ల్యాండ్ సర్వేయర్, ఎలక్ట్రిషియన్ కోర్సుల్లో లో పదో తరగతి పాస్ అయిన నిరుద్యోగులకు ఉచిత శిక్షణ పాటు బెంగళూరు లాంటి నగరాల్లో ప్రైవేట్ కంపెనీలలో ఉద్యోగ అవకాశాలు వివరాలకు ఈ లింక్ ను చేయండి | Follow this link for free training in land surveyor and electrician courses for unemployed people who have passed 10th class and job opportunities in private companies in cities like Bangalore | ಲ್ಯಾಂಡ್ ಸರ್ವೇಯರ್, ಎಲೆಕ್ಟ್ರಿಷಿಯನ್ ಕೋರ್ಸ್ಗಳಲ್ಲಿ 10 ನೇ ತರಗತಿ ಉತ್ತೀರ್ಣರಾದ ನಿರುದ್ಯೋಗಿಗಳಿಗೆ ಉಚಿತ ತರಬೇತಿ ಮತ್ತು ಬೆಂಗಳೂರಿನಂತಹ ನಗರಗಳಲ್ಲಿ ಖಾಸಗಿ ಕಂಪನಿಗಳಲ್ಲಿ ಉದ್ಯೋಗಾವಕಾಶಗಳನ್ನು ದಯವಿಟ್ಟು ಅನುಸರಿಸಿ | 10वीं पास बेरोजगारों के लिए लैंड सर्वेयर, इलेक्ट्रीशियन पाठ्यक्रमों में निःशुल्क प्रशिक्षण के साथ-साथ बैंगलोर जैसे शहरों में निजी कंपनियों में नौकरी के अवसर, कृपया इस लिंक का अनुसरण करें
నిరుద్యోగులకు ఉచిత శిక్షణ హిందూపురం అర్బన్, జూన్ 15: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీఎస్ఎస్ఈసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వార నిరుద్యోగులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు నేషనల్ అకాడమీ ఆఫ్ కన్ స్ట్రక్షన్ నిర్వహుకుడు ఆనంద్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ల్యాండ్ సర్వేయర్ (ఇంటర్ పాస్ అయి ఉండాలి) ఎలక్ట్రిషియన్ (పదో తరగతి పాస్ అయిఉండాలి) వ యసు 35 సంవత్సరాల లోపు ఉండాలన్నారు. రెండు నె లల పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ధ్రువీకరించిన అధ్యా పకులచే శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్లను అందిస్తామన్నారు. బెంగళూరు లాంటి నగరాల్లో ప్రైవేట్ కంపెనీలలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. శిక్షణా కాలంలో 20 శాతం థియరీ, 80 శాతం ప్రాక్టికల్స్ ఉంటాయ న్నారు. ఆసక్తి గల యువకులు ఈ నెల 20 లోగా ఆధార్ జిరాక్స్, రేషన్కార్డుజిరాక్స్, పాస్పోర్టు సైజ్ ఫొటోలు, తీసుకురావాలని కోరారు. వివరాలకు ఫోన్ నంబర్లు 9252901657, 9440013302ను సంప్రదించాలన్నారు. ನಿರುದ್ಯೋಗಿಗಳಿಗೆ ಉಚಿತ ತರಬೇತಿ ಹಿಂದೂಪುರಂ ಅರ್ಬನ್, ಜೂ.15: ಆಂಧ್ರಪ್ರದೇಶ ಸರ್ಕಾರವು APSSEC ಅಡಿಯಲ್ಲಿ ಸ್ಥಾಪಿಸಿರುವ ಕೌಶಲ್ಯಾಭಿವೃದ್ಧಿ ಕೇಂದ್ರವು ನಿರುದ್ಯೋಗಿಗಳಿಗೆ ಉಚಿತ ತರಬೇತಿಯನ್ನು ನೀಡಲಿದೆ ಎಂದು ನ್ಯಾಷನಲ್ ಅ...