
మొత్తం పోస్టుల సంఖ్య: 23
పోస్టుల వివరాలు: ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్-01, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ -02, టెక్నికల్ ఆఫీసర్-03, మెడికల్ ఆఫీసర్-01, డిప్యూటీ లైబ్రేరియన్-01, హార్టికల్చర్ ఆఫీసర్-01,జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్-03, జూనియర్ టెక్నీషియన్-04, డిప్యూటీ రిజిస్ట్రార్-01, అసిస్టెంట్ రిజిస్ట్రార్-02, జూనియర్ హిందీ అసిస్టెంట్-01, జూనియర్ అసిస్టెంట్-04.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా (ఇంజనీరింగ్), బ్యాచిలర్స్ డిగ్రీ, బీఎస్సీ/బీసీఏ, బీఈ/బీటెక్/ఎంఈ/ఎంటెక్, ఎమ్మెస్సీ, ఎంబీబీఎస్ ఉత్తీర్ణులవ్వాలి, సంబంధిత టెక్నికల్ నైపుణ్యాలు ఉండాలి. సంబంధిత పని అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: పోస్టును అనుసరించి విద్యార్హతలు, అనుభవం, అకడమిక్ మెరిట్, బయోడేటా ఆధారంగా మొదటి స్క్రీనింగ్/షార్ట్ లిస్టింగ్ చేస్తారు. వారికి రాతపరీక్ష /ట్రేడ్ టెస్ట్/ప్రాక్టికల్ టెస్ట్/ఇంటర్వ్యూ(కొన్ని పోస్టులకు) నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: జనవరి 29, 2021.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: http://iittp.ac.in/
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి