
పోస్టుల వివరాలు: హెడ్ కన్సల్టెంట్ (డిజిటల్ కమ్యూనికేషన్స్)-01, సోషల్ మీడియా మార్కెటింగ్(సీనియర్, జూనియర్ కన్సల్టెంట్)-02, గ్రాఫిక్ డిజైనర్-01, సీనియర్ కంటెంట్ రైటర్/మీడియా అనలిస్ట్(హిందీ)-01, జూనియర్ కంటెంట్ రైటర్ (హిందీ)-01, సోషల్ మీడియా మార్కెటింగ్ (జూనియర్ అసోసియేట్)-03.
హెడ్ కన్సల్టెంట్(డిజిటల్ కమ్యూనికేషన్స్):
అర్హత: బ్యాచిలర్స్/ మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
సోషల్ మీడియా మార్కెటింగ్ (సీనియర్, జూనియర్ కన్సల్టెంట్):
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
గ్రాఫిక్ డిజైనర్:
అర్హత: ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో కనీసం 2-4 ఏళ్ల అనుభవం ఉండాలి.
సీనియర్ కంటెంట్ రైటర్/మీడియా అనలిస్ట్(హిందీ):
అర్హత:పొలిటికల్ సైన్స్/ జర్నలిజంలో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో కనీసం 3-5 ఏళ్ల అనుభవం ఉండాలి.
జూనియర్ కంటెంట్ రైటర్(హిందీ):
అర్హత: పొలిటికల్ సైన్స్/జర్నలిజంలో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో కనీసం 2-3ఏళ్ల అనుభవం ఉండాలి.
సోషల్ మీడియా మార్కెటింగ్(జూనియర్ అసోసియేట్):
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో కనీసం ఏడాది అనుభవం ఉండాలి.
వయసు: 22-58 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఈమెయిల్: consultants2021&1ss@sansad.nic.in
దరఖాస్తులకు చివరి తేది: 04.02.2021
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.lok-sabha.nic.in
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి