ఎన్‌ఐఆర్‌డీపీఆర్, హైదరాబాద్‌లో ప్రాజెక్ట్ స్టాఫ్ ఖాళీలు.. ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 26.06.2021
హైదరాబాద్‌లోని
రాజేంద్రనగర్‌లో ఉన్న భారత ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖకు
చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్
పంచాయతీరాజ్(ఎన్‌ఐఆర్‌డీపీఆర్).. ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్ట్ స్టాఫ్
పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 22
పోస్టుల వివరాలు: ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ స్పెషలిస్ట్, ఐఈసీ అండ్ డాక్యుమెంటేషన్ ఎక్స్‌పర్ట్, అసోసియేట్ స్ట్రాటజిక్ మేనేజర్లు, ప్రోగ్రామ్ మేనేజర్, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్, ప్రాజెక్ట్ ఆఫీసర్, రీసెర్చ్ అసిస్టెంట్, రీసెర్చ్ అసోసియేట్, ఈటీఎల్ టూల్ స్పెషలిస్ట్, సీనియర్ కన్సల్టెంట్ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్, ఇంజనీరింగ్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ, పీజీ డిగ్రీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి. కంప్యూటర్ నాలెడ్జ్‌తోపాటు సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష/ఇంటర్వూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 26.06.2021
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: http://career.nirdpr.in

కామెంట్‌లు