9, మార్చి 2021, మంగళవారం

పరీక్ష లేదు, కియా మోటార్స్ లో 200 ట్రైనీ ఉద్యోగాలు | KIA Motors Trainee Jobs 2021 Telugu

 

కియా మోటార్స్ లో 200 ట్రైనీ ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల :

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (APSSDC) ఆధ్వర్యంలో కియా మోటార్స్ లో ఖాళీగా ఉన్న  ట్రైనీ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక మంచి ప్రకటన విడుదల అయినది.

ఎక్కువ సంఖ్యలో అతి తక్కువ విద్యా అర్హతలతో భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అర్హతలు గల అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

ముఖ్యమైన తేదీలు :

ఆన్లైన్ పరీక్ష నిర్వహణ తేదిమార్చి 16, 2021
ఆన్లైన్ పరీక్ష నిర్వహణ సమయం09:00 AM

పరీక్ష నిర్వహణ ప్రాంతం :

గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ, గుడ్లవల్లేరు, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్.

విభాగాల వారీగా ఖాళీలు :

నీమ్ ట్రైనీస్200

అర్హతలు :

ఏదైనా విభాగాలలో డిప్లొమా కోర్సులను 2016-2020 సంవత్సరాలలో పూర్తి చేసిన పురుష అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

వయసు :

18 నుండి 25 సంవత్సరాలు వయసు కలిగిన పురుష అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.

ఎలా అప్లై చేసుకోవాలి..?

ఆన్లైన్ విధానంలో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు :

దరఖాస్తు ఫీజు లేదు.

ఎంపిక విధానం :

ఆన్లైన్ ఎగ్జామ్ విధానం ద్వారా అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు.

జీతం :

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 14,000 నుండి 15,000 రూపాయలు వరకూ జీతం అందనుంది.

ఉద్యోగ నిర్వహణ ప్రదేశం :

కియా మోటార్స్ ఇండియా, పెనుకొండ , అనంతపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్.

సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు :

8074370846

9848819682

7981938644

1800-425-2422

Registration Link 

Website 

కామెంట్‌లు లేవు: