ఐఐపీఈ, విశాఖపట్నంలో ఫ్యాకల్టీ పోస్టులు.. దరఖాస్తులకు చివరి తేది: 30.06.2021
విశాఖపట్నంలోని
భారత ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ ఇన్‌స్టిట్యూ ట్ ఆఫ్ పెట్రోలియం అండ్
ఎనర్జీ(ఐఐపీఈ).. ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు: ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు.
విభాగాలు: కెమికల్ ఇంజనీరింగ్, ఎర్త్ సైన్సెస్, మెకానికల్ ఇంజనీరింగ్, పెట్రోలియం ఇంజనీరింగ్.
ప్రొఫెసర్లు:
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి. కనీసం 10ఏళ్ల పని అనుభవం ఉండాలి.
వేతనం నెలకు రూ.1,59,100–2,20,200 వరకు చెల్లిస్తారు.
అసోసియేట్ ప్రొఫెసర్లు:
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి. కనీసం 6ఏళ్ల పని అనుభవం ఉండాలి.
వేతనం నెలకు రూ.1,39,600–2,11,300 వరకు చెల్లిస్తారు.
అసిస్టెంట్ ప్రొఫెసర్లు:
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి. కనీసం 3ఏళ్ల పని అనుభవం ఉండాలి.
వేతనం నెలకు రూ.1,01,500–1,67,400 వరకు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: అభ్యర్థులను స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా షార్ట్‌లిస్ట్ చేస్తారు. అనంతరం ఇంటర్వూ నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది రిజిస్ట్రార్(ఐ/సీ), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎన ర్జీ, సెకండ్ ఫ్లోర్, ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ మెయిన్ బ్లాక్, ఆంధ్రా యూనివర్సిటీ, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్–530003, ఇండియా చిరునామాకు పంపించాలి.
దరఖాస్తులకు చివరి తేది: 30.06.2021
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://www.iipe.ac.in

కామెంట్‌లు