ఏపీ, అనంతపురంలోని జైలులో వివిధ ఖాళీలు.. దరఖాస్తులకు చివరి తేది: 15.06.2021
ఆంధ్రప్రదేశ్
రాష్ట్రంలోని జైళ్ల శాఖ ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా జైలు.. ఒప్పంద
ప్రాతిపదికన పారామెడికల్ స్టాఫ్, ఎలక్ట్రీషియన్ పోస్టుల భర్తీకి
దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 06
పోస్టుల వివరాలు: ఫార్మసిస్ట్–01, ల్యాబ్ టెక్నీషియన్–01, మేల్ నర్సింగ్–02, ఫీమేల్ నర్సింగ్–01, ఎలక్ట్రీషియన్–01.
ఫార్మసిస్ట్ గ్రేడ్–2: డిప్లొమా(ఫార్మసీ)/బీఫార్మసీ ఉత్తీర్ణులవ్వాలి. ఏపీ ఫార్మసీ కౌన్సిల్‌లో వివరాలు నమోదు చేసుకొని ఉండాలి.
ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్–2: పదో తరగతి, డీఎంఎల్‌టీ/బీఎస్సీ, ఎంఎల్‌టీ ఉత్తీర్ణులవ్వాలి. ఏపీ ఫార్మసీ కౌన్సిల్‌లో వివరాలు నమోదు చేసుకొని ఉండాలి.
మేల్, ఫీమేల్‌నర్సింగ్ గ్రేడ్–2: పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి. ప్రాథమిక చికిత్స సంబంధించిన ధ్రువపత్రం ఉండాలి.
ఎలక్ట్రీషియన్:ఐటీఐ(ఎలక్ట్రికల్)ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 42 ఏళ్లు మించకూడదు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దర ఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తును సూపరిండెంట్, జిల్లా జైలు, అనంతపురం చిరునామాకు పంపించాలి.
దరఖాస్తులకు చివరి తేది: 15.06.2021
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: ananthapuramu.ap.gov.in

కామెంట్‌లు