17, నవంబర్ 2023, శుక్రవారం

AWES: 25, 26 తేదీల్లో ఆర్మీ పబ్లిక్ స్కూల్ ఉపాధ్యాయ నియామక పరీక్షలు * ఆన్‌లైన్‌లో అడ్మిట్ కార్డులు

AWES: 25, 26 తేదీల్లో ఆర్మీ పబ్లిక్ స్కూల్ ఉపాధ్యాయ నియామక పరీక్షలు 

* ఆన్‌లైన్‌లో అడ్మిట్ కార్డులు


ఈనాడు ప్రతిభ డెస్క్‌: భారతదేశంలోని వివిధ కంటోన్‌మెంట్స్, మిలిటరీ స్టేషన్‌లలోని ఆర్మీ పబ్లిక్ స్కూళ్లలో ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి సంబంధించి నవంబర్ 25, 26 తేదీల్లో రాత పరీక్షల నిర్వహణలో ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ ఓ ప్రకటనలో తెలియజేసింది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఆన్‌లైన్‌లో అడ్మిట్ కార్డులను పొందవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ), ట్రైండ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ), పీఆర్‌టీ(ప్రైమరీ టీచర్) ఖాళీలు భర్తీ కానున్నాయి. ఆన్‌లైన్ స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ, టీచింగ్ స్కిల్స్ మూల్యాంకనం, కంప్యూటర్ ప్రావీణ్యం ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేసుకోవచ్చు. సికింద్రాబాద్, హైదరాబాద్‌లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.



అడ్మిట్ కార్డుల కోసం క్లిక్ చేయండి

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

కామెంట్‌లు లేవు: