అనంతపురం జిల్లా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి దివ్యాంగుల కోటా లో కాంట్రాక్ట్ బేసిస్ పై ఖాళీగా ఉన్న నర్స్ ఉద్యోగాలను భర్తీ చెయ్యడానికి నోటిఫికేషన్ విడుదల చేసారు.
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తు ప్రారంభ తేది | 28 జనవరి 2021 |
దరఖాస్తు చివరి తేది | 02 ఫిబ్రవరి 2021 |
విభాగాల వారీగా ఖాళీలు :
నర్సులు | 3 |
మొత్తం ఖాళీలు :
ఈ నోటిికేషన్ ద్వారా మొత్తం 03 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
బీ.ఎస్సీ (నర్సింగ్) లేదా ఇంటర్ తో పాటు జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ వైఫరీ కోర్సు పూర్తిచేసి ఉండాలి.ఏపీ సర్సింగ్ కౌన్సిల్ గుర్తింపు తప్పనిసరి.అనుభవం కూడా ఉండాలి.
వయసు :
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు వయసు 50 ఏళ్ళు మించకుడదు.మరియు గవ్నమెంట్ ఉత్తర్వుల ప్రకారం SC,ST, మరియు BC అభ్యర్థలకు వయస్సు సడలింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం :
ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు :
జనరల్ కేటగిరీ అభ్యర్ధులకు 0/- ఫీజు, మిగిలిన కేటగిరీ ఎస్సీ, ఎస్టీల అభ్యర్ధులకు 0/- ఫీజు తో ఈ నోటిికేషన్ కు ధరఖాస్తు చేసుకోవచ్చు .
ఎంపిక విధానం :
అకాడమిక్ మెరిట్,అనుభవం, రూల్స్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
జీతం :
ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్ధులకు విభాగాల వారీగా నెలకు 34,500/- నుంచి 60,000/- రూపాయల వరకు జితంగా లభించనుంది.
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:
డా.ఎండి. నవీద్ ఆహమ్మద్, సూపరింటెండెంట్, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి, అనంతపురం జిల్లా.
ఈ పోస్టులకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడం కొరకు అఫిషియల్ వెబ్సైట్ ను సంప్రదించగలరు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి