అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు మధ్యాహ్నం 3.00 గంటల నుండి | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు | Phone 9640006015 | Working hours from 3.00 pm | Every Sunday off | Fee Rs. 200/- for educational & job applications
19, మే 2020, మంగళవారం
హిందూపురం పట్టణ | విద్యా | ఉద్యోగ సమాచారం 19-05-2020
ఆడిట్ ఆఫీసర్ 1
స్టాఫ్ నర్స్5
మహిళా హాస్టల్ వార్డెన్ 1
జూనియర్ అసిస్టెంట్ 2
అర్హత
ఆడిట్ ఆఫీసర్ - బి కాం తో పాటు అకౌంటింగ్ లో అనుభవం ఉండాలి
స్టాఫ్ నర్స్ - బి ఎస్సి నర్సింగ్ లేదా డిప్లొమా లో జనరల్ నర్సింగ్ మరియు స్టేట్ నర్సింగ్ కౌన్సిల్ లో మిడ్ వైఫరీగా రిజిస్టర్ అయి, అనుభవం ఉండాలి
మహిళా హాస్టల్ వార్డెన్ - 1st క్లాస్ లేదా హైయర్ 2nd క్లాస్ లో గ్రాడ్యుయేట్ అయుండాలి
జూనియర్ అసిస్టెంట్ - గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి అనుభవం ఉండాలి.
వయసుః
ఆడిట్ ఆఫీసర్ 35
సిబ్బంది నర్స్ 30
మహిళా హాస్టల్ వార్డెన్ 35 నుండి 40
జూనియర్ అసిస్టెంట్ 40
http://www.svnirtar.nic.in/
వ్రాత పరీక్శ ఇంటర్వ్యూ ఆధారంగా హెచ్‌పీసీఎల్ లోఉద్యోగాలు
విభాగాలు - ఇంజినీర్, ఫైనాన్, లీగల్
ఖాళీలు - 71
అర్హత - ఉద్యోగాన్ని బట్టి ఇంజినీర్ కు డిగ్రీ లేదా బి టెక్, ఫైనాన్స్ కు సి ఎ లేదా ఎం బి ఎ లీగల్ కు పి జి లేదా లా
వయసు - 35
దరఖాస్తుకు చివరి తేది మే 31
https://hrrl.in/
ఆంధ్రప్రదేశ్ హై కోర్టులో ఉద్యోగాలు దరఖాస్తుకు చివరి తేది మే 26
మొత్తం ఖాళీలు 12
ఉద్యోగాలు - సిస్టమ్ ఆఫీసర్, సిస్టమ్ అసిస్స్టెంట్
విద్యార్హత - డిప్లొమా, ఐ టి ఐ, బి ఎస్సి, బి టెక్, సంబంధిత సబ్జెక్టుల్లో పి జి
hc.ap.gov.in
ఆన్ లైన్ అప్లికేషన్ సేవలు ఇంటి వద్దనుండే పొందండి ఉదయం 9.00 గంటల నుండి సాయంత్రం 6.00 వరకు | అప్లికేషన్ ఆన్ లైన్ ద్వారా చేయించాలనుకునే వారు మతో మాట్లాడి గూగుల్ పే/ఫోన్ పే ద్వారా గాని రూ.100/-లను 9640006015 కు చెల్లించి, సేవలను పొందచ్చు. దీని కోసం వ్యక్తి కి వాట్సాప్ ఛాటింగ్ ద్వారా మేము పంపే ప్రశ్నలకు సమాధానాలు పంపూతూ ఉంటే చాలు, అప్లికేషన్ ను సబ్మిట్ చేసే ముందు మేము పంపే స్ర్కీన్ షాట్ లను సరిచూసుకుని, అన్ని సరిపోయాయంటే అప్లికేషన్ ను ఫైనల్ సబ్మిట్ చేస్తాము.
అయితే నిర్ణీత అప్లికేషన్ ఫీజును చెల్లించుటకు మాత్రం మీ ATM ఉండాల్సిందే (మా వద్ద ATM లేదు) మా ఫోన్ నెంబరు 9640006015.
18, మే 2020, సోమవారం
Jr Assistant Jobs | స్వామి వివేకానంద నేషనల్ ఇన్‌సిట్యూట్ లో జాబ్స్
స్వామి వివేకానంద నేషనల్ ఇన్‌సిట్యూట్ లో ఉద్యోగాలు :
ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అభ్యర్థులకు ఒక జాబ్ నోటిఫికేషన్ రావడం జరిగింది. భారత ప్రభుత్వ సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖకు చెందిన స్వామి వివేకానంద నేషనల్ ఇన్‌సిట్యూట్ ఆఫ్ రిహబిలిటేషన్ ట్రైనింగ్ అండ్ రిసెర్చ్ సెంటర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రావడం జరిగింది. మంచి శాలరీ ఉంటుంది. తప్పనిసరిగా అప్లై చేసుకోండి.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ | 11-07-2020 |
మొత్తం ఖాళీలు:
09విభాగాల వారిగా ఖాళీలు:
ఆడిట్ ఆఫీసర్ | 1 |
సిబ్బంది నర్స్ | 5 |
హాస్టల్ వార్డెన్ (ఆడ) | 1 |
జూనియర్ అసిస్టెంట్ | 2 |
అర్హత:
ఆడిట్ ఆఫీసర్ | B.com తో పాటు అకౌంటిగ్ లో అనుభవం ఉండాలి. |
సిబ్బంది నర్స్ | B.Sc (నర్సింగ్) లేదా డిప్లొమా లో జనరల్ నర్సింగ్ మరియు స్టేట్ నర్సింగ్ కౌన్సిలో మిడ్ వైఫరిగా రిజిస్టర్ అయి ఉండాలి అని చెప్పడం జరుగుతుంది. మరియు అనుభవం ఉండాలి. |
హాస్టల్ వార్డెన్ (ఆడ) | ఫస్ట్ క్లాస్/హైయర్ 2nd క్లాస్/ఏ విభాగం లో అయిన గ్రాడ్యుయేట్ పూర్తి చేసి ఉండాలి అని చెప్పడం జరుగుతుంది. మరియు అనుభవం ఉండాలి అని చెప్పడం జరుగుతుంది. |
జూనియర్ అసిస్టెంట్ | గ్రాడ్యూయేట్ పూర్తి చేసి ఉండాలి మరియు అనుభవం ఉండాలి. |
జీతం:
ఆడిట్ ఆఫీసర్ | 44,900/- To 42,400/- |
సిబ్బంది నర్స్ | 44,900/- To 42,400/- |
హాస్టల్ వార్డెన్ (ఆడ) | 35,400/- To 1,12,400/- |
జూనియర్ అసిస్టెంట్ | 25,500/- To 81,100/- |
వయస్సు:
ఆడిట్ ఆఫీసర్ | 35 |
సిబ్బంది నర్స్ | 30 |
హాస్టల్ వార్డెన్ (ఆడ) | 35 To 40 |
జూనియర్ అసిస్టెంట్ | 40 |
ఎలా ఎంపిక చేస్తారు:
రాతపరీక్ష (ఆబ్జెక్టివ్ / బహుళ ఎంపిక ప్రశ్నలు) | 80% |
కావలసిన అర్హత | 10% |
అనుభవం | 10% |
ఎలా అప్లై చేసుకోవాలి:
ఆఫ్‌లైన్ లో అప్లై చేసుకోవాలి. పోస్ట్ ద్వారా దరఖాస్తు ఫారం పంపవలసి ఉంటుంది.చిరునామ:
The Director Swami Vivekanand National Institute of Rehabilitation Training and Research Olatpur post: Bairoi. Dist: Cuttak Odisha PIn 754010మీకు కావలసిన జాబ్ కామెంట్ రాయండి, మీ ప్రెండ్స్ కి షేర్ చెయ్యండి.
Website
Notification
ఎల్ ఐ సిలో ఇద్యోగాలు | LIC Jobs
ఎన్ఎల్‌సీ ఇండియా లిమిటెడ్( NLC India) లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు క్రింద చూడండి:
జాబ్ : | ఎగ్జిక్యూటివ్ ట్రైనీ |
ఖాళీలు : | 259 |
అర్హత : | Degree/CA/MBA, PG/M.Tech. |
వయసు : | 30 ఏళ్లు మించకూడదు. |
వేతనం : | రూ.50,000-1,80,000/- |
ఎంపిక విధానం: | రాత పరీక్ష ,ఇంటర్వ్యూ ఆధారంగా. |
దరఖాస్తు ఫీజు : | జనరల్ కు రూ 5,00/- , ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/- |
దరఖాస్తు విధానం: | ఆన్‌లైన్/ ఆఫ్‌లైన్. |
దరఖాస్తులకు ప్రారంభతేది: | మే 16, 2020 |
దరఖాస్తులకు చివరితేది: | మే 30, 2020 |
వెబ్‌సైట్: | Click Here |
నోటిఫికేషన్: | Click Here |
.
HPCL లో ఉద్యోగాలు
ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు క్రింద చూడండి:
జాబ్ : | ఇంజనీర్, ఫైనాన్స్, లీగల్ |
ఖాళీలు : | 71 |
అర్హత : | Degree/B.Tech, CA/MBA, PG/LAW |
వయసు : | 35 ఏళ్లు మించకూడదు. |
వేతనం : | రూ.40,000-2,00,000/- |
ఎంపిక విధానం: | రాత పరీక్ష ,ఇంటర్వ్యూ ఆధారంగా. |
దరఖాస్తు ఫీజు : | జనరల్ కు రూ 500/- , ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/- |
దరఖాస్తు విధానం: | ఆన్‌లైన్/ ఆఫ్‌లైన్. |
దరఖాస్తులకు ప్రారంభతేది: | మే 16, 2020 |
దరఖాస్తులకు చివరితేది: | మే 31, 2020 |
వెబ్‌సైట్: | Click Here |
నోటిఫికేషన్: | Click Here |
ముఖ్య గమనిక: ఇక్కడ పోస్ట్ చేసిన ఉద్యోగాలకు అప్లై చేసే ముందు ఒకసారి నోటిఫికేషన్ ని పూర్తిగా చదువుకొని అప్లై చెయ్యండి అని మా మనవి. అలాగే మీకు ఏమైనా సందేహం ఉంటె ఈ పోస్ట్ క్రింద కామెంట్ రూపంలో తెలియజేయండి.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రిక్రూట్మెంట్
AP DME JOBS
AP DME లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు క్రింద చూడండి:
జాబ్ : | జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ |
ఖాళీలు : | 550 |
అర్హత : | MBBS |
వయసు : | 40 ఏళ్లు మించకూడదు. |
వేతనం : | రూ.53,000-1,85,000/- |
ఎంపిక విధానం: | ఇంటర్వ్యూ ఆధారంగా. |
దరఖాస్తు ఫీజు : | జనరల్ కు రూ 0/- , ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/- |
దరఖాస్తు విధానం: | ఆన్‌లైన్/ ఆఫ్‌లైన్. |
దరఖాస్తులకు ప్రారంభతేది: | మే 12, 2020 |
దరఖాస్తులకు చివరితేది: | మే 18, 2020 |
వెబ్‌సైట్: | Click Here |
నోటిఫికేషన్: | Click Here |
ముఖ్య గమనిక: ఇక్కడ పోస్ట్ చేసిన ఉద్యోగాలకు అప్లై చేసే ముందు ఒకసారి నోటిఫికేషన్ ని పూర్తిగా చదువుకొని అప్లై చెయ్యండి అని మా మనవి. అలాగే మీకు ఏమైనా సందేహం ఉంటె ఈ పోస్ట్ క్రింద కామెంట్ రూపంలో తెలియజేయండి.
IOCL Engineering base jobs
ఇంజనీర్స్/ఆఫీసర్స్ అండ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఇంజనీర్స్
ఇండియన్ ఆయిల్
సంఖ్య : | - |
అర్హతలు | ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ |
విడుదల తేదీ: | 18-05-2020 |
ముగింపు తేదీ: | 24-05-2020 |
వేతనం: | - |
ఉద్యోగ స్థలం: | ఆంధ్రప్రదేశ్ |
మరింత సమాచారం:
పోస్ట్ పేరు:
ఇంజనీర్స్/ఆఫీసర్స్ అండ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఇంజనీర్స్.
---------------------------------------------------------
అర్హతలు:
ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్.
---------------------------------------------------------
వయసు పరిమితి :
26 సంవత్సరాలు.
---------------------------------------------------------
అప్లికేషన్ రుసుము:
ఎలాంటి రుసుము.
---------------------------------------------------------
వేతనం:
-
---------------------------------------------------------
ఎంపిక ప్రక్రియ:
ఇంటర్వ్యూ
---------------------------------------------------------
How to Apply:
ఆసక్తి కలిగిన, అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ www.iocl.com వద్ద 18-05-2020 నుండి 24-05-2020 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
---------------------------------------------------------
WEBSITE: www.iocl.com
---------------------------------------------------------
Notification :-https://www.iocl.com/PeopleCareers/job.aspx
------------------------------------------------------
IOCL JOBS DEGREE BASE
అసిస్టెంట్ ఆఫీసర్స్
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్
సంఖ్య : | - |
అర్హతలు | గ్రాడ్యుయేట్ |
విడుదల తేదీ: | 18-05-2020 |
ముగింపు తేదీ: | 24-05-2020 |
వేతనం: | రూ.40,000 / - నెలకు |
ఉద్యోగ స్థలం: | ఆంధ్రప్రదేశ్ |
మరింత సమాచారం:
పోస్ట్ పేరు:
అసిస్టెంట్ ఆఫీసర్స్.
---------------------------------------------------------
అర్హతలు:
గ్రాడ్యుయేట్
---------------------------------------------------------
వయసు పరిమితి :
30 సంవత్సరాలు.
---------------------------------------------------------
అప్లికేషన్ రుసుము:
ఎలాంటి రుసుము.
---------------------------------------------------------
వేతనం:
రూ.40,000 / - నెలకు
---------------------------------------------------------
ఎంపిక ప్రక్రియ:
ఇంటర్వ్యూ
---------------------------------------------------------
How to Apply:
ఆసక్తి కలిగిన, అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ www.iocl.com వద్ద 18-05-2020 నుండి 24-05-2020 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
---------------------------------------------------------
WEBSITE: www.iocl.com
---------------------------------------------------------
Notification :-https://www.iocl.com/PeopleCareers/job.aspx
------------------------------------------------------
No Exam Railway 663 Jobs Notification 2020 | పరీక్ష లేకుండా రైల్వే లో ఉద్యోగాల భర్తీ
COVID-19 కారణంగా పారామెడికల్ స్టాఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. కాంట్రాక్టు పద్దతో ఈ పోస్టులను భర్తీ చెయ్యడం జరుగుతుంది. ఈస్ట్ రైల్వే హస్పటలో పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేది | 22 మే 2020 |
విభాగాల వారీగా ఖాళీలు:
నర్సింగ్ సూపరింటెండెంట్ | 255 |
ఫార్మసిస్ట్ | 51 |
డ్రస్సర్ / OTA / హాస్పిటల్ అటెండెంట్ | 255 |
వయస్సు:
నర్సింగ్ సూపరింటెండెంట్ | 20-38 |
ఫార్మసిస్ట్ | 20-35 |
డ్రస్సర్ / OTA / హాస్పిటల్ అటెండెంట్ | 18-33 |
అర్హతలు:
నర్సింగ్ సూపరింటెండెంట్:
జనరల్ నర్సింగ్ మరియు మిడ్‌వైఫరీలో మూడు సంవత్సరాల కోర్సు చేసి ఉండాలి. లేదా B.Sc నర్సింగ్ చేసి ఉండాలి అని చెప్పడం జరుగుతుంది. ఈ అర్హతలు గుర్తింపు పొంది యూనివర్సిటి లేదా బోర్డ్ నుండి చేసి ఉండాలి.ఫార్మసిస్ట్ :
సైన్స్ సబ్జెక్టు తో లేదా సమానమైన అర్హతతో ఫార్మసిలో డిప్లొమా చేసి ఉండాలి అని చెప్పడం జరుగుతుంది. లేదా బాచిలర్ డిగ్రీ ఫార్మసి లో చేసి ఉండాలి అని చెప్పడం జరుగుతుంది.డ్రస్సర్ / OTA / హాస్పిటల్ అటెండెంట్ :
పదోతరగతి పాస్ అయి ఉండాలి అని చెప్పడం జరుగుతుంది.ఎలా అప్లై చేసుకోవాలి:
సంబందిత మెయిల్ అడ్రస్ కి మెయిల్ పెట్టవలసి ఉంటుంది.srdmohkur@gmail.com
ఎలా ఎంపిక చేస్తారు:
షార్ట్ లిస్ట్ మరియు ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చెయ్యడం జరుగుతుంది.Website
Notification
Forest Jobs Inter, Degree,10th Class Telugu 2020 | ఫారెస్ట్ రీసెర్చ్ నుండి వివిధ ఉద్యోగాల భర్తీ
Indian Council of Forestry Research and Education
ఫారెస్ట్ రీసెర్చ్ నుండి వివిధ ఉద్యోగాల భర్తీ
ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అభ్యర్థులకు హిమలయ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ నుండి ఒక జాబ్ నోటిఫికేషన్ రావడం జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాల వారు అప్లై చేసుకోవచ్చును. అభ్యర్థుల కు జాబ్ వచ్చిన తరువాత హైదరాబాద్ లోని HFRI కి బదిలి చెయ్యడం జరుగుతుంది.
ముఖ్యమైన తేదీలు:
అప్లై చేసుకొవడానికి చివరి తేది | 15-Jun-20 |
విభాగాల వారిగా ఖాళీలు:
టెక్నికల్ అసిస్టెంట్ (ఫీల్డ్ / ల్యాబ్ రీసెర్చ్) | 1 |
ఫారెస్ట్ గార్డ్ | 5 |
మల్టీ టాస్కింగ్ సిబ్బంది (MTS) | 2 |
టెక్నికల్ అసిస్టెంట్ (ఫీల్డ్ / ల్యాబ్ రీసెర్చ్)
సంబంధిత ఫీల్డ్ / స్పెషలైజేషన్ లో బ్యాచిలర్ డిగ్రీ లేదా తత్సమాన శాస్త్రం చదివి ఉండాలి అని చెప్పడం జరుగుతుంది.ఫారెస్ట్ గార్డ్ :
సైన్స్ తో 12 వ పాస్ అయి ఉండాలి. అని చెప్పడం జరుగుతుంది.శారీరక ప్రమాణాలు:
పురుషులు:
1. నడక: 4 గంటల్లో 25 కి.మీ.
2. ఎత్తు కనిష్టంగా 165 సెం.మీ. ఉండాలి. విస్తరణ లేకుండా ఛాతీ 79 సెం.మీ. ఉండాలి అని చెప్పడం జరుగుతుంది.
మహిళలు:
1. నడక: 4 గంటల్లో 14 కి.మీ. నడవ గలగాలి అని చెప్పడం జరుగుతుంది.
2. ఎత్తు కనిష్టంగా 150 సెం.మీ.
3. విస్తరణతో ఛాతీ 74 సెం.మీ మరియు విస్తరణతో 79 సెం.మీ.
మల్టీ టాస్కింగ్ సిబ్బంది (MTS)
10 వ తరగతి పాస్ సర్టిఫికెట్లు.జీతం:
టెక్నికల్ అసిస్టెంట్ (ఫీల్డ్ / ల్యాబ్ రీసెర్చ్) | స్థాయి – 7 వ సిపిసి పే మ్యాట్రిక్స్, పే స్కేల్ 29200-92300 |
ఫారెస్ట్ గార్డ్ | స్థాయి – 2 యొక్క 7 వ సిపిసి పే మ్యాట్రిక్స్, పే స్కేల్ ₹ 19900-63200 |
మల్టీ టాస్కింగ్ సిబ్బంది (MTS) | స్థాయి – 7 వ సిపిసి పే మ్యాట్రిక్స్, పే స్కేల్ 000 18000-56900 |
ఎంపిక విధానం:
రాత పరీక్ష ద్వారా ఎంపిక చెయ్యడం జరుగుతుంది.ఎలా అప్లై చేసుకోవాలి:
అధికారిక వెబ్‌సైట్ నుండి దరఖాస్తు ఫారం డౌన్‌లోడ్ చేసి సంబందిత అడ్రస్ కి పంపవలసి ఉంటుంది.చిరునామ:
ది హెడ్ ఆఫ్ ఆఫీస్, రిక్రూట్‌మెంట్ సెల్, హిమాలయన్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్, కోనిఫెర్ క్యాంపస్, పంతఘాటి, సిమ్లా (హెచ్‌పి) – 171013ఫీజు:
Gen/OBC వారికి 300/-, SC,ST,Ex-servicemen ఫీజు చెల్లించవలసిన అవసరం లేదుమీకు కావలిసిన జాబ్ ని కామెంట్ రాయండి. మీ ప్రెండ్స్ కి షేర్ చెయ్యండి. మరిన్ని ఉద్యోగాల కొరకు క్లిక్ చెయ్యండి.
Website
Notification
హిందూపురం వార్తలు | విద్యా | ఉద్యోగ సమాచారం 18-05-2020
ఈ నెల 31 వరకు లాక్ డౌన్ పొడిగించడంతో శ్రీవారి దర్శనం వాయిదా పడింది. అయితే భక్తులు దర్శనాలు ప్రారంభమయిన తరువాత భక్తులు భౌతిక దూరంతో స్వామిని దర్శించుకోవడానికి రెండు రోజుల క్రిందట క్యూలైన్లు లడ్డూ కౌంటర్లలో అధికార్లు మార్కింగ్ వేయించారు.
10వ తరగతి తరువాత సాంకేతిక విద్యకోసం ఎపి పాలిసెట్, 10వ తరగతి ఉతీర్ణత లేదా 2020 లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులు ఓపెన్ స్కూల్ ద్వారా 10వ తరగతి చేసిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు
ఆన్ లైన్ ద్వారా దరఖాస్తుకు చివరి తేది జూన్ 15
https://polycetap.nic.in
యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో పోస్టుల భర్తీ
మొత్తం ఖాళీలు 136
విభాగాలు వారిగా ఖాళీలు
మైనింగ్ మేట్ సి - 52
అప్రెంటీస్ మైనింగ్ మేట్ - 53
అప్రెంటీస్ లైబ్రరీ అసిస్టెంట్ - 6
వైండింగ్ ఇంజిన్ డ్రైవర్ బ ఇ - 14
బ్లాస్టర్ -బి 4
బాయిలర్ కమ్ కంప్రెసర్ అటెండెంట్ -3
గ్రాడ్యుయేట్ ఆపరేషనల్ ట్రైనీ కెమికల్ -4
ఆన్ లైన ద్వారా ధరఖాస్తుకు చివరి తేది జూన్ 22
ucil.gov.in
మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ లో పోస్టుల భర్తీ
మొత్తం ఖాళీలు 50
పోస్టుల వారిగా ఖాళీలు
యంగ్ ప్రొఫెషనల్ - 30
కన్సల్టెంట్ - 20
విభాగాలు
ఐటీ, స్టాటిస్టిక్స్, అడ్మిన్ అండ్ ప్రాజెక్ట్, లీగల్, నేషనల్ అకౌంట్స్
ఆన్ లైన్ ద్వారా దరఖాస్తుకు చివరితేది జూన్ 15
http://www.mospi.gov.in/
Indian Council of Forestry Research and Education లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
విభాగాల వారిగా ఖాళీల
టెక్నికల్ అసిస్టెంట్ (ఫీల్డ్ / ల్యాబ్ రీసెర్చ్) | 1 |
ఫారెస్ట్ గార్డ్ | 5 |
మల్టీ టాస్కింగ్ సిబ్బంది (MTS) | 2 |
టెక్నికల్ అసిస్టెంట్ (ఫీల్డ్ / ల్యాబ్ రీసెర్చ్)
సంబంధిత ఫీల్డ్ / స్పెషలైజేషన్ లో బ్యాచిలర్ డిగ్రీ లేదా తత్సమాన శాస్త్రం చదివి ఉండాలిఫారెస్ట్ గార్డ్ :
సైన్స్ తో 12 వ పాస్ అయి ఉండాలి దీనితో పాటు శారీరక ప్రమాణాలను పరిగణాలోనికి తీసుకుంటారుమల్టీ టాస్కింగ్ సిబ్బంది (MTS)
10 వ తరగతి ఉత్తీర్ణత.వ్రాత పరీక్షద్వారా ఎంపిక చేయబడే ఈ ఉద్యోగాలకు ఆఫ్ లైన ద్వారా దరఖాస్తుకు చివరి తేది జూన్ 15
మరింత విద్యా ఉద్యోగ సమాచారం కోసం స్పీడ్ జాబ్ అలర్ట్స్.బ్లాగ్ స్పాట్ . కామ్ ను చూడవచ్చు
website http://www.icfre.org/
17, మే 2020, ఆదివారం
హిందూపుర పట్టణ | విద్యా | ఉద్యోగ సమాచారం 17-05-2020
16, మే 2020, శనివారం
DSC 2018 కోటాలో 27మందికి ఉద్యోగాలు | డీఎస్సీ-2008’ అభ్యర్థులకు కాంట్రాక్టు ఎస్‌జీటీ ఉద్యోగాలు | టెన్త్ మోడల్ పేపర్లు రెడీ | జూన్ 3న ఇంటర్ ‘వాయిదా’ పరీక్షలు | ఎల్‌పీటీ పరీక్షా ఫలితాలు విడుదల
డీఎస్సీ-2018 క్రీడా కోటా కింద ఎంపికైన ఉపాధ్యాయ అభ్యర్థుల జాబితాను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. అభ్యర్థుల ధ్రువపత్రాలు పరిశీలించిన క్రీడా ప్రాధికార సంస్థ 27 మందిని ఎంపిక చేసింది. వీరికి జిల్లా విద్యాధికారులు నియామక పత్రాలు అందజేస్తారు.
‘🔳డీఎస్సీ-2008’ అభ్యర్థులకు కాంట్రాక్టు ఎస్‌జీటీ ఉద్యోగాలు May 16 2020 @ 03:47AM
4,657 మందికి ఊరట
అమరావతి, మే 15(ఆంధ్రజ్యోతి): డీఎస్సీ-2008లో కామన్ మెరిట్ లిస్టులో ఉండి.. సెలెక్షన్ పద్ధతి మారడంతో గత 12 ఏళ్లుగా ఉద్యోగం పొందలేకపోయిన 4,657 మంది అభ్యర్థులకు ప్రభుత్వం ఊరట కల్పించింది. ఆయా అభ్యర్థులు అంగీకరించినట్టయితే.. వీరికి కాంట్రాక్టు పద్ధతిలో సెకండరీ గ్రేడ్ టీచర్(ఎ్‌సజీటీ) ఉద్యోగం ఇచ్చేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఆయా అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌లో ఈ నెల 18లోగా అంగీకారం తీసుకుని మెయిల్ చేయాలని డీఈవోలను ఆదేశించింది. ఈ మేరకు పాఠశాల విద్యా కమిషనర్ వాడ్రేవు చిన వీరభద్రుడు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
🔳టెన్త్ మోడల్ పేపర్లు రెడీ May 16 2020 @ 04:59AM
100 మార్కులను విభజిస్తూ పేపర్ల వారీగా బ్లూప్రింట్ విడుదల చేసిన పరీక్షల విభాగం
అమరావతి, మే 15(ఆంధ్రజ్యోతి): పదో తరగతి పరీక్షల విధానం మారిన నేపథ్యంలో.. ప్రశ్నపత్రాలు ఎలా ఉంటాయన్న దానిపై ప్రభుత్వ పరీక్షల విభాగం బ్లూప్రింట్ విడుదల చేసింది. గతంలో 11 పేపర్లు ఉండగా.. ప్రస్తుతం పేపర్ల సంఖ్యను 6కు కుదించారు. ఈ నేపథ్యంలో..
ఇంగ్లీషు పేపర్ ఇలా.. : ప్రశ్నపత్రాన్ని 3 సెక్షన్లుగా విభజించారు. సెక్షన్-ఏలో రీడింగ్, కాంప్రహెన్షన్‌పై 30 మార్కులకు 15 ప్రశ్నలు, సెక్షన్-బీలో గ్రామర్, వొకాబులరీపై 40 మార్కులకు 17 ప్రశ్నలు, సెక్షన్-సీలో క్రియేటివ్ ఎక్స్‌ప్రెషన్స్‌పై 30 మార్కులకు 3 ప్రశ్నలు ఉంటాయి.
జనరల్ సైన్స్ : ఫిజికల్ సైన్స్‌లో 46 మార్కులకు 16 ప్రశ్నలు, బయలాజికల్ సైన్స్‌లో 54 మార్కులకు 17 ప్రశ్నలు ఉంటాయి. మొత్తం 4 సెక్షన్లలో కలిపి 33 ప్రశ్నలు ఇస్తారు. సెక్షన్-1లో 12, సెక్షన్-2లో 16, సెక్షన్-3లో 32, సెక్షన్-4లో 40 మార్కులకు ప్రశ్నలు ఇస్తారు.
సోషల్ స్టడీస్: సెక్షన్-1లో ఆబ్జెక్టివ్ టైపులో 12 మార్కులకు 12 ప్రశ్నలు ఉంటాయి. సెక్షన్-2లో 8 ప్రశ్నలకు రెండేసి మార్కుల చొప్పున ఉంటాయి. సెక్షన్-3లో 8 ప్రశ్నలకు 4 మార్కులు చొప్పున కేటాయించారు. సెక్షన్-4లో 5 ప్రశ్నలకు 8 మార్కుల చొప్పున ఉంటాయి.
మ్యాథ్స్ పేపర్: మొత్తం 4 సెక్షన్లు ఉంటాయి. సెక్షన్-1లో 12 మార్కులకు 12 ప్రశ్నలు ఉంటాయి. పేపర్-1కు 6, పేపర్-2కు 6 మార్కులు ఉంటాయి. సెక్షన్-2లో రెండేసి మార్కుల ప్రశ్నలు 8, సెక్షన్-3లో 4 మార్కుల ప్రశ్నలు 8, సెక్షన్-4లో 8 మార్కుల ప్రశ్నలు 5 ఇస్తారు.
🔳జూన్ 3న ఇంటర్ ‘వాయిదా’ పరీక్షలు May 16 2020 @ 04:31AM
అమరావతి, మే 15(ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్ నేపథ్యంలో వాయిదా పడిన ఇంటర్ సెకండియర్ పరీక్షల షెడ్యూల్‌ను ఇంటర్ బోర్డు ప్రకటించింది. జూన్ 3న మోడ్రన్ లాంగ్వేజ్-2, జాగ్రఫీ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపింది. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ ఈ పరీక్షలు జరుగుతాయని పేర్కొంది. ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు తప్పనిసరిగా మాస్కు ధరించాలని సూచించింది.
🔳ఎల్‌పీటీ పరీక్షా ఫలితాలు విడుదల May 16 2020 @ 04:32AM
అమరావతి, మే 15(ఆంధ్రజ్యోతి): 2018-19 బ్యాచ్‌కి చెందిన కన్వీనర్ కోటా అభ్యర్థులకు, ఒకసారి ఫెయిలైన అభ్యర్థులకు ఈ ఏడాది జనవరి 20 నుంచి 24 వరకూ నిర్వహించిన లాంగ్వేజ్ పండిట్ ట్రైనింగ్ (ఎల్‌పీటీ) పరీక్షా ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. అభ్యర్థులు, కాలేజీల సౌకర్యార్థం మార్కుల మెమోలను www.bseap.org వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.
🔳కొలువు చూపే కొత్త డిగ్రీ, విద్యార్థులకు అప్రెంటిస్‌షిప్, ఉద్యోగ శిక్షణ
పాఠ్యాంశాలు ఖరారు చేసిన ఉన్నత విద్యామండలి
ఈనాడు - అమరావతి
కొలువు చూపే కొత్త డిగ్రీ
కొత్త విద్యా సంవత్సరం(2020-21) నుంచి డిగ్రీ విద్యలో అనేక మార్పులు రాబోతున్నాయి. ఈ మూడేళ్ల కోర్సులో విద్యార్థుల నైపుణ్యాల పెంపే లక్ష్యంగా ఉన్నత విద్యామండలి అప్రెంటిస్‌షిప్ విధానం, ఉద్యోగ నైపుణ్య శిక్షణ వంటివి చేర్చింది. ఆ మేరకు మార్చిన కొత్త పాఠ్యాంశాలు జూన్ నాటికి అందుబాటులోకి రానున్నాయి.
కొత్తగా ఇలా..
అప్రెంటిస్‌షిప్‌లో నైపుణ్యాభివృద్ధి, జీవన నైపుణ్యాల సబ్జెక్టులు ఉంటాయి. వీటిల్లో ప్రతి సెమిస్టర్‌కు ఒక్కో సబ్జెక్టును ఎంపిక చేసుకోవాలి. మొదటి, రెండో ఏడాదిలో రెండేసి నెలలను ‘అప్రెంటిస్‌షిప్’గా పిలుస్తారు. ఇందుకు సెలవుల్లో సమయం ఇస్తారు. చివరి ఏడాది ఆరు నెలల శిక్షణను ‘ఉద్యోగ నైపుణ్య శిక్షణ’గా పిలవనున్నారు.
నైపుణ్యాభివృద్ధి సబ్జెక్టులు
* బీఏ: డేటా ఎనలిటిక్స్, పబ్లిక్ స్పీచ్, బడ్జెట్ తయారీ, కార్యాలయ ప్రాసెస్, పర్యాటక గైడెన్స్, సర్వే, రిపోర్టింగ్, క్రియేటివ్ రైటింగ్, జర్నలిజం.
* బీకాం: పర్యాటకం, చిల్లర వర్తకం, జీఎస్టీ, వాణిజ్య విశ్లేషణ.
* బీఎస్సీ: వైద్య ప్రయోగశాల సాంకేతికత, ఆక్వా, మత్స్య, బయోలజీ ప్రయోగశాల సాంకేతికత, ఫుడ్ అడల్‌ట్రేషన్.
Ad
జీవన నైపుణ్య సబ్జెక్టులు
* మానవ విలువలు, వృత్తి నైతికత,
* కంప్యూటర్ అప్లికేషన్స్, * స్టాటిస్టిక్స్,
* ఇండియన్ కల్చర్, సైన్సు,
* ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్ టెక్నాలజీ,
* ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్‌మెంట్,
* ఎనటికల్ నైపుణ్యం, * పర్సనాలిటీ ఎన్‌హాన్స్, లీడర్‌షిప్, * హెల్త్ * పర్యావరణ విద్య.
* కొత్త పాఠ్యాంశాలపైఅధ్యాపకులకు నైపుణ్యాభివృద్ధి సంస్థ సాయంతో శిక్షణ ఇవ్వనున్నారు.
వార్తల్లో నేటి హిందూపురం
-
AP KGBV Non-Teaching Recruitment 2024 Notification కేజీబీవీల్లో 729 బోధనేతర పోస్టులు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో 729 బోధనేతర పోస్ట...
-
1. PAN : - Student and Father/Mother/Guardian 2. Photograph: Student and Father/Mother 3. Bank Passbook : Student and Father/Mother...
-
PRL.DISTRICT COURT: ANANTHAPURAMU Dis. No. 3983/2024/Admn/Genl. Date 11.07.2024 NOTIFICATION FOR A...