21, జనవరి 2021, గురువారం

RRB NTPC Shift 3 Exams 2021 Update || రైల్వే ఎన్టీపీసీ మూడవ ఫేజ్ పరీక్ష తేదీలు విడుదల

భారతీయ రైల్వే ఎన్టీపీసీ పరీక్షలకు సంబంధించిన సెకండ్ ఫేజ్ పరీక్ష తేదీలు విడుదల అయ్యాయి. తాజాగా భారతీయ  రైల్వే బోర్డు నుంచి వచ్చిన ఈ ప్రకటన ద్వారా  రైల్వే ఎన్టీపీసీ 2021 మూడవ  ఫేజ్ పరీక్షలు జనవరి 31,2021నుండి ప్రారంభం అయ్యి  ఫిబ్రవరి 12 వ తేది వరకూ జరగనున్నాయి.

రైల్వే ఎన్టీపీసీ 2021 పరీక్షల ఫేజ్ -3 షెడ్యూల్ :

పరీక్షల నిర్వహణ తేదీలుజనవరి 31 – ఫిబ్రవరి 12
ఎగ్జామ్స్ సిటీ, తేదీల లింక్ విడుదలజనవరి 21,2021 9PM
ఈ – కాల్ లెటర్స్ డౌన్లోడ్ తేదిపరీక్షకు నాలుగు రోజుల ముందు.

ఈ రైల్వే ఎన్టీపీసీ ఫేజ్ -3 పరీక్షలలో సుమారుగా 28 లక్షల మంది అభ్యర్థులకు పరీక్షలను నిర్వహించనున్నారు.

Gemini Jobs Telugu Job Alerts Hindupur Channel Andhra Pradesh Telugu 9640006015 https://t.me/GEMINIJOBS

9640006015 / 7569198393 | INSTANT PAN CARD | PASSPORT | DIGITAL SIGNATURE |  EPF | ONLINE JOB APPLICATIONS | DOCUMENT SCANNING | PRINTOUTS | PRE INK STAMPS | TELUGU VOICE RECORDINGS |  HINDUPUR TALKIES | https://t.me/GEMINIJOBS

https://t.me/GEMINIJOBS

కామెంట్‌లు లేవు: