అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు మధ్యాహ్నం 3.00 గంటల నుండి | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు | Phone 9640006015 | Working hours from 3.00 pm | Every Sunday off | Fee Rs. 200/- for educational & job applications
21, జనవరి 2021, గురువారం
SKUCET Update
*💁♀️పజీ ప్రవేశాలకు పాత రుసుములే..*
🍁ఎస్.కె.విశ్వవిద్యాలయం:
*🔰శరీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం, అనుబంధ పీజీ కళాశాలల్లో పీజీ ప్రవేశాల కోసం వెబ్ ఆప్షన్ల నమోదు షెడ్యూల్, రుసుములు ఖరారు చేశారు. బుధవారం ఎస్కేయూ ప్రవేశాల సలహామండలి సమావేశం ఉపకులపతి రామకృష్ణారెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ నెల 19వ తేదీన ధ్రువపత్రాల పరిశీలన గడువు ముగిసింది. ఎస్కేయూ సెట్ ద్వారా మొత్తం 4,142మంది విద్యార్థులు అర్హత సాధించగా 2,178మంది విద్యార్థులు హాజరయ్యారు. 1,964 మంది విద్యార్థులు గైర్హాజరు అయ్యారు. ఎస్కేయూ సెట్-2020 ద్వారా అర్హత పొంది ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంకామ్, ఎంఈడీ, ఎంపీఈడీ, ఎంఎల్‌ఐఎస్సీ కోర్సులకు గతంలో (ఎస్కేయూ సెట్-2019) ఉన్న ఫీజులు ఖరారు చేశారు. ఈ నెల 21 నుంచి 23వ తేదీ వరకు ఆయా పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు విద్యార్థులు ఆప్షన్లు ఇచ్చుకోవచ్ఛు వెబ్ ఆప్షన్లు www.skudoa.in వెబ్‌సైట్ ద్వారా ఆప్షన్లు ఇచ్చుకోవాలి. సమావేశంలో రిజిస్ట్రార్ వెంకటరమణ, సైన్సు, ఆర్ట్స్ కళాశాలల ప్రధానాచార్యులు శంకర్‌నాయక్, విజయ్‌కుమార్, ప్రవేశాల సంచాలకులు తిమ్మానాయక్, డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యూషన్స్ చింతా సుధాకర్, సీడీసీ డీన్ విజయకృష్ణనాయుడు, పాలకమండలి సభ్యులు శోభాలత, డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసన్ పాల్గొన్నారు.*
🌾🍃🍃🌾🍃🍃🍃🌾🍃🍃🍃🌾
APEAMCET 2nd Phase Weboptions
*🔰ఎంసెట్-2020 ఇంజనీరింగ్ విభాగపు రెండో దశ అడ్మిషన్ల ప్రక్రియ గురువారం ప్రారంభంకానుంది. ఎంసెట్ ర్యాంకర్లు ఈ నెల 21 నుంచి 23 వరకు వెబ్‌లో ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. ఈ నెల 25న సీట్లు కేటాయిస్తారు. ఎంసెట్-2020 (ఎంపీసీ స్ట్రీమ్) మొదటి విడత సీట్ల కేటాయింపు ఈ నెల 3న పూర్తయింది. తొలిదశలో భర్తీ కాకుండా మిగిలిన సీట్లు, సీటు దక్కినా రిపోర్టు చేయని వారి సీట్లను రెండో దశ కౌన్సెలింగ్‌లో చూపిస్తారు.*
🌾🍃🍃🌾🍃🍃🍃🌾🍃🍃🍃🌾
*💁♀️25 నుంచి ఏపీ ఐసెట్ అడ్మిషన్ల కౌన్సెలింగ్..*
*🔰ఏపీ ఐసెట్ అడ్మిషన్ల కౌన్సెలింగ్ ఈ నెల 25న ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ గురువారం వెలువడనుంది. ప్రాసెసింగ్ ఫీజు చెల్లించేందుకు గడువు 31గా నిర్ణయిం చారు. ఫిబ్రవరి రెండో తేదీన సీట్ల కేటాయింపు ఉంటుంది. వివరాలకు https//apicet.nic.in 'ను సందర్శించాలని కన్వీనర్ నాయక్ బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.*
🌾🍃🍃🌾🍃🍃🍃🌾🍃🍃🍃🌾
*2️⃣💁♀️బపీటీ, బీఎస్సీ నర్సింగ్, పారామెడికల్ కోర్సుల ప్రవేశానికి నోటిఫికేషన్..*
🍁లబ్బీపేట (విజయవాడ తూర్పు) :
*🔰డక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య వర్సిటీ పరిధి లోని కళాశాలల్లో 2020-21 విద్యా సంవత్సరానికి గాను బీఎస్సీ (నర్సింగ్) నాలుగేళ్ల డిగ్రీ కోర్సు, బీపీటీ(ఫిజియోథెరపీ), బీఎస్సీ పారామెడికల్ టెక్నాలజీ, పోస్ట్ బేసిక్ బీఎస్సీ(నర్సింగ్) రెండేళ్ల డిప్లమో కోర్సుల్లో అడ్మిషన్లకు గాను బుధవారం నోటిఫికేషన్ విడుదలైంది. ఆయా కోర్సుల్లో చేరేందుకు విద్యార్థులు గురువారం సాయంత్రం 4 గంటల నుంచి ఫిబ్రవరి ఐదో తేదీ సాయంత్రం 4 గంటల వరకూ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు వర్సిటీ వెబ్ సైట్ ను సంప్రదించాలి.*
GK BITS
RRB NTPC Shift 3 Exams 2021 Update || రైల్వే ఎన్టీపీసీ మూడవ ఫేజ్ పరీక్ష తేదీలు విడుదల
భారతీయ రైల్వే ఎన్టీపీసీ పరీక్షలకు సంబంధించిన సెకండ్ ఫేజ్ పరీక్ష తేదీలు విడుదల అయ్యాయి. తాజాగా భారతీయ రైల్వే బోర్డు నుంచి వచ్చిన ఈ ప్రకటన ద్వారా రైల్వే ఎన్టీపీసీ 2021 మూడవ ఫేజ్ పరీక్షలు జనవరి 31,2021నుండి ప్రారంభం అయ్యి ఫిబ్రవరి 12 వ తేది వరకూ జరగనున్నాయి.
రైల్వే ఎన్టీపీసీ 2021 పరీక్షల ఫేజ్ -3 షెడ్యూల్ :
పరీక్షల నిర్వహణ తేదీలు | జనవరి 31 – ఫిబ్రవరి 12 |
ఎగ్జామ్స్ సిటీ, తేదీల లింక్ విడుదల | జనవరి 21,2021 9PM |
ఈ – కాల్ లెటర్స్ డౌన్లోడ్ తేది | పరీక్షకు నాలుగు రోజుల ముందు. |
ఈ రైల్వే ఎన్టీపీసీ ఫేజ్ -3 పరీక్షలలో సుమారుగా 28 లక్షల మంది అభ్యర్థులకు పరీక్షలను నిర్వహించనున్నారు.
Gemini Jobs Telugu Job Alerts Hindupur Channel Andhra Pradesh Telugu 9640006015 https://t.me/GEMINIJOBS
9640006015 / 7569198393 | INSTANT PAN CARD | PASSPORT | DIGITAL SIGNATURE | EPF | ONLINE JOB APPLICATIONS | DOCUMENT SCANNING | PRINTOUTS | PRE INK STAMPS | TELUGU VOICE RECORDINGS | HINDUPUR TALKIES | https://t.me/GEMINIJOBS
20, జనవరి 2021, బుధవారం
Private Jobs
ఇతర వివరాలు: ఈ ఉద్యోగానికి మీరు రిజిస్ట్రేషన్ ఫీజు రూ.1000/- చెల్లించాలి.(గూగుల్ పే, ఫోన్ పే లేదా ఇతర ఆన్‌లైన్ లో డబ్బులు చెల్లించొద్దు)
గమనిక: రిలయన్స్ ఫార్మ, స్టార్ హోటల్స్, సూపర్ మార్కెట్స్, షాపింగ్ మాల్స్, &M.N.C కంపెనీస్ కోసం (ప్యాకెర్స్, హెల్పర్స్, అసిస్టెంట్ సూపర్ వైజెర్స్,క్యాటరింగ్ బాయ్స్, సెక్యూరిటి గార్డ్స్)కావలెను . ఆసక్తి గల అభ్యర్థులు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ : 9966941369
ప్రదేశం: హైదరాబాద్
సంస్థ పేరు: హర్ష సొల్యూషన్స్
విద్య: టెన్త్ పాస్/ఫెయిల్
వేతనం: నెలకి 14,000-20,000/- ప్లస్ ఫుడ్ అండ్ రూమ్ ఫ్రీ
📞 కాల్: 9966941369
NTPC Ltd Diploma Engineer Admit Card Download
Important Links | ||
Admit Card | Click Here | |
Apply Online | Click Here | |
Notification | Click Here | |
Official Website | Click Here |
తిరుపతిలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ).. రెగ్యులర్ ప్రాతిపదికన స్టాఫ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 23
పోస్టుల వివరాలు: ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్-01, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ -02, టెక్నికల్ ఆఫీసర్-03, మెడికల్ ఆఫీసర్-01, డిప్యూటీ లైబ్రేరియన్-01, హార్టికల్చర్ ఆఫీసర్-01,జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్-03, జూనియర్ టెక్నీషియన్-04, డిప్యూటీ రిజిస్ట్రార్-01, అసిస్టెంట్ రిజిస్ట్రార్-02, జూనియర్ హిందీ అసిస్టెంట్-01, జూనియర్ అసిస్టెంట్-04.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా (ఇంజనీరింగ్), బ్యాచిలర్స్ డిగ్రీ, బీఎస్సీ/బీసీఏ, బీఈ/బీటెక్/ఎంఈ/ఎంటెక్, ఎమ్మెస్సీ, ఎంబీబీఎస్ ఉత్తీర్ణులవ్వాలి, సంబంధిత టెక్నికల్ నైపుణ్యాలు ఉండాలి. సంబంధిత పని అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: పోస్టును అనుసరించి విద్యార్హతలు, అనుభవం, అకడమిక్ మెరిట్, బయోడేటా ఆధారంగా మొదటి స్క్రీనింగ్/షార్ట్ లిస్టింగ్ చేస్తారు. వారికి రాతపరీక్ష /ట్రేడ్ టెస్ట్/ప్రాక్టికల్ టెస్ట్/ఇంటర్వ్యూ(కొన్ని పోస్టులకు) నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: జనవరి 29, 2021.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: http://iittp.ac.in/
*🔰ఈ ఏడాది జేఈఈ, నీట్ సిలబస్ పై కేంద్రం కీలక ప్రకటన..*
*💁♀️సలబస్ యథాతథం..*
🍁సక్షి, న్యూఢిల్లీ:
*🔰ఈ ఏడాది జరగబోయే జేఈఈ నీట్ కు సంబంధించి కేంద్ర విద్యా శాఖ కీలక ప్రకటన చేసింది. 2021 ఏడాదికిగాను జేఈఈ నీట్ సిలబస్ లో ఎలాంటి మార్పు ఉండదని ప్రకటించింది.*
*🔰గతానికి భిన్నంగా, జేఈఈ, నీట్ లో సమాధానాలు రాయడానికి ఆప్షన్లు ఇవ్వనున్నారు. జేఈఈ (మెయిన్)-2021 సిలబస్ గతేడాదిలాగే ఉంటుందని, మొత్తం 90 ప్రశ్నల్లో (భౌతిక, రసాయన, గణితశాస్త్రాల నుంచి 30 చొప్పున) అభ్యర్థులు 75 ప్రశ్నలకు (భౌతిక, రసాయన, గణితశాస్త్రాల నుంచి 25 చొప్పున) సమాధానం రాయాల్సి ఉంటుంది.*
*🔰జఈఈ (మెయిన్)-2020లో, 75 ప్రశ్నలిచ్చి (భౌతిక, రసాయన, గణితశాస్త్రాల నుంచి 25 చొప్పున) విద్యార్థులు అన్నింటికీ సమాధానాలు రాయాల్సి వచ్చింది.*
*🔰నట్ (యూజీ)-2021కు సంబంధించి కచ్చితమైన విధానాన్ని ఇంకా ప్రకటించలేదు. అయితే, దేశవ్యాప్తంగా కొన్ని విద్యా బోర్డులు సిలబస్ తగ్గించిన పరిస్థితుల్లో జేఈఈ (మెయిన్) తరహాలోనే నీట్ (యూజీ)-2021 పరీక్ష పత్రంలోనూ ఆప్షన్లు ఉంటాయి.*
*🔰ఐఐటీ జేఈఈ (అడ్వాన్స్డ్) కోసం 12వ తరగతిలో 75% మార్కుల అర్హత నిబంధనను జేఈఈ (మెయిన్)లో రద్దు చేయాలన్న నిర్ణయాన్ని విద్యా శాఖ పరిగణనలోకి తీసుకుంది.*
*🔰జఈఈ (మెయిన్) ఆధారంగా 2021-2022లో ఎన్ ఐటీ, ఐఐఐటీ, ఎస్ పీ ఏలు, ఇతర సీ ఎఫ్ టీఐ లలో అడ్మిషన్లలో ఈ నిర్ణయం వర్తిస్తుంది. లో అడ్మిషన్లకు అర్హత 75%ని రద్దు చేస్తున్నట్లు విద్యా మంత్రి వెల్లడించారు.*
🌾🍃🍃🌾🍃🍃🍃🌾🍃🍃🍃🌾
APEAMCET MPC News
*💲చత్తూరు జిల్లా💲*
*💁♀️రేపటి నుంచి రెండో విడత ఎంసెట్ కౌన్సెలింగ్..*
*🔰తరుపతి ఎడ్యుకేషన్: ఎంసెట్ లో ర్యాంకులు పొందిన ఎంపీసీ విద్యార్థులకు ఈ నెల 21 నుంచి 23వ తేదీ వరకు రెండో విడత సర్టిఫికెట్ల పరిశీలన (కౌన్సెలింగ్ జరగనుంది. తిరుపతి కపిల తీర్థం రోడ్డులోని ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఎస్వీయూ పాత ఎంబీఏ భవనంలో ఏర్పాటు చేసిన హెలైన్ సెంటర్లలో కౌన్సెలింగ్ నిర్వహిం చనున్నట్లు జిల్లా కో-ఆర్డినేటర్ ఎల్.కృష్ణసాయి తెలిపారు*.
*🔰ఓసీ, బీసీ విద్యార్థులు రూ.1,200, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.700 ప్రాసెసింగ్ ఫీజును ఆన్లైన్లో చెల్లించి, సర్టిఫికెట్లను ఆన్ లైన్లోనే వెరిఫై చేయించుకోవాలని సూచించారు.*
*🔰నట్ ఎలిజిబుల్ స్టేటస్ వచ్చిన విద్యార్థులు మాత్రమే హెల్ప్లైన్ సెంటర్లకు హాజరవ్వాలని తెలిపారు. హెల్ప్లైన్ సెంటర్ కు హాజరయ్యే విద్యార్థులు ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు స్టడీ సర్టిఫికెట్లు, టీసీ, పది, ఇంటర్ మార్కుల జాబితాలు, కుల, ఆదాయ సర్టిఫికెట్లు, ఆధార్ కార్డు ఒరిజిన తో పాటు రెండు సెట్ల జిరాక్స్ కాపీలను వెంట తీసుకురావాలని పేర్కొన్నారు.*
*🔰25వ తేదీన విద్యార్థుల సెల్ ఫోన్ నకు అలాట్ మెంట్ మెసేజ్ రూపంలో వస్తుందని తెలిపారు. మరిన్ని వివరాలకు 99662 78646లో సంప్రదించాలని సూచించారు.*
🌾🍃🍃🌾🍃🍃🍃🌾🍃🍃🍃🌾
Education News
*🔰జెఈఈ మెయిన్ మాదిరిగానే ఈసారి నీట్ ప్రశ్నపత్రంలోనూ ఛాయిస్ ఇవ్వనున్నారు. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. జేఈఈ మెయిన్‌లో 90 ప్రశ్నల్లో 75 ప్రశ్నలకు జవాబులు గుర్తించాలని జాతీయ పరీక్షల మండలి (ఎన్‌టీఏ) కొద్దిరోజుల క్రితమే ప్రకటించింది. కరోనా పరిస్థితుల్లో విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు ఈ వెసులుబాటు ఇచ్చింది. తాజాగా నీట్‌లోనూ ప్రశ్నల ఛాయిస్ ఉంటుందని కేంద్రం మంగళవారం స్పష్టంచేసింది. జేఈఈ మెయిన్ తరహాలోనే నీట్‌కు కూడా గత సిలబసే ఉంటుందని తెలిపింది.*
*🍁ఆఫ్‌లైన్‌లో ఎలా చేస్తారు?*
*🔰జెఈఈ మెయిన్ ఆన్‌లైన్ పరీక్ష అయినందువల్ల ఛాయిస్ ప్రశ్నల్లో పరిమితికి మించి ప్రశ్నలకు జవాబులు గుర్తించకుండా సాఫ్ట్‌వేర్ ద్వారా నిరోధిస్తారు. నీట్ మాత్రం ఆఫ్‌లైన్ (పెన్ను-పేపర్) విధానంలో జరగనుంది. అప్పుడు ఎలా చేస్తారన్న ప్రశ్న వస్తోందని నీట్, జేఈఈ శిక్షణ నిపుణుడు, శ్రీచైతన్య కళాశాల డీన్ శంకర్‌రావు తెలిపారు. ప్రస్తుతం ఒక్కో ప్రశ్నకు 4 మార్కుల చొప్పున 180 ప్రశ్నలు.. 720 మార్కుల ప్రశ్నపత్రం ఇస్తున్నారు. ఒక్కో సబ్జెక్టు నుంచి 45 ప్రశ్నలు ఇస్తున్నారని, దాన్ని 50కి పెంచే అవకాశం ఉండొచ్చని ఆయన అంచనా వేస్తున్నారు. ఛాయిస్ ఇచ్చినా కొన్ని నిబంధనలు పెట్టే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. దేశవ్యాప్తంగా నీట్‌కు దాదాపు 15 లక్షల మంది పోటీపడుతుండగా.. తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 1.20 లక్షలమంది దరఖాస్తు చేస్తున్నారు. నీట్ తేదీని ఇంకా ఖరారు చేయలేదు.*
*🍁ఇంటర్ పాసైతే చాలు..*
*🔰ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీల్లో బీటెక్‌లో చేరాలంటే ఇంటర్‌లో 75 శాతం మార్కులు తప్పనిసరిగా ఉండేది. వచ్చే విద్యా సంవత్సరానికి (2021-22) ఆ నిబంధనను ఎత్తివేశారు. కరోనా కారణంగా 2020-21 విద్యా సంవత్సరానికి ఇంటర్/12వ తరగతి కనీస మార్కులతో పాసైతే చాలని, జేఈఈ మెయిన్/అడ్వాన్స్‌డ్ ర్యాంకులతో ప్రవేశాలు పొందొచ్చని కేంద్రం వెసులుబాటు ఇచ్చింది. దాన్ని వచ్చే సంవత్సరానికి కూడా పొడిగించినట్లు కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది.*
🌾🍃🍃🌾🍃🍃🍃🌾🍃🍃🍃🌾
*తిరుమల సమాచారం*
👉🏿నన్నటి రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య *38,079*
👉🏿సవామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య.... *15,016*
👉🏿 సవామివారి హుండీ ఆదాయం *2.56* కోట్లు
👉🏿 *10* ఏళ్ళ లోపు పిల్లలను, *65* ఏళ్ల పైబడిన వృద్ధులను దర్శనంకు
అనుమతిస్తున్న టీటీడీ...
👉🏿అలిపిరి కాలిబాట మార్గాన ఉదయం *6* నుండి 2 వరకు, శ్రీవారి మెట్టు మార్గనా ఉదయం 6 నుండి సాయంత్రం *4* వరకు దర్శనం టోకెన్లు ఉన్నవారిని మాత్రమే అనుమతిస్తున్న టీటీడీ...
👉🏿సమాన్య భక్తులకోసం పరిమిత సంఖ్యలో సర్వదర్శన టోకెన్లను జారీ చేస్తున్న టీటీడీ....
👉🏿వష్ణునివాసం, భూదేవి కాంప్లెక్స్ లో సర్వదర్శన టోకెన్లను జారీ చేస్తున్న టీటీడీ
👉🏿పరతి ఒక్కరు తప్పని సరి కోవిడ్ నిబంధనలు పాటించి స్వామివారి దర్శనం చేసుకోవాలని వేడుకుంటు....
*🙏సర్వేజనాః సుఖినోభవంతు 🙏*
Freshers jobs at Tata Communication

Qualification: Engineering Graduate.
Experience: 0 - 4 years
2. Sr. Team Member (Project Implementation)
Qualification: Engineering Graduate.
Experience: 0 - 4 years
Location: Chennai
For more details, please visit: https://jobs.tatacommunications.com/search/?createNewAlert=false&q=&locationsearch=India
Indian Coast Guard Recruitments 2021 Telugu || ఇండియన్ కోస్ట్ గార్డ్ లో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ
ఈ నోటిఫికేషన్ కు అంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవచ్చు.మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.Indian Coast Guard Recruitments 2021 Telugu
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తు ప్రారంభ తేది | 05 జనవరి 2021 |
దరఖాస్తు చివరి తేది | 19 జనవరి 2021 |
విభాగాలు :
1. నావిక్ ( డొమెస్టిక్ బ్రాంచ్ )
2. నావిక్ ( జనరల్ డ్యూటీ )
3. యాంత్రిక్ ( ఎలక్ట్రికల్ )
4. యాంత్రిక్ ( ఎలక్ట్రానిక్స్ )
5. యాంత్రిక్ ( మెకానికల్ ) విభాగాలకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు.
మొత్తం ఖాళీలు :
విభాగాల వారీగా 358 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
పదోతరగతి ఉత్తీర్ణత/ఇంటర్మీడియట్ (MPC) ఉత్తీర్ణత/ ఇంజినీరింగ్ (ఎలక్ట్రికల్,ఎలక్ట్రానిక్స్,మెకానికల్ అండ్ టెలికమ్యూనికేషన్ ) ఉత్తీర్ణత ఉండాలి.మరిన్ని వివరాల కోసం అఫిషియల్ నోటిఫికేషన్ ను సంద్శించండి.
వయస్సు :
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు వయసు విభాగాల వారీగా 18-22 ఏళ్లు మించకుడదు, మరియు గవ్నమెంట్ ఉత్తర్వుల ప్రకారం SC,ST, మరియు BC అభ్యర్థలకు వయస్సు సడలింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం :
ఆన్లైన్ విధానంలో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు ఫీజు :
జనరల్ కేటగిరీ అభ్యర్ధులకు 250/- ఫీజు, మిగిలిన కేటగిరీ అభ్యర్ధులకు 0/- ఫీజు తో ఈ నోటిికేషన్ కు ధరఖాస్తు చేసుకోవచ్చు .
ఎంపిక విధానం :
రాత పరీక్ష,కంప్యూటర్ బేస్డ్ ఆన్‌లైన్ టేస్ట్,మెడికల్ టేస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు.మరిన్ని వివరాల కోసం అఫిషియల్ వెబ్సైట్ ను సందర్శించివచ్చు.
జీతం :
ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్ధులకు విభాగాల వారీగా నెలకు 45,000/- నుంచి 1,25,000/- రూపాయల వరకు జితంగా లభించనుంది.
ఎటువంటి పరీక్షలు లేకుండా కేవలం ఇంటర్వ్యూల ద్వారా భర్తీ చేయబోయే
ఈ ఉద్యోగాలకు అర్హతలు గల అభ్యర్థులందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
ముఖ్యమైన తేదీలు :
ఇంటర్వ్యూ నిర్వహణ తేది | జనవరి 21,2021 |
ఇంటర్వ్యూ నిర్వహణ సమయం | 10:00 AM |
విభాగాల వారీగా ఖాళీలు :
బ్రాంచ్ మేనేజర్స్ ( మేల్ )
అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్స్ ( ఫిమేల్ )
బిజినెస్ ఎగ్జిక్యూటివ్స్ ( మేల్ )
గోల్డ్ అప్రైజర్స్
అర్హతలు :
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఇంటర్మీడియట్ ను పూర్తి చేసి, కంప్యూటర్ నాలెడ్జ్ అవసరం.సంబంధిత విభాగాలలో అనుభవం అవసరం అని ప్రకటనలో పొందుపరిచారు.
వయసు :
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 35 సంవత్సరాలకు మించరాదు.
దరఖాస్తు విధానం :
ఆన్లైన్ ఈమెయిల్ విధానం లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.
ఎంపిక విధానం :
ఇంటర్వ్యూ విధానం ద్వారా ఈ ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఆకర్షణీయమైన జీతం అర్హతలను బట్టి లభిస్తుంది.
ఇంటర్వ్యూ నిర్వహణ ప్రదేశం :
హిందూస్తాన్ గోల్డ్ కంపెనీ,
రాన్ షోరూం పైన,
3rd ఫ్లోర్,
పార్క్ రోడ్ , దానవాయి పేట ,
రాజమండ్రి ,
తూర్పుగోదావరి జిల్లా,
ఆంధ్రప్రదేశ్.
ఈమెయిల్ అడ్రస్ :
cmmadagency@gmail.com
సంప్రదించవల్సిన ఫోన్ నంబర్లు :
8885342445
8555003678
9676346688
ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ(ఏపీఎఫ్‌పీఎస్) పీఎంఎఫ్ఎంఈ
ప్రధాన మంత్రి ఫార్మలైజషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ స్కీమ్ (PMRME) క్రింద భర్తీ చేయబోయే ఈ ఉద్యోగాలకు అర్హతలు గల అభ్యర్థులందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. AP Food Processing Society Jobs 2021 Update
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తుకు చివరి తేది | జనవరి 23,2021 |
పరీక్ష నిర్వహణ తేది | జనవరి 31,2021 |
పరీక్ష నిర్వహణ ప్రదేశాలు | తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం. |
విభాగాల వారీగా ఖాళీలు :
డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్స్ | 50 (సుమారుగా ) |
అర్హతలు :
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఫుడ్ టెక్నాలజీ /ఫుడ్ ఇంజనీరింగ్ విభాగాలలో డిగ్రీ /డిప్లొమా కోర్సులను పూర్తి చేయవలెను.
సంబంధిత విభాగాలలో అనుభవం అవసరం. ఈ ఉద్యోగాలకు ఫ్రెషర్స్ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అని ప్రకటనలో పొందుపరిచారు.
వయసు :
ఈ ఉద్యోగాలకు 45 సంవత్సరాలు లోపు వయసు ఉన్న అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవలెను.
దరఖాస్తు విధానం :
ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి దరఖాస్తు ఫీజు చెల్లించనవసరం లేదు.
జీతం :
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు సుమారుగా 20,000 రూపాయలు వరకూ జీతం లభించునున్నది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ విభాగానికి చెందిన ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ(ఏపీఎఫ్‌పీఎస్) పీఎంఎఫ్ఎంఈలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :
జాబ్ : | జిల్లా రిసోర్స్ పర్సన్ |
ఖాళీలు : | 50 |
అర్హత : | ఫుడ్ టెక్నాలజీలో డిప్లొమా/ ఫుడ్ టెక్నాలజీ/ ఫుడ్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. ఫ్రెషర్స్ దరఖాస్తు చేసుకోవచ్చు. |
వయసు : | 45 ఏళ్లు మించకూడదు. |
వేతనం : | నెలకు రూ. 25,000- 80,000/-. |
ఎంపిక విధానం: | షార్ట్‌లిస్టింగ్, రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. |
దరఖాస్తు విధానం: | ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. |
దరఖాస్తు ఫీజు : | జనరల్ కు రూ. 0/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/- |
దరఖాస్తులకు ప్రారంభతేది: | జనవరి 19, 2021. |
దరఖాస్తులకు చివరితేది: | జనవరి 23, 2021. |
పరీక్ష తేది: | జనవరి 31, 2021. |
పరీక్ష కేంద్రాలు: | తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం. |
వెబ్ సైట్ : | Click Here |
నోటిఫికేషన్: | Click Here |
-
AP KGBV Non-Teaching Recruitment 2024 Notification కేజీబీవీల్లో 729 బోధనేతర పోస్టులు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో 729 బోధనేతర పోస్ట...
-
1. PAN : - Student and Father/Mother/Guardian 2. Photograph: Student and Father/Mother 3. Bank Passbook : Student and Father/Mother...
-
PRL.DISTRICT COURT: ANANTHAPURAMU Dis. No. 3983/2024/Admn/Genl. Date 11.07.2024 NOTIFICATION FOR A...