*🌏 చరిత్రలో ఈరోజు 🌎*
*🌅జనవరి 21🌄*
*🏞సంఘటనలు🏞*
1972: త్రిపుర, మేఘాలయ రాష్ట్రాలు ఏర్పడ్డాయి.
*🌻🌻జననాలు🌻🌻*
1915: పుచ్చలపల్లి రామచంద్రారెడ్డి, నెల్లూరు నగరంలో నడుస్తున్న రామచంద్రారెడ్డి ప్రజావైద్యశాల వ్యవస్థాపకుడు
1939: సత్యమూర్తి, వ్యంగ్య చిత్రాలను, ఇతర చిత్రాలను వేస్తున్న ఇతని పూర్తి పేరు భావరాజు వెంకట సత్యమూర్తి.
1959 - ఎండ్లూరి సుధాకర్ తెలుగు విశ్వవిద్యాలయం సాహిత్య పీఠం, నన్నయ్య ప్రాంగణం రాజమండ్రిలో ఆచార్యుడు, పీఠాధిపతి.
1988 : ప్రముఖ నర్తకి హిమ బాల జననం.
*🌹🌹మరణాలు🌹🌹*
1924: వ్లాదిమిర్ లెనిన్, సోవియట్ యూనియన్ వ్యవస్థాపకుడు.
1945 : ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు రాష్ బిహారీ బోస్ మరణం.
1950: జార్జ్ ఆర్వెల్, బ్రిటీష్ రచయిత.
2011: ఇ.వి.వి.సత్యనారాయణ, తెలుగు సినీ దర్శకుడు, నిర్మాత. (జ.1958)
2015: ఎల్కోటి ఎల్లారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు, మాజీ శాసనసభ్యుడు, మాజీ మంత్రి. (జ.1939)
2016: మృణాళినీ సారాభాయి ప్రముఖ శాస్త్రీయ నృత్య కళాకారిణి (జ.1918)
2016: పరశురామ ఘనాపాఠి ప్రఖ్యాత వేదపండితుడు. (జ.1914)
*🔷 జాతీయ / అంతర్జాతీయ దినోత్సవాలు 🔷*
🔻మణిపూర్, మేఘాలయ, త్రిపుర రాష్ట్రాల అవతరణ దినోత్సవం
*🔥AP&TS హిస్టరీ బిట్స్🔥*
*🎀1.హైదరాబాద్ సంస్థానంలో సంతాన ఉద్యమం నిర్వహించిన నాయకుడు ?స్వామి రామానంద తీర్థ 1947- 48*
*🎀2.తెలుగులో ప్రథమ ద్వితీయ పత్రిక ఆంధ్ర ప్రణాళిక స్థాపకుడు? ఎంపీ పార్థసారథి నాయుడు*
*🎀3.వందేమాతరం ఉద్యమం సందర్భంగా జైలుకెళ్ళిన మొదటి నాయకులు? గాడిచర్ల హరిసర్వోత్తమరావు*
*🎀4.మొదటి ఆంధ్ర రాష్ట్ర రాజధాని?కర్నూలు*
*🎀5.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తేదీ ?1956 నవంబరు 1*
*🎀6. విజ్ఞాన సర్వస్వం ప్రచురించిన సంస్థ? విజ్ఞాన చంద్రికా మండలి*
*🎀7.తెలుగులో మొట్టమొదటి పత్రిక ?సత్యదూత 1830*
*🎀8.హైదరాబాద్ రాజ్యంలోని రజాకార్ల ఉద్యమ నాయకుడు ?ఖాసిం రజ్వీ .*
*🎀9.గిరీశం మధురవాణి పాత్రల సృష్టికర్త .గురజాడ అప్పారావు*
*🎀10.విశ్వనాథ సత్యనారాయణకు జ్ఞానపీఠ్ అవార్డు ఏ రచనకు వచ్చింది? రామాయణ కల్పవృక్షం*
*🎀11.ఆంధ్రుల సాంఘిక చరిత్ర గ్రంధకర్త? సురవరం ప్రతాపరెడ్డి .*
*🎀12. హైదరాబాద్ రాష్ట్ర మొట్టమొదటి ముఖ్యమంత్రి? బూర్గుల రామకృష్ణారావు*
*🎀13.పూర్ణమ్మ గేయాన్ని రాసిన కవి ?గురజాడ అప్పారావు.*
*🔥ఇండియన్ పాలిటి బిట్స్🔥*
*🔷1.రాష్ట్రపతి రాజ్యాంగంలోని ఏ నిబంధన ప్రకారం ఆర్డినెన్స్ను జారీ చేస్తారు?123*
*🔷2. భారత దేశ ప్రథమ ప్రధాని ఎవరు ?సర్దార్ వల్లభాయ్ పటేల్*
*🔷3.రాజ్యసభ ఏర్పాటైన సంవత్సరం ఏది ?1952*
*🔷4.భారత ప్రధాన మంత్రి సచివాలయాన్ని పూర్తిస్థాయి శాఖ గా మార్చింది ఎవరు? లాల్ బహదూర్ శాస్త్రి*
*🔷5. ఉపరాష్ట్రపతి అన్న భావనను ఏ దేశ రాజ్యాంగం నుండి గ్రహించారు ?అమెరికా*
*🔷6.రాష్ట్రపతిని ఎన్నుకొనే ఎలక్టోరల్ కాలేజీలో సభ్యులు కాని వారు?ఇతర ప్రాంతాల విధానసభ సభ్యులు*
*🔷7.లోక్సభలో అత్యవసర పరిస్థితిని ఉపసంహరించే టానికి ప్రవేశపెట్టిన తీర్మానానికి ఎంత మంది సభ్యుల మద్దతు అవసరం?1/10*
*🔷8. రాజ్యసభ విషయంలో అసంబద్ధమైన వ్యాఖ్య ఏది?రాజ్య సభ గరిష్ట సభ్యుల సంఖ్య 545*
*🔷9.రాజ్యసభ కాలపరిమితి ఎంత ?శాశ్వత సభ*
*🔷10.రాజ్యసభలో ఉపరాష్ట్రపతి కాస్టింగ్ ఓటు? వేయరాదు*
*🔷11.అఖిల భారత సర్వీసుల గురించి వివరించే రాజ్యాంగ నిబంధన ఏదీ ?312*
*🔷12.అంతర్రాష్ట్ర మండలి గురించి వివరించి రాజ్యాంగ నిబంధన ఏది?263*
*🔷13.కేంద్ర మంత్రి మండలి లిఖితపూర్వక సలహా లేకుండా అత్యవసర పరిస్థితిని విధించరాదు అని తెలిపే నిబంధన ఏది ?352(3)*
*🔥కరెంట్ అఫైర్స్🔥*
*20.01.2౦21*
*📚1.ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం టూంజా ఎకో జనరేషన్ అనే ఈ కార్యక్రమాన్ని రాయబారిగా నియమితులైన వారు ఎవరు ?ఖుషి చిందాలియా*
*📚2.దేశంలోని ఓడరేవులకు స్వయంప్రతిపత్తిని అందించే మేజర్ పోర్ట్ అథారిటీ బిల్లు 2020 ఏ రోజు ఆమోదించింది? ?23 సెప్టెంబర్ 2020*
*📚3.కృతాగ్య హాకథాన్ పేరుతో జాతీయ వ్యవసాయ ఉన్నత విద్య ప్రాజెక్ట్ ని ప్రారంభించిన సంస్థ ?ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్*
*📚4.అంతర్జాతీయ సముద్ర సంస్థ ప్రపంచ సముద్ర దినోత్సవం ని ఈరోజు నిర్వహిస్తారు?సెప్టెంబర్ 24*
*📚5.2025 సంవత్సరం నాటికి భారతదేశంలో ఏ వ్యాధిని అదుపు చేయటానికి కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేసింది ?క్షయ*
*📚6.కరోనా వైరస్ వ్యాధి బారినపడి ఇటీవల మరణించిన సురేష్ అంగడి కేంద్ర మంత్రిత్వ శాఖ సహాయ మంత్రిగా పదవిలో ఉన్నారు ?రైల్వే*
*📚7.పాపువా న్యూ గినియా లోని స్వయంప్రతిపత్తి ప్రాంతమైన బౌగెన్ విల్లే అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు ?ఇస్మాయిల్*
*📚8.ఇటీవల పంజాబ్ మహారాష్ట్ర కో-ఆపరేటివ్ బ్యాంక్ నూతన నిర్వాహకుడిగా ఎవరిని నియమించింది ?దీక్షిత్.*
*📚9.ఇటీవల మరణించిన క్రికెట్ దిగ్గజం డీన్ జోన్స్ ఏ దేశస్థుడు ?ఆస్ట్రేలియా*
*📚10.ప్రఖ్యాత టైమ్ మ్యాగజైన్ ప్రచురించిన టైం 100 జాబితాలో భారత దేశం నుంచి ఎంతమంది ఎన్నికయ్యారు?1*
*📚11.ప్లాస్టిక్ పార్క్ పథకం కింద దేశంలో ఎన్ని ప్లాస్టిక్ పార్కులను ఏర్పాటు చేయడానికి కేంద్రం ఆమోదించింది? 10*.
*🔥కరెంట్ అఫైర్స్🔥*
*📚1.ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించిన ఫుట్బాల్ క్రీడాకారుడు ఐకర్ క్యాసిలాస్ ఏ దేశానికి చెందినవాడు? స్పెయిన్*
*📚2.న్యూయార్క్ ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ 20 వ ఎడిషన్ లో ఏ మలయాళ చిత్రం ఉత్తమ చిత్ర అవార్డు గెలుచుకుంది?మూతాన్*
*📚3.సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్ పై సెబి ఏర్పాటు చేసిన సాంకేతిక కమిటీ అధిపతి ఎవరు? హర్షకుమార్*
*📚4.యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు ?ప్రదీప్ కుమార్ జోషి*
*📚5.20వ శతాబ్దం తో సమానంగా నైపుణ్యాలను పెంపొందించడం లో యువతకు సహాయపడటానికి యువ ఫ్లాట్ఫామ్ను ప్రారంభించడానికి ప్రభుత్వం ఏ సంస్థ భాగస్వామ్యం కలిగి ఉంది ?యూనిసెఫ్*
*📚6.భారతదేశ 14వ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ గా ఎవరు నియమితులయ్యారు ?గిరీష్ చంద్ర.*
*📚7.కేరళ పరిశోధకుడు ధనుష్ భాస్కర్ పేరుమీద క్లాడోనోటస్ అనే నామకరణం చేశారు ?హౌస్ క్రికెట్*
*📚8.అమేజింగ్ అయోధ్య అనే పుస్తకాన్ని ఎవరు రచించారు ?నీనొ రాయ్*
*📚9.tokenize ఎంతో కార్డు ఆధారిత చెల్లింపును ప్రారంభించటానికి గూగుల్ ఏ కంపెనీ తో భాగస్వామ్యం కలిగి ఉంది ?వీసా*.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి