RBI గుర్తింపు సంస్థ CFL లో ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ప్రకటన జారీ :
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) చేత గుర్తింపు పొందిన నాన్ బ్యాంకింగ్ ఫైనాన్సియల్ కంపెనీ అయిన క్రిస్ ఫైనాన్సియల్ హోల్డింగ్స్ లిమిటెడ్ లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి గాను ఒక ప్రకటన విడుదల అయినది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 13 జిల్లాల్లో ఈ ఉద్యోగాల నియామకాలను చేపట్టానున్నారు.
ఎటువంటి పరీక్షలు లేకుండా కేవలం ఇంటర్వ్యూల ద్వారా భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు అర్హతలు గల అభ్యర్థులందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. CFL Jobs
ముఖ్యమైన తేదీలు :
ఇంటర్వ్యూ నిర్వహణ తేది | జనవరి 23,2021 |
ఇంటర్వ్యూ నిర్వహణ సమయం | 9:30AM to 5:00PM |
విభాగాల వారీగా ఖాళీలు :
క్రెడిట్ అసిస్టెంట్స్
బ్రాంచ్ మేనేజర్స్
HR ఎగ్జిక్యూటివ్స్
ఇంటర్నెల్ ఆడిటర్స్
అర్హతలు :
క్రెడిట్ అసిస్టెంట్స్ ఉద్యోగాలకు ఇంటర్మీడియట్ మరియు ఆ పైన విద్యార్హతలు కలిగిన వారందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
బ్రాంచ్ మేనేజర్స్ ఉద్యోగాలకు MFL /NBFC లో అనుభవం కలిగిన అభ్యర్థులు, హెచ్. ఆర్ ఉద్యోగాలకు మరియు ఇంటర్నెల్ ఆడిటర్స్ ఉద్యోగాలకు ఏదైనా విభాగంలో పీజీ కోర్సులను పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
డ్రైవింగ్ లైసెన్స్ అవసరం అని ప్రకటనలో పొందుపరిచారు.
వయసు :
ఈ ఉద్యోగాలకు 18 నుండి 28 సంవత్సరాలు కలిగిన పురుష అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవలెను.
ఎంపిక విధానం :
ఇంటర్వ్యూ విధానం ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
ఎంపికైన అభ్యర్థులకు అభ్యర్థుల నేటివ్ ప్లేస్ నుండి 70-120 కిలోమీటర్ల లోపు ఉద్యోగాలను కల్పించనున్నారు.
జీతం :
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఆకర్షణీయమైన జీతం + ఇన్సెంటివ్స్ + ట్రావెలింగ్ అలోవెన్సు ( TA ) + ప్రొవిడెంట్ ఫండ్ ( PF ) + హెల్త్ ఇన్సూరెన్స్ లభించనున్నాయి.
ఇంటర్వ్యూలకు హాజరు కాబోయే అభ్యర్థులు విద్యా అర్హత సర్టిఫికెట్స్ మరియు రీసెంట్ పాస్ పోర్ట్ సైజ్ ఫొటోస్ ను తమ వెంట తీసుకుని వెళ్లవలెను.
జిల్లాల వారీగా ఇంటర్వ్యూ నిర్వహణ ప్రదేశాలు :
శ్రీకాకుళం :
ఆదిత్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్ మెంట్, టెక్కలి.
విజయనగరం :
డోర్ నెంబర్ : 9-79/1, ఉడా కాలనీ,
విశాఖపట్నం :
డోర్ నెంబర్ : 9-79/1, ఎన్జీవో కాలనీ , అనకాపల్లి.
తూర్పుగోదావరి :
69-17-2, స్నేహ హాస్పిటల్ రోడ్, గైగోలుపాడు, కాకినాడ.
పశ్చిమ గోదావరి :
భారత్ గోడౌన్ వెనుక, కాండ్రేక గూడెం, ఏలూరు.
బ్యాంకు కాలనీ, వారిధానం రోడ్, పాలకొల్లు.
కృష్ణా :
హౌస్ నెంబర్ – 124, A 31 స్ట్రీట్, శాంతి నగర్, తిరువూరు.
గాంధీ నగర్, జెడ్. పీ. సెంటర్ , మచిలీపట్నం.
గుంటూరు :
9-11-26, నాజ్ సర్కిల్ రోడ్, గుంటూరు.
ప్రకాశం :
మారుతీ నగర్ , రెండవ లైన్, ఒంగోలు.
నెల్లూరు :
2-12, వెంకటేశ్వర స్వామి గుడి వీధి , జె. ఆర్. పేట, ఆత్మకూరు.
చిత్తూరు :
10-15, దుర్గారావు నగర్ నార్త్, కడప రోడ్, పీలేరు.
కడప :
2-3/4, పరమేశ్వర హై స్కూల్ , రామరాజుపల్లి.
కర్నూల్ :
ప్లాట్ నంబర్ – 28, అమరేంద్ర నగర్, గూటి రోడ్, కర్నూల్.
అనంతపురం :
20-3-25, సుబ్రహ్మణ్యశ్వరా నగర్, MYR ఫంక్షన్ హాల్ దగ్గర,
హనుమాన్ సర్కిల్, గుంతకల్.
మొబైల్ నంబర్స్ :
6362577230
7799364024
7306688626
6304494276
9000440336
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి