10, మార్చి 2021, బుధవారం

ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా (FSI) లో అసోసియేట్ ఉద్యోగాలు, జీతం 31,000 + HRA | No Fee, FSI Recruitment 2021

 

ఎటువంటి దరఖాస్తు ఫీజు లేకుండా భర్తీ చేసే ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు

ముఖ్యమైన తేదీలు :

ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదిమార్చి 19, 2021

విభాగాల వారీగా ఖాళీలు :

టెక్నికల్ అసోసియేట్స్44

అర్హతలు :

గుర్తింపు పొందిన యూనివర్సిటీల నుండి ఏదైనా సైన్స్ సబ్జెక్టు విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ / ఎం. ఏ(జాగ్రఫీ ), ఐటీ / సీఎస్ విభాగాలలో ఎంసీఏ /ఎం. ఎస్సీ కోర్సులు మరియు ఐటీ /కంప్యూటర్ సైన్స్ విభాగాలలో బీ. టెక్ కోర్సులను పూర్తి చేసిన అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

మరియు సంబంధిత విభాగాలలో అనుభవం అవసరం అని ప్రకటనలో పొందుపరిచారు.

మరింత ముఖ్యమైన సమాచారం కొరకు అభ్యర్థులు నోటిఫికేషన్ ను చూడవచ్చు .

వయసు :

30 సంవత్సరాలు వయసు కలిగిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎస్సీ /ఎస్టీ /ఓబీసీ /పీహెచ్ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు కలదు.

దరఖాస్తు విధానం :

ఆన్లైన్ విధానంలో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు ఫీజు :

ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.

ఎంపిక విధానం :

వ్రాత పరీక్ష  మరియు హ్యాండ్ ఆన్ టెస్ట్స్ ఆధారంగా ఈ ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

జీతం :

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 31,000 రూపాయలు జీతం మరియు హౌస్ రెంటింగ్ అలోవెన్స్ (HRA) లభించనున్నాయి.

Website 

Notification

Apply Now

https://chat.whatsapp.com/CQNuzKC4ykZ35jQlSQFs0x మేము పోస్ట్ చేసే పోస్టుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి తగు నిర్ణయము తీసుకోగలరని - జెమిని కార్తీక్ | Working Hours 9.00 AM to 6.00 PM Daily and every Sunday is Holiday. Telegram Link https://t.me/GEMINIJOBS

 

 

కామెంట్‌లు లేవు: