అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు మధ్యాహ్నం 3.00 గంటల నుండి | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు | Phone 9640006015 | Working hours from 3.00 pm | Every Sunday off | Fee Rs. 200/- for educational & job applications
23, జనవరి 2021, శనివారం
Private Jobs
ఉద్యోగ రకము: ఫుల్ టైం
ఇతర వివరాలు:
గమనిక: ఈ ఉద్యోగానికి మీరు ఎటువంటి ఫీజుగానీ, డబ్బుగానీ చెల్లించాల్సిన అవసరం లేదు.
సంస్థ పేరు: వీ ఎస్ టీ ఇండస్ట్రీ లిమిటెడ్
విద్య: ఏదైనా డిగ్రీ
వేతనం: ఇంటర్వ్యూ ఆధారంగా
📞 కాల్: 9618969678
ఉద్యోగ రకము: ఫుల్ టైం
ఇతర వివరాలు:
నైపుణ్యాలు:
గమనిక: ఈ ఉద్యోగానికి మీరు ఎటువంటి ఫీజుగానీ, డబ్బుగానీ చెల్లించాల్సిన అవసరం లేదు.
సంస్థ పేరు: వీబి విరాజ్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్
విద్య: డిగ్రీ
వేతనం: నెలకి 8000-20000/-
📞 కాల్: 9966738330
22, జనవరి 2021, శుక్రవారం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన అనంతపురం జిల్లా ఏపీ వైద్య విధాన పరిషత్(ఏపీవీవీపీ)
వివిధ ఆసుపత్రుల్లో ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :
జాబ్ : | స్టాఫ్ నర్సు, ఫార్మసిస్ట్, థియేటర్ అసిస్టెంట్. |
ఖాళీలు : | 14 |
అర్హత : | స్టాఫ్ నర్సు : జీఎన్ఎం/ బీఎస్సీ(నర్సింగ్) ఉత్తీర్ణత. ఏపీ నర్సింగ్ కౌన్సిల్‌లో తప్పనిసరిగా రిజిస్టర్ అయి ఉండాలి.అనుభవం కూడా ఉండాలి . ఫార్మసిస్ట్ : ఫార్మసీలో డిప్లొమా/ బీఫార్మసీ ఉత్తీర్ణత. ఏపీ ఫార్మసీ కౌన్సిల్‌లో తప్పనిసరిగా రిజిస్టర్ అయి ఉండాలి.అనుభవం కూడా ఉండాలి . థియేటర్ అసిస్టెంట్ : పదోతరగతితో పాటు మెడికల్ స్టెరిలైజేషన్ మేనేజ్‌మెంట్ అండ్ థియేటర్ టెక్నీషియన్ కోర్సలో డిప్లొమా ఉత్తీర్ణత. ఏపీ పారామెడికల్ బోర్డులో తప్పనిసరిగా రిజిస్టర్ అయి ఉండాలి.అనుభవం కూడా ఉండాలి . |
వయస్సు : | 42 ఏళ్లు మించకూడదు. |
వేతనం : | నెలకు రూ. 22,000-58,500/- |
ఎంపిక విధానం: | అకాడమిక్ మెరిట్ , పని అనుభవం ఆధారంగా ఉంటుంది. |
దరఖాస్తు విధానం: | ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. |
దరఖాస్తు ఫీజు : | జనరల్ కు రూ. 0/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/- |
దరఖాస్తులకు ప్రారంభతేది : | జనవరి 22, 2021. |
దరఖాస్తులకు చివరితేది : | జనవరి 28, 2021. |
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా : | జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి కార్యాలయం (ఏపీవీవీపీ, డీసీహెచ్ఎస్), గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రి కాంపౌండ్, అనంతపురం. |
వెబ్ సైట్ : | Click Here |
నోటిఫికేషన్: | Click Here |
iim Jobs || విశాఖపట్నం లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు
ఎటువంటి పరీక్షలు లేకుండా ,కేవలం ఇంటర్వ్యూ ల ద్వారా భర్తీ చేయబడే ఈ ఉద్యోగాలకు అర్హతలు గల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. iim Jobs
ముఖ్యమైన తేదీలు :
ఈమెయిల్ దరఖాస్తుకు చివరితేది | ఫిబ్రవరి 1, 2021 |
హార్డ్ కాపీ చేరేందుకు చివరి తేది | ఫిబ్రవరి 8, 2021 |
విభాగాల వారీగా ఖాళీలు :
అసోసియేట్ ప్రొఫెసర్లు
అసిస్టెంట్ ప్రొఫెసర్లు ( గ్రేడ్ 1 మరియు గ్రేడ్ 2 )
బోధన విభాగాలు :
ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్
ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్
మార్కెటింగ్
స్ట్రాటెజీ
అర్హతలు :
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 60% మార్కులతో పీ. హెచ్. డీ కోర్సులను పూర్తి చేసి ఉండవలెను. బోధన మరియు పరిశోధనల్లో అనుభవం అవసరం.
IIM/IIT/IISC/NITIE/IISER సంస్థల్లో పని చేసినవారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుందని ప్రకటనలో పొందుపరిచారు.
దరఖాస్తు విధానం :
ఆన్లైన్ ఈమెయిల్ విధానం / ఆఫ్ లైన్ విధానంలో ఈ ఉద్యోగాలకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవలెను.
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.
ఎంపిక విధానం :
అకాడమిక్ ప్రతిభ మరియు అనుభవం ఆధారంగా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ లను నిర్వహించి ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు.
జీతం :
అనుభవానికి తగిన విధంగా జీతములు లభించనున్నాయి.
ఈమెయిల్ అడ్రస్ :
facultyrecruit2021jan@iimv.ac.in
చిరునామా :
The Senior Administrative Officer,
Indian Institute Of Management,
Andhra University Campus,
Visakhapatnam – 530003.
TTD NEWS
*పెద్ద దిన్నె శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో ఆగమ శాస్త్రం ప్రకారం నిర్వహించు కార్యక్రమాలు*
*జోగులాంబ గద్వాల్ జిల్లా,ఇటిక్యాల మండలం,పెద్దదిన్నే గ్రామము.*
తెలంగాణ రాష్ట్రం
*నేడు సాయంత్రం(22/01/2021, శుక్రవారం) పూజా కార్యక్రమాలు:* యాగశాల ప్రవేశం,అంకురార్పణ,
మృత్సంగ్రహణం, అగ్ని ప్రతిష్ట తో కార్యక్రమం ప్రారంభం.
*రేపు అనగా 23/01/2021, శనివారం:* ఉదయం ధ్వజారోహణం,బలిహరణ, హోమము పూజానంతరం అభిజిత్ లగ్నం నందు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి తిరుకళ్యాణమహోత్సవం(11:23 నిమిషాల నుండి 12:23 నిమిషముల వరకు) కళ్యాణం అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమం.
సాయంత్రం హోమము, స్వామివారికి కైంకర్యాలు, అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేస్తారు.
*24/01/2021,ఆదివారం:* ఉదయం హోమనము లఘు పూర్ణాహుతి, స్వామి వారికి ఆరాధన అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.
రాత్రి 09:00 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారు మాడవీధుల్లో ప్రభోత్సవం మీద భక్తులకు దర్శనం ఇస్తారు.
*25/01/2021,సోమవారం:* ఉదయం సుదర్శన హోమము స్వామి వారికి కైంకర్యాలు అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.
సాయంత్రం 07:00 గంటల నుండి పుష్పయాగం, రాత్రి 10 గంటల నుండి రథోత్సవం (తేరు) భక్తులందరూ గోవింద నామాలను నామస్మరణం చేస్తూ భక్తిశ్రద్ధలతో స్వామి స్వామి యొక్క రథోత్సవ కార్యక్రమాన్ని కొనసాగిస్తారు.
*26/01/2021, మంగళవారము:*. ఉదయం విశేష హోమం, స్వామివారికి కైంకర్యాలు అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేస్తారు.
సాయంత్రం హోమము స్వామివారికి కైంకర్యాలు అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి ఊరిఎరింగింపు(పల్లకిలో స్వామివారిని ఊరేగింపు(పారువేట) చేస్తారు,) అనంతరం భక్తులకు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేస్తారు.
*27/01/2021, బుధవారం:* ఉదయం విశేష హోమాలు,మహా పూర్ణాహుతి ధ్వజాఆవరోహణం అనంతరం భక్తులకు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేస్తారు.
సాయంత్రం నాలుగు గంటలకి చక్రస్నానం, తీర్థ వల్లి, నాగవల్లి కార్యక్రమాలతో బ్రహ్మోత్సవాలు సమాప్తమవుతాయి.
ఈ కార్యక్రమాలన్నీ తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో రాగలరని భగవత్ బంధువులందరిని పేరుపేరునా కోరడమైనది.
AMD Jobs || హైదరాబాద్ AMD లో అసిస్టెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు | MD Complex Hyderabad Jobs Update 2021
భారత ప్రభుత్వ అణు శక్తి విభాగానికి చెందిన హైదరాబాద్(బేగంపేట్) లోని అటామిక్ మినరల్స్ డైరెక్ట్ రేట్ ఫర్ ఎక్స్‌ప్లొరేషన్ అండ్ రీసెర్చ్ లో కాంట్రాక్ట్ బేసిస్ పై ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ ఈ నోటిఫికేషన్ ను విడుదల చేసింది.ఆసక్తి ఉన్నవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. AMD Jobs
ఈ నోటిఫికేషన్ కు అంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవచ్చు.మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. AMD Complex Hyderabad Jobs Update 2
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తు ప్రారంభ తేది | 18 జనవరి 2021 |
దరఖాస్తు చివరి తేది | 23 జనవరి 2021 |
విభాగాలు :
ల్యాబొరేటరీ అసిస్టెంట్ ( ఫిజిక్స్ | 8 |
ల్యాబొరేటరీ అసిస్టెంట్ ( కెమిస్ట్రీ | 10 |
ప్రాజెక్ట్ అసోసియేట్-1 ( జియాలజీ ) | 17 |
మొత్తం ఖాళీలు :
ఈ నోటిికేషన్ ద్వారా మొత్తం విభాగాల వారీగా 35 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
ల్యాబొరేటరీ అసిస్టెంట్ ( ఫిజిక్స్ & కెమిస్ట్రీ ) పోస్టులకు : కనీషం 60% మార్కులతో ఫిజిక్స్, మ్యాథమేటిక్స్,కెమిస్ట్రీ,జియాలజీ సబ్జెక్టులతో బీఎస్సీ ఉత్తీర్ణత.ప్రాజెక్ట్ అసోసియేట్-1 ( జియాలజీ )పోస్టులకు :జియాలజీ/అప్లైడ్ జియాలజీ/అప్లైడ్ జియోకెమిస్ట్రీ సబ్జెక్టులో ఎమ్మెస్సీ/ ఎంటెక్ ఉత్తీర్ణత .మరిన్ని వివరాల కోసం అఫిషియల్ నోటిఫికేషన్ ను సంద్శించండి.
వయస్సు :
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు వయసు విభాగాల వారీగా 30 ఏళ్లు మించకుడదు, మరియు గవ్నమెంట్ ఉత్తర్వుల ప్రకారం SC,ST, మరియు BC అభ్యర్థలకు వయస్సు సడలింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం :
ఈమెయిల్ విధానంలో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈమెయిల్ :
rectt2019.amd@gov.in కు దరఖాస్తు పంపించాలి.
దరఖాస్తు ఫీజు :
జనరల్ కేటగిరీ అభ్యర్ధులకు 0/- ఫీజు, మిగిలిన కేటగిరీ అభ్యర్ధులకు 0/- ఫీజు తో ఈ నోటిికేషన్ కు ధరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక విధానం :
షార్ట్ లిస్టింగ్ , ఆన్‌లైన్ ఇంటర్వూ ఆధారంగా ఎంపిక చేస్తారు.మరిన్ని వివరాల కోసం అఫిషియల్ వెబ్సైట్ ను సంద్శించండి.
జీతం :
ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్ధులకు విభాగాల వారీగా నెలకు 20,000/- నుంచి 55,000/- రూపాయల వరకు జితంగా లభించనుంది.
CFL Jobs || RBI గుర్తింపు సంస్థ CFL లో ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు, లోకల్ జాబ్స్
RBI గుర్తింపు సంస్థ CFL లో ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ప్రకటన జారీ :
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) చేత గుర్తింపు పొందిన నాన్ బ్యాంకింగ్ ఫైనాన్సియల్ కంపెనీ అయిన క్రిస్ ఫైనాన్సియల్ హోల్డింగ్స్ లిమిటెడ్ లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి గాను ఒక ప్రకటన విడుదల అయినది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 13 జిల్లాల్లో ఈ ఉద్యోగాల నియామకాలను చేపట్టానున్నారు.
ఎటువంటి పరీక్షలు లేకుండా కేవలం ఇంటర్వ్యూల ద్వారా భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు అర్హతలు గల అభ్యర్థులందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. CFL Jobs
ముఖ్యమైన తేదీలు :
ఇంటర్వ్యూ నిర్వహణ తేది | జనవరి 23,2021 |
ఇంటర్వ్యూ నిర్వహణ సమయం | 9:30AM to 5:00PM |
విభాగాల వారీగా ఖాళీలు :
క్రెడిట్ అసిస్టెంట్స్
బ్రాంచ్ మేనేజర్స్
HR ఎగ్జిక్యూటివ్స్
ఇంటర్నెల్ ఆడిటర్స్
అర్హతలు :
క్రెడిట్ అసిస్టెంట్స్ ఉద్యోగాలకు ఇంటర్మీడియట్ మరియు ఆ పైన విద్యార్హతలు కలిగిన వారందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
బ్రాంచ్ మేనేజర్స్ ఉద్యోగాలకు MFL /NBFC లో అనుభవం కలిగిన అభ్యర్థులు, హెచ్. ఆర్ ఉద్యోగాలకు మరియు ఇంటర్నెల్ ఆడిటర్స్ ఉద్యోగాలకు ఏదైనా విభాగంలో పీజీ కోర్సులను పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
డ్రైవింగ్ లైసెన్స్ అవసరం అని ప్రకటనలో పొందుపరిచారు.
వయసు :
ఈ ఉద్యోగాలకు 18 నుండి 28 సంవత్సరాలు కలిగిన పురుష అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవలెను.
ఎంపిక విధానం :
ఇంటర్వ్యూ విధానం ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
ఎంపికైన అభ్యర్థులకు అభ్యర్థుల నేటివ్ ప్లేస్ నుండి 70-120 కిలోమీటర్ల లోపు ఉద్యోగాలను కల్పించనున్నారు.
జీతం :
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఆకర్షణీయమైన జీతం + ఇన్సెంటివ్స్ + ట్రావెలింగ్ అలోవెన్సు ( TA ) + ప్రొవిడెంట్ ఫండ్ ( PF ) + హెల్త్ ఇన్సూరెన్స్ లభించనున్నాయి.
ఇంటర్వ్యూలకు హాజరు కాబోయే అభ్యర్థులు విద్యా అర్హత సర్టిఫికెట్స్ మరియు రీసెంట్ పాస్ పోర్ట్ సైజ్ ఫొటోస్ ను తమ వెంట తీసుకుని వెళ్లవలెను.
జిల్లాల వారీగా ఇంటర్వ్యూ నిర్వహణ ప్రదేశాలు :
శ్రీకాకుళం :
ఆదిత్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్ మెంట్, టెక్కలి.
విజయనగరం :
డోర్ నెంబర్ : 9-79/1, ఉడా కాలనీ,
విశాఖపట్నం :
డోర్ నెంబర్ : 9-79/1, ఎన్జీవో కాలనీ , అనకాపల్లి.
తూర్పుగోదావరి :
69-17-2, స్నేహ హాస్పిటల్ రోడ్, గైగోలుపాడు, కాకినాడ.
పశ్చిమ గోదావరి :
భారత్ గోడౌన్ వెనుక, కాండ్రేక గూడెం, ఏలూరు.
బ్యాంకు కాలనీ, వారిధానం రోడ్, పాలకొల్లు.
కృష్ణా :
హౌస్ నెంబర్ – 124, A 31 స్ట్రీట్, శాంతి నగర్, తిరువూరు.
గాంధీ నగర్, జెడ్. పీ. సెంటర్ , మచిలీపట్నం.
గుంటూరు :
9-11-26, నాజ్ సర్కిల్ రోడ్, గుంటూరు.
ప్రకాశం :
మారుతీ నగర్ , రెండవ లైన్, ఒంగోలు.
నెల్లూరు :
2-12, వెంకటేశ్వర స్వామి గుడి వీధి , జె. ఆర్. పేట, ఆత్మకూరు.
చిత్తూరు :
10-15, దుర్గారావు నగర్ నార్త్, కడప రోడ్, పీలేరు.
కడప :
2-3/4, పరమేశ్వర హై స్కూల్ , రామరాజుపల్లి.
కర్నూల్ :
ప్లాట్ నంబర్ – 28, అమరేంద్ర నగర్, గూటి రోడ్, కర్నూల్.
అనంతపురం :
20-3-25, సుబ్రహ్మణ్యశ్వరా నగర్, MYR ఫంక్షన్ హాల్ దగ్గర,
హనుమాన్ సర్కిల్, గుంతకల్.
మొబైల్ నంబర్స్ :
6362577230
7799364024
7306688626
6304494276
9000440336
RBI Security Guards Recruitment 2021 Apply Online Form.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్‌బిఐ ఇటీవల సెక్యూరిటీ గార్డ్స్ రిక్రూట్‌మెంట్ 2021 కోసం ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌కు ఆహ్వానించబడింది. అభ్యర్థులు ఈ క్రింది ఖాళీలకు ఆసక్తి కలిగి ఉన్నారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసే ముందు పూర్తి నోటిఫికేషన్‌ను చదవవచ్చు.
Some Useful Important Links |
|
Apply Online |
|
Download Notification |
|
Official Website |
UPSC Indian Economic Service IES / ISS Results 2021
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యుపిఎస్సి ఇటీవలే రిక్రూట్మెంట్ పోస్ట్ ఇండియన్ ఎకనామిక్ సర్వీస్ ఎగ్జామినేషన్ ఐఇఎస్ మరియు ఐఎస్ఎస్ ఎగ్జామ్ 2020 రిక్రూట్మెంట్ కోసం రాత పరీక్ష ఫలితాలను అప్లోడ్ చేసింది. ఆ అభ్యర్థులు ఖాళీలతో నమోదు చేయబడ్డారు.
Some Useful Important Links | ||||||
Download Result |
Click Here |
|||||
Download Admit Card |
Click Here |
|||||
Apply Online |
Click Here |
|||||
Pay Exam Fee |
Click Here |
|||||
Re Print Form |
Click Here |
|||||
Download Notification |
Click Here |
|||||
Official Website |
Click Here |
📚✍గురుకులాల్లో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం✍📚
🌻ఒంగోలు టూటౌన్: ఆంధ్రప్రదేశ్ సాంఘిక సం క్షేమ గురుకుల విద్యాలయాలలో 2020-21 విద్యా సంవత్సరంలో ఐదో తరగతి ప్రవేశానికి మిగిలి ఉన్న ఖాళీలను లాటరీ పద్ధతిలో భర్తీ చేసేందుకు బాల, బాలికల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల కో-ఆర్డినేటర్ గురువారం ఒక ప్రకటనలో తెలి పారు. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 23వ తేదీ లోగా సాంఘిక సంక్షేమశాఖ గురుకుల విద్యాల యాల సంస్థ (పాత రిమ్స్) నందు దరఖాస్తు చేసు కోవాలని తెలిపారు. 24వ తేదీ ఉదయం 11 గంట లకు చీమకుర్తిలోని సాంఘిక సంక్షేమశాఖ గురు కుల కళాశాలలో లాటరీ పద్ధతి ద్వారా సీట్ల కేటా యించనున్నట్టు తెలిపారు. ఇతర సమాచారం కోసం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల లేదా కళాశాల నందు ప్రధానాచార్యులను సంప్రదిం చాలని కోరారు.
31 నుంచి ఆర్‌ఆర్‌బీ ఎన్టీపీసీ మూడో దశ పరీక్షలు
ఆర్‌ఆర్‌బీ 35,208 ఎన్టీపీసీ పోస్టుల భర్తీకి 2019లో నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఈ పోస్టులకు 1,26,30,885 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ పరీక్షలను దశలవారీగా మార్చివరకు నిర్వహిస్తున్నారు. మొదటి విడుత పరీక్షలు గతేడాది డిసెంబర్ 28న ప్రారంభమై జనవరి 12న ముగిశాయి. రెండో దశ పరీక్షలు 16 నుంచి 30 వరకు జరుగనున్నాయి. ఇక మూడో దశ పరీక్షలు ఈనెల 31 నుంచి ఫిబ్రవరి 12 వరకు జరుగుతాయి.
ఎస్బీఐ పీఓ మెయిన్ అడ్మిట్ కార్డుల విడుదల
న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ప్రొబేషనరీ ఆఫీసర్ (పీఓ) పోస్టుల భర్తీకి సంబంధించిన మెయిన్ పరీక్ష అడ్మిట్ కార్డులను విడుదల చేసింది. ఎస్బీఐ అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపింది. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు తమ హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించింది. ఈనెల 29న దేశవ్యాప్తంగా వివిధ కేంద్రాల్లో మెయిన్ పరీక్ష జరుగనుంది.
మెయిన్ పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నారు. ఇందులో 200 మార్కులకు ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలు ఇస్తారు. ఇందులో మొత్తం 4 సెక్షన్లు ఉంటాయి. పరీక్షను మూడు గంటల్లో రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా 50 మార్కులకు డిస్క్రిప్టివ్ పరీక్ష ఉంటుంది. ఇందులో ఇంగ్లిష్ లాంగ్వేజీకి సంబంధించిన ప్రశ్నలు అడుగుతారు. 30 నిమిషాల్లో పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఈ పరీక్ష కూడా కంప్యూటర్ ఆధారితంగానే ఉంటుంది.
దేశవ్యాప్తంగా ఉన్న బ్రాంచీల్లో ఖాళీగా ఉన్న 2 వేల పీఓ పోస్టుల భర్తీకి ఎస్బీఐ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో ఎస్సీలకు 300, ఎస్టీలకు 150, ఓబీసీలకు 540, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 200, జనరల్ కేటగిరీలో 810 చొప్పున పోస్టులు ఉన్నాయి. పీఓ ఎంపిక విధానం మొత్తం మూడు దశల్లో ఉంటుంది. ఇప్పటికే ప్రిలిమినరీ పరీక్ష పూర్తయ్యింది. ఈ నెలాఖరులో మెయిన్ పరీక్ష జరుగనుంది. ఇందులో ఎంపికైనవారిని ఇంటర్వ్యూ లేదా గ్రూప్ డిస్కషన్‌కు ఆహ్వానిస్తారు.
వెబ్‌సైట్: sbi.co.in
డిగ్రీ వారికి ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ లో ఉద్యోగ అవకాశాలు...
షిఫ్ట్ టైమ్: జనరల్
ఉద్యోగ రకము: ఫుల్ టైం
ఇతర వివరాలు: పోస్టులు: ప్రైవేట్ సెక్రటరీ, హిందీ ట్రాన్స్ లేటర్
వయస్సు: పోస్టునీ బట్టి 40 సంవత్సరాలు మించి ఉండరాదు
దరఖాస్తు విధానం: ఆన్ లైన్
దరఖాస్తుకు చివరి తేదీ: 16/02/2021
వెబ్ సైట్: http://irfc.nic.in/
పూర్తి వివరాలకు లింక్: https://bit.ly/398EzaZ
సంస్థ పేరు: ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్
విద్య: ఏదైనా డిగ్రీ, డిగ్రీ, పీజీ
వేతనం: నెలకి 21000-98000/-
🌐 వెబ్‌సైట్: http://irfc.nic.in/
Join Indian X Y Group 01/2022 Online Form 2021
ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ సిడిఎసిలో చేరండి ఇటీవల ఎయిర్‌ఫోర్స్ ఎక్స్ వై గ్రూప్ 10 + 2 రిక్రూట్‌మెంట్ 2021 యొక్క రిక్రూట్‌మెంట్ పోస్టు కోసం ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌కు ఆహ్వానించబడ్డారు. ఆ అభ్యర్థులు ఈ క్రింది ఖాళీలకు ఆసక్తి కలిగి ఉన్నారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసే ముందు పూర్తి నోటిఫికేషన్‌ను చదవవచ్చు.
Some Useful Important Links | ||||
Apply Online |
Click Here |
|||
Download Notification |
Click Here |
|||
Download Syllabus |
Click Here |
|||
Official Website |
Click Here |
EPFO SSA Recruitment Final Result 2021
ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఇపిఎఫ్ఓ ఇటీవల పాన్ ఇండియాలో జరిగిన సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్ ఎస్ఎస్ఎ పరీక్షా పోస్టుకు తుది ఫలితాన్ని విడుదల చేసింది. ఆ అభ్యర్థులు ఖాళీతో నమోదు చేయబడ్డారు తుది ఫలితం, కటాఫ్.
Some Useful Important Links | ||||||||||||||||
Download Final Result |
Click Here |
|||||||||||||||
Download Mains Exam Result |
UP | Bihar | Delhi | Other |
|||||||||||||||
Download Pre Exam Marks |
Click Here |
|||||||||||||||
Download Mains Admit Card |
Click Here |
|||||||||||||||
Download Result |
Click Here |
|||||||||||||||
Download Admit Card |
Click Here |
|||||||||||||||
Apply Online |
Registration | Login |
|||||||||||||||
How to Fill Form (Video Hindi) |
Click Here |
|||||||||||||||
Download Notification |
Click Here |
|||||||||||||||
Official Website |
Click Here |
Indian Army 10+2 Technical Entry Scheme TES 45 Recruitment Online Form 2021
Join Indian Army (Indian Army) Technical Entry Scheme for its 10 + 2 Intermediate Pass Candidates, which you know as TES 45, Online applications are starting from 01/02/2021 February month. For those who are interested in this recruitment and are looking for defense jobs, this is a golden opportunity for whoever qualified candidate wants to apply can fill the online form
Some Useful Important Links |
|
Apply Online |
|
Download Short Notification |
|
Official Website |
SSC GD Constable Recruitment 2018 Final Result 2021
Some Useful Important Links | ||||||||||||||||||||
Download Final Result |
List 1 | List 2 | List 3 |
|||||||||||||||||||
How to Check Result (Video Hindi) |
Click Here |
|||||||||||||||||||
Download Final Result Notice |
Click Here |
|||||||||||||||||||
Download RME Admit Card |
Click Here |
|||||||||||||||||||
Download DME Admit Card |
Click Here |
|||||||||||||||||||
Download DME Exam Notice |
Click Here |
|||||||||||||||||||
Download Additional Result |
Male | Female |
|||||||||||||||||||
Download Notice Additional Result |
Click Here |
|||||||||||||||||||
Download Additional PET / PST Result |
Male | Female |
|||||||||||||||||||
Download PET / PST Result |
Male | Female |
|||||||||||||||||||
Download Notice for PET/PST Result |
Click Here |
|||||||||||||||||||
How to Check Result / Cutoff (Video Hindi) |
Click Here |
|||||||||||||||||||
Download Revised Vacancy Details |
Click Here |
|||||||||||||||||||
Download Marks for Revised Result |
Click Here |
|||||||||||||||||||
Download Notice for Released Revised Result Markst |
Click Here |
|||||||||||||||||||
Download Revised Result (Male Candidate) |
List 1 | List 2 | List 3 | List 4 | List 5 | List 6 |
|||||||||||||||||||
Download Revised Result (Female Candidate) |
List 1 | List 2 | List 3 |
|||||||||||||||||||
Download Revised Result Cutoff 2019 |
Click Here |
|||||||||||||||||||
How to Check Revised Result (Video Hindi) |
Click Here |
|||||||||||||||||||
Download Physical Exam PET Admit Card 2019 |
Click Here |
|||||||||||||||||||
How to Download Physical Exam PET Admit Card (Video Hindi) |
Click Here |
|||||||||||||||||||
Download New Notice for PET/PST Exam 2019 |
Click Here |
|||||||||||||||||||
Download Physical Exam Notice 2019 |
Click Here |
|||||||||||||||||||
Download Final Answer Key |
Click Here |
|||||||||||||||||||
Download Final Answer Key |
Click Here |
|||||||||||||||||||
Download Marks |
Click Here |
|||||||||||||||||||
Download Written Exam Result (Male Candidate) |
List 1 | List 2 | List 3 | List 4 |
|||||||||||||||||||
Download Written Exam Result (Female Candidate) |
List 1 | List 2 | List 3 | List 4 |
|||||||||||||||||||
Download Written Exam Cutoff |
Click Here |
|||||||||||||||||||
How to Check Result / Cutoff (Video Hindi) |
Click Here |
|||||||||||||||||||
Download Answer Key |
Click Here |
|||||||||||||||||||
How to View Answer Key (Video Hindi) |
Click Here |
|||||||||||||||||||
Download Notice for Answer Key |
Click Here |
|||||||||||||||||||
Download Revised Vacancy Details |
Click Here |
|||||||||||||||||||
Download Notice for Result Date |
Click Here |
|||||||||||||||||||
Download Admit Card CR Region |
Click Here |
|||||||||||||||||||
Download Admit Card MPR Region |
Click Here |
|||||||||||||||||||
Download Admit Card NR Delhi Region |
Click Here |
|||||||||||||||||||
Download Admit Card Other Region |
Click Here |
|||||||||||||||||||
Exam Date Notice |
Click Here |
|||||||||||||||||||
Login to Change Photo, Sign |
Click Here |
|||||||||||||||||||
Notice for Photo Signature Correction |
Click Here |
|||||||||||||||||||
Download Revised Date Notice |
Click Here |
|||||||||||||||||||
Download Syllabus |
Pattern | Syllabus |
|||||||||||||||||||
Download Notification |
Click Here |
|||||||||||||||||||
Official Website |
Click Here |
చిలమత్తూరు లో ఉద్యోగాలు
-
AP KGBV Non-Teaching Recruitment 2024 Notification కేజీబీవీల్లో 729 బోధనేతర పోస్టులు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో 729 బోధనేతర పోస్ట...
-
1. PAN : - Student and Father/Mother/Guardian 2. Photograph: Student and Father/Mother 3. Bank Passbook : Student and Father/Mother...
-
PRL.DISTRICT COURT: ANANTHAPURAMU Dis. No. 3983/2024/Admn/Genl. Date 11.07.2024 NOTIFICATION FOR A...