అప్లికేషన్‌ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు మధ్యాహ్నం 3.00 గంటల నుండి | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు | Phone 9640006015 | Working hours from 3.00 pm | Every Sunday off | Fee Rs. 200/- for educational & job applications
14, నవంబర్ 2023, మంగళవారం
సాయుధ బలగాల ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
15 నుంచి ఐసెట్ తుది విడత కౌన్సెలింగ్
15 నుంచి ఐసెట్ తుది విడత కౌన్సెలింగ్
ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఐసెట్ తుది విడత కౌన్సెలింగ్‌ను ఈ నెల 15 నుంచి నిర్వహించనున్నట్లు కన్వీనర్ రామమోహనరావు తెలిపారు.
ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఐసెట్ తుది విడత కౌన్సెలింగ్‌ను ఈ నెల 15 నుంచి నిర్వహించనున్నట్లు కన్వీనర్ రామమోహనరావు తెలిపారు. రిజిస్ట్రేషన్లు 15-17, ధ్రువపత్రాల పరిశీలన 16-18, కోర్సులు, కళాశాలల ఎంపికకు వెబ్‌ఐచ్ఛికాల నమోదు 17-19, వెబ్‌ఐచ్ఛికాల మార్పు 20, సీట్ల కేటాయింపును 22 తేదీల్లో చేయనున్నట్లు వెల్లడించారు. సీట్లు పొందిన అభ్యర్థులు 23వ తేదీ లోపు కళాశాలలో రిపోర్టు చేయాలని సూచించారు.
13, నవంబర్ 2023, సోమవారం
AP Govt : ఆ 21 కులాలు ఇకపై రాష్ట్రమంతటా బీసీలే, భౌగోళిక పరిమితులు తొలగింపు | AP Govt: Those 21 castes are now BC across the state, removal of geographical restrictions
AP Govt : భౌగోళిక పరిమితుల కారణంగా కొన్ని ప్రాంతాలకే బీసీలుగా పరిగణిస్తు్న్న 21 కులాలు, ఉపకులాలకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై ప్రాంతంతో సంబంధం లేకుండా వారందరినీ బీసీలుగా పరిగణిస్తామని ప్రకటించింది.
ఏపీ ప్రభుత్వం
AP Govt : ఏపీ ప్రభుత్వం బీసీ ఉపకులాలకు గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే బీసీలుగా పరిగణించే 21 కులాలు, ఉపకులాలకు భౌగోళిక పరిమితులను తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై ప్రాంతం, భౌగోళిక పరిమితులు లేకుండా ఆ 21 కులాలు, ఉపకులాలను రాష్ట్ర వ్యాప్తంగా బీసీలుగా పరిగణించాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఏపీలో 138 కులాలను వెనుకబడిన తరగతులుగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. వీటిలో 21 కులాలపై భౌగోళిక పరిమితులు ఉన్నాయి. కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల వారీగా ఈ 21 కులాలను బీసీలుగా పరిగణిస్తున్నారు. ఇతర ప్రాంతాల్లో బీసీలుగా పరిగణించడంలేదు.

ఇకపై బీసీ సర్టిఫికేట్
దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ 21 కులాలకు ప్రాంతం, భౌగోళిక పరిమితిని తొలగించాలని నిర్ణయం తీసుకుంది. ఇకపై రాష్ట్రమంతటా వీరిని బీసీలుగా గుర్తించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ 21 కులాలు, ఉపకులాలకు రాష్ట్ర వ్యాప్తంగా బీసీ కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేయాలని అన్ని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చింది. అయితే రాయలసీమ ప్రాంతంలో కల్లుగీతపై ఆధారపడిన శెట్టి బలిజ కులానికి మాత్రం ఇది వర్తించదని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రభుత్వ నిర్ణయంపై ఆయా వర్గాల నుంచి హర్షం వ్యక్తమవుతుంది.
ఆ 21 కులాలివే!
- బీసీ-ఏ గ్రూపులో ఆరు కులాలు, వాటి ఉపకులాలకు భౌగోళిక పరిమితులు తొలగించారు. పాల ఏకరీ, ఏకిల, వ్యాకుల, కురకుల, పొండర, సామాంతుల (సామంత, సౌంటియా), ఏకిరి, నయనివారు, పాలేగారు, తొలగరి, కవలి, ఆసాదుల, కెవుట (కెవుటో, కెవిటి) కులాలను బీసీ జాబితాలో చేర్చారు.
- బీసీ-బి గ్రూపులో నాలుగు కులాలు, వాటి ఉపకులాలను చేర్చారు. గౌడ (ఈడిగ, గౌడ, గమల్లా), అచ్చుకట్లవాండ్లు, కలాలీ, గౌండ్ల, శెట్టి బలిజ (రాయలసీమలో తప్ప), కుంచిటి వక్కలింగ (వక్కలింగ, కుంచిటిగ), గుడ్ల కులాలను బీసీ జాబితాలో చేర్చారు.
- బీసీ-డి గ్రూపులో 11 కులాలు, వాటి ఉపకులాలు చేర్చారు. మున్నూరు కాపు, పోలినాటి వెలమ, సదర, అరవ, నగరాలు, అయ్యరక, ముదలర్, ముదిలియర్, బెరి వైశ్య (బెరి శెట్టి), అతిరాస, కుర్మి, కలింగ వైశ్య కులాలను బీసీ లిస్ట్ లో చేర్చారు.
DOT | సిమ్ కార్డు సర్వీస్ పేరిట సైబర్ మోసగాళ్ల కొత్త ఎత్తు.. డాట్ ఏమOదంటే..?!
ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగ యువతీ యువకులకు శుభవార్త | ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాలలో ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి మూడవ విడత నోటిఫికేషన్ ను విడుదల చేయనుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాలలో ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి మూడవ విడత నోటిఫికేషన్ ను విడుదల చేయనుంది.
ఇందులో భాగంగా మొత్తం 20 కేటగిరీలో 14,528 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో పశుసంవర్ధక సహాయకుల పోస్టులు అత్యధికంగా ఉన్నాయి. నోటిఫికేషన్ నందు ఉద్యానవన, పట్టు, వ్యవసాయ, మత్స్య సహాయకుల, VRO, విల్లేజ్ సర్వేయర్ తదితర పోస్టులున్నాయి. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష ద్వారా వీటిని ఎంపిక చేస్తారు. శాఖల పోస్టుల ఖాళీలు అర్హతలు
పోస్టు పేరు – ఖాళీలు
1. పంచాయితీ సెక్రటరీ (గ్రేడ్-V) – 182 పోస్టులు
2. గ్రామ రెవెన్యూ అధికారి (VRO) గ్రేడ్-II – 112 పోస్టులు
3. ANM (గ్రేడ్-III) (మహిళ మాత్రమే) – 618 పోస్టులు
4. పశుసంవర్ధక సహాయకుడు – 4765 పోస్టులు
5. విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్ – 60 పోస్టులు
6. విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ – 1005 పోస్టులు
7. విలేజ్ వ్యవసాయ అసిస్టెంట్ – 467 పోస్టులు
8. విలేజ్ సెరికల్చర్ అసిస్టెంట్ – 23 పోస్టులు
9. మహిళా పోలీస్ మరియు మహిళా & శిశు సంక్షేమ సహాయకుడు – 1092 పోస్టులు
10. ఇంజనీరింగ్ అసిస్టెంట్ (గ్రేడ్-II) – 982 పోస్టులు
11. పంచాయత్ సెక్రటరీ (గ్రేడ్-VI) – 134 పోస్టులు
12. డిజిటల్ అసిస్టెంట్ – 736 పోస్టులు
13. విలేజ్ సర్వేయర్ (గ్రేడ్-III) – 990 పోస్టులు
14. సంక్షేమం మరియు విద్య అసిస్టెంట్ – 578 పోస్టులు
15. వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ – 170 పోస్టులు
16. వార్డ్ శానిటేషన్ సెక్రటరీ (గ్రేడ్-II) – 371 పోస్టులు
17. వార్డ్ ఎడ్యుకేషన్ & డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ – 197 పోస్టులు
18. వార్డ్ ప్లానింగ్ & రెగ్యులేషన్ సెక్రటరీ (గ్రేడ్-II) – 436 పోస్టులు
19. వార్డ్ వెల్ఫేర్ & డెవలప్మెంట్ సెక్రటరీ (గ్రేడ్-II) – 157 పోస్టులు
20. ఎనర్జీ అసిస్టెంట్ – 1127 పోస్టులు
21. మొత్తం ఖాళీలు – 14,523 పోస్టులు
22. AP సచివాలయం 3rd Notification 2023 కు దరఖాస్తు చేయబోవు అభ్యర్ధులకు 18 నుండి 42 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి.
23. SC, ST వారికి – 5 సంవత్సరాలు
24. BC వారికి – 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.
25. విద్యార్హతలు :
26. గ్రామ రెవెన్యూ అధికారి (VRO) గ్రేడ్ II – ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత.
27. పంచాయితీ సెక్రటరీ (గ్రేడ్-V) – ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత
28. ANM (గ్రేడ్-III) (మహిళలు మాత్రమే) – SSC లేదా ఇంటర్, MPHA
29. పశుసంవర్ధక సహాయకుడు – సంబంధిత విభాగంలో ఇంటర్మీడియట్ లేదా డిప్లొమా
30. విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్ – ఫిషరీస్ పాలిటెక్నిక్ డిప్లొమా లేదా ఇంటర్మీడియట్ లేదా B.F.Sc లేదా B.Sc
31. విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ – హార్టికల్చర్ విభాగంలో డిప్లొమా లేదా బియస్సి
32. విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ – అగ్రికల్చర్ విభాగంలో.....పాలిటెక్నిక్ డిప్లొమా లేదా ఇంటర్మీడియట్ లేదా B.Sc
33. విలేజ్ సెరికల్చర్ అసిస్టెంట్ – ఇంటర్ (ఒకేషనల్)/ B.Sc/ M.Sc (సెరికల్చర్)
34. మహిళా పోలీస్ మరియు మహిళా మరియు శిశు సంక్షేమ సహాయకుడు– ఏదైనా డిగ్రీ,
35. ఇంజనీరింగ్ అసిస్టెంట్ (గ్రేడ్-II) – మెకానికల్ (డిప్లొమా/డిగ్రీ)
36. పంచాయతీ సెక్రటరీ (గ్రేడ్ VI) – ఏదైనా డిగ్రీ
37. డిజిటల్ అసిస్టెంట్ – B.Com/ B.Sc/ డిప్లొమా లేదా డిగ్రీ (ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్/ కంప్యూటర్స్/ IT, ఇన్స్ట్రుమెంటేషన్), BCA
38. విలేజ్ సర్వేయర్ (గ్రేడ్-III) – డ్రాఫ్ట్స్ మ్యాన్ లేదా ఇంటర్మీడియట్ వకేషనల్ లేదా డిప్లొమా (Civil Engg) లేదా BE లేదా BTech (సివిల్), సర్వేయర్ సర్టిఫికేట్
39. సంక్షేమం మరియు విద్య అసిస్టెంట్ – ఏదైనా డిగ్రీ
40. వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ – ఏదైనా డిగ్రీ
41. వార్డ్ శానిటేషన్ సెక్రటరీ (గ్రేడ్-II) – ఏదైనా డిగ్రీ (సైన్సెస్ లేదా ఎన్విరాన్మెంటల్ ఇంజినీరింగ్)
42. వార్డ్ ఎడ్యుకేషన్& డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ – ఏదైనా డిగ్రీ (కంప్యూటర్ సైన్స్)
43. వార్డ్ ప్లానింగ్ & రెగ్యులేషన్ సెక్రటరీ (గ్రేడ్-II) – పాలిటెక్నిక్ డిప్లొమా (సివిల్) లేదా LAA లేదా B. Arch లేదా ప్లానింగ్ లో డిగ్రీ
44. వార్డ్ వెల్ఫేర్ & డెవలప్మెంట్ సెక్రటరీ (గ్రేడ్-II) – డిగ్రీ (ఆర్ట్స్, హ్యుమానిటీస్)
నోటిఫికేషన్ త్వరలో విడుదల.
12, నవంబర్ 2023, ఆదివారం
SBI Bank Jobs: SBIలో ఉద్యోగాలు పోస్టుల వివరాలు..అర్హత..వయోపరిమితి..దరఖాస్తు రుసుము..ఎంపిక ప్రక్రియ..అప్లికేషన్ లింక్ మరియు నోటిఫికేషన్‌ను ఇక్కడ చూడండి: Click Here
SBI sbi.co.in అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి.
హోమ్‌పేజీలో డిప్యూటీ మేనేజర్ (సెక్యూరిటీ) / మేనేజర్ (సెక్యూరిటీ) కోసం దరఖాస్తు లింక్‌పై క్లిక్ చేయండి.
11, నవంబర్ 2023, శనివారం
ITBP: ఐటీబీపీలో 248 కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టులు ఖాళీల వివరాలు: అర్హతలు: వయోపరిమితి: పే స్కేల్: పరీక్ష రుసుము: | ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 13-11-2023. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 28-11-2023.
ITBP: ఐటీబీపీలో 248 కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టులు
భారత
హోం మంత్రిత్వ శాఖకు చెందిన ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్
(ఐటీబీపీ)... స్పోర్ట్స్ కోటా-2023 కింద కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ)
పోస్టుల భర్తీకి నియామక ప్రకటనను విడుదలచేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 248
ఖాళీలను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు నవంబర్ 28లోగా ఆన్‌లైన్‌లో
దరఖాస్తు చేసుకోవాలి.
ఖాళీల వివరాలు:
కానిస్టేబుల్(జనరల్ డ్యూటీ) గ్రూప్ 'సి' నాన్-గెజిటెడ్ (నాన్ మినిస్టీరియల్): 248 పోస్టులు
క్రీడాంశాలు: అథ్లెటిక్స్, ఆక్వాటిక్స్, ఈక్వెస్ట్రియన్, స్పోర్ట్స్ షూటింగ్, బాక్సింగ్, ఫుట్‌బాల్, జిమ్నాస్టిక్, హాకీ, వెయిట్ లిఫ్టింగ్, ఉషు, కబడ్డీ, రెజ్లింగ్, ఆర్చరీ, కయాకింగ్, కానోయింగ్, రోయింగ్.
అర్హతలు: గుర్తింపు పొందిన బోర్డు లేదా సంస్థ నుంచి మెట్రిక్యులేషన్ లేదా పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత క్రీడాంశంలో ప్రతిభావంతులై ఉండాలి.
వయోపరిమితి: 21 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి.
పే స్కేల్: నెలకు రూ.21,700-రూ.69,100.
పరీక్ష రుసుము: యూఆర్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ రూ.100. ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికోద్యోగులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.
ముఖ్య తేదీలు...
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 13-11-2023.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 28-11-2023.
ఇంజినీరింగ్ మూడో విడతలో 1,510 సీట్ల కేటాయింపు
ఇంజినీరింగ్ మూడో విడతలో 1,510 సీట్ల కేటాయింపు
ఇంజినీరింగ్ మూడో విడత ప్రత్యేక కౌన్సెలింగ్‌లో 1,510 మంది విద్యార్థులకు సీట్లు కేటాయించినట్లు కన్వీనర్ నాగరాణి తెలిపారు. కేవలం ప్రైవేటు కళాశాలల్లో మిగిలిన సీట్లకు మాత్రమే కౌన్సెలింగ్ నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 221 ప్రైవేటు కళాశాలల్లో 27,764 సీట్లు ఉండగా.. 1,510 సీట్లు భర్తీ అయ్యాయి. బ్రాంచిలు, కళాశాలల ఎంపికకు 1,735 మంది వెబ్ ఐచ్ఛికాలు నమోదు చేసుకున్నారు. సీట్లు పొందిన అభ్యర్థులు ఈ నెల 14లోపు కళాశాలల్లో చేరాలని కన్వీనర్ సూచించారు.
అక్రెడిటెడ్ జర్నలిస్టులకు మూడు సెంట్ల స్థలం | రెండో విడత నర్సింగ్ కౌన్సెలింగ్లో 3109 సీట్ల భర్తీ | Driving License డీఎల్, Vehicle R C ఆర్సీ కార్డుల జారీ ప్రారంభం | డిజిటల్ లాకర్ సిస్టంపై అవగాహన
అక్రెడిటెడ్ జర్నలిస్టులకు మూడు సెంట్ల స్థలం
షరతులు వర్తిస్తాయిరెవెన్యూ శాఖ ఉత్తర్వుల జారీ
రాష్ట్రంలోని అక్రెడిటెడ్ జర్నలిస్టులకు కొన్ని
షరతులతో మూడు సెంట్ల ఇంటి స్థలాన్ని కేటాయించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం
తెలిపింది. ఈ స్థలానికి అయ్యే వ్యయంలో ప్రభుత్వం 60% చెల్లిస్తుందని,
మిగిలిన 40% జర్నలిస్టులు భరించాలని వెల్లడించింది. ఈ మేరకు రెవెన్యూశాఖ
ప్రత్యేక ప్రధానకార్యదర్శి సాయిప్రసాద్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
‘ప్రస్తుతం అక్రెడిటేషన్ కలిగి ఉండి... మీడియాలో కనీసం అయిదేళ్లు
పనిచేసిన అనుభవం ఉండాలి. జర్నలిస్టులు పనిచేస్తున్న/ నివాసం ఉంటున్న
జిల్లాలోనే స్థలం కేటాయిస్తారు. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి ఛైర్మన్‌గా
ఏర్పడే కమిటీ అర్హుల జాబితాను ఖరారు చేస్తుంది. ఇళ్ల నిర్మాణాలకు అనువైన
స్థలాలను ఎంపిక చేస్తుంది’ అని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
షరతులు:
* స్థలాన్ని అందజేసిన తేదీ నుంచి పదేళ్లలోగా స్థలంలో ఇంటి నిర్మాణం పూర్తి చేయాలి. లేదంటే స్థల కేటాయింపు రద్దవుతుంది.
* ఇల్లు కట్టుకుని ‘ఫిజికల్ పొజిషన్’ పొందిన పదేళ్ల తర్వాత ప్రభుత్వ అనుమతి లేకుండానే అమ్ముకోవచ్చు.
* దరఖాస్తు చేసే జర్నలిస్టు దంపతుల్లో ఎవరి పేరు మీదా ఇంటి స్థలం, ఇల్లు, ఫ్లాట్ (పనిచేసే ప్రాంతంలో లేదా నివాసం ఉండేచోట) ఉండకూడదు.
* గతంలో ప్రభుత్వం నుంచి ఇల్లు/ స్థలం పొంది ఉండకూడదు.
* కుటుంబంలో ఎవరైనా ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లు, పీఎస్‌యూలలో పని చేస్తున్నా అనర్హులవుతారు.
* సమాచారశాఖ పేర్కొన్న తేదీ నుంచి 45 రోజుల్లోగా సంబంధిత వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
*అర్హులైన అక్రెడిటెడ్ జర్నలిస్టుల జాబితాను జిల్లా కలెక్టర్లకు సమాచార శాఖ పంపుతుంది.
రెండో విడత నర్సింగ్ కౌన్సెలింగ్లో 3109 సీట్ల భర్తీ
ఆరోగ్య విశ్వవిద్యాలయం: ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి రాష్ట్రంలోని 225 నర్సింగ్ కళాశాలల్లో మొదటి విడత కౌన్సెలింగ్ అనంతరం మిగిలిన 4135 బీఎస్సీ నర్సింగ్ నాలుగేళ్ల కోర్సు సీట్లకు విజయవాడ వైఎస్ఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం శుక్రవారం నిర్వహించిన కన్వీనర్ కోటా రెండో విడత కౌన్సెలింగ్ 3109 సీట్లు భర్తీ అయ్యాయి. ఇంకా 1026 సీట్లు ఖాళీగా ఉన్నట్లు విశ్వవిద్యాలయం ప్రకటించింది. సీట్లు పొందిన విద్యార్థులు ఈ నెల 14వ తేదీ సాయంత్రం 6 గంటల్లోగా ఆయా కళాశాలల్లో చేరాల్సి ఉంటుంది.
అక్రెడిటెడ్ జర్నలిస్టులకు మూడు సెంట్ల స్థలం
రాష్ట్రంలోని అక్రెడిటెడ్ జర్నలిస్టులకు కొన్ని షరతులతో మూడు సెంట్ల ఇంటి స్థలాన్ని కేటాయించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఈ స్థలానికి అయ్యే వ్యయంలో ప్రభుత్వం 60% చెల్లిస్తుందని, మిగిలిన 40% జర్నలిస్టులు భరించాలని వెల్లడించింది. ఈ మేరకు రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి సాయిప్రసాద్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ‘ప్రస్తుతం అక్రెడిటేషన్ కలిగి ఉండి... మీడియాలో కనీసం అయిదేళ్లు పనిచేసిన అనుభవం ఉండాలి. జర్నలిస్టులు పనిచేస్తున్న/ నివాసం ఉంటున్న జిల్లాలోనే స్థలం కేటాయిస్తారు. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి ఛైర్మన్‌గా ఏర్పడే కమిటీ అర్హుల జాబితాను ఖరారు చేస్తుంది. ఇళ్ల నిర్మాణాలకు అనువైన స్థలాలను ఎంపిక చేస్తుంది’ అని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
షరతులు:
* స్థలాన్ని అందజేసిన తేదీ నుంచి పదేళ్లలోగా స్థలంలో ఇంటి నిర్మాణం పూర్తి చేయాలి. లేదంటే స్థల కేటాయింపు రద్దవుతుంది.
* ఇల్లు కట్టుకుని ‘ఫిజికల్ పొజిషన్’ పొందిన పదేళ్ల తర్వాత ప్రభుత్వ అనుమతి లేకుండానే అమ్ముకోవచ్చు.
* దరఖాస్తు చేసే జర్నలిస్టు దంపతుల్లో ఎవరి పేరు మీదా ఇంటి స్థలం, ఇల్లు, ఫ్లాట్ (పనిచేసే ప్రాంతంలో లేదా నివాసం ఉండేచోట) ఉండకూడదు.
* గతంలో ప్రభుత్వం నుంచి ఇల్లు/ స్థలం పొంది ఉండకూడదు.
* కుటుంబంలో ఎవరైనా ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లు, పీఎస్‌యూలలో పని చేస్తున్నా అనర్హులవుతారు.
* సమాచారశాఖ పేర్కొన్న తేదీ నుంచి 45 రోజుల్లోగా సంబంధిత వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
*అర్హులైన అక్రెడిటెడ్ జర్నలిస్టుల జాబితాను జిల్లా కలెక్టర్లకు సమాచార శాఖ పంపుతుంది.
రెండో విడత నర్సింగ్ కౌన్సెలింగ్లో 3109 సీట్ల భర్తీ
ఆరోగ్య విశ్వవిద్యాలయం: ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి రాష్ట్రంలోని 225 నర్సింగ్ కళాశాలల్లో మొదటి విడత కౌన్సెలింగ్ అనంతరం మిగిలిన 4135 బీఎస్సీ నర్సింగ్ నాలుగేళ్ల కోర్సు సీట్లకు విజయవాడ వైఎస్ఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం శుక్రవారం నిర్వహించిన కన్వీనర్ కోటా రెండో విడత కౌన్సెలింగ్ 3109 సీట్లు భర్తీ అయ్యాయి. ఇంకా 1026 సీట్లు ఖాళీగా ఉన్నట్లు విశ్వవిద్యాలయం ప్రకటించింది. సీట్లు పొందిన విద్యార్థులు ఈ నెల 14వ తేదీ సాయంత్రం 6 గంటల్లోగా ఆయా కళాశాలల్లో చేరాల్సి ఉంటుంది.
All Qualified Candidates in APEAPCET- 2023 are Eligible for B.Sc(Nursing) Course.
Provisional Allotment Order - Phase - II by clicking the below.
https://ugnursing.ysruhs.com/ugnu_allotment/index.php
డీఎల్, ఆర్సీ కార్డుల జారీ ప్రారంభం
అనంతపురం అర్బన్, నవంబరు 10: డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ కార్డుల జారీ ప్రక్రియను తిరిగి ప్రారంభించామని జిల్లా ట్రాన్స్పోర్టు అధికారి వీర్రా జు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఏడాది ఆగస్టు 31వ తేదీ వరకు జిల్లాలో 32 వేల డ్రైవింగ్ లైసెన్స్ కార్డులు, 55 వేల ఆర్సీ కార్డులు పెండింగ్లో ఉన్నాయని పేర్కొన్నారు. పక్షం రోజులుగా ప్రింటింగ్ జరుగుతోందని, ఇప్పటిదాకా 32 వేల డ్రైవింగ్ లైసెన్స్ కార్డులను ప్రింట్ చేశామని తెలిపారు. మరో పదిరోజుల్లో పోస్టల్ ద్వారా వాహనదారుల ఇంటికే కార్డులను పంపుతామని తెలిపారు. ఇప్పటి వరకు 12 వేల ఆర్సీ కార్డుల ప్రింటింగ్ పూర్తి అయ్యిందని తెలిపారు. డిసెంబరు నెలాఖరులోగా కార్డులను వాహనదారుల ఇంటికి పంపుతామని పేర్కొన్నారు.
డిజిటల్ లాకర్ సిస్టంపై అవగాహన కల్పించండి
అనంతపురం విద్య, నవంబరు 10: డిజిటల్ లాకర్ సిస్టంను ఉపాధ్యాయులు, ఉద్యోగులు తమ సెల్ఫోన్లలో డౌన్లోడ్ చేసుకోవాలని, విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని డీఈఓ నాగరాజు శుక్రవారం ఒక ప్రకటనలో సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖలు, విశ్వవిద్యాలయాలు. విద్యాసంస్థలకు ఈ డీజీ లాకర్ను అమలు చేయాలని ఆదేశాలిచ్చిందన్నారు. డీజీలాకర్లో 10వ తరగతి, ఇంటర్ సర్టిఫికెట్లు, ఆధార్ కార్డు, కుల, ఆదాయ, జననధ్రువీకరణ పత్రాలు, ఓబీసీ సర్టిఫికెట్లు, మైగ్రేషన్ సర్టిఫికెట్లు, ఈబీసీ సర్టిఫికెట్లు, రేషన్ కార్డు తదితర సర్టిఫికెట్లను డిజిటల్ రూపంలో భద్రపరుచుకోవచ్చునన్నారు. వీటిని ఎక్కడైనా పేపర్ లెన్గా డిజిటల్ రూపంలో వినియోగించుకోవచ్చునన్నారు. డీజీ లాకటర్ ఓపెన్ చేయడానికి ఎలాంటి రుసుం అవసరమూ లేదన్నారు. ఈ క్రమంలో ప్రతి విద్యార్థి తల్లిదండ్రులను చైతన్యపరిచి పిల్లల పేరుతో ఈ డీజీ లాకర్ను రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు. తమ మొబైల్లో గూగుల్ ప్లే స్టోర్ నుంచి డీజీ లాకర్ అనే యాప్ డౌన్ డౌన్లోడ్ చేసుకోవచ్చనని తెలిపారు. మరిన్ని వివరాలకు http://etgovernment.com/s/arzx6qr
సంప్రదించాలని సూచించారు.

Central Jobs: రెండు వారాల్లో నోటిఫికేషన్ జారీ * పదో తరగతి అర్హతతో దరఖాస్తు అవకాశం * ఫిబ్రవరి 20 నుంచి రాత పరీక్షలు
కేంద్ర సాయుధ బలగాల్లో కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి రంగం సన్నద్ధమవుతోంది. దేశ వ్యాప్తంగా భారీ సంఖ్యలో కానిస్టేబుల్(గ్రౌండ్ డ్యూటీ) ఖాళీలు భర్తీకానున్నాయి. పదో తరగతి విద్యార్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు. బీఎస్‌ఎఫ్, సీఐఎస్‌ఎఫ్, సీఆర్‌పీఎఫ్, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీ, ఎస్‌ఎస్‌ఎఫ్‌లో కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టులు; అస్సాం రైఫిల్స్‌లో రైఫిల్‌మ్యాన్ (జనరల్ డ్యూటీ); ఎన్‌సీబీలో సిపాయి పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈ మేరకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్‌ఎస్‌సీ) సమాయత్తమవుతోంది. ఎస్‌ఎస్‌సీ వార్షిక క్యాలెండర్ ప్రకారం నవంబర్ 24న నోటిఫికేషన్ వెలువడనుంది. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ డిసెంబర్ 28 పూర్తి కానుంది. రాత పరీక్ష తేదీలను ఎస్‌ఎస్‌సీ ఇటీవలే వెల్లడించింది. పరీక్ష షెడ్యూల్‌ను విడుదల చేసింది. కానిస్టేబుల్(గ్రౌండ్ డ్యూటీ) రాత పరీక్షలు వచ్చే ఏడాది ఫిబ్రవరి 20, 21, 22, 23, 24, 26, 27, 28, 29; మార్చి 1, 5, 6, 7, 11, 12వ తేదీల్లో దేశవ్యాప్తంగా ప్రధాన కేంద్రాల్లో జరుగుతుందని పేర్కొంది. రాత పరీక్ష, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, వైద్య పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన, రిజర్వేషన్ అనుసరించి వివిధ సాయుధ బలగాల్లో అభ్యర్థులు ఉద్యోగాలకు ఎంపిక అవుతారు.
గతేడాది 50,187 ఖాళీల భర్తీ
గతేడాది నవంబర్‌లో భారీ ఉద్యోగ నియామకాలకు సంబంధించి ప్రకటనను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ సాయుధ బలగాల్లో 50,187 కానిస్టేబుల్(జీడీ)/ రైఫిల్‌మ్యాన్/ సిపాయి పోస్టులు భర్తీ అయ్యాయి. ఈ ఏడాది సైతం అంత కంటే ఎక్కువ సంఖ్యలోనే పోస్టులు భర్తీ కానున్నాయి.
10, నవంబర్ 2023, శుక్రవారం
*విద్య సమాచారం* *AISSEE 2024 నోటిఫికేషన్, దరఖాస్తు ఫారం, పరీక్ష తేదీ, అర్హత
TCS Hiring Engineers Tata Consultancy Services Limited invites application for the following posts
Job Role: AI Cloud Drive
Qualification: BE/ B.Tech/ MCA/ M.Sc/ MS.
Experience: 2 - 10 years
Location: Bangalore
Job Role: AEM Technical Lead
Qualification: B.Tech
Experience: 8 - 12 years
Location: Hyderabad
Job Role: Service Now Architect
Qualification: BE
Experience: 5 - 7 years
Location: Bangalore
Job Role: Firewall SME
Qualification: BE
Experience: 3 - 8 years
Location: Bangalore
For more details, please visit: ibegin.tcs.com/iBegin/jobs/search
Conclusion: Sakshi Education wishes you the best of luck. Keep up with our Sakshi Education website for the Latest Job Updates, Results, Education News, Online Test and many more. Thank You. If you like it, please share it with your friends.
నిరుద్యోగ యువతకు శుభవార్త!! హిందూపురం, సేవామందిర్ సంస్థ ప్రాంగణం లో ఎలక్ట్రీషియన్ మరియు ప్లంబర్ కోర్స్ షార్ట్ టర్మ్ ట్రైనింగ్ ప్రారంభం అవుతున్నది.
-
AP KGBV Non-Teaching Recruitment 2024 Notification కేజీబీవీల్లో 729 బోధనేతర పోస్టులు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో 729 బోధనేతర పోస్ట...
-
1. PAN : - Student and Father/Mother/Guardian 2. Photograph: Student and Father/Mother 3. Bank Passbook : Student and Father/Mother...
-
PRL.DISTRICT COURT: ANANTHAPURAMU Dis. No. 3983/2024/Admn/Genl. Date 11.07.2024 NOTIFICATION FOR A...