20, జనవరి 2021, బుధవారం

APEAMCET MPC News


*💲చత్తూరు జిల్లా💲*

*💁‍♀️రేపటి నుంచి రెండో విడత ఎంసెట్ కౌన్సెలింగ్..*

*🔰తరుపతి ఎడ్యుకేషన్: ఎంసెట్ లో ర్యాంకులు పొందిన ఎంపీసీ విద్యార్థులకు ఈ నెల 21 నుంచి 23వ తేదీ వరకు రెండో విడత సర్టిఫికెట్ల పరిశీలన (కౌన్సెలింగ్ జరగనుంది. తిరుపతి కపిల తీర్థం రోడ్డులోని ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఎస్వీయూ పాత ఎంబీఏ భవనంలో ఏర్పాటు చేసిన హెలైన్ సెంటర్లలో కౌన్సెలింగ్ నిర్వహిం చనున్నట్లు జిల్లా కో-ఆర్డినేటర్ ఎల్.కృష్ణసాయి తెలిపారు*.

*🔰ఓసీ, బీసీ విద్యార్థులు రూ.1,200, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.700 ప్రాసెసింగ్ ఫీజును ఆన్లైన్లో చెల్లించి, సర్టిఫికెట్లను ఆన్ లైన్లోనే వెరిఫై చేయించుకోవాలని సూచించారు.*

*🔰నట్ ఎలిజిబుల్ స్టేటస్ వచ్చిన విద్యార్థులు మాత్రమే హెల్ప్లైన్ సెంటర్లకు హాజరవ్వాలని తెలిపారు. హెల్ప్లైన్ సెంటర్ కు హాజరయ్యే విద్యార్థులు ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు స్టడీ సర్టిఫికెట్లు, టీసీ, పది, ఇంటర్ మార్కుల జాబితాలు, కుల, ఆదాయ సర్టిఫికెట్లు, ఆధార్ కార్డు ఒరిజిన తో పాటు రెండు సెట్ల జిరాక్స్ కాపీలను వెంట తీసుకురావాలని పేర్కొన్నారు.*

*🔰25వ తేదీన విద్యార్థుల సెల్ ఫోన్ నకు అలాట్ మెంట్ మెసేజ్ రూపంలో వస్తుందని తెలిపారు. మరిన్ని వివరాలకు 99662 78646లో సంప్రదించాలని సూచించారు.*

🌾🍃🍃🌾🍃🍃🍃🌾🍃🍃🍃🌾

కామెంట్‌లు లేవు: