డిఫెన్స్ బయో ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రో మెడికల్ లాబరేటరీ నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లోని అర్హులైన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. మరియు ఇండియన్ సిటిజెన్ అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. DRDO-DEBEL Job Recruitment Telugu ముఖ్యమైన తేదీలు: అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: 20 డిసెంబర్ 2020 పోస్టుల సంఖ్య: జూనియర్ రీసెర్చ్ ఫెలో విభాగంలో మొత్తం 6 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. అర్హతలు: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి సంబంధిత ఇంజనీరింగ్ విభాగంలో ఫస్ట్ డివిజన్ లో BE లేదా B tech చేసి ఉండాలి. మరియు NET లేదా GATE క్వాలిఫై అయి ఉండాలి లేదా సంబంధిత ఇంజనీరింగ్ విభాగంలో ఫస్ట్ డివిజన్ లో ME లేదా M tech చేసి ఉండాలి మరియు NET లేదా GATE క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. వయసు: 28 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి మరియు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ మరియు ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ కలదు జీతం: 31, 000 వరకు జీతం ఇవ్వడం జరుగుతుంది మరియు ఇతర అలవె...
అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు మధ్యానం 3.00 గంటల నుండి సాయంత్రం 9.00 వరకు | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు