11, మార్చి 2021, గురువారం

టెక్ మహీంద్రా సంస్థ లో 100 వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు | Tech Mahindra Work from Home Jobs 2021

 

ఎటువంటి పరీక్షలు లేకుండా కేవలం ఇంటర్వ్యూ ల ద్వారా భర్తీ చేసే ఈ చక్కటి  వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలకు అర్హతలు గల అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. Tech Mahindra Work from Home Jobs 2021

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు తమ తమ ఇంటి వద్దనే ఉంటూ ఈ జాబ్స్ ను చేసుకోవచ్చు.

ముఖ్యమైన తేదీలు :

జిల్లాల వారీగా ఇంటర్వ్యూ నిర్వహణ తేదీలు :

తిరుపతి (చిత్తూరు జిల్లా )మార్చి 13, 2021
కావలి   (నెల్లూరు జిల్లా )మార్చి 14, 2021
ఇంటర్వ్యూల నిర్వహణ సమయం9 AM నుండి

ఉద్యోగాలు – వివరాలు :

ఈ తాజా ప్రకటన ద్వారా టెక్ మహీంద్రా సంస్థలో వర్క్ ఫ్రమ్ హోం ఉద్యోగాలును భర్తీ చేయనున్నారు.

విభాగాల వారీగా ఖాళీలు :

కస్టమర్ సపోర్ట్ అసోసియేట్స్100

అర్హతలు :

ఏదైనా విభాగాలలో డిప్లొమా /గ్రాడ్యుయేషన్ /పోస్ట్ గ్రాడ్యుయేషన్ (PG) కోర్సులును 2015/2016/2017/2018/2019/2020 అకాడమిక్  సంవత్సరాలులో  పూర్తి చేసిన స్త్రీ మరియు పురుష   అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

వయసు :

ఎటువంటి వయసు పరిమితి నిబంధనలను ఈ ప్రకటనలో పొందుపరచలేదు.

ఎలా అప్లై చేసుకోవాలి..?

ఆన్లైన్ విధానంలో ఈ ఉద్యోగాలకు రిజిస్ట్రేషన్స్ చేసుకోవలెను.

దరఖాస్తు ఫీజు :

ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.

ఎంపిక విధానం :

గ్రూప్ డిస్కషన్ మరియు హెచ్. ఆర్ రౌండ్ ఇంటర్వ్యూ విధానాల ద్వారా ఈ ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

జీతం :

అర్హతలు మరియు కంపెనీ నార్మ్స్ ప్రకారం జీతములు ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు లభించనున్నాయి.

ఉద్యోగ నిర్వహణ ప్రదేశం :

మన సొంత ఊరిలో ఇంటి వద్దనే ఉంటూ ఉద్యోగం చేసుకోవచ్చు.

NOTE :

ఈ ఉద్యోగాలకు ఎంపికైన తరువాత  మంచి ఇంటర్నెట్ కనెక్టివిటీ తో  లాప్ టాప్ /డెస్క్ టాప్ ను ఏర్పాటు చేసుకోవడం అతి ముఖ్యమైన అంశంగా ఈ ప్రకటనలో పొందుపరిచారు.

మరింత ముఖ్య సమాచారం కొరకు అభ్యర్థులు ఈ క్రింది ఫోన్ నంబర్స్ ను సంప్రదించవచ్చు.

తేదీల వారీగా ఇంటర్వ్యూ నిర్వహణ ప్రదేశాలు :

మార్చి 13, 2021 (శనివారం ) :

SDHR డిగ్రీ కాలేజీ, 148, ఎయిర్ బైపాస్ రోడ్, న్యూ బాలాజీ కాలనీ, తిరుపతి, చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ – 517501.

సంప్రదించ వలసిన ఫోన్ నంబర్లు :

9381109098

9000957055

మార్చి 14, 2021 ( ఆదివారం ) :

MSR డిగ్రీ కాలేజీ, కో – ఆపరేటివ్ కాలనీ , కావలి ,     నెల్లూరు జిల్లా , ఆంధ్రప్రదేశ్ – 524201.

సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు :

9182799405

8639893675

1800-425-2422

Registration Link

Website 

Notification

https://chat.whatsapp.com/CQNuzKC4ykZ35jQlSQFs0x మేము పోస్ట్ చేసే పోస్టుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి తగు నిర్ణయము తీసుకోగలరని - జెమిని కార్తీక్ | Working Hours 9.00 AM to 6.00 PM Daily and every Sunday is Holiday. Telegram Link https://t.me/GEMINIJOBS

కామెంట్‌లు లేవు: