ఇంజినీరింగ్ మూడో విడతలో 1,510 సీట్ల కేటాయింపు
ఇంజినీరింగ్ మూడో విడత ప్రత్యేక కౌన్సెలింగ్‌లో 1,510 మంది విద్యార్థులకు సీట్లు కేటాయించినట్లు కన్వీనర్ నాగరాణి తెలిపారు. కేవలం ప్రైవేటు కళాశాలల్లో మిగిలిన సీట్లకు మాత్రమే కౌన్సెలింగ్ నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 221 ప్రైవేటు కళాశాలల్లో 27,764 సీట్లు ఉండగా.. 1,510 సీట్లు భర్తీ అయ్యాయి. బ్రాంచిలు, కళాశాలల ఎంపికకు 1,735 మంది వెబ్ ఐచ్ఛికాలు నమోదు చేసుకున్నారు. సీట్లు పొందిన అభ్యర్థులు ఈ నెల 14లోపు కళాశాలల్లో చేరాలని కన్వీనర్ సూచించారు.
- | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | -
https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి