18, నవంబర్ 2023, శనివారం

● పీజీలో నచ్చిన విభాగానికి మారొచ్చు ● కొత్త విద్యావిధానం మేరకు యూజీసీ నిబంధనల ముసాయిదా సిద్ధం

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- 
నాలుగేళ్ల డిగ్రీ ఉంటే.. ఏడాదిలో పోస్టుగ్రాడ్యుయేషన్‌





న్యూఢిల్లీ, నవంబరు 17: ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు శుభవార్త..! కేంద్ర ప్రభుత్వం ఇదివరకే ప్రకటించిన నూతన జాతీయ విద్యావిధానం(ఎన్‌ఈపీ) మేరకు పీజీ కోర్సుల కాలపరిమితి, క్రెడిట్స్‌, ఎంపిక విధానాలు, విద్యార్థికి ఇష్టమైన సబ్జెక్టు, నచ్చిన మోడ్‌ను ఎంచుకునే వెసులుబాట్లను కల్పిస్తూ.. యూనివర్సిటీస్‌ గ్రాంట్స్‌ కమిషన్‌(యూజీసీ) కొత్త నిబంధనల ముసాయిదాను సిద్ధం చేసింది. త్వరలో ఈ ముసాయిదాను పబ్లిక్‌ డొమైన్‌లో పెడతారు. తాజా ముసాయిదాలో పీజీ కోర్సుల కోసం పాఠ్యాంశాలు, క్రెడిట్‌ ఫ్రేమ్‌వర్క్‌ను సిద్ధం చేస్తూ.. విద్యార్థులు ఇకపై పీజీని పూర్తి చేసేందుకు యూజీసీ మూడు విధానాలను ప్రతిపాదించింది. అవి.. ఏడాది కాలపరిమితితో పోస్టు గ్రాడ్యుయేషన్‌, ఇప్పుడున్న రెండేళ్ల పీజీ, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ యూజీ–పీజీ కోర్సులు. అండర్‌ గ్రాడ్యుయేషన్‌(యూజీ– బ్యాచిలర్‌ డిగ్రీ)లో నాలుగేళ్ల కోర్సులను చదివిన విద్యార్థులు, పరిశోధనను పూర్తిచేసి ఉంటే.. ఇకపై ఏడాదిలో పోస్టు గ్రాడ్యుయేషన్‌(పీజీ)ని పూర్తిచేయొచ్చు. ఒకవేళ పరిశోధన లేనిపక్షంలో.. ప్రొఫెషనల్‌గా డిమాండ్‌ ఉన్న కృత్రిమ మేధ(ఏఐ), మెషీన్‌ లెర్నింగ్‌(ఎంఎల్‌) వంటి సబ్జెక్టులను పూర్తి చేసినా.. అలాంటి వారు ఒక సంవత్సరంలో పీజీని పూర్తి చేయొచ్చు. అంతేకాదు..! పీజీలో నచ్చిన కోర్సును ఎంచుకోవచ్చు. అది ఆన్‌లైన్‌ మోడ్‌లోనా? లేక ఆఫ్‌లైన్‌/దూరవిద్య ద్వారానా? లేదంటే ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ మోడ్‌లను కలగలిపిన హైబ్రీడ్‌ విధానమా? అన్నదాన్ని విద్యార్థులు ఎంచుకోవచ్చు. దీంతోపాటు.. రెండేళ్ల పీజీ విధానం కొనసాగుతుంది. ఐదేళ్ల యూజీ–పీజీ ఇంటిగ్రేటెడ్‌ కోర్సులోనూ క్రెడిట్స్‌ ఫ్రేమ్‌వర్క్స్‌ను పెంచాలని తాజా ముసాయిదా ప్రతిపాదించింది. యూజీ పూర్తిచేసిన విద్యార్థులు ఇప్పటి వరకు రెగ్యులర్‌ పద్ధతిలో పీజీలో చేరేందుకు ప్రవేశపరీక్షలను అధిగమించాల్సిందే..! స్టెమ్‌ సబ్జెక్టుల్లో నాలుగేళ్ల డిగ్రీ.. లేదా మూడేళ్ల డిగ్రీతోపాటు రెండేళ్ల పీజీ.. లేదా ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ కోర్సులను పూర్తి చేసినవారు ఎంఈ, ఎంటెక్‌లో చేరేందుకు అర్హులని ముసాయిదా ప్రతిపాదిస్తోంది.
 - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

డిసెంబరులో అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల పోస్టులకు పరీక్షలు Exams for the posts of Assistant Professors in December

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- 

అమరావతి, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలోని 18 యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల నియామకాలకు సంబంధించిన రాత పరీక్ష (కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌)లను డిసెంబరు 18–23 వరకు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఏపీపీఎస్సీ సెక్రటరీ జె.ప్రదీప్‌ కుమార్‌ శుక్రవారం తాత్కాలిక షెడ్యూలును విడుదల చేశారు. ఆర్కియాలజీ, బయో సైన్సెస్‌ కోసం వచ్చే జనవరి 5న తాత్కాలికంగా రాత పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. సబ్జెక్టుల వారీగా తుది షెడ్యూలును తర్వాత ప్రకటిస్తామని తెలిపారు.

 - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

ఫార్మా కోర్సులకు బైపీసీ నుంచి సీట్లు Seats from BIPC for pharma courses

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | -



అమరావతి, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): ఫార్మసీ కోర్సుల కోసం ఇంటర్మీడియట్‌ బైపీసీ విభాగం నుంచి నిర్దేశించిన సీట్ల కేటాయింపును శుక్రవారం పూర్తి చేసినట్టు ఏపీఈఏపీ సెట్‌–2023 కన్వీనర్‌, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ చదలవాడ నాగరాణి తెలిపారు. బి.పార్మసీ, ఫార్మా–డి, ఫార్మస్యూటికల్‌ ఇంజినీరింగ్‌ కోర్సులకు సంబంధించి 192 ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో 10,423 సీట్లు అందుబాటులో ఉండగా, 141 సీట్లు మినహా 10,282 సీట్లు భర్తీ చేశామని శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. బైపీసీ స్ట్రీమ్‌కు ఫార్మా కోర్సుల కోసం 15,456 మంది నమోదు చేసుకోగా, వీరిలో 15,395 మంది అర్హత సాధించారని, వీరిలో 14,832 మందికి తుది ఎంపికలో సీట్లు కేటాయించినట్టు వివరించారు. రాష్ట్ర క్రీడాభివృద్ధి సంస్థ నుంచి తుది మెరిట్‌ జాబితా రావాల్సి ఉన్నందు వల్ల 47 క్రీడల కోటా సీట్లను భర్తీ చేయలేదన్నారు. తుది గడువులోగా వీటిలో కూడా విద్యార్థులను కేటాయిస్తామని తెలిపారు.

 - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన ముసాయిదా ఓటర్ల జాబితా–2024లో మీ పేరు ఉందో లేదో తెలుసుకోవాలంటే చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు.

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- 


కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన ముసాయిదా ఓటర్ల జాబితా–2024లో మీ పేరు ఉందో లేదో తెలుసుకోవాలంటే చేతిలో స్మార్ట్ఫోన్ఉంటే చాలు. https://voters. eci.gov.in వెబ్సైట్హోంపేజీలోకి వెళ్లగానే కుడివైపు పైభాగంలో సెర్చ్ఇన్ఎలక్టోరల్డీటెయిల్స్హియర్అని ఉంటుంది. దానిపై క్లిక్చేయగానే సెర్చ్బై డీటెయిల్స్‌, సెర్చ్బై ఎపిక్కార్డ్నంబర్‌, సెర్చ్బై మొబైల్అనే మూడు ఆప్షన్స్కనిపిస్తాయి. మీ వద్ద ఉన్న వివరాల ఆధారంగా అందులో ఒకదానిని ఎంచుకుని జాబితాలో మీ పేరు ఉందో లేదో తెలుసుకోవచ్చు. ఓటర్హెల్ప్లైన్యాప్లో కూడా సెర్చ్యువర్నేమ్ఇన్ఎలక్టోరల్రోల్అనే విభాగంలోకి వెళ్లి తెలుసుకోవచ్చు.

లేకపోతే వెంటనే

ఫాం–6 దరఖాస్తు

ఒకవేళ ఓటరు జాబితాలో మీ పేరు లేకపోతే.. ఆలస్యం చేయకుండా ఫాం–6కు దరఖాస్తుతో కొత్తగా ఓటు హక్కు కోసం అప్లై చేయాలి. మీ గ్రామంలోనే మీ ఏరియా పోలింగ్బూత్బీఎల్వో వద్ద ఫాం–6 దరఖాస్తు సమర్పించవచ్చు. లేదంటే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఎలక్టోరల్రిజిస్ట్రేషన్అధికారులు (ఈఆర్వో) ఉంటారు. ప్రతి మండలంలోనూ తహశీల్దార్లేదా డిప్యూటీ తాహశీల్దార్లు అసిస్టెంట్ఎలక్టోరల్రిజిస్ట్రేషన్అధికారులుగా ఉంటారు. వారి కార్యాలయాల్లోనూ ఫాం–6 దరఖాస్తులు అందించవచ్చు.

కొత్తగా ఓటు నమోదు

చేసుకోవాలంటే..

https://voters.eci.gov.in వెబ్సైట్లోకి వెళ్లి ముందుగా ఫోన్నంబర్తో రిజిస్ట్రేషన్చేసుకుని లాగిన్అవ్వాలి. వెబ్సైట్లోకి వెళ్లి న్యూ ఓటర్రిజిస్ట్రేషన్విభాగంపై క్లిక్చేసి.. దరఖాస్తులో అడిగిన వివరాలన్నీ నమోదు చేసి అప్లికేషన్సబ్మిట్చేయాలి. ఓటర్హెల్ప్లైన్మొబైల్యాప్లోనూ ఇలాగే కొత్తగా ఓటు నమోదు చేసుకోవచ్చు.

 - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

డిసెంబరు 17న ఎన్టీఆర్‌ విద్యాసంస్థల ‘గెస్ట్‌ 2024’

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |-


డిసెంబరు 17న ఎన్టీఆర్‌ విద్యాసంస్థల ‘గెస్ట్‌ 2024’

అమరావతి, నవంబరు 17(ఆంధ్రజ్యోతి): ఎన్టీఆర్‌ విద్యాసంస్థలు గత తొమ్మిదేళ్లుగా నిర్వహిస్తున్న గరల్స్‌ ఎడ్యుకేషన్‌ స్కాలర్‌షిప్‌ టెస్ట్‌ (గెస్ట్‌–2024)ను ఈ ఏడాది డిసెంబరు 17న నిర్వహించనున్నట్లు ఎన్టీఆర్‌ విద్యాసంస్థల మేనేజింగ్‌ ట్రస్టీ నారా భువనేశ్వరి శుక్రవారం తెలిపారు. ఈ పరీక్షలో అర్హత సాధించిన మొదటి 25 మంది బాలికలకు ఎన్టీఆర్‌ విద్యాసంస్థల ద్వారా ఉపకార వేతనం అందజేస్తారు. అలాగే మొదటి 10 ర్యాంకులు పొందిన బాలికలకు నెలకు రూ.5 వేలు చొప్పున, తర్వాత 15 ర్యాంకుల బాలికలకు నెలకు రూ.3 వేలు చొప్పున ఎన్టీఆర్‌ బాలికల జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ పూర్తి చేసే వరకు అందిస్తారు. 10వ తరగతి చదువుకున్న బాలికలంతా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, ఆసక్తి ఉన్న బాలికలు ఈనెల 18 నుంచి డిసెంబరు 15 మధ్య ఎన్టీఆర్‌ బాలికల జూనియర్‌ కళాశాల వెబ్‌సైట్‌ ntrcollegeforwomen.education లో పేర్లు నమోదు చేసుకోవాలని, లేదా 7660002627/28 మొబైల్‌ నంబర్లతో సంప్రదించాలని భువనేశ్వరి సూచించారు.

ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ ఉపకారవేతనాలకు దరఖాస్తుల ఆహ్వానం

ప్రతిభ గల విద్యార్థినులకు ఉపకారవేతనం అందించడానికి ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ ద్వారా ఏటా నిర్వహించే గర్ల్స్‌ ఎడ్యుకేషన్‌ స్కాలర్‌షిప్‌ టెస్ట్‌ (జీఈఎస్‌టీ-2024)ను డిసెంబర్‌ 17న నిర్వహించనున్నట్లు ఎన్టీఆర్‌ విద్యాసంస్థల మేనేజింగ్‌ ట్రస్టీ నారా భువనేశ్వరి తెలిపారు.


ఈనాడు డిజిటల్‌, అమరావతి: ప్రతిభ గల విద్యార్థినులకు ఉపకారవేతనం అందించడానికి ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ ద్వారా ఏటా నిర్వహించే గర్ల్స్‌ ఎడ్యుకేషన్‌ స్కాలర్‌షిప్‌ టెస్ట్‌ (జీఈఎస్‌టీ-2024)ను డిసెంబర్‌ 17న నిర్వహించనున్నట్లు ఎన్టీఆర్‌ విద్యాసంస్థల మేనేజింగ్‌ ట్రస్టీ నారా భువనేశ్వరి తెలిపారు. పదో తరగతి చదువుతున్న విద్యార్థినులు ఈ నెల 18 నుంచి డిసెంబర్‌ 15 వరకు దరఖాస్తు చేసుకోవాలని శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మొదటి పది ర్యాంకులు పొందినవారికి నెలకు రూ.5 వేలు, తర్వాతి 15 ర్యాంకులు పొందినవారికి నెలకు రూ.3 వేల చొప్పున ఎన్టీఆర్‌ బాలికల జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ పూర్తి చేసేవరకు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఆసక్తిగల వారు www.ntrcollegeforwomen.education వెబ్‌సైట్‌లో పేరు నమోదు చేసుకోవాలన్నారు.


 - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

17, నవంబర్ 2023, శుక్రవారం

AP SI ఉద్యోగాలు: ఎస్‌ఐ నియామక ప్రక్రియపై హైకోర్టు స్టే *

AP SI ఉద్యోగాలు: ఎస్‌ఐ నియామక ప్రక్రియపై హైకోర్టు స్టే

* గతంలో అర్హులైన వారు ప్రస్తుతం ఎలా అనర్హులవుతారని ప్రశ్న
 


అమరావతి: ఏపీలో ఎస్‌ఐ నోటిఫికేషన్‌ ప్రక్రియపై రాష్ట్ర హైకోర్టు స్టే విధించింది. నియామకాల్లో అన్యాయం పలువురు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. గతంలో అర్హులైన వారిని, ప్రస్తుతం అనర్హులుగా ప్రకటించారని పిటిషన్ వేశారు. బాధితుల నుండి జడ శ్రవణ్ వాదనలు వినిపించారు. గతంలో అర్హులైన వారు ప్రస్తుతం అనర్హులు ఎలా అవుతారని బోర్డును జడ్జి ప్రశ్నించారు. ఈ సందర్భంగా నియామక ప్రక్రియను నిలుపుదల చేయడానికి పిటిషనర్. దీంతో పిటిషనర్ వాదనలతో ఏకీభవించి ఉన్నత న్యాయస్థానం ఎస్‌ఐ నోటిఫికేషన్‌పై స్టే విధించింది. 



-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

AWES: 25, 26 తేదీల్లో ఆర్మీ పబ్లిక్ స్కూల్ ఉపాధ్యాయ నియామక పరీక్షలు * ఆన్‌లైన్‌లో అడ్మిట్ కార్డులు

AWES: 25, 26 తేదీల్లో ఆర్మీ పబ్లిక్ స్కూల్ ఉపాధ్యాయ నియామక పరీక్షలు 

* ఆన్‌లైన్‌లో అడ్మిట్ కార్డులు


ఈనాడు ప్రతిభ డెస్క్‌: భారతదేశంలోని వివిధ కంటోన్‌మెంట్స్, మిలిటరీ స్టేషన్‌లలోని ఆర్మీ పబ్లిక్ స్కూళ్లలో ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి సంబంధించి నవంబర్ 25, 26 తేదీల్లో రాత పరీక్షల నిర్వహణలో ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ ఓ ప్రకటనలో తెలియజేసింది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఆన్‌లైన్‌లో అడ్మిట్ కార్డులను పొందవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ), ట్రైండ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ), పీఆర్‌టీ(ప్రైమరీ టీచర్) ఖాళీలు భర్తీ కానున్నాయి. ఆన్‌లైన్ స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ, టీచింగ్ స్కిల్స్ మూల్యాంకనం, కంప్యూటర్ ప్రావీణ్యం ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేసుకోవచ్చు. సికింద్రాబాద్, హైదరాబాద్‌లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.



అడ్మిట్ కార్డుల కోసం క్లిక్ చేయండి

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

UGC-NET: డిసెంబర్ 6-14 తేదీల్లో యూజీసీ-నెట్‌ పరీక్షలు * జనవరి 10న ఫలితాలు * త్వరలో అడ్మిట్‌ కార్డులు విడుదల

UGC-NET: డిసెంబర్ 6-14 తేదీల్లో యూజీసీ-నెట్‌ పరీక్షలు

* జనవరి 10న ఫలితాలు

* త్వరలో అడ్మిట్‌ కార్డులు విడుదల

యూనివర్సిటీ గ్రాంట్స్ కమీషన్- నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ డిసెంబర్ 2023 (యూజీసీ-నెట్) పరీక్ష నిర్వహణ షెడ్యూల్ విడుదలైంది. ముఖ్య నగరాల్లోని కేంద్రాల్లో డిసెంబర్ 6వ తేదీ నుంచి 14వ తేదీ వరకు పరీక్షలు జరుగుతున్నాయి. త్వరలో అడ్మిట్ కార్డులు అందుబాటులోకి రానున్నాయి. ఈ పరీక్ష జూనియర్‌ రిసెర్చి ఫెలోషిప్‌, విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు పోటీపడేందుకు ఉపయోగపడుతుంది. మొత్తం 83 సబ్జెక్టుల్లో కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించబడుతుంది. పరీక్ష కంప్యూటర్ ఆధారిత (సీబీటీ) విధానంలో ఉంటుంది. పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. రెండు పేపర్లలో ఆబ్జెక్టివ్ టైప్, మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఉంటాయి. పేపర్‌-1లో 50 ప్రశ్నలు- 100 మార్కులు, పేపర్‌-2లో 100 ప్రశ్నలు- 200 మార్కులు కేటాయించారు. పరీక్షకు 3 గంటల వ్యవధి ఉంటుంది.


యూజీసీ- నెట్‌ డిసెంబర్ 2023 పరీక్షల షెడ్యూల్


-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

Work From Home వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ | ఈ ఉద్యోగాలకు ఎటువంటి ఫీజు కట్టనవసరం లేదు ఒకవేళ ఎవరైనా కట్టమంటే కట్టకండి

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- 
ఈ ఉద్యోగాలకు ఎటువంటి ఫీజు కట్టనవసరం లేదు ఒకవేళ ఎవరైనా కట్టమంటే కట్టకండి 

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

స్టాక్‌మార్కెట్‌ రిసెర్చ్‌

సంస్థ: ట్రేడింగ్‌ శాల

స్టైపెండ్‌: నెలకు రూ.5,000-10,000

దరఖాస్తు గడువు: నవంబరు 23

అర్హతలు: అకౌంటింగ్‌, ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్‌, రిసెర్చ్‌ అండ్‌ అనలిటిక్స్‌ నైపుణ్యాలు

internshala.com/i/68c351 ఈ ఉద్యోగాలకు ఎటువంటి ఫీజు కట్టనవసరం లేదు ఒకవేళ ఎవరైనా కట్టమంటే కట్టకండి 


సీ++ డెవలప్‌మెంట్‌

సంస్థ: అఖిలేష్‌ గోగికర్‌

స్టైపెండ్‌: నెలకు రూ.10,000

దరఖాస్తు గడువు: నవంబరు 23

అర్హతలు: సీ++ ప్రోగ్రామింగ్‌, డార్ట్‌, పైతాన్‌ నైపుణ్యాలు

internshala.com/i/fbb75c ఈ ఉద్యోగాలకు ఎటువంటి ఫీజు కట్టనవసరం లేదు ఒకవేళ ఎవరైనా కట్టమంటే కట్టకండి 


సేల్స్‌

సంస్థ: అగ్నిహోత్రి సెక్యూరిటీస్‌

స్టైపెండ్‌: నెలకు రూ.4,500

దరఖాస్తు గడువు: నవంబరు 21

అర్హతలు: సేల్స్‌ నైపుణ్యం, ఆసక్తి ఉన్న విద్యార్థులు

internshala.com/i/35a3ea ఈ ఉద్యోగాలకు ఎటువంటి ఫీజు కట్టనవసరం లేదు ఒకవేళ ఎవరైనా కట్టమంటే కట్టకండి 


వీడియో ఎడిటింగ్‌

సంస్థ: కోడింగ్‌ జూనియర్స్‌ టెక్‌

స్టైపెండ్‌: నెలకు రూ.5,000

దరఖాస్తు గడువు: నవంబరు 22

అర్హతలు: డిజిటల్‌ మార్కెటింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఎంఎస్‌-ఎక్సెల్‌ నైపుణ్యాలు

internshala.com/i/612a8f ఈ ఉద్యోగాలకు ఎటువంటి ఫీజు కట్టనవసరం లేదు ఒకవేళ ఎవరైనా కట్టమంటే కట్టకండి 


ట్రైనర్‌ (హెచ్‌టీఎంఎల్‌, సీఎస్‌ఎస్‌, జేఎస్‌, బూట్‌స్ట్రాప్‌)

సంస్థ: సింపుల్‌ ఎంటర్‌ప్రైజెస్‌

స్టైపెండ్‌: నెలకు రూ.1,000

దరఖాస్తు గడువు: నవంబరు 23

అర్హతలు: బూట్‌స్ట్రాప్‌, సీఎస్‌ఎస్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, హెచ్‌టీఎంఎల్‌, జావాస్క్రిప్ట్‌, ఎంఎస్‌-ఆఫీస్‌ నైపుణ్యాలు

internshala.com/i/3a588f ఈ ఉద్యోగాలకు ఎటువంటి ఫీజు కట్టనవసరం లేదు ఒకవేళ ఎవరైనా కట్టమంటే కట్టకండి 


సోషల్‌ మీడియా మార్కెటింగ్‌

సంస్థ: కాజ్‌బి మార్కెటింగ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.15,000

దరఖాస్తు గడువు: నవంబరు 23

అర్హతలు: కేన్వా, క్రియేటివ్‌ రైటింగ్‌, ఈమెయిల్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ మార్కెటింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, ఫేస్‌బుక్‌ యాడ్స్‌ నైపుణ్యాలు  

internshala.com/i/c20eac ఈ ఉద్యోగాలకు ఎటువంటి ఫీజు కట్టనవసరం లేదు ఒకవేళ ఎవరైనా కట్టమంటే కట్టకండి 


ఫిల్మ్‌ ప్రొడక్షన్‌

సంస్థ: రెల్మ్‌ స్టూడియోస్‌

స్టైపెండ్‌: నెలకు రూ.8,000

దరఖాస్తు గడువు: నవంబరు 21

అర్హతలు: అడోబ్‌ ఆఫ్టర్‌ ఎఫెక్ట్స్‌, ఫొటోషాప్‌, ప్రీమియర్‌ ప్రొ, ఫొటోగ్రఫీ, వీడియో మేకింగ్‌ నైపుణ్యాలు

internshala.com/i/d9d1f2 ఈ ఉద్యోగాలకు ఎటువంటి ఫీజు కట్టనవసరం లేదు ఒకవేళ ఎవరైనా కట్టమంటే కట్టకండి 


హైదరాబాద్‌లో

యూఐ/యూఎక్స్‌ డిజైన్‌

సంస్థ: జియలింక్‌ వర్క్స్‌

స్టైపెండ్‌: నెలకు రూ.10,000

దరఖాస్తు గడువు: నవంబరు 20

అర్హతలు: అడోబ్‌ ఆఫ్టర్‌ ఎఫెక్ట్స్‌, ఇలస్ట్రేటర్‌, ఫొటోషాప్‌, కలర్‌ థియరీ ఫర్‌ డిజైనర్స్‌, ఫిగ్మా, యూఐ/యూఎక్స్‌ డిజైన్‌, యూజర్‌ ఇంటర్‌ఫేస్‌ డెవలప్‌మెంట్‌, వైర్‌ఫ్రేమింగ్‌ నైపుణ్యాలు

internshala.com/i/083c86 ఈ ఉద్యోగాలకు ఎటువంటి ఫీజు కట్టనవసరం లేదు ఒకవేళ ఎవరైనా కట్టమంటే కట్టకండి 


మీడియా అండ్‌ పీఆర్‌

సంస్థ: కనెక్షన్స్‌ ఐమేగ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.15,000

దరఖాస్తు గడువు: నవంబరు 21

అర్హతలు: క్రియేటివ్‌ రైటింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ నైపుణ్యాలు

internshala.com/i/95f3ae ఈ ఉద్యోగాలకు ఎటువంటి ఫీజు కట్టనవసరం లేదు ఒకవేళ ఎవరైనా కట్టమంటే కట్టకండి 


కంటెంట్‌ రైటింగ్‌

సంస్థ: కోడెఫ్ట్‌ డిజిటల్‌

స్టైపెండ్‌: నెలకు రూ.15,000-20,000

దరఖాస్తు గడువు: నవంబరు 21

అర్హతలు: కంటెంట్‌ మార్కెటింగ్‌, కంటెంట్‌ రైటింగ్‌, క్రియేటివ్‌ రైటింగ్‌, ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ నైపుణ్యాలు

internshala.com/i/7f1a6d ఈ ఉద్యోగాలకు ఎటువంటి ఫీజు కట్టనవసరం లేదు ఒకవేళ ఎవరైనా కట్టమంటే కట్టకండి 


టెలికాలింగ్‌

సంస్థ: డెరైడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ సర్వీసెస్‌

స్టైపెండ్‌: నెలకు రూ.5,000-20,000

దరఖాస్తు గడువు: నవంబరు 20

అర్హతలు: ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్‌, ఎంఎస్‌-ఎక్సెల్‌ నైపుణ్యాలు

internshala.com/i/44726c ఈ ఉద్యోగాలకు ఎటువంటి ఫీజు కట్టనవసరం లేదు ఒకవేళ ఎవరైనా కట్టమంటే కట్టకండి 


మార్కెటింగ్‌

సంస్థ: అర్‌టెమ్‌ అకాడెమీ

స్టైపెండ్‌: నెలకు రూ.12,000

దరఖాస్తు గడువు: నవంబరు 17

అర్హతలు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, ఎంఎస్‌-ఆఫీస్‌, సేల్స్‌ పిచ్‌ నైపుణ్యాలు

internshala.com/i/a14774 ఈ ఉద్యోగాలకు ఎటువంటి ఫీజు కట్టనవసరం లేదు ఒకవేళ ఎవరైనా కట్టమంటే కట్టకండి 


ఎడ్యుకేషనల్‌ వీడియో క్రియేషన్‌

సంస్థ: ఎస్‌ఆర్‌ ఎడ్యు టెక్నాలజీస్‌

స్టైపెండ్‌: నెలకు రూ.15,000-20,000

దరఖాస్తు గడువు: నవంబరు 22

అర్హతలు: ఇంగ్లిష్‌ మాట్లాడటంలో నైపుణ్యం

internshala.com/i/ab9856 ఈ ఉద్యోగాలకు ఎటువంటి ఫీజు కట్టనవసరం లేదు ఒకవేళ ఎవరైనా కట్టమంటే కట్టకండి 


ప్రొడక్ట్‌ మేనేజ్‌మెంట్‌

సంస్థ: ఫ్యూచర్‌ స్కిల్స్‌

స్టైపెండ్‌: నెలకు రూ.18,000

దరఖాస్తు గడువు: నవంబరు 21

అర్హతలు: ప్రొడక్ట్‌ మేనేజ్‌మెంట్‌ నైపుణ్యం

internshala.com/i/765354 ఈ ఉద్యోగాలకు ఎటువంటి ఫీజు కట్టనవసరం లేదు ఒకవేళ ఎవరైనా కట్టమంటే కట్టకండి 


రిజల్‌

1. వీడియో ఎడిటింగ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.10,000

దరఖాస్తు గడువు: నవంబరు 21

అర్హతలు: వీడియో ఎడిటింగ్‌ నైపుణ్యం

internshala.com/i/c65142 ఈ ఉద్యోగాలకు ఎటువంటి ఫీజు కట్టనవసరం లేదు ఒకవేళ ఎవరైనా కట్టమంటే కట్టకండి 


2. టెలికాలింగ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.2,000

దరఖాస్తు గడువు: నవంబరు 21

అర్హతలు: ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, మార్కెటింగ్‌, ఎంఎస్‌-ఎక్సెల్‌, యూట్యూడ్‌ యాడ్స్‌ నైపుణ్యాలు

internshala.com/i/8db44c

ఈ ఉద్యోగాలకు ఎటువంటి ఫీజు కట్టనవసరం లేదు ఒకవేళ ఎవరైనా కట్టమంటే కట్టకండి 
 - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

ప్రభుత్వ ఉద్యోగాలు | ఏఐఈఎస్‌ఎల్‌లో ఫైనాన్స్‌ ఎగ్జిక్యూటివ్‌లు | ఐఐటీ గాంధీనగర్‌లో నాన్‌ టీచింగ్‌ ఖాళీలు | రైల్వేలో 1,697 యాక్ట్‌ అప్రెంటిస్‌లు

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |-


ఏఐఈఎస్‌ఎల్‌లో ఫైనాన్స్‌ ఎగ్జిక్యూటివ్‌లు

న్యూదిల్లీలోని ఏఐ ఇంజినీరింగ్‌ సర్వీస్‌ లిమిటెడ్‌ (ఏఐఈఎస్‌ఎల్‌)... 21 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

  • ఎగ్జిక్యూటివ్‌ ఫైనాన్స్‌- సీనియర్‌ లెవెల్‌/ లెవెల్‌-2: 05
  • ఎగ్జిక్యూటివ్‌ ఫైనాన్స్‌: 04
  • జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ ఫైనాన్స్‌: 07
  • అసిస్టెంట్‌ మేనేజర్‌ ఫైనాన్స్‌: 05  

అర్హత: సీఏ, ఐసీడబ్ల్యూఏ, ఎంబీఏతో పాటు పని అనుభవం.

ఎంపిక: ఇంటర్వ్యూ, మెడికల్‌ టెస్ట్‌ ఆధారంగా.

దరఖాస్తు: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను ‘చీఫ్‌ హ్యూమన్‌ రిసోర్స్‌ ఆఫీసర్‌, ఏఐ ఇంజినీరింగ్‌ సర్వీస్‌ లిమిటెడ్‌, రెండో ఫ్లోర్‌, సీఆర్‌ఏ బిల్డింగ్‌, సఫ్దర్‌జంగ్‌ ఎయిర్‌పోర్ట్‌ కాంప్లెక్స్‌, అరబిందో మార్గ్‌, న్యూదిల్లీ’ చిరునామాకు పంపాలి.

ఆఫ్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 28-11-2023.

వెబ్‌సైట్‌: https://www.aiesl.in/


ఐఐటీ గాంధీనగర్‌లో నాన్‌ టీచింగ్‌ ఖాళీలు

గాంధీనగర్‌లోని ఐఐటీ.. డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన 17 నాన్‌ టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

  • లైబ్రేరియన్‌: 01
  • డిప్యూటీ లైబ్రేరియన్‌: 02
  • అసిస్టెంట్‌ లైబ్రేరియన్‌: 01
  • సూపరింటెండెంట్‌ ఇంజినీర్‌: 01 
  • మెడికల్‌ ఆఫీసర్‌: 01
  • అసిస్టెంట్‌ ఇంజినీర్‌ (సివిల్‌/ ఎలక్ట్రికల్‌): 01
  • జూనియర్‌ టెక్నికల్‌ సూపరింటెండెంట్‌: 01
  • సీనియర్‌ లైబ్రరీ ఇన్ఫర్మేషన్‌ అసిస్టెంట్‌: 01 
  • అసిస్టెంట్‌ స్టాఫ్‌ నర్స్‌: 01  
  • జూనియర్‌ ల్యాబొరేటరీ అసిస్టెంట్‌: 07

అర్హత: పోస్టును అనుసరించి ఇంటర్‌, డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీతో పాటు పని అనుభవం.

ఎంపిక: రాత పరీక్ష, స్కిల్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 30-11-2023.

వెబ్‌సైట్‌: https://iitgn.ac.in


అప్రెంటిస్‌షిప్‌

రైల్వేలో 1,697 యాక్ట్‌ అప్రెంటిస్‌లు

ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రం ప్రయాగ్‌రాజ్‌లోని రైల్వే రిక్రూట్‌మెంట్‌ సెల్‌ (ఆర్‌ఆర్‌సీ)- నార్త్‌ సెంట్రల్‌ రైల్వే ఈసీఆర్‌ పరిధిలోని డివిజన్‌/ వర్క్‌షాపుల్లో 1697 యాక్ట్‌ అప్రెంటిస్‌ శిక్షణ కోసం ఆన్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది.

డివిజన్‌/ వర్క్‌షాప్‌: ప్రయాగ్‌రాజ్‌, ఝాన్సీ, ఆగ్రా డివిజన్‌లు.

అర్హత: పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ.

ట్రేడ్‌లు: ఫిట్టర్‌, వెల్డర్‌, మెషినిస్ట్‌, కార్పెంటర్‌, ఎలక్ట్రీషియన్‌, పెయింటర్‌, మెకానిక్‌, వైర్‌మ్యాన్‌, బ్లాక్‌ స్మిత్‌, ప్లంబర్‌, డ్రాట్స్‌మన్‌, స్టెనోగ్రాఫర్‌ తదితరాలు.

వయసు: 14.12.2023 నాటికి 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఎంపిక: మెట్రిక్యులేషన్‌, ఐటీఐ మార్కులు, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా.

దరఖాస్తు రుసుము: రూ.100.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు గడువు: 14.12.2023

వెబ్‌సైట్‌: www.rrcpryj.org/index.php

 - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

నాలుగేళ్ల డిగ్రీ ఉంటే ఏడాదిలోనే పీజీ!

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- 

నాలుగేళ్ల డిగ్రీ ఉంటే ఏడాదిలోనే పీజీ!

దిల్లీ: నాలుగేళ్ల డిగ్రీ చదివిన విద్యార్థులు ఏడాదిలోనే పీజీ పూర్తి చేసేలా నిబంధనలను తేవాలని యూజీసీ నిర్ణయించింది. దీంతోపాటు పీజీ విద్యార్థులు సబ్జెక్టులను మార్చుకునే అవకాశం ఇవ్వనుంది. అభ్యసన విధానాన్ని ఆఫ్‌లైన్‌, డిస్టెన్స్‌, ఆన్‌లైన్‌, హైబ్రిడ్‌ విధానంలో దేన్నైనా విద్యార్థులు ఎంచుకునేలా అనుమతి ఇవ్వనుంది. ఈ మేరకు డ్రాఫ్ట్‌ కరిక్యులంతోపాటు క్రెడిట్‌ ఫ్రేమ్‌వర్క్‌తో ముసాయిదాను యూజీసీ సిద్ధం చేసింది. ఈ ముసాయిదాను త్వరలో అందరికీ అందుబాటులో ఉంచి అభిప్రాయాలను సేకరిస్తారు. ‘ఏడాది, రెండేళ్లు, ఐదేళ్ల సమీకృత పీజీ కోర్సులు అందుబాటులోకి వస్తాయి. ఇందులో నాలుగేళ్ల హానర్స్‌ డిగ్రీ, వర్క్‌ ఎక్స్‌పీరియన్స్‌, సబ్జెక్టుల మిళితం ద్వారా అత్యున్నత స్థాయి విద్య అందనుంది’ అని ఆ ముసాయిదా వెల్లడించింది.

 - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

రేపు జాబ్ డ్రైవ్ Job Mela | వైద్యశాఖలో ఖాళీగా ఉన్న స్టాఫ్ నర్శుల పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నియామక ఉత్తర్వులు | ప్రైవేట్ జాబ్స్ Private jobs ఈ ఉద్యోగాలకు ఎటువంటి డబ్బు చెల్లించనవసరం లేదు ఒక వేళ అడిగితే కట్టకండి

రేపు జాబ్ డ్రైవ్
గుంతకల్లు టౌన్, నవంబరు 16: పట్టణంలోని ఎస్కేపీ డిగ్రీ కళాశాలలో శనివారం జాబ్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ లక్ష్మయ్య గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జవహర్ నాలెడ్జ్ సెంటర్ ఆధ్వర్యంలో జరిగే ఈ జాబ్ డ్రైవ్ హెటెరో ఫార్మా, వినూత్న ఫర్టిలైజర్ కంపెనీలు పాల్గొంటాయన్నారు. పదవతరగతి, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, పీజీ పూర్తి చేసిన అభ్యర్థులు ఇందుకు అర్హులన్నారు. జాబ్ డ్రైవ్క హాజరయ్యే అభ్యర్థులు తమ సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలు, ఆధార్, రెజ్యూమ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తీసుకురావాలన్నారు. అభ్యర్థులు తమపేర్లను కళాశాల వెబ్సైట్లో నమోదు చేసుకోవాలన్నారు.

నియామక ఉత్తర్వుల అందజేత 
అనంతపురం టౌన్ నవంబరు 16: వైద్యశాఖలో ఖాళీగా ఉన్న స్టాఫ్ నర్శుల పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు స్థానిక జిల్లా వైద్యశాఖ కార్యాలయంలో డీఎంహెచ్ ఈబీ దేవీ నియామక ఉత్తర్వులు గురువారం అందజేశారు. మొత్తం 12 మందికి గాను 11మంది అభ్యర్థులు హాజరుకాగా వారికి ఆ ఉత్తర్వులు అందజేశారు. కార్యక్రమంలో పోగ్రాం ఆఫీసర్ సుజాత, ఏఓ గిరిజా మనోహర్, సూపరింటెండెంట్ విజయభాస్కరరెడ్డి, సీనియర్ అసిస్టెంట్లు సురేష్, కమలాకర్, పవన్  దితరులు పాల్గొన్నారు. 

NHM రిక్రూట్‌మెంట్ -డేటా ఎంట్రీ ఆపరేటర్ యొక్క 6వ ఎంపిక జాబితా -కౌన్సెలింగ్ 17.11.2023న DM&HO ఆఫీసు, అనంతపురంలో 10.30 గంటలకు నిర్వహించబడుతుంది. ఉదయం - ఎంపికైన అభ్యర్థులు అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్‌లతో పాటు హాజరు కావాలి (అంటే స్టడీ సర్టిఫికేట్ (IV నుండి X వరకు), కులం, మార్క్స్ మెమోలు, సర్వీస్ సర్టిఫికెట్లు ఏవైనా ఉంటే) . అభ్యర్థి కౌన్సెలింగ్‌కు హాజరుకాకపోతే వారి ఎంపిక రద్దు చేయబడుతుంది. 

నోటిఫికేషన్ 02-2023 dt 13.10.23 తుది మెరిట్ జాబితా మరియు స్పీకింగ్ ఆర్డర్‌లు

DCHS అనంతపురం

details (348 KB) 

మెడికల్ రికార్డ్ అసిస్టెంట్ యొక్క తుది మెరిట్ జాబితా 15.11.2023 (373 KB) 

థియేటర్ అసిస్టెంట్ యొక్క ఫైనల్ మెరిట్ జాబితా 15.11.2023 (327 KB) 

ఆఫీస్ సబార్డినేట్ యొక్క తుది మెరిట్ జాబితా 15.11.2023 (303 KB) 

సాధారణ మెరిట్ జాబితాను వీక్షించండి డ్యూటీ అటెండెంట్ 15.11.2023 (722 KB) 

ఎలక్ట్రీషియన్ యొక్క తుది మెరిట్ జాబితా 15.11.2023 (267 KB) 

ల్యాబ్ అటెండెంట్ యొక్క తుది మెరిట్ జాబితా 15.11.2023 (260 KB) 

తుది మెరిట్ జాబితా (260 KB) 

ప్లంబర్ యొక్క తుది మెరిట్ జాబితా. రేడియోగ్రాఫర్ 15.11.2023 (279 కెబి) 

ఆడియోమెట్రీ టెక్నీషియన్ యొక్క ఫైనల్ మెరిట్ జాబితా 15.11.2023 (257 కెబి) 

ఫైనల్ మెరిట్ లిస్ట్ ఆఫ్ ఫార్మసిస్ట్ GR-II 15.11.2023 (350 kb) 

పోస్ట్ మార్టం అసిస్టెంట్ యొక్క ఫైనల్ మెరిట్ జాబితా 15.11.2023 (315 kb) 

ల్యాబ్ టెక్నీషియన్ తుది మెరిట్ జాబితా 15.11.2023 (318 KB) 

అభ్యర్థుల అభ్యంతరాలపై మాట్లాడే ఆదేశాలు 15.11.2023 (471 KB) 

తుది మెరిట్ జాబితా కోసం సర్క్యులర్ మరియు స్పీకింగ్ ఆర్డర్‌లు 15.11.2023 (501 KB) 


ఈ క్రిందనున్న ప్రైవేట్ ఉద్యోగాలకు ఎటువంటి డబ్బు  చెల్లించనవసరం లేదు ఒక వేళ అడిగితే కట్టకండి 
Python Faculty +3 Years Experience and Salary Amount: 30.000/- with Loading & Boarding #Sail Institution ATP Cont:9059723829ఈ ఉద్యోగాలకు ఎటువంటి డబ్బు  చెల్లించనవసరం లేదు ఒక వేళ అడిగితే కట్టకండి 

REQUIRED  CONTRACTORS CIVIL IRP Infra Tech Pvt Ltd, a leading telecom infrastructure company, is looking for CIVIL CONTRACTORS to execute Civil Foundation works for Telecom Towers and Solar Structures in various parts of Andhra Pradesh. Interested contractors can apply by E-mail to: civilirp23@gmail.com  or contact us at: 79812 72969 91604 42234 ఈ ఉద్యోగాలకు ఎటువంటి డబ్బు  చెల్లించనవసరం లేదు ఒక వేళ అడిగితే కట్టకండి 

ధర్మవరంలో క్లినిక్ మరియు ల్యాబ్ కలిగిన బిల్డింగ్ నందు ఫార్మసీ చేసుకొనుటకు ఫార్మసిస్ట్ తక్కువ ఏర్పాటు చేసుకొనుటకు కావలెను ||బాడుగకే  ఇవ్వబడును. 4 9885985277.ATP టౌన్లో ప్రముఖ స్కూల్ నందు  ఈ ఉద్యోగాలకు ఎటువంటి డబ్బు  చెల్లించనవసరం లేదు ఒక వేళ అడిగితే కట్టకండి 

ప్రైమరీ ఇంగ్లీష్, Maths, సైన్స్, సోషియల్, IIT - Maths, స్పోకెన్ ఇంగ్లీష్ GK. 5  సం॥ల అనుభవం కలిగిన టీచర్స్ హాస్టల్వార్డెన్ కావలెను. Cell: 9491986783. ఈ ఉద్యోగాలకు ఎటువంటి డబ్బు  చెల్లించనవసరం లేదు ఒక వేళ అడిగితే కట్టకండి 

WANTED

ATP రుద్రంపేట, D-మార్ట్ దగ్గర్లో సెక్యూరిటీ గార్డ్స్ కావలెను. Q: 10th పాస్, జీతం : 11 వేలు EPF & ESIC కలవు. 12 గం॥ డ్యూటీ. వయస్సు : 35-45 లోపు. సెల్ : 9381838140.  ఈ ఉద్యోగాలకు ఎటువంటి డబ్బు  చెల్లించనవసరం లేదు ఒక వేళ అడిగితే కట్టకండి 

స్టార్ హోమ్ కేర్ HYD వృద్ధులకు, పేషెంట్లకు సేవ చేయుటకు బేబీ కేర్ ఇంటి • వంట పనికి స్త్రీ పు కావలెను. జీతం : 18k 25k రూం భోజనం ఉచితం, ఏజెంట్ కమీషన్ కలదు. ఫోన్: 9490482381, 86398 28228 ఈ ఉద్యోగాలకు ఎటువంటి డబ్బు  చెల్లించనవసరం లేదు ఒక వేళ అడిగితే కట్టకండి 

వర్కర్స్ కావలెను : 10వ తరగతి చదివిన వారు తమ బయోడేటాతో సంప్ర : SLV బుక్ ల్, సప్తగిరి సర్కిల్, సుభాషోడ్డు, ATP సెల్ : 9848080123, 9705974730 ఈ ఉద్యోగాలకు ఎటువంటి డబ్బు  చెల్లించనవసరం లేదు ఒక వేళ అడిగితే కట్టకండి 


WANTED COMPUTER OPERATOR 3-5 YEARS EXPERIENCE IN MS OFFICE. MALE PERSONS ONLY. CONTACT: 81217 26768ఈ ఉద్యోగాలకు ఎటువంటి డబ్బు  చెల్లించనవసరం లేదు ఒక వేళ అడిగితే కట్టకండి 

ప్రముఖ BELL INFRA PROJECT కంపెనీ నందు పనిచేయుటకు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ M/F కావలెను. ఖచ్చితమైన ప్రారంభ జీతం: 15,000/- టీమ్తో సహా వచ్చిన వారికి మొదటి ప్రాధాన్యత. సెల్ : 9989452444. ఈ ఉద్యోగాలకు ఎటువంటి డబ్బు  చెల్లించనవసరం లేదు ఒక వేళ అడిగితే కట్టకండి 

బజాజ్ ఎకాక్ట్రానిక్స్ షోరూంలో హౌస్ కీపింగ్ స్త్రీలు, ఆఫీస్ బాయ్, ప్యాకింగ్" హెల్పర్స్, సెక్యూరిటీ గాడ్స్, సెక్యూరిటీ ఏజెన్సీలో అనుభవం కలిగిన ఫీల్డ్ ఆఫీసర్, ఆపరేషన్ మేనేజర్ అనంతపురంలో కావలెను. సంప్ర: 9989139239 ఈ ఉద్యోగాలకు ఎటువంటి డబ్బు  చెల్లించనవసరం లేదు ఒక వేళ అడిగితే కట్టకండి 

ఆ హరేకృష్ణ హోంకేర్ హైదరాబాద్ నందు వృద్ధులను, పేషెంట్స్ను చూసుకొనుటకు వర్కర్స్/నర్సులు కావలెను ఫ్రీవసతి+భోజనం జీ: 18K. Ph: 9640468899/9640258899 ఈ ఉద్యోగాలకు ఎటువంటి డబ్బు  చెల్లించనవసరం లేదు ఒక వేళ అడిగితే కట్టకండి 


హైదరాబాద్ లో వృద్ధులను వారి ఇంట్లోనే ఉండి చూసుకోవడానికి వర్కర్స్ కావలెను. ఫ్రీ వసతి, భోజనం. జీ:15-25 వేలు, ఏజెంట్ కమీషన్: 3-5 వేలు, 25-50 సం॥లు. హేమ హోమ్ కేర్. 7330746999ఈ ఉద్యోగాలకు ఎటువంటి డబ్బు  చెల్లించనవసరం లేదు ఒక వేళ అడిగితే కట్టకండి 

ప్రముఖ డిజిటల్ ఆన్లైన్ కంపెనీలో పని చేయుటకు వయస్సు 18 to 55, Qul : 10th / ఇంటర్/డిగ్రీ, ఆపైన పార్ట్/ఫుల్టైమ్ అవకాశం కలదు. 63037 99781, 9963676044ఈ ఉద్యోగాలకు ఎటువంటి డబ్బు  చెల్లించనవసరం లేదు ఒక వేళ అడిగితే కట్టకండి 

ప్రముఖ ఇన్సూరెన్స్ (RNLIC) కంపెనీ అనంతపూర్లో పార్ట్ టైం/ఫుల్ టైం జాబ్స్ కలవు. H.W/Retd.EMP/BUSINESS/Postal  Agents/other Insurance Agents/Un EMPL/others. CONT: 94407 32147. ఈ ఉద్యోగాలకు ఎటువంటి డబ్బు  చెల్లించనవసరం లేదు ఒక వేళ అడిగితే కట్టకండి 

Urgent Requirement Collection Executives in HDFC Bank Collection Department Ananthapur,  Rayadurgam, Kalyandurgam, Kadiri, Hindupur Location. 9885520220, 7569326028.ఈ ఉద్యోగాలకు ఎటువంటి డబ్బు  చెల్లించనవసరం లేదు ఒక వేళ అడిగితే కట్టకండి 

■Wanted P.R.O's M/FM, Q : 10th above. Exp. 3yrs, Salary : 15000+TA, DA, Incentives # Sai Institution, Kamala Nagar, Anantapur. Cell : 9059723829.ఈ ఉద్యోగాలకు ఎటువంటి డబ్బు  చెల్లించనవసరం లేదు ఒక వేళ అడిగితే కట్టకండి 

WANTED TEACHERS : Telugu, English, Physics & Maths @ 25 km from Anantapur. Contact : Cell : 9553283519 |ఈ ఉద్యోగాలకు ఎటువంటి డబ్బు  చెల్లించనవసరం లేదు ఒక వేళ అడిగితే కట్టకండి 

అనంతపురము లోకల్లో జాబ్ చేయుటకు నిరుద్యోగ యువతీ, యువకులకు అన్ని ప్రైవేట్ జాబ్స్ కోసం సంప్ర : స్పాట్ జాయినింగ్ చేయబడును. తేజ ప్లేస్మెంట్స్, 9441977101.ఈ ఉద్యోగాలకు ఎటువంటి డబ్బు  చెల్లించనవసరం లేదు ఒక వేళ అడిగితే కట్టకండి