అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు మధ్యాహ్నం 3.00 గంటల నుండి | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు | Phone 9640006015 | Working hours from 3.00 pm | Every Sunday off | Fee Rs. 200/- for educational & job applications
2, ఫిబ్రవరి 2021, మంగళవారం
1, ఫిబ్రవరి 2021, సోమవారం
Ananthapuram Jobs 2021 Telugu || అనంతపురం జిల్లా లో ఉద్యోగాలు
అనంతపురం జిల్లా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి దివ్యాంగుల కోటా లో కాంట్రాక్ట్ బేసిస్ పై ఖాళీగా ఉన్న నర్స్ ఉద్యోగాలను భర్తీ చెయ్యడానికి నోటిఫికేషన్ విడుదల చేసారు.
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తు ప్రారంభ తేది | 28 జనవరి 2021 |
దరఖాస్తు చివరి తేది | 02 ఫిబ్రవరి 2021 |
విభాగాల వారీగా ఖాళీలు :
నర్సులు | 3 |
మొత్తం ఖాళీలు :
ఈ నోటిికేషన్ ద్వారా మొత్తం 03 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
బీ.ఎస్సీ (నర్సింగ్) లేదా ఇంటర్ తో పాటు జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ వైఫరీ కోర్సు పూర్తిచేసి ఉండాలి.ఏపీ సర్సింగ్ కౌన్సిల్ గుర్తింపు తప్పనిసరి.అనుభవం కూడా ఉండాలి.
వయసు :
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు వయసు 50 ఏళ్ళు మించకుడదు.మరియు గవ్నమెంట్ ఉత్తర్వుల ప్రకారం SC,ST, మరియు BC అభ్యర్థలకు వయస్సు సడలింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం :
ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు :
జనరల్ కేటగిరీ అభ్యర్ధులకు 0/- ఫీజు, మిగిలిన కేటగిరీ ఎస్సీ, ఎస్టీల అభ్యర్ధులకు 0/- ఫీజు తో ఈ నోటిికేషన్ కు ధరఖాస్తు చేసుకోవచ్చు .
ఎంపిక విధానం :
అకాడమిక్ మెరిట్,అనుభవం, రూల్స్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
జీతం :
ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్ధులకు విభాగాల వారీగా నెలకు 34,500/- నుంచి 60,000/- రూపాయల వరకు జితంగా లభించనుంది.
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:
డా.ఎండి. నవీద్ ఆహమ్మద్, సూపరింటెండెంట్, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి, అనంతపురం జిల్లా.
ఈ పోస్టులకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడం కొరకు అఫిషియల్ వెబ్సైట్ ను సంప్రదించగలరు.
SSC CHSL 10+2 Recruitment Tier II Admit Card 2021
Some Useful Important Links | ||||
Download Tier II Admit Card CR Region | Click Here | |||
Download Tier II Admit Card Other Region | Click Here | |||
Download Tier I Marks | Click Here | |||
How to Check Marks (Video Hindi) | Click Here | |||
Download Tier I Result | Click Here | |||
How to Check Tier I Result (Video Hindi) | Click Here | |||
Download Final Answer Key | Click Here | |||
Download Tier I Cutoff | Click Here | |||
Download Answer Key | Click Here | |||
Download Answer Key Notice | Click Here | |||
Download Admit Card CR Region | Click Here | |||
Download Admit Card Other Region | Click Here | |||
How to Download Admit Card (Video Hindi) | Click Here | |||
For Change Exam District | Click Here | |||
Download Change District Notice | Click Here | |||
Download New Exam Notice | Click Here | |||
Download Exam Notice | Click Here | |||
Download Postponed Notice | Click Here | |||
Download Admit Card (CR Region) | Click Here | |||
Download Admit Card (Other Region) | Click Here | |||
Apply Online | Click Here | |||
How to Registration (Video Hindi) | Click Here | |||
How to Fill Form / Pay Exam Fee (Video Hindi) | Click Here | |||
Download Notification | Click Here | |||
Official Website | Click Here |
Central Jobs

పోస్టుల వివరాలు: హెడ్ కన్సల్టెంట్ (డిజిటల్ కమ్యూనికేషన్స్)-01, సోషల్ మీడియా మార్కెటింగ్(సీనియర్, జూనియర్ కన్సల్టెంట్)-02, గ్రాఫిక్ డిజైనర్-01, సీనియర్ కంటెంట్ రైటర్/మీడియా అనలిస్ట్(హిందీ)-01, జూనియర్ కంటెంట్ రైటర్ (హిందీ)-01, సోషల్ మీడియా మార్కెటింగ్ (జూనియర్ అసోసియేట్)-03.
హెడ్ కన్సల్టెంట్(డిజిటల్ కమ్యూనికేషన్స్):
అర్హత: బ్యాచిలర్స్/ మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
సోషల్ మీడియా మార్కెటింగ్ (సీనియర్, జూనియర్ కన్సల్టెంట్):
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
గ్రాఫిక్ డిజైనర్:
అర్హత: ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో కనీసం 2-4 ఏళ్ల అనుభవం ఉండాలి.
సీనియర్ కంటెంట్ రైటర్/మీడియా అనలిస్ట్(హిందీ):
అర్హత:పొలిటికల్ సైన్స్/ జర్నలిజంలో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో కనీసం 3-5 ఏళ్ల అనుభవం ఉండాలి.
జూనియర్ కంటెంట్ రైటర్(హిందీ):
అర్హత: పొలిటికల్ సైన్స్/జర్నలిజంలో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో కనీసం 2-3ఏళ్ల అనుభవం ఉండాలి.
సోషల్ మీడియా మార్కెటింగ్(జూనియర్ అసోసియేట్):
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో కనీసం ఏడాది అనుభవం ఉండాలి.
వయసు: 22-58 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఈమెయిల్: consultants2021&1ss@sansad.nic.in
దరఖాస్తులకు చివరి తేది: 04.02.2021
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.lok-sabha.nic.in
Tirupati Jobs Recruitment 2021 Update || పరీక్ష లేదు, తిరుపతిలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు
తిరుపతి ఐజర్ లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా తిరుపతిలో ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (IISER) లో ఖాళీగా ఉన్న ప్రాజెక్ట్ అసిస్టెంట్ నియామకానికి గాను ఒక ప్రకటన విడుదల అయినది.
ఎటువంటి పరీక్షలు లేకుండా, కేవలం ఇంటర్వ్యూల ద్వారా భర్తీ చేసే ఈ ఒప్పంద ప్రాతిపదిక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగానికి అర్హతలు గల ఇరు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
టెలిగ్రామ్ గ్రూఫ్ లో చేరండి ఇటువంటి మరెన్నో విషయాలు త్వరగా తెలుసుకోండి. Clik Here
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తుకు చివరి తేది | ఫిబ్రవరి 5,2021 |
ఇంటర్వ్యూ నిర్వహణ తేది | ఫిబ్రవరి 10,2021 |
విభాగాల వారీగా ఖాళీలు :
ప్రాజెక్ట్ అసిస్టెంట్
అర్హతలు :
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు మాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ప్రధాన సబ్జెక్ట్స్ గా బీ. ఎస్సీ ను పూర్తి చేయవలెను. కెమిస్ట్రీ సబ్జెక్టు లో 60% మార్కులు తప్పనిసరి అని ప్రకటనలో పొందుపరిచారు.
ఆర్గానిక్ కెమిస్ట్రీ /జనరల్ కెమిస్ట్రీ /ఇన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ విభాగాలలో ఎం. ఎస్సీ కోర్సును పూర్తి చేసిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది అని నోటిఫికేషన్ లో తెలిపారు.
వయస్సు:
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 28 సంవత్సరాలు మించరాదు.
దరఖాస్తు విధానం :
ఆన్లైన్ ఈమెయిల్ విధానంలో అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవలెను.
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.
ఎంపిక విధానం :
వర్ట్యూయల్ ఇంటర్వ్యూ విధానం ద్వారా ఈ ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 20,000 రూపాయలు వరకూ ఫెలో షిప్ లభించనుంది.
ఈమెయిల్ అడ్రస్ :
kiran@iisertirupati.ac.in
Apply Now : kiran@iisertirupati.ac.in
UPSC CGS Admit Card 2021 – Prelims Call Letter Download
కంబైన్డ్ జియో-సైంటిస్ట్ ఎగ్జామినేషన్ 2021 నియామకానికి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యుపిఎస్సి) నోటిఫికేషన్ ఇచ్చింది. ఖాళీ వివరాలపై ఆసక్తి ఉన్న మరియు అన్ని అర్హత ప్రమాణాలను పూర్తి చేసిన అభ్యర్థులు నోటిఫికేషన్ చదివి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
హాల్ టికెట్ల ప్రింట్ కోసం విచ్చేయండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం
ఇలాంటి నిరంతర అప్డేట్స్ కోసం కింద ఉన్న వాట్సాప్ లేదా టేలిగ్రామ్ లింక్ లలో జాయిన్ అవ్వండి
https://chat.whatsapp.com/CQNuzKC4ykZ35jQlSQFs0x - జెమిని కార్తీక్ | Working Hours 9.00 AM to 6.00 PM Daily and every Sunday is Holiday. Telegram Link https://t.me/GEMINIJOBS
Important Links | ||
Prelims Admit Card | Link1 | Link2 | |
Prelims Exam Schedule | Click Here | |
Notice Regarding Fee & Rejection List | Click Here | |
Apply Online | Part I | Part II | |
Syllabus | Click Here | |
Selection Process | Click Here | |
Eligibility Details | Click Here | |
Exam Pattern | Click Here | |
Notification | Click Here | |
Official Website | Click Here |
ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులకు సదావకాశం
ఐసిఐసిఐ బ్యాంకు లో పర్మినెంట్ ఉద్యోగాలు
ఉద్యోగం: క్యాషియర్ / క్లర్క్
జీతం : సం.ల 2.4 లక్షలు నుండి 2.6 లక్షలు వరకు
పని చేయు ప్రదేశం : ఆంధ్ర ప్రదేశ్ / తెలంగాణ
విద్యార్హత : ఏదైనా డిగ్రీ లో 50% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి
వయసు : (స్త్రీ/ పురు..) 1996 నుండి 2003 లోపు జన్మించి ఉండాలి
ఆసక్తి కలిగిన అభ్యర్థులు వెంటనే సంప్రదించండి: 7032078720 / 9493192504
https://chat.whatsapp.com/CQNuzKC4ykZ35jQlSQFs0x మేము పోస్ట్ చేసే పోస్టుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి తగు నిర్ణయము తీసుకోగలరని అలా కాకుండా డబ్బు కట్టమని ఎవరైనా అడిగితే పట్టించుకోకండి/వదిలేయండి - జెమిని కార్తీక్ | Working Hours 9.00 AM to 6.00 PM Daily and every Sunday is Holiday. Telegram Link https://t.me/GEMINIJOBS
Navodaya 9th Class Admit Card 2021 – Exam Call Letter Download
హాల్ టికెట్ల ప్రింట్ కోసం విచ్చేయండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం
నవోదయ విద్యాలయ 9 వ తరగతి ప్రవేశానికి ఉపాధి కల్పించింది. ప్రవేశ వివరాలపై ఆసక్తి ఉన్న మరియు అన్ని అర్హత ప్రమాణాలను పూర్తి చేసిన అభ్యర్థులు నోటిఫికేషన్ చదివి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
https://chat.whatsapp.com/CQNuzKC4ykZ35jQlSQFs0x - జెమిని కార్తీక్ | Working Hours 9.00 AM to 6.00 PM Daily and every Sunday is Holiday. Telegram Link https://t.me/GEMINIJOBS
Important Links | |
Download Admit Card | Click Here |
Apply Online | Click Here |
Notification | Click Here |
Official Website | Click Here |
TTD News
తిరుచానూరులో త్వరలో ఆన్‌లైన్ వర్చువల్ కల్యాణోత్సవం ప్రారంభం
తిరుమల శ్రీవారి ఆలయం తరహాలో తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో త్వరలో ఆన్‌లైన్ వర్చువల్ కల్యాణోత్సవం ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
సోమవారం నుండి శుక్రవారం వరకు వర్చువల్ కల్యాణోత్సవం టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. ఈ టికెట్ ధరను రూ.500/-గా నిర్ణయించారు.
గృహస్తులు ఆన్‌లైన్‌లో ఈ టికెట్లను బుక్ చేసుకుని ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం ద్వారా కల్యాణోత్సవాన్ని వీక్షించవచ్చు.
ఆ తరువాత 90 రోజుల్లోపు గృహస్తులు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని రూ.100/- ప్రత్యేక ప్రవేశ దర్శనం క్యూలైన్‌లో ఉచితంగా దర్శించుకోవచ్చు. దర్శనానంతరం ఒక ఉత్తరీయం, ఒక రవికె, అక్షింతలు ప్రసాదంగా అందిస్తారు.
ఆంధ్ర ప్రదేశ్ పోస్టల్ జాబ్స్
India Post Gramin Dak Sevak Recruitment 2021: ఆంధ్రప్రదేశ్‌లోని ఖాళీల వివరాలు ఇవే…
ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ డాక్ సేవక్ పోస్టులు- 2296
జనరల్ లేదా అన్ రిజర్వ్‌డ్- 947
ఓబీసీ- 507
ఈడబ్ల్యూఎస్- 324
PWD-A- 18PWD-B- 34
PWD-C- 35
PWD-DE- 9
ఎస్సీ- 279
ఎస్టీ- 143
India Post Gramin Dak Sevak Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు
దరఖాస్తుకు చివరి తేదీ- 2021 ఫిబ్రవరి 26
విద్యార్హతలు- 10వ తరగతి పాస్ కావాలి. మ్యాథ్స్, ఇంగ్లీష్‌తో పాటు స్థానిక భాషకు సంబంధించిన సబ్జెక్ట్స్‌లో పాస్ కావాలి.
ఇతర అర్హతలు- స్థానిక భాషకు సంబంధించిన పరిజ్ఞానం ఉండాలి.
దరఖాస్తు ఫీజు- రూ.100. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, ట్రాన్స్‌వుమెన్, దివ్యాంగులకు ఫీజు లేదు.
వయస్సు- 2021 జనవరి 27 నాటికి 18 నుంచి 40 ఏళ్లు
ఎంపిక విధానం- మెరిట్ లిస్ట్ ఆధారంగా ఎంపిక
వేతనం- బ్రాంచ్ పోస్ట్ మాస్టర్-BPM పోస్టుకు రూ.12,000, అసిస్టెంట్ బ్రాంచ్
పోస్ట్ మాస్టర్-ABPM, గ్రామీణ డాక్ సేవక్- GDS పోస్టుకు రూ.10,000.
Indian Navy Recruitment 2021: ఇండియన్ నేవీలో ఉద్యోగాలకు మరో నోటిఫికేషన్… ఖాళీల వివరాలు ఇవే
Singareni Jobs 2021: సింగరేణిలో 372 ఉద్యోగాలకు అప్లై చేయండిలా… మరో 4 రోజులే గడువు
India Post Gramin Dak Sevak Recruitment 2021: అప్లై చేయండి ఇలా
ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా టేలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
అన్ని అర్హతలు ఉన్న అభ్యర్థులు https://appost.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
హోమ్ పేజీలో మొదటి స్టేజ్ కోసం Registration పైన క్లిక్ చేయాలి.
పేరు, పుట్టిన తేదీ, విద్యార్హతలు, ఇతర వివరాలతో రిజిస్ట్రేషన్ చేయాలి.
సబ్మిట్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది.
రెండో స్టేజ్‌లో ఫీజ్ పేమెంట్ చేయాలి. ఆన్‌లైన్‌లో పేమెంట్ చేస్తే సెటిల్మెంట్ కోసం 72 గంటల సమయం పట్టొచ్చు.
ఆఫ్‌లైన్‌లో పోస్ట్ ఆఫీసులో పేమెంట్ చేయాలి. పేమెంట్ స్వీకరించే పోస్ట్ ఆఫీస్ జాబితా https://appost.in/ వెబ్‌సైట్‌లో ఉంటుంది.
పేమెంట్ తర్వాత మూడో స్టేజ్ దరఖాస్తు ఉంటుంది.
అందులో మొదటి స్టెప్‌లో దరఖాస్తు ఫామ్ పూర్తి చేయాలి.
రెండో స్టెప్‌లో డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలి.
మూడో స్టెప్‌లో పోస్టు ఎంచుకోవాలి.
మూడు స్టెప్స్ పూర్తైన తర్వాత దరఖాస్తు ఫామ్ సబ్మిట్ చేయాలి.
for Stamp Papers Purchase
Online లో Stamp papers కొరకు అప్లై చేయాలనుకునే / పొందాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, హిందూపురం - కావలసినవిః- మీకు అవసరమైన విలువ యొక్క స్టాంపు కాగితాలను ముందే తెలుసుకుని ఎన్ని కావాలో అన్నింటికి సరిపడ డబ్బును అకౌంటులో వేసుకుని ఆ అకౌంటుకు సంబంధించిన ఎ టి ఎం ను తీసుకువస్తే సరిపోతుంది. ఒక్కో చలాన తయారు చేయడానికి రుసుము రూ.30/- మాత్రమే.
31, జనవరి 2021, ఆదివారం
TTD NEWS
Wipro Recruitment drive | Chennai | Job
Freshers jobs at Massil Technologies

Qualification:
- BE/ B.Tech. (CSE, IT and ECE disciplines only).
- 2021 graduates with 60% throughout the academics and no back logs only need to apply.
- Knowledge on Core Java.
- Excellent communication skills both verbal and written
- Strong problem solving and prioritizing abilities
- Ability to work in a multicultural environment
- 1st round: Written test (Aptitude & Technical)
- 2nd round: Face to Face Technical Interview
- 3rd round: HR interview
Last Date: February 06, 2021
For more details, please visit: https://www.task.telangana.gov.in/Placements/Massil_Technologies-_jav_dev_2021
Only Interview APSSDC Jobs 2021 || గ్రీన్ టెక్ ఇండస్ట్రీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ లో పదవతరగతి అర్హతతో ఉద్యోగాలు
గ్రీన్ టెక్ ఇండస్ట్రీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ లో ఉద్యోగాలు :
ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (APSSDC) ఆధ్వర్యంలో గ్రీన్ టెక్ ఇండస్ట్రీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి గాను ఒక మంచి ప్రకటన విడుదల అయినది.
ఎటువంటి పరీక్షలు లేకుండా కేవలం ఇంటర్వ్యూ ల ద్వారా భర్తీ చేయబడే ఈ ఉద్యోగాలకు అర్హతలు గల అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
టెలిగ్రామ్ గ్రూఫ్ లో చేరండి ఇటువంటి మరెన్నో విషయాలు త్వరగా తెలుసుకోండి. Clik Here
ముఖ్యమైన తేదీలు :
రిజిస్ట్రేషన్స్ కు చివరి తేది | ఫిబ్రవరి 1,2021 |
విభాగాల వారీగా ఖాళీలు :
ఫౌండ్రి విభాగాలు :
ట్రైనీ ఆపరేటర్ | 50 |
మెషిన్ షాప్ :
ట్రైనీ ఆపరేటర్ | 50 |
డిప్లొమా ట్రైనీ ఆపరేటర్ | 50 |
అర్హతలు :
ఫౌండ్రి విభాగంలో ట్రైనీ ఆపరేటర్ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులు 10వ తరగతి / ఇంటర్మీడియట్ విద్యలను పూర్తి చేయవలెను.
18-30 సంవత్సరాలు గల పురుష అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
మెషిన్ షాప్ విభాగం లో ట్రైనీ ఆపరేటర్ ఉద్యోగాలకు ఐటీఐ (ఏదైనా విభాగంలో ) / డిగ్రీ కోర్సులను పూర్తి చేయవలెను.
ఆంధ్రప్రదేశ్ లో పోస్టల్ నోటిఫికేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చెయ్యండి. Clik Here
18-28 సంవత్సరాలు వయసు గల పురుష అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
డిప్లొమా ట్రైనీ ఆపరేటర్ ఉద్యోగాలకు దరఖాస్తు అభ్యర్థులు ఏదైనా విభాగంలో డిప్లొమా ను పూర్తి చేయవలెను.20-28 సంవత్సరాలు వయసు గల పురుష అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
మరియు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకునే అభ్యర్థులకు 50-80 కేజీల శారీరక దారుడ్యాం,5 అడుగులకు పైన ఎత్తు తదితర అర్హతలు కావాలని నోటిఫికెషన్ లో పొందుపరిచారు.
దరఖాస్తు విధానం :
ఆన్లైన్ విధానంలో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవలెను.
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.
ఎంపిక విధానం :
హెచ్. ఆర్ రౌండ్ ఇంటర్వ్యూ విధానం ద్వారా అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు.
జీతం :
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు 10,000 రూపాయలు నుండి 11,500 రూపాయలు వరకూ జీతం లభిస్తుంది.
Note : APPSC పై వచ్చిన అతి ముఖ్యమైన ప్రకటన Clik Here
జీతం తో పాటుగా అటెండెన్స్ బోనస్, నైట్ షిఫ్ట్ అలోవెన్సు, ప్రొవిడెంట్ ఫండ్ ( PF ) మరియు ఈఎస్ఐ మొదలైన సౌకర్యాలు కూడా లభించనున్నాయి.
వీటితో పాటు ఉచిత భోజనం మరియు వసతి సౌకర్యాలు కూడా ఉద్యోగాలకు ఎంపికైన వారికీ లభించనున్నాయి.
రిజిస్ట్రేషన్ లింక్ :
సంప్రదించవల్సిన ఫోన్ నంబర్స్ :
8639835953
7780289591
*🌼పురపాలక పాఠశాలల్లో విద్యా వాలంటీర్లు!*
🌼రేపటి నుంచి రెండో విడత కౌన్సెలింగ్*
డిగ్రీ పాసయ్యారా? కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం పొందాలనుకుంటున్నారా?
డిగ్రీ అర్హతతో భర్తీ చేస్తున్న పోస్టులు ఇవి. డిగ్రీ పాసైనవారు ఎవరైనా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయొచ్చు. అప్లై చేయడానికి 2021 జనవరి 31 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు స్టాఫ్ సెలక్షన్ కమిషన్-SSC అధికారిక వెబ్‌సైట్ https://ssc.nic.in/ లో తెలుసుకోవచ్చు.
ఇక ఈ నోటిఫికేషన్ ద్వారా నిర్వహించే పరీక్షలు, సిలబస్ విషయంలో అభ్యర్థులకు సందేహాలు ఉన్నాయి. ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో, పరీక్షల కోసం ప్రిపేర్ కావాల్సిన సిలబస్ ఏంటో తెలుసుకోండి.
నాలుగు దశల పరీక్ష ద్వారా ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయనుంది స్టాఫ్ సెలక్షన్ కమిషన్-SSC. మొదటి దశ, రెండో దశలో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. మూడో దశలో డిస్క్రిప్టీవ్ పేపర్ పెన్ అండ్ పేపర్ మోడ్‌లో ఉంటుంది. ఇక నాలుగో దశలో కంప్యూటర్ ప్రొఫీషియెన్సీ టెస్ట్ లేదా డేటా ఎంట్రీ స్కిల్ టెస్ట్ ఉంటుంది.
సిలబస్ వివరాలు చూస్తే మొదటి దశలో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్‌నెస్, క్వాంటిటేటీవ్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ టాపిక్స్ ఉంటాయి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్‌లో వర్బల్, నాన్ వర్బల్ టైప్ ప్రశ్నలు ఉంటాయి. అనలాజీస్, సిమిలారిటీస్, డిఫరెన్సెస్, స్పేస్ విజువలైజేషన్, స్పాటియల్ ఓరియెంటేషన్, ప్రాబ్లమ్ సాల్వింగ్, ఎనాలసిస్, జడ్జ్‌మెంట్, డెసిషన్ మేకింగ్, విజువల్ మెమొరి, డిస్క్రిమినేషన్, అబ్జర్వేషన్, రిలేషన్‌షిప్ కాన్సెప్ట్స్, ఆర్థమెటికల్ రీజనింగ్ అండి ఫిగరల్ క్లాసిఫికేషన్, ఆర్థమెటిక్ నెంబర్ సిరీస్, కోడింగ్ డీకోడింగ్, స్టేట్‌మెంట్ కన్‌క్లూజన్, సిల్లాజిస్టిక్ రీజనింగ్ లాంటి అంశాలకు సంబంధించిన ప్రశ్నలుంటాయి.
ఇక జనరల్ అవేర్‌నెస్‌లో భారతదేశంతో పాటు పొరుగు దేశాల చరిత్ర, సంస్కృతి, జాగ్రఫీ, ఆర్థిక వ్యవస్థ, జనరల్ పాలసీ, సైంటిఫిక్ రీసెర్చ్‌కు సంబంధించిన ప్రశ్నలుంటాయి.
ఇక క్వాంటిటేటీవ్ యాప్టిట్యూడ్‌లో నంబర్స్, డెసిమల్స్, ఫ్రాక్షన్స్, రిలేషన్‌షిప్స్, పర్సెంటేజ్, రేషియో అండ్ ప్రపోర్షన్, స్క్వేర్ రూట్స్, యావరేజెస్, ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్, పార్ట్‌నర్‌షిప్ బిజినెస్, టైమ్ అండ్ డిస్టెన్స్, ట్రైమ్ అండ్ వర్క్ లాంటి అంశాల్లో ప్రశ్నలు ఉంటాయి.
ఇంగ్లీష్ కాంప్రహెన్షన్‌లో అభ్యర్థులు ఇంగ్లీష్ సరిగ్గా అర్థం చేసుకుంటున్నారా, రాయగలుగుతున్నారా అన్న అంశాలపై ప్రశ్నలు ఉంటాయి. పార్ట్ ఏ, బీ, డీలో డిగ్రీ స్థాయిలో ప్రశ్నలు, పార్ట్ సీలో 10వ తరగతి స్థాయి ప్రశ్నలు ఉంటాయి.
-
AP KGBV Non-Teaching Recruitment 2024 Notification కేజీబీవీల్లో 729 బోధనేతర పోస్టులు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో 729 బోధనేతర పోస్ట...
-
1. PAN : - Student and Father/Mother/Guardian 2. Photograph: Student and Father/Mother 3. Bank Passbook : Student and Father/Mother...
-
PRL.DISTRICT COURT: ANANTHAPURAMU Dis. No. 3983/2024/Admn/Genl. Date 11.07.2024 NOTIFICATION FOR A...