20, జనవరి 2021, బుధవారం

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ(ఏపీఎఫ్‌పీఎస్) పీఎంఎఫ్ఎంఈ

ప్రధాన మంత్రి ఫార్మలైజషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ స్కీమ్ (PMRME) క్రింద భర్తీ చేయబోయే ఈ  ఉద్యోగాలకు అర్హతలు గల అభ్యర్థులందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. AP Food Processing Society Jobs 2021 Update

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తుకు చివరి తేదిజనవరి 23,2021
పరీక్ష నిర్వహణ తేదిజనవరి 31,2021
పరీక్ష నిర్వహణ ప్రదేశాలుతిరుపతి, విజయవాడ, విశాఖపట్నం.

విభాగాల వారీగా ఖాళీలు :

డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్స్50 (సుమారుగా )

అర్హతలు :

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి  ఫుడ్ టెక్నాలజీ /ఫుడ్ ఇంజనీరింగ్ విభాగాలలో డిగ్రీ /డిప్లొమా కోర్సులను పూర్తి చేయవలెను.

సంబంధిత విభాగాలలో అనుభవం అవసరం. ఈ ఉద్యోగాలకు ఫ్రెషర్స్ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అని ప్రకటనలో పొందుపరిచారు.

వయసు :

ఈ ఉద్యోగాలకు 45 సంవత్సరాలు లోపు వయసు ఉన్న అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవలెను.

దరఖాస్తు విధానం :

ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు :

ఎటువంటి దరఖాస్తు ఫీజు చెల్లించనవసరం లేదు.

జీతం :

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు సుమారుగా 20,000 రూపాయలు వరకూ జీతం లభించునున్నది.

Website 

Notification

Mobile Number link

 

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వ ఇండ‌స్ట్రీస్ అండ్ కామ‌ర్స్ విభాగానికి చెందిన ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ(ఏపీఎఫ్‌పీఎస్) పీఎంఎఫ్ఎంఈలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్ :జిల్లా రిసోర్స్ ప‌ర్స‌న్‌
ఖాళీలు :50
అర్హత :ఫుడ్ టెక్నాల‌జీలో డిప్లొమా/ ఫుడ్ టెక్నాల‌జీ/ ఫుడ్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ ఉత్తీర్ణ‌త‌. సంబంధిత ప‌నిలో అనుభ‌వం ఉండాలి. ఫ్రెష‌ర్స్ ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.
వయసు :45 ఏళ్లు మించ‌కూడ‌దు.
వేతనం :నెల‌కు రూ. 25,000- 80,000/-.
ఎంపిక విధానం:షార్ట్‌లిస్టింగ్‌, రాత ప‌రీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం:ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు :జనరల్ కు రూ. 0/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-
దరఖాస్తులకు ప్రారంభతేది:జనవరి 19, 2021.
దరఖాస్తులకు చివరితేది:జనవరి 23, 2021.
పరీక్ష తేది:జనవరి 31, 2021.
పరీక్ష కేంద్రాలు:తిరుప‌తి, విజ‌య‌వాడ‌, విశాఖ‌ప‌ట్నం.
వెబ్ సైట్ :Click Here
నోటిఫికేషన్:Click Here

కామెంట్‌లు లేవు: