10, మార్చి 2021, బుధవారం

పరీక్ష లేదు, 10వ తరగతి అర్హతతో ఏపీ పశు సంవర్ధక శాఖలో ప్రభుత్వ ఉద్యోగాలు | AP Govt Jobs 2021 Telugu

 

అతి తక్కువ విద్యా అర్హతలతో, ఎటువంటి పరీక్షలు లేకుండా కేవలం ఇంటర్వ్యూల ద్వారా భర్తీ చేసే ఈ ఒప్పంద ప్రాతిపదిక ఉద్యోగాలకు అర్హతలు గల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న స్థానిక జిల్లాల అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవలెను అని ప్రకటనలో పొందుపరచడం జరిగింది.

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తులకు చివరి తేదీలుమార్చి 20, 2021 (5 PM)

విభాగాల వారీగా ఖాళీలు :

ల్యాబ్ అటెండెంట్ లు153

జిల్లాల వారీగా ఖాళీలు :

కర్నూల్15
కృష్ణా12
వైఎస్ఆర్ కడప9
SPSR నెల్లూరు11
విజయనగరం8
చిత్తూరు12
గుంటూరు15
ప్రకాశం11
అనంతపురం12
విశాఖపట్నం9
పశ్చిమగోదావరి14
తూర్పుగోదావరి16
శ్రీ కాకుళం9

అర్హతలు :

10వ తరగతిలో ఉత్తీర్ణత సాధించిన లోకల్ జిల్లా అభ్యర్థులు అందరూ, ఖాళీలను బట్టి ఆయా జిల్లాలలో మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవలెను.

వయసు :

18 నుండి 42 సంవత్సరాలు వయసు కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.

ఎస్సీ /ఎస్టీ /ఓబీసీ కేటగిరి అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఎక్స్ – సర్వీస్ మాన్ కేటగిరీకు చెందిన అభ్యర్థులకు 3 సంవత్సరాలు మరియు దివ్యాంగులకు 10సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు కలదు.

దరఖాస్తు విధానం :

ఆన్లైన్ విధానంలో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు ఫీజు :

100 రూపాయలును అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా చెల్లించవలెను.

ఎంపిక విధానం :

షార్ట్ లిస్ట్ మరియు ఇంటర్వ్యూ విధానముల ద్వారా అభ్యర్థులను ఈ పోస్టులకు ఎంపిక చేయనున్నారు.

జీతం :

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు సుమారుగా 15,000 రూపాయలు వరకూ జీతం లభించనుంది.

NOTE :

ఈ ఉద్యోగాలకు  ఏ జిల్లాకు చెందిన అభ్యర్థులు ఆయా  స్థానిక జిల్లాలలో మాత్రమే దరఖాస్తు చేసుకోవలెను అని ప్రకటనలో తెలిపారు.

అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం

Website Link 

Notification

Apply Now

https://chat.whatsapp.com/CQNuzKC4ykZ35jQlSQFs0x మేము పోస్ట్ చేసే పోస్టుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి తగు నిర్ణయము తీసుకోగలరని - జెమిని కార్తీక్ | Working Hours 9.00 AM to 6.00 PM Daily and every Sunday is Holiday. Telegram Link https://t.me/GEMINIJOBS

కామెంట్‌లు లేవు: