జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ – సీడాప్ –అనంతపురం & శ్రీ సత్య సాయి జిల్లాల వారికి ఉచిత శిక్షణ మరియు ఉపాధి అవకాశములు District Rural Development Organization – Seedap – Free training and employment opportunities for Ananthapuram & Sri Sathya Sai Districts

జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ సీడాప్ అనంతపురం & శ్రీ సత్య సాయి

SRTP స్కిల్ కాలేజి నందు నిరుద్యోగ యువతీ యువకులకు  రిటైల్ స్టోర్ మేనేజర్ కోర్స్ , కంప్యూటర్ నందు  శిక్షణ మరియు ఉపాధి అవకాశములు

సొసైటీ ఫర్ ఎంప్లాయిమెంట్ జనరేషన్ అండ్ ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ (SEEDAP) మరియు కేంద్ర ప్రభుత్వం పథకమైన దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన పథకం ద్వారా గ్రామీణ ప్రాంతానికి చెందిన యువతీయువకులు జిల్లా  గ్రామీణాభివృద్ధి సంస్థసీడాప్ అనంతపురం & శ్రీ సత్య సాయి వారి ఆధ్వర్యం లో సీడాప్ స్కిల్ కాలేజీ నందు  4 నెలలు  ఉచిత రిటైల్ స్టోర్ మేనేజర్ , కంప్యూటర్ మరియు స్పోకెన్ ఇంగ్లీష్  శిక్షణ ఇచ్చి వారికి ప్రైవేట్ రంగంలో ఉపాధి అవకాశములు కల్పించడం , శిక్షణ లో భాగంగా ఉచిత యూనిఫారం , మెటీరియల్ , భోజన మరియు వసతి కల్పించి శిక్షణ పూర్తి అయిన తరువాత 100% ఉపాధి కల్పించబడును.

కావున నిరుద్యోగ  అభ్యర్థులు  16-08-2024  తేది నుండి  20-08-2024  వరకు జరుగు ఎంపిక ప్రక్రియ సద్వినియోగం చేసుకోగలరని తెలియచెస్తున్నాం.

రిటైల్ స్టోర్ మేనేజర్ ప్రోగ్రామ్ నందు శిక్షణ తీసుకోవటానికి  కావలసిన అర్హతలు : -

వయస్సు  : -  18-28 సం!! లు  (యువతీ మరియు యువకులు )

విద్యార్హత : -   ఏదైనా డిగ్రీ

ఎంపిక జరుగు స్థలం : -. టి.టి.డి.సి సెంటర్ , పంగల్ రోడ్డు , అనంతపురం .

గమనిక : - ఇంటర్వ్యూనకు బయోడేటా ఫారం + విద్యార్హతల సర్టిఫికెట్స్  + రేషన్ కార్డ్ + ఆధార్ కార్డ్ జిరాక్స్ + బ్యాంకు పాస్ బుక్ , కుల దృవీకరణ పత్రము ,ఉపాధి హామీ జాబ్ కార్డ్ మరియు 3 ఫొటోస్ తప్పని సరిగా తీసుకురావలెను.

మరిన్ని వివరములకు సంప్రదించ వలసిన ఫోన్ నెం :

 G .మునీంద్ర : 8639439807

 U . సాయికిరణ్ : 8074452233

 R.మధుసూదన్ : 773030919

 జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ సీడాప్ అనంతపురం & శ్రీ సత్య సాయి

YTC స్కిల్ కాలేజి రామగిరి నందు నిరుద్యోగ యువతీ యువకులకు ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ 5G నెట్వర్కింగ్ & ఫీల్డ్ మేనజ్మేంట్ కోర్స్ , కంప్యూటర్ నందు  శిక్షణ మరియు ఉపాధి అవకాశములు సొసైటీ ఫర్ ఎంప్లాయిమెంట్ జనరేషన్ అండ్ ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ (SEEDAP) మరియు కేంద్ర ప్రభుత్వం పథకమైన దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన పథకం ద్వారా గ్రామీణ ప్రాంతానికి చెందిన యువతీయువకులు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థసీడాప్ అనంతపురం & శ్రీ సత్య సాయి వారి ఆధ్వర్యం లో సీడాప్ స్కిల్ కాలేజీ నందు 6 నెలలు  ఉచిత ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ 5G నెట్వర్కింగ్ , ఫీల్డ్ మేనజ్మేంట్ కంప్యూటర్ మరియు స్పోకెన్ ఇంగ్లీష్  శిక్షణ ఇచ్చి వారికి ప్రైవేట్ రంగంలో ఉపాధి అవకాశములు కల్పించడం , శిక్షణ లో భాగంగా ఉచిత యూనిఫారం , మెటీరియల్ , భోజన మరియు వసతి కల్పించి శిక్షణ పూర్తి అయిన తరువాత 100% ఉపాధి కల్పించబడును. కావున ఆసక్తి గల అభ్యర్థులు 16-08-2024 తేది నుండి 20-08-2024 వరకు జరుగు ఎంపిక ప్రక్రియ సద్వినియోగం చేసుకోగలరని తెలియచెస్తున్నాం.

ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ 5G నెట్వర్కింగ్ , ఫీల్డ్ మేనజ్మేంట్ ప్రోగ్రామ్ నందు శిక్షణ తీసుకోవటానికి  కావలసిన అర్హతలు : -

వయస్సు  : -  18-30 సం!! లు  (యువతీ మరియు యువకులు )

విద్యార్హత : -  ఇంటర్ మరియు డిగ్రీ

ఎంపిక జరుగు స్థలం : -. Y.T.C స్కిల్ కాలేజ్   , రామగిరి  .

గమనిక : - ఇంటర్వ్యూనకు బయోడేటా ఫారం + విద్యార్హతల సర్టిఫికెట్స్  + రేషన్ కార్డ్ + ఆధార్ కార్డ్ జిరాక్స్ + బ్యాంకు పాస్ బుక్ , కుల దృవీకరణ పత్రము ,ఉపాధి హామీ జాబ్ కార్డ్ మరియు 3 ఫొటోస్ తప్పని సరిగా తీసుకురావలెను.

మరిన్ని వివరములకు సంప్రదించ వలసిన ఫోన్ నెం :

 T .రామాంజినేయులు : 9059564332

 G.రామ్మోహన్ : 9542730980

 T. రామయ్య : 8978378427

 

Retail Store Manager Course, Computer Training and Employment Opportunities for Unemployed Youths at District Rural Development Organization – Seedap – Ananthapuram & Sri Sathya Sai SRTP Skill College

Free retail store for 4 months at Seedap Skill College under the leadership of District Rural Development Organization – Seedap Anantapur & Mr. Sathya Sai for youth from rural area through Society for Employment Generation and Enterprise Development in Andhra Pradesh (SEEDAP) and Deen Dayal Upadhyaya Grameen Kaushalya Yojana Scheme, Central Government Scheme Providing them with employment opportunities in the private sector by imparting managerial, computer and spoken English training, providing free uniform, material, food and accommodation as part of the training and 100% employment after completion of the training.

Therefore, we inform that unemployed candidates can take advantage of the selection process from 16-08-2024 to 20-08-2024.

Eligibility requirements for training in Retail Store Manager Program :-

Age :- 18-28 yrs!! s (girls and boys)

Educational Qualification :- Any degree

Place of Selection :-. TTDC Centre, Pangal Road, Anantapur.

Note :- Biodata Form + Educational Qualification Certificates + Ration Card + Aadhaar Card Xerox + Bank Pass Book, Caste Certificate, Employment Guarantee Job Card and 3 Photographs must be brought to the interview.

For more details contact phone number:

 G. Munindra : 8639439807

 U . Saikiran : 8074452233

 R.Madhusudan : 773030919

Project Engineering 5G Networking & Field Management Course for Unemployed Youth at District Rural Development Organization – SEEDAP – Ananthapuram & Sri Sathya Sai YTC Skill College Ramagiri, Computer Training and Employment Opportunities Society for Employment Generation and Enterprise Development in Andhra Pradesh (SEEDAP) and Central Govt. Through the Deen Dayal Upadhyay Grameen Kaushalya Yojana Scheme, 6 months of free Project Engineering 5G Networking, Field Management Computer and Spoken English training will be given to the youth from the rural area at the Seedap Skill College under the guidance of the District Rural Development Corporation – Seedap Anantapur & Mr. Sathya Sai to provide them with employment opportunities in the private sector. Providing free uniform, material, food and accommodation as part of training and 100% employment after completion of training. So interested candidates can take advantage of the selection process from 16-08-2024 to 20-08-2024.

Qualifications required for training in Project Engineering 5G Networking, Field Management Program :-

Age :- 18-30 yrs!! s (girls and boys)

Educational Qualification :- Inter and Degree

Place of Selection :-. Y.T.C Skill College, Ramagiri.

Note :- Biodata Form + Educational Qualification Certificates + Ration Card + Aadhaar Card Xerox + Bank Pass Book, Caste Certificate, Employment Guarantee Job Card and 3 Photographs must be brought to the interview.

For more details contact phone number:

 T .Ramanjineyu : 9059564332

 G. Rammohan : 9542730980

 T. Ramaiah : 8978378427

 

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది. Food License Fssai Registration Turnover upto 12 Lakhs Necessary Document 1. Photograph of the Candidate 2. Aadhaar Card / PAN Card 3. Signture of the Candidate 4. Property Tax Receipt of Rent Deed/Agreement 5. Email and Cell phone Number For Application Processing Fee Rs.100/- Govt. Fee Rs.100/- for Applications Visit Gemini Internet, DhanalakshmiRoad, hindupur 9640006015 Bankలు అలాగే ప్రైవేట్ ఫైనాన్స్ ల్లో loan లకు అవసరమయ్యే ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కు కావలసినవి For Udyam Aadhaar / Udyam Registration ఈ అప్లికేషన్ల కోసం ముందుగా మీ యొక్క బ్యాంకును సంప్రదించి మా వద్దకు రాగలరు ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కోసం సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం కావలసినవి 1. పాన్ కార్డు, 2. ఆధార్ కార్డు (మొబైల్ నెంబరు లింక్ ఖచ్చితంగా అయినది) 3. బ్యాంకు పాసు పుస్తకము, 4. మోబైల్ నెంబరు (ఆధార్ కు లింక్ అయినది), 5. ఇ మెయిల్ ఐడి | అప్లికేషన్ ఫీజు Rs.100/-.నుండి Rs.200/-. For Udyam Aadhaar / Udyam Registration Contact Gemini Internet, Dhanalakshmi Road, Hindupuram Required documents 1. PAN Card, 2. Aadhaar Card (Mobile Number Link is sure) 3. Bank Pass Book, 4. Mobile Number (Linked to Aadhaar), 5. Email Id | Application Fee Rs.100/- PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు | If you want to take PF money then you have to bring the details if you have left the job for 2 months PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు (నేరుగా మాత్రమే సంప్రదించవలెను) 1. Nominee ఫోటో 2. Nominee ఆధార్ 3. అభ్యర్థి (ఎవరిదైతే UAN Number ఉందో) వారి ఫోటో 4. అభ్యర్థి ఆధార్ 5. Original Bank Passbook 6. UAN 7. Password 8. Phone Number ఉండాలి పై వివరాలతో సంప్రదించండి Gemini Internet, Dhanalakshmi Road, Hindupur 9640006015 Apply చేయడానికి మేము తీసుకునే రుసుము (గమనించండి ధర పట్టిక అప్పుడప్పుడూ మారుతూండవచ్చు) · Nominee Update కొరకు రూ.50/- · Password Update కొరకు రూ.50/- · UAN Activation కొరకు రూ.50/- · PF withdrawl డబ్బు డ్రా చేయడానికి కొరకు రూ.50/- (గమనిక రూ.50000/- లోపల ఉంటేనే) Available Wired earphones for mobiles, Computer Head phones, Key Boards, Mouses USB C type, Mirco and iphone Cables

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంతపురం ఉమ్మడి జిల్లా కోర్టులో ఉద్యోగాలు హిందూపురంలో కూడా అవకాశం అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్ హిందూపురం | Anantapur Joint District Court Jobs in Hindupur also opportunity for applications contact Gemini Internet Dhanalakshmi Road Hindupur

శ్రీ సత్యసాయి జిల్లా, మిషన్ వాత్సల్య పథకం కింద చిల్డ్రన్స్ హోమ్, ధర్మవరం మరియు హిందూపూర్ రిక్రూట్‌మెంట్. Recruitment of Children Home, Dharmavaram and Hindupur Under Mission Vatsalya Scheme, Sri Sathya Sai Dist.

విద్యాలక్ష్మి లోన్ (విద్యా రుణం) కోసం Requirements for Vidyalakshmi Loan (Education Loan)