భారత ప్రభుత్వ అణు శక్తి విభాగానికి చెందిన హైదరాబాద్(బేగంపేట్) లోని అటామిక్ మినరల్స్ డైరెక్ట్ రేట్ ఫర్ ఎక్స్‌ప్లొరేషన్ అండ్ రీసెర్చ్ లో కాంట్రాక్ట్ బేసిస్ పై ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ ఈ నోటిఫికేషన్ ను విడుదల చేసింది.ఆసక్తి ఉన్నవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. AMD Jobs
ఈ నోటిఫికేషన్ కు అంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవచ్చు.మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. AMD Complex Hyderabad Jobs Update 2
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తు ప్రారంభ తేది | 18 జనవరి 2021 |
దరఖాస్తు చివరి తేది | 23 జనవరి 2021 |
విభాగాలు :
ల్యాబొరేటరీ అసిస్టెంట్ ( ఫిజిక్స్ | 8 |
ల్యాబొరేటరీ అసిస్టెంట్ ( కెమిస్ట్రీ | 10 |
ప్రాజెక్ట్ అసోసియేట్-1 ( జియాలజీ ) | 17 |
మొత్తం ఖాళీలు :
ఈ నోటిికేషన్ ద్వారా మొత్తం విభాగాల వారీగా 35 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
ల్యాబొరేటరీ అసిస్టెంట్ ( ఫిజిక్స్ & కెమిస్ట్రీ ) పోస్టులకు : కనీషం 60% మార్కులతో ఫిజిక్స్, మ్యాథమేటిక్స్,కెమిస్ట్రీ,జియాలజీ సబ్జెక్టులతో బీఎస్సీ ఉత్తీర్ణత.ప్రాజెక్ట్ అసోసియేట్-1 ( జియాలజీ )పోస్టులకు :జియాలజీ/అప్లైడ్ జియాలజీ/అప్లైడ్ జియోకెమిస్ట్రీ సబ్జెక్టులో ఎమ్మెస్సీ/ ఎంటెక్ ఉత్తీర్ణత .మరిన్ని వివరాల కోసం అఫిషియల్ నోటిఫికేషన్ ను సంద్శించండి.
వయస్సు :
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు వయసు విభాగాల వారీగా 30 ఏళ్లు మించకుడదు, మరియు గవ్నమెంట్ ఉత్తర్వుల ప్రకారం SC,ST, మరియు BC అభ్యర్థలకు వయస్సు సడలింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం :
ఈమెయిల్ విధానంలో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈమెయిల్ :
rectt2019.amd@gov.in కు దరఖాస్తు పంపించాలి.
దరఖాస్తు ఫీజు :
జనరల్ కేటగిరీ అభ్యర్ధులకు 0/- ఫీజు, మిగిలిన కేటగిరీ అభ్యర్ధులకు 0/- ఫీజు తో ఈ నోటిికేషన్ కు ధరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక విధానం :
షార్ట్ లిస్టింగ్ , ఆన్‌లైన్ ఇంటర్వూ ఆధారంగా ఎంపిక చేస్తారు.మరిన్ని వివరాల కోసం అఫిషియల్ వెబ్సైట్ ను సంద్శించండి.
జీతం :
ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్ధులకు విభాగాల వారీగా నెలకు 20,000/- నుంచి 55,000/- రూపాయల వరకు జితంగా లభించనుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి