:ఆన్‌లైన్ టెస్ట్ (ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్ ఎగ్జామ్), సూచించిన పోస్టులకు ఇంటర్వూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 08.06.2021
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది: 28.06.2021
ఆన్‌లైన్ ప్రిలిమినరీ పరీక్ష తేది: ఆగస్టు 2021
ఆన్‌లైన్ మెయిన్ పరీక్ష తేది: సెప్టెంబర్/అక్టోబర్ 2021
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://www.ibps.in
ఎన్‌ఐఆర్‌డీపీఆర్, హైదరాబాద్‌లో ప్రాజెక్ట్ స్టాఫ్ ఖాళీలు.. ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 26.06.2021

పోస్టుల వివరాలు: ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ స్పెషలిస్ట్, ఐఈసీ అండ్ డాక్యుమెంటేషన్ ఎక్స్‌పర్ట్, అసోసియేట్ స్ట్రాటజిక్ మేనేజర్లు, ప్రోగ్రామ్ మేనేజర్, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్, ప్రాజెక్ట్ ఆఫీసర్, రీసెర్చ్ అసిస్టెంట్, రీసెర్చ్ అసోసియేట్, ఈటీఎల్ టూల్ స్పెషలిస్ట్, సీనియర్ కన్సల్టెంట్ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్, ఇంజనీరింగ్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ, పీజీ డిగ్రీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి. కంప్యూటర్ నాలెడ్జ్‌తోపాటు సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష/ఇంటర్వూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 26.06.2021
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: http://career.nirdpr.in
ఎన్‌ఎండీసీలో ఉద్యోగాలు.. ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 22.06.2021

పోస్టుల వివరాలు: కొల్లియరీ ఇంజనీర్(మెకానికల్, ఎలక్ట్రికల్)–02, లెయిజనింగ్ ఆఫీసర్–02, మైనింగ్ ఇంజనీర్–12, సర్వేయర్–02, ఎలక్ట్రికల్ ఓవర్‌మెన్–04, మైన్ ఓవర్‌మెన్–25, మెకానికల్ ఓవర్‌మెన్–04, మైన్ సిర్దార్–38.
అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిప్లొమా, ఇంజనీరింగ్ డిగ్రీ, పీజీ డిగ్రీ/పీజీ డిప్లొమా ఉత్తీర్ణతతోపాటు వాలిడ్ సిర్దార్ సర్టిఫికేట్ ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: ఎగ్జిక్యూటివ్ గ్రేడ్ పోస్టుల ఇంటర్వూ్య ఆధారంగా; సూపర్‌వైజర్లు, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు రాతపరీక్ష సూపర్‌వైజరీ స్కిల్ టెస్ట్, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
పరీక్షా విధానం: రాతపరీక్ష మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నల రూపంలో 100 మార్కులకు ఉంటుంది. ఈ పరీక్షను ఇంగ్లిష్, హిందీ భాషల్లో నిర్వహిస్తారు. రాతపరీక్షలో అర్హత సాధించిన సూపర్‌వైజరీ పోస్టు అభ్యర్థులను సూపర్‌వైజరీ స్కిల్ టెస్ట్‌కు, నాన్ ఎగ్జిక్యూటివ్ అభ్యర్థులకు స్కిల్ టెస్ట్‌కు ఎంపిక చేస్తారు. రాతపరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 22.06.2021
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.nmdc.co.in
ఆర్మీలో మహిళా మిలిటరీ పోలీస్ ఖాళీలు.. దరఖాస్తులకు చివరి తేది: 20.07.2021

పోస్టుల వివరాలు: సోల్జర్ జనరల్ డ్యూటీ(ఉమెన్ మిలిటరీ పోలీస్).
అర్హత: పదోతరగతి/మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 21ఏళ్లలోపు ఉండాలి.
ఎంపిక విధానం: కామన్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్, ఫిజికల్ టెస్ట్ ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేది: 20.07.2021
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.joinindianarmy.nic.in
5, జూన్ 2021, శనివారం
పోస్టల్ జాబ్స్ అప్ డేట్ | Postal Job Updates
ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ గ్రామీణ డాగ్ సేవక్ ఉద్యోగాల నియామకాలు ఆలస్యంపై భారత తపాల శాఖ స్పందించింది.
ఇటీవల తెలంగాణ కు చెందిన ఓ యువకుడు ఫలితాల ఆలస్యంపై పాల శాఖకు ట్వీట్ చేశారు దీనిపై స్పందించిన సంబంధిత శాఖ హైదరాబాద్ లోని సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలు విధివిధానాలతో, అమలు ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోందని ట్విట్టర్లో సమాధానమిచ్చింది.
దీంతో ఫలితాలు ఆలస్యం అవుతున్నట్లు స్పష్టం అయింది భారతీయ తపాలా శాఖ గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల భర్తీకి మొదట్లో ప్రకటన విడుదల చేసింది ఈ మేరకు 2296 ఆంధ్రప్రదేశ్ లో, తెలంగాణలో 1150 ఖాళీల భర్తీకి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది లో 10వ తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనుంది - సేకరణ జెమిని కార్తీక్.
NMDC Hyderabad Engineering Posts | Last Date: 22/06/2021 | Age Limit: The candidate should be below 65 years of age for employment
abroad.
No of Vacancies: 191
- Colliery Engineer (Mechanical) (Contract)- 01 Posts
- Liasoning Officer (Contract) – 02 Posts
- Colliery Engineer (Electrical) (Contract) – 01 Posts
- Mining Engineer (Contract) – 12 Posts
- Surveyor (Contract)- 02 Posts
- Electrical Overman (Contract)- 04 Posts
- Mine Overman (Contract)- 25 Posts
- Mechanical Overman (Contract) – 04 Posts
- Mine Sirdar (Contract) – 24 Posts
Employment sector: Central Government
Education Qualification: BE/B Tech/ Degree/ Diploma/10th class in respective Engineering stream.
- Matric/10th Pass with valid Sirdar Certificate of Competency issued by DGMS for Coal and valid First Aid Certificate issued
- Degree in Mining Engineering
- Degree in Engineering in Mechanical/Mining Machinery/ Electrical/ Electrical & Electronics
- PG Degree / PG Diploma in Sociology/Social Work Labour Welfare/ Personnel Management/IR/ IRPM/ HR/ HRM or MBA (Personnel Management/HR/HRM.
- Degree in Electrical Engineering / Degree in Electrical & Electronics Engineering/ Diploma (Electrical)/ Diploma (Electrical & Electronics).
- Degree in Mechanical Engineering/Mining Machinery or Diploma in Mechanical /Mining Machinery
Experience: 1-7 Years
The period of contract will be maximum upto three years initially or till the age of 65 years whichever is earlier.
Job Location: Masab Tank, Hyderabad
Selection Process:
- Executive Cadre would be through interview.
- Non-Executives through Written Test and Supervisory Skill Test
Pay Scale: Rs. 40,000 – 90,000
Age Limit: The candidate should be below 65 years of age for employment
Last Date: 22/06/2021
Process to Apply for NMDC Hyderabad Engineering Posts:
Eligible candidates would be required
to apply online for registration through NMDC website www.nmdc.co.in
(link available on the Careers page of the website). Amount as under is
to be paid by all the candidates for respective Posts as application fee
which is non-refundable.
Executive Grade Posts – Rs 500.00
Supervisory Grade Post – Rs 250.00
Workman Grade Posts– Rs 150.00
The link will be available/activated from 10:00AM on 02-06-2021 to 22-06-2021
Post Details |
Links/ Documents |
Official Notification | Download |
Apply for Job | Apply Here |
కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే ఆఫర్ | రూ.2 లక్షల రూ.25 వేలు గెలుచుకునే అద్భుత అవకాశాన్ని అందిస్తోంది.
కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే ఆఫర్ అందుబాటులో ఉంచింది. దీని కోసం మీరు రెండు పోటీల్లో పాల్గొనాల్సి ఉంటుంది. ఇందులో విజేతలుగా నిలిచిన వారికి బహుమతి కింద డబ్బులు అందిస్తారు. కేంద్ర ప్రభుత్వం పొగాకు ఉత్పత్తుల వినియోగం వల్ల కలిగే నష్టాలపై ప్రజల్లో అవగాహన కలిగించాలని భావిస్తోంది. దీని కోసం రెండు కాంటెస్ట్‌లను నిర్వహిస్తోంది. వీటిల్లో పాల్గొని గెలిస్తే.. రూ.2.25 లక్షలు పొందొచ్చు. కేంద్ర ప్రభుత్వం ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది. మీరు తొలిగా ఒక షార్ట్ ఫిల్మ్ తీయాల్సి ఉంటుంది. వరల్డ్ నో టుబాకో డేలో భాగంగా మీరు పొగాకు వల్ల కలిగే నష్టాలపై ఒక చిన్న వీడియో తియ్యాలి.
30 సెకన్ల నుంచి 60 సెకన్ల నిడివి ఉంటే సరిపోతుంది. 18 ఏళ్లకు పైన వయసు కలిగిన వారు ఈ పోటీలో పాల్గొనేందుకు అర్హులు. ఫస్ట్ ప్రైజ్ కింద రూ.2 లక్షలు, సెకండ్ ప్రైజ్ కింద రూ.1.5 లక్షలు, మూడో ప్రైజ్ కింద రూ.లక్ష అందిస్తారు. అలాగే మరో పది మందికి రూ.10 వేల చొప్పున అందిస్తారు.
జూన్ 30 వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మరిన్ని వివరాల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి - https://www.mygov.in/task/short-film-making-contest అలాగే వ్యాస రచన పోటీలు కూడా నిర్వహిస్తోంది. వరల్డ్ నో టుబాకో డే సందర్భంగా ఈ పోటీ నిర్వహిస్తున్నారు. ఇందులో గెలిచిన వారికి రూ.25 వేలు అందిస్తారు. 8వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదివే వారు, ఇతర కాలేజ్ స్టూడెంట్స్ ఈ పోటీలో పాల్గొనవచ్చు. 1000 పదాలలోపు మాత్రమే వ్యాసం రాయాలి. జూన్ 18లోపు పోటీలో పాల్గొనవచ్చు..
4, జూన్ 2021, శుక్రవారం
5454 Junior Associate Clerk posts at SBI
Junior Associate (Customer Support & Sales): 5454 Posts
SBI Junior Associate Clerk Qualifications (As on 16.08.21):Graduation in any discipline or any equivalent qualification. Candidates having integrated dual degree (IDD) certificate should ensure that the date of passing the IDD is on or before 16.08.2021. Those who are in the final year/ semester of their graduation may also apply provisionally subject to the condition that, if provisionally selected, they will have to produce proof of having passed the graduation examination on or before 16.08.2021.
SBI Junior Associate Clerk Age Limit (As on 01.04.2021):20 - 28 years
SBI Junior Associate Clerk Pay Scale: Rs.17900-1000/3-20900-1230/3-24590-1490/4-30550-1730/7-42600-3270/1-45930-1990/1-47920.
SBI Junior Associate Clerk Application Fee & Intimation Charge: Rs.750/- for General/ OBC/ EWS category. NO fee for SC/ ST/ PWD/ XS/ DXS category.
Selection Procedure for SBI Junior Associate Clerk : The selection process will consist of on-line test (Preliminary & Main exam) and test of specified opted local language.
Phase-I: Preliminary Examination: Online Preliminary Exam consisting of Objective Tests for 100 marks will be conducted online. This test would be of 1-hour duration consisting of 3 Sections as follows:
Name of Test |
No. of Questions |
Max. Marks |
Duration |
English language |
30 |
30 |
20 minutes |
Numerical Ability |
35 |
35 |
20 minutes |
35 |
35 |
20 minutes |
|
Total |
100 |
100 |
1 hour |
Phase - II: Main Examination: Structure of Online Main Exam would be as follows:
Name of Test |
No. of Questions |
Max. Marks |
Duration |
General / Financial Awareness |
50 |
50 |
35 minutes |
40 |
40 |
35 minutes |
|
50 |
50 |
45 minutes |
|
Reasoning Ability & Computer Aptitude |
50 |
60 |
45 minutes |
Total |
190 |
200 |
2 hours 40 minutes |
How to apply for SBI Junior Associate Clerk : Candidates can apply online only.
Important dates for SBI Junior Associate Clerk :
- Opening date for receipt of online application: April 27, 2021
- Closing date for receipt of online application: June 20, 2021
For more details, please visit: https://www.sbi.co.in/documents/77530/11154687/
060421-Detailed_Advertisement_JA_2021.pdf/df0c82ff-afdd-0ab5-af90-027b7fb90818?t=1619441279335
ఎల్‌ఐసీ, హెచ్‌ఎఫ్‌ఎల్‌లో అసోసియేట్ పోస్టులు.. దరఖాస్తులకు చివరి తేది: 07.06.2021
ముంబైలోని లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి చెందిన హౌజింగ్ ఫైనాన్స్ లిమిటెడ్(హెచ్‌ఎఫ్‌ఎల్).. అసోసియేట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

అర్హత: కనీసం 55శాతం మార్కులతో సోషల్ వర్క్/రూరల్ మేనేజ్‌మెంట్‌లో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో ఏడాది అనుభవం ఉండాలి. దూరవిద్య, పార్ట్‌టైం, కరస్పాండెన్స్ డిగ్రీలు ఉన్నవారు అర్హులు కాదు.
వయసు: 01.01.2021 నాటికి 23–30ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులకు ఆన్‌లైన్ టెస్ట్ నిర్వహిస్తారు. ఆన్‌లైన్ టెస్ట్‌లో అర్హులైన విద్యార్థులను ఇంటర్వూకు పిలుస్తారు. ఆన్‌లైన్ టెస్ట్, ఇంటర్వూలో సాధించిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: సంబంధిత అధికారిక వెబ్‌సైట్‌కు ఆన్‌లైన్ ద్వారా రెజ్యూమ్ పంపించాల్సి ఉంటుంది.
దరఖాస్తులకు చివరి తేది: 07.06.2021
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.lichousing.com
31, మే 2021, సోమవారం
ECIL Vizag Project Engineers Recruitment
ECIL Vizag Project Engineers Recruitment
ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, అటామిక్ ఎనర్జీ విభాగంలో ప్రభుత్వ రంగ సంస్థ. పోస్టింగ్‌లు ఒక సంవత్సరం కాలానికి (పొడిగించదగినవి) స్థిర పదవీకాల కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉంటాయి. విశాఖపట్నంలో పనిచేయడానికి ప్రాజెక్ట్ అవసరాలు మరియు అభ్యర్థి పనితీరును బట్టి నాలుగు సంవత్సరాల వరకు పొడిగించవచ్చు.
Address: ECIL Regional Office, H.No. 47-09-28, Mukund Suvasa Apartments, 3rd Lane Dwaraka Nagar, Visakhapatnam-530016. Ph.No.0891-2755836.
పోస్టులు:
- ప్రాజెక్ట్ ఇంజనీర్ [ECE / EEE / EIE]- 11 పోస్ట్లు
- ప్రాజెక్ట్ ఇంజనీర్ [మెకానికల్]- 01 పోస్ట్లు
- అసిస్టెంట్. ప్రాజెక్ట్ ఇంజనీర్ [ECE / EEE / EIE]- 07 పోస్ట్లు
- అసిస్టెంట్. ప్రాజెక్ట్ ఇంజనీర్ [మెకానికల్]- 01 పోస్ట్లు
పోస్ట్ అర్హత అనుభవం: 3 సంవత్సరాలు
జీతం:- ₹ 30,000 - ₹ 40,000 pm
విద్య అర్హత:
- ఇంజనీరింగ్ డిగ్రీ- ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ / ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ / ఎలక్ట్రానిక్స్ / ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ / మెకానికల్ ఇంజనీరింగ్.
- డిప్లొమా- ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ / ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ / ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ / మెకానికల్ ఇంజనీరింగ్.
వయోపరిమితి: 25- 30 సంవత్సరాలు.
ఎంపిక ప్రక్రియ:ఇంటర్వ్యూ , వ్రాతపూర్వక పరీక్ష.
ముఖ్యమైన తేదీలు:
- ఇంటర్వ్యూ తేదీ- 15-06-2021
ECIL Vizag Project Engineers Recruitment - ఎలా దరఖాస్తు చేయాలి: అర్హతగల అభ్యర్థులు వెబ్‌సైట్ http://www.ecil.co.in నుండి అప్లికేషన్ ఫార్మాట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కాంట్రాక్టుపై ప్రాజెక్ట్ ఇంజనీర్ కోసం ఇంటర్వ్యూ 09:00 - 11:00 hrs., 15.06.2021 న ఎంపిక వేదిక వద్ద నిర్వహించబడుతుంది. అర్హత గల అభ్యర్థులు 16.06.2021 న సంబంధిత written test / trade test వ్రాతపూర్వక పరీక్ష / వాణిజ్య పరీక్షకు హాజరు కావాలి.
Post Details | Links/ Documents |
Official Notification | Download |
Apply Here | Click Here |
-
AP KGBV Non-Teaching Recruitment 2024 Notification కేజీబీవీల్లో 729 బోధనేతర పోస్టులు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో 729 బోధనేతర పోస్ట...
-
1. PAN : - Student and Father/Mother/Guardian 2. Photograph: Student and Father/Mother 3. Bank Passbook : Student and Father/Mother...
-
PRL.DISTRICT COURT: ANANTHAPURAMU Dis. No. 3983/2024/Admn/Genl. Date 11.07.2024 NOTIFICATION FOR A...