నిరుద్యోగ యువతకు శుభవార్త!! హిందూపురం, సేవామందిర్ సంస్థ ప్రాంగణం లో ఎలక్ట్రీషియన్ మరియు ప్లంబర్ కోర్స్ షార్ట్ టర్మ్ ట్రైనింగ్ ప్రారంభం అవుతున్నది. సెంట్రల్ గవర్నమెంట్ సర్టిఫికెట్ ఇవ్వబడుతుంది మరియు జాబ్ / స్వయంఉపాధికి అవసరమైన పెట్టుబడికి సహకారం ఇవ్వబడుతుంది. ఆసక్తి కలిగిన యువత సంప్రదించండి. 7989110294,7794050137రిజిస్టర్ చేసుకోవడానికి ఆఖరి తేది :13-11-2023.అర్హత :16 సంవత్సరాలు పైబడిన అబ్బాయిలు . చదువుతో పని లేదు.ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవలసిందిగా మనవి.
- | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | -
https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి