Alerts

Loading alerts...

18, మే 2020, సోమవారం

హిందూపురం వార్తలు | విద్యా | ఉద్యోగ సమాచారం 18-05-2020

ప్రత్యేక పాసులున్నా పల్లెల నుండి కూరగాయలను తీసుకువస్తున్న  రైతులను, పోలీసులు అడ్డుకుని వాహనాలను లాక్కుని కేసులు పెడుతున్నారని, హిందూపురం తహశిల్దారు కార్యాలయం వద్ద కూరగాయలను పారబోసి కూరగాయల వ్యాపార్లు నిరసన వ్యక్తం చేశారు, దీంతో తహశీల్దార్ శ్రీనివాసులు వ్యపారుల సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వటంతో నిరసన విరమించుకున్నారు.

ఈ నెల 31 వరకు లాక్ డౌన్ పొడిగించడంతో శ్రీవారి దర్శనం వాయిదా పడింది. అయితే భక్తులు దర్శనాలు ప్రారంభమయిన తరువాత భక్తులు భౌతిక దూరంతో స్వామిని దర్శించుకోవడానికి రెండు రోజుల క్రిందట క్యూలైన్లు లడ్డూ కౌంటర్లలో అధికార్లు మార్కింగ్ వేయించారు.

10వ తరగతి తరువాత సాంకేతిక విద్యకోసం ఎపి పాలిసెట్, 10వ తరగతి ఉతీర్ణత లేదా 2020 లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులు ఓపెన్ స్కూల్ ద్వారా 10వ తరగతి చేసిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు
ఆన్ లైన్ ద్వారా దరఖాస్తుకు చివరి తేది జూన్ 15
https://polycetap.nic.in


యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో పోస్టుల భర్తీ
మొత్తం ఖాళీలు 136
విభాగాలు వారిగా ఖాళీలు
మైనింగ్ మేట్ సి - 52
అప్రెంటీస్ మైనింగ్ మేట్ - 53
అప్రెంటీస్ లైబ్రరీ అసిస్టెంట్ - 6
వైండింగ్ ఇంజిన్ డ్రైవర్ బ ఇ - 14
బ్లాస్టర్ -బి 4
బాయిలర్ కమ్ కంప్రెసర్ అటెండెంట్ -3
గ్రాడ్యుయేట్ ఆపరేషనల్ ట్రైనీ కెమికల్ -4
ఆన్ లైన ద్వారా ధరఖాస్తుకు చివరి తేది జూన్ 22
ucil.gov.in

మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ లో పోస్టుల భర్తీ
మొత్తం ఖాళీలు 50
పోస్టుల వారిగా ఖాళీలు
యంగ్ ప్రొఫెషనల్ - 30
కన్సల్టెంట్ - 20
విభాగాలు
ఐటీ, స్టాటిస్టిక్స్, అడ్మిన్ అండ్ ప్రాజెక్ట్, లీగల్, నేషనల్ అకౌంట్స్
ఆన్ లైన్ ద్వారా దరఖాస్తుకు చివరితేది జూన్ 15
http://www.mospi.gov.in/


Indian Council of Forestry Research and Education లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
విభాగాల వారిగా ఖాళీల

టెక్నికల్ అసిస్టెంట్ (ఫీల్డ్ / ల్యాబ్ రీసెర్చ్)1
ఫారెస్ట్ గార్డ్5
మల్టీ టాస్కింగ్ సిబ్బంది (MTS)2

టెక్నికల్ అసిస్టెంట్ (ఫీల్డ్ / ల్యాబ్ రీసెర్చ్)

సంబంధిత ఫీల్డ్ / స్పెషలైజేషన్ లో బ్యాచిలర్ డిగ్రీ లేదా తత్సమాన శాస్త్రం చదివి ఉండాలి

ఫారెస్ట్ గార్డ్ :

సైన్స్ తో 12 వ పాస్ అయి ఉండాలి దీనితో పాటు శారీరక ప్రమాణాలను పరిగణాలోనికి తీసుకుంటారు

మల్టీ టాస్కింగ్ సిబ్బంది (MTS)

10 వ తరగతి ఉత్తీర్ణత.

వ్రాత పరీక్షద్వారా ఎంపిక చేయబడే ఈ ఉద్యోగాలకు ఆఫ్ లైన ద్వారా దరఖాస్తుకు చివరి తేది జూన్ 15
మరింత విద్యా ఉద్యోగ సమాచారం కోసం స్పీడ్ జాబ్ అలర్ట్స్.బ్లాగ్ స్పాట్ . కామ్ ను చూడవచ్చు
website http://www.icfre.org/







కామెంట్‌లు లేవు:

Recent

District Judiciary of Andhra Pradesh Recruitment 2025–26: Document Verification Schedule & Provisionally Selected Candidates List Released ఆంధ్రప్రదేశ్ జిల్లా న్యాయవ్యవస్థ నియామకాలు 2025–26: డాక్యుమెంట్ వెరిఫికేషన్ షెడ్యూల్ & ప్రొవిజనల్ ఎంపిక జాబితా విడుదల

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మె...