అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు ఉదయం 9.00 గంటల నుండి సాయంత్రం 6.00 వరకు | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు
20, జనవరి 2021, బుధవారం
*🔰ఈ ఏడాది జేఈఈ, నీట్ సిలబస్ పై కేంద్రం కీలక ప్రకటన..*
*💁♀️సలబస్ యథాతథం..*
🍁సక్షి, న్యూఢిల్లీ:
*🔰ఈ ఏడాది జరగబోయే జేఈఈ నీట్ కు సంబంధించి కేంద్ర విద్యా శాఖ కీలక ప్రకటన చేసింది. 2021 ఏడాదికిగాను జేఈఈ నీట్ సిలబస్ లో ఎలాంటి మార్పు ఉండదని ప్రకటించింది.*
*🔰గతానికి భిన్నంగా, జేఈఈ, నీట్ లో సమాధానాలు రాయడానికి ఆప్షన్లు ఇవ్వనున్నారు. జేఈఈ (మెయిన్)-2021 సిలబస్ గతేడాదిలాగే ఉంటుందని, మొత్తం 90 ప్రశ్నల్లో (భౌతిక, రసాయన, గణితశాస్త్రాల నుంచి 30 చొప్పున) అభ్యర్థులు 75 ప్రశ్నలకు (భౌతిక, రసాయన, గణితశాస్త్రాల నుంచి 25 చొప్పున) సమాధానం రాయాల్సి ఉంటుంది.*
*🔰జఈఈ (మెయిన్)-2020లో, 75 ప్రశ్నలిచ్చి (భౌతిక, రసాయన, గణితశాస్త్రాల నుంచి 25 చొప్పున) విద్యార్థులు అన్నింటికీ సమాధానాలు రాయాల్సి వచ్చింది.*
*🔰నట్ (యూజీ)-2021కు సంబంధించి కచ్చితమైన విధానాన్ని ఇంకా ప్రకటించలేదు. అయితే, దేశవ్యాప్తంగా కొన్ని విద్యా బోర్డులు సిలబస్ తగ్గించిన పరిస్థితుల్లో జేఈఈ (మెయిన్) తరహాలోనే నీట్ (యూజీ)-2021 పరీక్ష పత్రంలోనూ ఆప్షన్లు ఉంటాయి.*
*🔰ఐఐటీ జేఈఈ (అడ్వాన్స్డ్) కోసం 12వ తరగతిలో 75% మార్కుల అర్హత నిబంధనను జేఈఈ (మెయిన్)లో రద్దు చేయాలన్న నిర్ణయాన్ని విద్యా శాఖ పరిగణనలోకి తీసుకుంది.*
*🔰జఈఈ (మెయిన్) ఆధారంగా 2021-2022లో ఎన్ ఐటీ, ఐఐఐటీ, ఎస్ పీ ఏలు, ఇతర సీ ఎఫ్ టీఐ లలో అడ్మిషన్లలో ఈ నిర్ణయం వర్తిస్తుంది. లో అడ్మిషన్లకు అర్హత 75%ని రద్దు చేస్తున్నట్లు విద్యా మంత్రి వెల్లడించారు.*
🌾🍃🍃🌾🍃🍃🍃🌾🍃🍃🍃🌾
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
-
PRL.DISTRICT COURT: ANANTHAPURAMU Dis. No. 3983/2024/Admn/Genl. Date 11.07.2024 NOTIFICATION FOR A...
-
📢📬 ఇండియా పోస్టల్ శాఖలో ఉద్యోగ అవకాశాలు! 🏤💼 ✅ పదో తరగతి పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగం చేయాలని ఉందా? ✅ తక్కువ చదువుతో మంచి జీతంతో ఉద్యోగ...
-
AP KGBV Non-Teaching Recruitment 2024 Notification కేజీబీవీల్లో 729 బోధనేతర పోస్టులు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో 729 బోధనేతర పోస్ట...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి