Some Useful Important Links | ||||||||||
Download Admit Card | Server I | Server II | |||||||||
Apply Online | Click Here | |||||||||
Download Notification | Click Here | |||||||||
Official Website | Click Here |
అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు మధ్యాహ్నం 3.00 గంటల నుండి | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు | Phone 9640006015 | Working hours from 3.00 pm | Every Sunday off | Fee Rs. 200/- for educational & job applications
11, మార్చి 2021, గురువారం
NTA JEEMAIN Phase II March 2021 Admit Card
Freshers jobs at Biological E Limited

Qualification:
- B.Sc. (Life Sciences only), D pharmacy
- 2020 graduates students with 60% throughout the academics with no back logs only need to apply
Selection Process:
- 1st round: Written Test
- 2nd round: Personal Interview
Last Date: March 14, 2021
For more details, please visit: https://www.task.telangana.gov.in/Placements/Biological_E._Ltd
Freshers jobs at SatNav

Qualification:
- BE/ B.Tech. (any discipline).
- 2020 graduates students with 50% throughout the academics with no back logs only need to apply.
Selection Process:
- 1st round: Technical Interview
- 2nd round: Managerial Interview
Last Date: March 13, 2021
For more details, please visit: https://www.task.telangana.gov.in/Placements/Satnav_Technologies_-_new
Trainee Correspondent jobs at Thomson Reuters

- The ability to think clearly and write quickly
- Good grammar, spelling, and punctuation skills
- A level of comfort with handling figures and facts accurately and capability to digest financial data
- The willingness and ability to work under tight deadlines and in various shifts
For more details, please visit: jobs.thomsonreuters.com/ListJobs/All/Search/TR-Other-Locations/India
Software Developer jobs for freshers at Princeton IT Services

Qualification:
- BE/ B.Tech. (Any Discipline).
- 2020 graduates with 60% throughout the academics and no back logs only need to apply.
- Knowledge on coding languages (C, JAVA, Python etc.)
- Good Written and verbal communication.
- Adaptable to new technologies and software.
- First Round - HR Screening
- Second Round - Written Test (Coding)
- Final Round – Video Interview
Last Date: March 15, 2021
For more details, please visit: https://www.task.telangana.gov.in/Placements/Princeton_IT_Services
Lead Data stage Developer jobs for freshers at CGI

Qualifications:
- Bachelor's degree in computer science, information systems, or a similar field.
- Demonstrable experience as a DataStage developer.
- IBM DataStage certification or similar.
- Proficiency in SQL or another relevant language.
- Knowledge of data modeling, database design, and the data-warehousing ecosystem.
- Skilled at the ideation, design, and deployment of DataStage solutions.
- Excellent analytical and problem-solving skills.
- The ability to work within a multidisciplinary team.
For more details, please visit: cgi.njoyn.com/cgi/xweb/XWeb.asp?NTKN=c&clid=21001&Page=JobDetails&Jobid=J0321-1089&BRID=798441&lang=1
హెచ్పీసీఎల్లో 200 ఇంజనీర్ ఉద్యోగాలు.. చివరి తేదీ ఏప్రిల్ 15

మొత్తం పోస్టుల సంఖ్య: 200
పోస్టుల వివరాలు: మెకానికల్ ఇంజనీర్–120, సివిల్ ఇంజనీర్– 30, ఎలక్ట్రికల్ ఇంజనీర్–25, ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీర్–25.
- మెకానికల్ ఇంజనీర్:
అర్హత: కనీసం 60 శాతం మార్కులతో మెకానికల్, మెకానికల్ అండ్ ప్రొడక్షన్ సబ్జెక్టుల్లో నాలుగేళ్ల ఫుల్ టైం రెగ్యులర్ ఇంజనీర్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 25 ఏళ్లు మించకూడదు.
- సివిల్ ఇంజనీర్:
అర్హత: కనీసం 60శాతం మార్కులతో సివిల్ ఇంజనీరింగ్‌లో నాలుగేళ్ల ఫుల్‌టైం రెగ్యులర్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 25 ఏళ్లు మించకూడదు.
- ఎలక్ట్రికల్ ఇంజనీర్:
అర్హత: కనీసం 60 శాతం మార్కులతో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ సబ్జెక్టుల్లో నాలుగేళ్ల ఫుల్‌టైం రెగ్యులర్ ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 25 ఏళ్లు మించకూడదు.
- ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీర్:
అర్హత: ఇన్స్ట్రుమెంటేషన్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్ సబ్జెక్టుల్లో నాలుగేళ్ల ఫుల్‌టైం రెగ్యులర్ ఇంజనీర్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 25 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, గ్రూప్ టాస్క్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌లో మెరిట్ సాధించిన అభ్యర్థుల్ని పర్సనల్ ఇంటర్వ్యూ, గ్రూప్ టాస్క్‌కి పిలుస్తారు. అన్ని పరీక్షల్లో తప్పనిసరిగా కనీస అర్హత మార్కులు సాధించాలి. ఎంపికైన అభ్యర్థులకు ప్రీ ఎంప్లాయ్మెంట్ మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: ఏప్రిల్ 15, 2021.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: www.hindustanpetroleum.com
ఎన్ఎండీసీలో జూనియర్ ఆఫీసర్ ట్రైనీ పోస్టులకు నోటిఫికేషన్.. చివరి తేదీ మార్చి 23

పోస్టుల వివరాలు
- జూనియర్ ఆఫీసర్ (మైనింగ్) ట్రైనీ–28 విద్యార్హతలు:
మైనింగ్ ఇంజనీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా ఉత్తీర్ణతతోపాటు ఓపెన్‌కాస్ట్
మోటాలిఫెరస్ మైన్‌కు సంబంధించిన ఫోర్మెన్స్ సర్టిఫికేట్‌ను కలిగి
ఉండాలి. లేదా మైనింగ్‌లో ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు ఓపెన్‌కాస్ట్
మోటాలిఫెరస్ మైన్‌కు సంబంధించిన మైన్స్ మేనేజర్ సర్టిఫికేట్‌ను పొంది
ఉండాలి. అలాగే సంబంధిత పనిలో కనీసం ఐదేళ్ల అనుభవం ఉండాలి.
- జూనియర్ ఆఫీసర్ (మెకానికల్ ) ట్రైనీ –17
విద్యార్హతలు : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ/సంస్థ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా/మెకానికల్ ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అంతేకాకుండా సంబంధిత పనిలో కనీసం ఐదేళ్ల అనుభవం ఉండాలి.
- జూనియర్ ఆఫీసర్ (ఎలక్ట్రికల్)ట్రైనీ –13
విద్యార్హతలు: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ/సంస్థ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమాతోపాటు ఎలక్ట్రికల్ సూపర్వైజరీ సర్టిఫికేట్ (మైనింగ్)/ ఎలక్ట్రికల్/ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో ఐదేళ్ల అనుభవం ఉండాలి.
- జూనియర్ ఆఫీసర్ (సివిల్) ట్రైనీ–05
విద్యార్హతలు: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా సంస్థ నుంచి సివిల్ ఇంజనీరింగ్‌లో మూడేళ్ల/సివిల్ ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో కనీసం ఐదేళ్ల అనుభవం ఉండాలి.
వయసు: 32 ఏళ్లకు మించుకుండా ఉండాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు–05 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు గరిష్టంగా వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: ఆన్లైన్ టెస్ట్ (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్), సూపర్వైజరీ స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ జరు గుతుంది.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు చివరి తేదీ : మార్చి 23, 2021.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: www.nmdc.co.in
టెక్ మహీంద్రా సంస్థ లో 100 వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు | Tech Mahindra Work from Home Jobs 2021
ఎటువంటి పరీక్షలు లేకుండా కేవలం ఇంటర్వ్యూ ల ద్వారా భర్తీ చేసే ఈ చక్కటి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలకు అర్హతలు గల అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. Tech Mahindra Work from Home Jobs 2021
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు తమ తమ ఇంటి వద్దనే ఉంటూ ఈ జాబ్స్ ను చేసుకోవచ్చు.
ముఖ్యమైన తేదీలు :
జిల్లాల వారీగా ఇంటర్వ్యూ నిర్వహణ తేదీలు :
తిరుపతి (చిత్తూరు జిల్లా ) | మార్చి 13, 2021 |
కావలి (నెల్లూరు జిల్లా ) | మార్చి 14, 2021 |
ఇంటర్వ్యూల నిర్వహణ సమయం | 9 AM నుండి |
ఉద్యోగాలు – వివరాలు :
ఈ తాజా ప్రకటన ద్వారా టెక్ మహీంద్రా సంస్థలో వర్క్ ఫ్రమ్ హోం ఉద్యోగాలును భర్తీ చేయనున్నారు.
విభాగాల వారీగా ఖాళీలు :
కస్టమర్ సపోర్ట్ అసోసియేట్స్ | 100 |
అర్హతలు :
ఏదైనా విభాగాలలో డిప్లొమా /గ్రాడ్యుయేషన్ /పోస్ట్ గ్రాడ్యుయేషన్ (PG) కోర్సులును 2015/2016/2017/2018/2019/2020 అకాడమిక్ సంవత్సరాలులో పూర్తి చేసిన స్త్రీ మరియు పురుష అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు :
ఎటువంటి వయసు పరిమితి నిబంధనలను ఈ ప్రకటనలో పొందుపరచలేదు.
ఎలా అప్లై చేసుకోవాలి..?
ఆన్లైన్ విధానంలో ఈ ఉద్యోగాలకు రిజిస్ట్రేషన్స్ చేసుకోవలెను.
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.
ఎంపిక విధానం :
గ్రూప్ డిస్కషన్ మరియు హెచ్. ఆర్ రౌండ్ ఇంటర్వ్యూ విధానాల ద్వారా ఈ ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
అర్హతలు మరియు కంపెనీ నార్మ్స్ ప్రకారం జీతములు ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు లభించనున్నాయి.
ఉద్యోగ నిర్వహణ ప్రదేశం :
మన సొంత ఊరిలో ఇంటి వద్దనే ఉంటూ ఉద్యోగం చేసుకోవచ్చు.
NOTE :
ఈ ఉద్యోగాలకు ఎంపికైన తరువాత మంచి ఇంటర్నెట్ కనెక్టివిటీ తో లాప్ టాప్ /డెస్క్ టాప్ ను ఏర్పాటు చేసుకోవడం అతి ముఖ్యమైన అంశంగా ఈ ప్రకటనలో పొందుపరిచారు.
మరింత ముఖ్య సమాచారం కొరకు అభ్యర్థులు ఈ క్రింది ఫోన్ నంబర్స్ ను సంప్రదించవచ్చు.
తేదీల వారీగా ఇంటర్వ్యూ నిర్వహణ ప్రదేశాలు :
మార్చి 13, 2021 (శనివారం ) :
SDHR డిగ్రీ కాలేజీ, 148, ఎయిర్ బైపాస్ రోడ్, న్యూ బాలాజీ కాలనీ, తిరుపతి, చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ – 517501.
సంప్రదించ వలసిన ఫోన్ నంబర్లు :
9381109098
9000957055
మార్చి 14, 2021 ( ఆదివారం ) :
MSR డిగ్రీ కాలేజీ, కో – ఆపరేటివ్ కాలనీ , కావలి , నెల్లూరు జిల్లా , ఆంధ్రప్రదేశ్ – 524201.
సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు :
9182799405
8639893675
1800-425-2422
https://chat.whatsapp.com/CQNuzKC4ykZ35jQlSQFs0x మేము పోస్ట్ చేసే పోస్టుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి తగు నిర్ణయము తీసుకోగలరని - జెమిని కార్తీక్ | Working Hours 9.00 AM to 6.00 PM Daily and every Sunday is Holiday. Telegram Link https://t.me/GEMINIJOBS
మార్చి 20న రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల
భక్తుల సౌకర్యార్థం ఏప్రిల్ నెలకు సంబంధించిన రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను మార్చి 20న శనివారం ఉదయం 9 గంటలకు టిటిడి ఆన్లైన్లో విడుదల చేయనుంది.
భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఆన్లైన్లో ముందస్తుగా ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను బుక్ చేసుకోవాలని కోరడమైనది.
సర్వదర్శనం భక్తులకు విజ్ఞప్తి
తిరుమల సర్వదర్శనం టోకెన్స్ 24×7 ప్రస్తుతానికి 11-03-2021 రోజుకు టై మింగ్ ప్రకారం భక్తులకు తిరుపతి విష్ణు నివాసంలో మరియు అలిపిరి భూదేవి కాంప్లెక్స్ లో అందుబాటులో ఉన్న ప్రస్తుత టికెట్స్
👉🏾దర్శన టోకెన్ల కోసం తిరుపతిలో రెండు రోజులు వేచి ఉండాల్సిన పరిస్థితుల దృష్ట్యా తదనుగుణంగా భక్తులు తమ తిరుమల యాత్ర ప్రణాళిక రూపొందించుకోవాలని విజ్ఞప్తి చేయడమైనది.
👉10 ఏళ్ళ లోపు పిల్లలను, 65 ఏళ్ల పైబడిన వృద్ధులను దర్శనంకు
అనుమతిస్తున్న టీటీడీ...
👉అలిపిరి కాలిబాట మార్గాన ఉదయం 6 నుండి 2 వరకు, శ్రీవారి మెట్టు మార్గనా ఉదయం 6 నుండి సాయంత్రం 4 వరకు దర్శనం టోకెన్లు ఉన్నవారిని మాత్రమే అనుమతిస్తున్న టీటీడీ...
👉సమాన్య భక్తులకోసం పరిమిత సంఖ్యలో సర్వదర్శన టోకెన్లను జారీ చేస్తున్న టీటీడీ....
👉వష్ణునివాసం, భూదేవి కాంప్లెక్స్ లో సర్వదర్శన టోకెన్లను జారీ చేస్తున్న టీటీడీ
👉పరతి ఒక్కరు తప్పని సరి కోవిడ్ నిబంధనలు పాటించి స్వామివారి దర్శనం చేసుకోవాలని వేడుకుంటు....
🙏సర్వేజనాః సుఖినోభవంతు 🙏
10, మార్చి 2021, బుధవారం
IBPS RRB IX Officer Scale I Recruitment Result with Score Card, Mains Result with Score Card & Interview Letter 2021
IBPS Institute of Banking Personal has released the 9th Online Form Re Open of Grameen Bank, which you also know by the name of Rural Region Bank RRB, in which the recruitment for the post of Officer Scale I Assistant Manager AM is available to the eligible candidates who are interested in this recruitment of IBPS Grameen Bank. Apply online only after having full advertisement first.
https://chat.whatsapp.com/CQNuzKC4ykZ35jQlSQFs0x మేము పోస్ట్ చేసే పోస్టుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి తగు నిర్ణయము తీసుకోగలరని - జెమిని కార్తీక్ | Working Hours 9.00 AM to 6.00 PM Daily and every Sunday is Holiday. Telegram Link https://t.me/GEMINIJOBS
Some Useful Important Links | |||||||||||||||
Download Score Card (Shortlisted for Intervew) |
Click Here |
||||||||||||||
Download Interview Letter |
Click Here |
||||||||||||||
Download Mains Score Card |
Click Here |
||||||||||||||
Download Mains Result |
Click Here |
||||||||||||||
Download Mains Admit Card |
Click Here |
||||||||||||||
Download Pre Score Card |
Click Here |
||||||||||||||
Download Pre Result |
Click Here |
||||||||||||||
Download Pre Admit Card (Fresh Candidates) |
Click Here |
||||||||||||||
Apply Online |
Registration | Login |
||||||||||||||
How to Fill Form (Video Hindi) |
Click Here |
||||||||||||||
Download Revised Notification |
Click Here |
||||||||||||||
Download Admit Card |
Click Here |
||||||||||||||
For Mocktest Practice |
Click Here |
||||||||||||||
Download Notification |
Click Here |
||||||||||||||
Official Website |
Click Here |
పరీక్ష లేదు, 10వ తరగతి అర్హతతో ఏపీ పశు సంవర్ధక శాఖలో ప్రభుత్వ ఉద్యోగాలు | AP Govt Jobs 2021 Telugu
అతి తక్కువ విద్యా అర్హతలతో, ఎటువంటి పరీక్షలు లేకుండా కేవలం ఇంటర్వ్యూల ద్వారా భర్తీ చేసే ఈ ఒప్పంద ప్రాతిపదిక ఉద్యోగాలకు అర్హతలు గల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న స్థానిక జిల్లాల అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవలెను అని ప్రకటనలో పొందుపరచడం జరిగింది.
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తులకు చివరి తేదీలు | మార్చి 20, 2021 (5 PM) |
విభాగాల వారీగా ఖాళీలు :
ల్యాబ్ అటెండెంట్ లు | 153 |
జిల్లాల వారీగా ఖాళీలు :
కర్నూల్ | 15 |
కృష్ణా | 12 |
వైఎస్ఆర్ కడప | 9 |
SPSR నెల్లూరు | 11 |
విజయనగరం | 8 |
చిత్తూరు | 12 |
గుంటూరు | 15 |
ప్రకాశం | 11 |
అనంతపురం | 12 |
విశాఖపట్నం | 9 |
పశ్చిమగోదావరి | 14 |
తూర్పుగోదావరి | 16 |
శ్రీ కాకుళం | 9 |
అర్హతలు :
10వ తరగతిలో ఉత్తీర్ణత సాధించిన లోకల్ జిల్లా అభ్యర్థులు అందరూ, ఖాళీలను బట్టి ఆయా జిల్లాలలో మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవలెను.
వయసు :
18 నుండి 42 సంవత్సరాలు వయసు కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
ఎస్సీ /ఎస్టీ /ఓబీసీ కేటగిరి అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఎక్స్ – సర్వీస్ మాన్ కేటగిరీకు చెందిన అభ్యర్థులకు 3 సంవత్సరాలు మరియు దివ్యాంగులకు 10సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు కలదు.
దరఖాస్తు విధానం :
ఆన్లైన్ విధానంలో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు ఫీజు :
100 రూపాయలును అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా చెల్లించవలెను.
ఎంపిక విధానం :
షార్ట్ లిస్ట్ మరియు ఇంటర్వ్యూ విధానముల ద్వారా అభ్యర్థులను ఈ పోస్టులకు ఎంపిక చేయనున్నారు.
జీతం :
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు సుమారుగా 15,000 రూపాయలు వరకూ జీతం లభించనుంది.
NOTE :
ఈ ఉద్యోగాలకు ఏ జిల్లాకు చెందిన అభ్యర్థులు ఆయా స్థానిక జిల్లాలలో మాత్రమే దరఖాస్తు చేసుకోవలెను అని ప్రకటనలో తెలిపారు.
అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం
https://chat.whatsapp.com/CQNuzKC4ykZ35jQlSQFs0x మేము పోస్ట్ చేసే పోస్టుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి తగు నిర్ణయము తీసుకోగలరని - జెమిని కార్తీక్ | Working Hours 9.00 AM to 6.00 PM Daily and every Sunday is Holiday. Telegram Link https://t.me/GEMINIJOBS
ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా (FSI) లో అసోసియేట్ ఉద్యోగాలు, జీతం 31,000 + HRA | No Fee, FSI Recruitment 2021
ఎటువంటి దరఖాస్తు ఫీజు లేకుండా భర్తీ చేసే ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు
ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది | మార్చి 19, 2021 |
విభాగాల వారీగా ఖాళీలు :
టెక్నికల్ అసోసియేట్స్ | 44 |
అర్హతలు :
గుర్తింపు పొందిన యూనివర్సిటీల నుండి ఏదైనా సైన్స్ సబ్జెక్టు విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ / ఎం. ఏ(జాగ్రఫీ ), ఐటీ / సీఎస్ విభాగాలలో ఎంసీఏ /ఎం. ఎస్సీ కోర్సులు మరియు ఐటీ /కంప్యూటర్ సైన్స్ విభాగాలలో బీ. టెక్ కోర్సులను పూర్తి చేసిన అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
మరియు సంబంధిత విభాగాలలో అనుభవం అవసరం అని ప్రకటనలో పొందుపరిచారు.
మరింత ముఖ్యమైన సమాచారం కొరకు అభ్యర్థులు నోటిఫికేషన్ ను చూడవచ్చు .
వయసు :
30 సంవత్సరాలు వయసు కలిగిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎస్సీ /ఎస్టీ /ఓబీసీ /పీహెచ్ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు కలదు.
దరఖాస్తు విధానం :
ఆన్లైన్ విధానంలో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.
ఎంపిక విధానం :
వ్రాత పరీక్ష మరియు హ్యాండ్ ఆన్ టెస్ట్స్ ఆధారంగా ఈ ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 31,000 రూపాయలు జీతం మరియు హౌస్ రెంటింగ్ అలోవెన్స్ (HRA) లభించనున్నాయి.
https://chat.whatsapp.com/CQNuzKC4ykZ35jQlSQFs0x మేము పోస్ట్ చేసే పోస్టుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి తగు నిర్ణయము తీసుకోగలరని - జెమిని కార్తీక్ | Working Hours 9.00 AM to 6.00 PM Daily and every Sunday is Holiday. Telegram Link https://t.me/GEMINIJOBS
హైదరాబాద్ NMDC లో 304 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు
ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్ దరఖాస్తుకు ప్రారంభం తేది | మార్చి 11, 2021 |
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది | మార్చి 31, 2021 |
ఆఫ్ లైన్ దరఖాస్తులు చేరేందుకు చివరి తేది | ఏప్రిల్ 15, 2021, ముందు వరకూ. |
విభాగాల వారీగా ఖాళీలు :
ఫీల్డ్ అసిస్టెంట్స్ (ట్రైనీస్) | 65 |
మెయింటనెన్స్ అసిస్టెంట్(మెకానిక్) ట్రైనీ | 148 |
మెయింటనెన్స్ అసిస్టెంట్(ఎలక్ట్రికల్) ట్రైనీ | 81 |
బ్లాస్టర్ గ్రేడ్ II ట్రైనీ | 1 |
MCO గ్రేడ్ III ట్రైనీ | 9 |
మొత్తం ఖాళీలు :
మొత్తం 304 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను తాజాగా విడుదలైన ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
మిడిల్ పాస్ (హై స్కూల్ లెవెల్ ) / ఐటీఐ కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులు ఫీల్డ్ అటెండెంట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వెల్డింగ్ /ఫిట్టర్ /మెషినిస్ట్ /మోటార్ మెకానిక్ /డీజిల్ /మెకానిక్ /ఆటో ఎలక్ట్రీషియన్ విభాగాలలో ఐటీఐ కోర్సులలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు మెయింటనెన్స్ అసిస్టెంట్స్ (మెకానిక్ ) ట్రైనీ పోస్టులకు అప్లై చేయవచ్చు.
ఎలక్ట్రికల్ ట్రేడ్ విభాగాలలో ఐటీఐ కోర్సును పూర్తి చేసినవారు మెయింటనెన్స్ అసిస్టెంట్ (ఎలక్ట్రికల్ )ట్రైనీ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
మెట్రిక్ /ఐటీఐ విత్ బ్లాస్టర్ /మైనింగ్ మేట్ సర్టిఫికెట్ / ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికెట్ మరియు బ్లాస్టింగ్ ఆపరేషన్ లో మూడు సంవత్సరాల అనుభవం ఉన్న అభ్యర్థులు బ్లాస్టర్ గ్రేడ్ -II (ట్రైనీ ) పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
మెకానికల్ ఇంజనీరింగ్ విభాగంలో మూడు సంవత్సరాల డిప్లొమా కోర్సులు చేసి , హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉన్న అభ్యర్థులు MCO గ్రేడ్ – III (ట్రైనీ ) పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
వయసు :
18 నుండి 30 సంవత్సరాలు వయసు కలిగిన అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎస్సీ / ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, PWD అభ్యర్థులకు 10 సంవత్సరాల వయసు పరిమితి సడలింపు కలదు.
ఎలా అప్లై చేసుకోవాలి..?
ఆన్లైన్ / ఆఫ్ లైన్ విధానంలో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు ఫీజు :
జనరల్ /ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు 150 రూపాయలు దరఖాస్తు ఫీజుగా చెల్లించవలెను.
ఎస్సీ /ఎస్టీ /దివ్యాంగులు /ఎక్స్ సర్వీస్ మెన్ కేటగిరీ అభ్యర్థులు ఎటువంటి దరఖాస్తు ఫీజులు చెల్లించవలసిన అవసరం లేదు.
ఎంపిక విధానం :
వ్రాత పరీక్ష , ఫీజికల్ ఎబిలిటీ టెస్ట్ , ట్రేడ్ టెస్ట్ ల నిర్వహణ ఆధారంగా ఈ ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు 18,000 రూపాయలు నుండి 35,040 రూపాయలు వరకూ జీతములు లభించనుంది.
ఆఫ్ లైన్ దరఖాస్తులను పంపించవలసిన చిరునామా :
Post Box number : 1383, Post office,Humayun Nagar, Hyderabad,Telanga State, Pin Code : 500028.
Last Date : మార్చి 31, 2021
https://chat.whatsapp.com/CQNuzKC4ykZ35jQlSQFs0x మేము పోస్ట్ చేసే పోస్టుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి తగు నిర్ణయము తీసుకోగలరని - జెమిని కార్తీక్ | Working Hours 9.00 AM to 6.00 PM Daily and every Sunday is Holiday. Telegram Link https://t.me/GEMINIJOBS
Indian Airforce AFCAT Entry 01/2021 Result 2021
Indian Air Force Are Recently Uploaded Result for the Recruitment of AFCAT 01/2021 Various Post Vacancies 2020-2021., Those Candidates Are Enrolled with Vacancies Can Download the Admit Card.
https://chat.whatsapp.com/CQNuzKC4ykZ35jQlSQFs0x మేము పోస్ట్ చేసే పోస్టుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి తగు నిర్ణయము తీసుకోగలరని - జెమిని కార్తీక్ | Working Hours 9.00 AM to 6.00 PM Daily and every Sunday is Holiday. Telegram Link https://t.me/GEMINIJOBS
Some Useful Important Links | ||||||||
Download Result |
Click Here |
|||||||
Download Admit Card |
Click Here |
|||||||
Apply Online |
Click Here |
|||||||
Download Revised Vacancy Notification |
Click Here |
|||||||
Download Short Notification |
Click Here |
|||||||
Official Website |
Click Here |
9, మార్చి 2021, మంగళవారం
FCI Various Category II Manager Post Final Result 2021
Reserve Bank of India RBI Are Recently IUploaded Admit Card for the Security Guards Recruitment 2021. Those Candidate Are Enrolled with Vacancies Can Download the Admit Card.
https://chat.whatsapp.com/CQNuzKC4ykZ35jQlSQFs0x మేము పోస్ట్ చేసే పోస్టుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి తగు నిర్ణయము తీసుకోగలరని - జెమిని కార్తీక్ | Working Hours 9.00 AM to 6.00 PM Daily and every Sunday is Holiday. Telegram Link https://t.me/GEMINIJOBS
Download Admit Card |
|
Apply Online |
|
Download Notification |
|
Official Website |
RBI Security Guards Recruitment 2021 Download Call Letter / Admit Card
Reserve Bank of India RBI Are Recently Uploaded Admit Card for the Security Guards Recruitment 2021. Those Candidate Are Enrolled with Vacancies Can Download the Admit Card.
Some Useful Important Links |
|
Download Admit Card |
|
Apply Online |
|
Download Notification |
|
Official Website |
https://chat.whatsapp.com/CQNuzKC4ykZ35jQlSQFs0x మేము పోస్ట్ చేసే పోస్టుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి తగు నిర్ణయము తీసుకోగలరని - జెమిని కార్తీక్ | Working Hours 9.00 AM to 6.00 PM Daily and every Sunday is Holiday. Telegram Link https://t.me/GEMINIJOBS
పరీక్ష లేదు, కియా మోటార్స్ లో 200 ట్రైనీ ఉద్యోగాలు | KIA Motors Trainee Jobs 2021 Telugu
కియా మోటార్స్ లో 200 ట్రైనీ ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల :
ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (APSSDC) ఆధ్వర్యంలో కియా మోటార్స్ లో ఖాళీగా ఉన్న ట్రైనీ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక మంచి ప్రకటన విడుదల అయినది.
ఎక్కువ సంఖ్యలో అతి తక్కువ విద్యా అర్హతలతో భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అర్హతలు గల అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్ పరీక్ష నిర్వహణ తేది | మార్చి 16, 2021 |
ఆన్లైన్ పరీక్ష నిర్వహణ సమయం | 09:00 AM |
పరీక్ష నిర్వహణ ప్రాంతం :
గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ, గుడ్లవల్లేరు, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్.
విభాగాల వారీగా ఖాళీలు :
నీమ్ ట్రైనీస్ | 200 |
అర్హతలు :
ఏదైనా విభాగాలలో డిప్లొమా కోర్సులను 2016-2020 సంవత్సరాలలో పూర్తి చేసిన పురుష అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు :
18 నుండి 25 సంవత్సరాలు వయసు కలిగిన పురుష అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
ఎలా అప్లై చేసుకోవాలి..?
ఆన్లైన్ విధానంలో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు :
దరఖాస్తు ఫీజు లేదు.
ఎంపిక విధానం :
ఆన్లైన్ ఎగ్జామ్ విధానం ద్వారా అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు.
జీతం :
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 14,000 నుండి 15,000 రూపాయలు వరకూ జీతం అందనుంది.
ఉద్యోగ నిర్వహణ ప్రదేశం :
కియా మోటార్స్ ఇండియా, పెనుకొండ , అనంతపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్.
సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు :
8074370846
9848819682
7981938644
1800-425-2422
-
AP KGBV Non-Teaching Recruitment 2024 Notification కేజీబీవీల్లో 729 బోధనేతర పోస్టులు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో 729 బోధనేతర పోస్ట...
-
1. PAN : - Student and Father/Mother/Guardian 2. Photograph: Student and Father/Mother 3. Bank Passbook : Student and Father/Mother...
-
PRL.DISTRICT COURT: ANANTHAPURAMU Dis. No. 3983/2024/Admn/Genl. Date 11.07.2024 NOTIFICATION FOR A...