18, మే 2020, సోమవారం

No Exam Railway 663 Jobs Notification 2020 | పరీక్ష లేకుండా రైల్వే లో ఉద్యోగాల భర్తీ

COVID-19 కారణంగా పారామెడికల్ స్టాఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. కాంట్రాక్టు పద్దతో ఈ పోస్టులను భర్తీ చెయ్యడం జరుగుతుంది. ఈస్ట్ రైల్వే హస్పటలో పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేది22 మే 2020

విభాగాల వారీగా ఖాళీలు:

నర్సింగ్ సూపరింటెండెంట్255
ఫార్మసిస్ట్51
డ్రస్సర్ / OTA / హాస్పిటల్ అటెండెంట్255

వయస్సు:

నర్సింగ్ సూపరింటెండెంట్20-38
ఫార్మసిస్ట్20-35
డ్రస్సర్ / OTA / హాస్పిటల్ అటెండెంట్18-33
sc,st వారికి 5 సంవత్సలు, OBC వారికి 3 సంవత్సరాలవరకు వయస్సులో సడలింపు ఉంటుంది.

అర్హతలు:

నర్సింగ్ సూపరింటెండెంట్:

జనరల్ నర్సింగ్ మరియు మిడ్‌వైఫరీలో మూడు సంవత్సరాల కోర్సు చేసి ఉండాలి. లేదా B.Sc నర్సింగ్ చేసి ఉండాలి అని చెప్పడం జరుగుతుంది. ఈ అర్హతలు గుర్తింపు పొంది యూనివర్సిటి లేదా బోర్డ్ నుండి చేసి ఉండాలి.

ఫార్మసిస్ట్ :

సైన్స్ సబ్జెక్టు తో లేదా సమానమైన అర్హతతో ఫార్మసిలో డిప్లొమా చేసి ఉండాలి అని చెప్పడం జరుగుతుంది. లేదా బాచిలర్ డిగ్రీ ఫార్మసి లో చేసి ఉండాలి అని చెప్పడం జరుగుతుంది.

డ్రస్సర్ / OTA / హాస్పిటల్ అటెండెంట్ :

పదోతరగతి పాస్ అయి ఉండాలి అని చెప్పడం జరుగుతుంది.

ఎలా అప్లై చేసుకోవాలి:

సంబందిత మెయిల్ అడ్రస్ కి మెయిల్ పెట్టవలసి ఉంటుంది.
srdmohkur@gmail.com

ఎలా ఎంపిక చేస్తారు:

షార్ట్ లిస్ట్ మరియు ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చెయ్యడం జరుగుతుంది.

Website

Notification

కామెంట్‌లు లేవు: