e-Paper విద్య ఉద్యోగ ప్రాంతీయ వార్త ప్రాంతీయ ఉద్యోగ వార్త సమాచారం హిందూపురం 17-08-2024 | బాల సాహిత్య పురస్కారం 2025 డిగ్రీ రీవాల్యుయేషన్ ఫలితాలు విడుదల నిరుద్యోగ యువతకు తీపికబురు నైపుణ్యాల పెంపునకు ప్రభుత్వం శ్రీకారం BSNL పెన్షన్ దారులకు పత్రికా ప్రకటన ఆర్యవైశ్య విద్యార్థులకు 28న ప్రతిభా పురస్కారాల ప్రదానం 19 నుంచి తుది దశ AP EAPCET కౌన్సెలింగ్ హిందూపురంలో ఉచిత కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం యువతకు ఉచిత నైపుణ్యశిక్షణ
బాల సాహిత్య పురస్కారం 2025
సాహిత్య అకాదెమీ 2025 సంవత్సరానికి గాను భారతీయ రచయితలు, వారి శ్రేయోభిలాషులు, ప్రచురణకర్తల నుండి గుర్తింపు పొందిన మొత్తం 24 భారతీయ భాషల పుస్తకాలను బాల సాహిత్య పురస్కారానికి ఆహ్వానిస్తోంది. 9 నుంచి 16 ఏళ్ల మధ్య వయసున్న పాఠకులను లక్ష్యంగా చేసుకుని 2019, 2020, 2021, 2022, 2023 సంవత్సరాల్లో (అంటే 2019 జనవరి 1 నుంచి 2023 డిసెంబర్ 31 మధ్య) తొలిసారి ప్రచురించిన పుస్తకాలను పరిగణనలోకి తీసుకుంటారు. ఈ అవార్డులో రాగి ఫలకం, రూ.50,000 నగదు బహుమతి, ఉంటుంది. ఒక్కో పుస్తకం 2 కాపీలతో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 16 సెప్టెంబర్ 2024. ఈ అవార్డుకు సంబంధించిన వివరాలకు మా వెబ్ సైట్ https://sahitya-akademi.gov.in/' లో అందుబాటులో ఉన్న బాల సాహిత్య పురస్కార్ నిబంధనలు చూడండి.Children's Literature Award 2025
Children's Literature Award 2025
The Sahitya Akademi is inviting a total of 24 recognized Indian language books from Indian authors, their benefactors and publishers for the Bala Sahitya Award for the year 2025. Books first published in the years 2019, 2020, 2021, 2022, 2023 (ie between January 1, 2019 and December 31, 2023) aimed at readers aged 9 to 16 will be considered. The award carries a copper plaque and a cash prize of Rs.50,000. Last date to apply with 2 copies of each book is 16th September 2024. For details regarding this award refer Bala Sahitya Puraskar Regulations available on our website https://sahitya-akademi.gov.in/'.
____________________ GEMINI INTERNET, DHANALAKSHMI ROAD, HINDUPUR
డిగ్రీ రీవాల్యుయేషన్ ఫలితాలు విడుదల
అనంతపురం సెంట్రల్, ఆగస్టు 16: కేఎస్ఎన్ ప్రభుత్వ డిగ్రీ బాలిక కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించిన ద్వితీయ సెమిస్టర్ రీవాల్యుయేషన్ పరీక్షా ఫలితాలను శుక్రవారం ప్రిన్సిపాల్ శంకరయ్య విడుదల చేశారు. జూలై లో నిర్వహించిన బీఎస్సీ, బీకాం హానర్స్ పరీక్షల్లో ఫెయిల్ అయిన వారికి రీవాల్యుయేషన్ చేసినట్లు వెల్లడించారు. ఫలితాలకోసం కళాశాల వెబ్సైట్ను సందర్శించాలని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ లక్ష్మీరంగయ్య, సీఈ శివశంకర్, అధ్యాపకులు రామలింగారెడ్డి, రమాదేవి పాల్గొన్నారు.
Release of degree revaluation results
Anantapur Central, August 16: Principal Shankaraiah released the results of the second semester revaluation examination conducted under the auspices of KSN Government Degree Girls College on Friday. It has been revealed that revaluation has been done for those who failed in the BSC and BCom Honors examinations conducted in July. Students are advised to visit the college website for the results. Vice Principal Lakshmirangaiah, CE Sivashankar, teachers Ramalingareddy and Ramadevi participated in the program.
____________________ GEMINI INTERNET, DHANALAKSHMI ROAD, HINDUPUR
నిరుద్యోగ యువతకు తీపికబురు
నైపుణ్యాల పెంపునకు ప్రభుత్వం శ్రీకారం
అనంతపురం సెంట్రల్/ రూరల్, ఆగస్టు 16: నిరుద్యోగ యువతలో నైపు ణ్యాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా పది, ఇంటర్, డిగ్రీ, బీటెక్ విద్యార్హత కలిగిన యువతకు ఉచిత శిక్షణ కార్య క్రమం చేపట్టింది. ఇందుకోసం స్కిల్ హబ్ సెంటర్లను ఏర్పాటు చేసింది. స్థానిక వనరులు, డిమాండ్కు అనుగుణంగా కోర్సుల్లో శిక్షణ ఇచ్చి పరిశ్రమల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించ డంపై దృష్టి సారించింది. జిల్లాలో ఎనిమిది స్కిల్ హబ్ సెంటర్లు ఏర్పాటుచేసి ఒక్కో కేంద్రంలో 30మందికి శిక్షణ ఇవ్వనుంది. నార్పల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో డేటా ఎంట్రీ ఆపరేటర్, కస్టమర్ ఎగ్జి క్యూటివ్. గుంతకల్లు ఎన్ఏసీ లో హెల్పర్ ఎలక్ట్రిషియన్, అసిస్టెంట్ సర్వేయర్. తాడి పత్రి ప్రభుత్వ జూనియర్ కళా శాలలో కస్టమర్ కేర్ ఎగ్జిక్యూ టివ్ డొమిస్టిక్ వాయిస్, డేటా ఎంట్రీ ఆపరేటర్. ఉరవకొండ ప్రభుత్వ పాలిటె క్నిక్ కళాశాలలో అసిస్టెంట్ సర్వేయర్, డేటా ఎంట్రీ ఆపరేటర్, కళ్యాణదుర్గం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో జూనియర్ సాఫ్ట్వేర్ డెవలపర్, అసిస్టెంట్ సర్వేయర్, అనంతపురం ఎన్ఏసీలో హెల్పర్ ఎలక్ట్రిషియన్, అసిస్టెంట్ సర్వే యర్, రాయదుర్గం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో జూనియర్ సాఫ్ట్వేర్ డెవ లపర్, డేటా ఎంట్రీ, గుంతకల్లు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో డెస్క్టాప్ పబ్లిషింగ్, వెబ్ డెవలపర్ కోర్సులకు శిక్షణ ఇవ్వనున్నట్లు శుక్రవారం ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఉపాధి కల్పనే ధ్యేయం: ఆనంద్ రాజ్కుమార్, జిల్లా నైపుణ్యాభివృద్ది అధికారి 18నుంచి 30 సంవత్సరాలు కలిగిన నిరుద్యోగులందరికీ ఉపాధి కల్పించడమే ధ్యేయంగా స్కిల్ హబ్లు ఏర్పాటు చేశాం. జిల్లాలోని ఎనిమిది కేంద్రాల్లో మూడునెలల ఏకకాలంలో 480 మందికి శిక్షణ ఇస్తాం. 19లోగా క్యూఆర్ కోడ్ ద్వారా కాని లేదా https://forms.gle/fyvyjDQL3HTmEaje8 ద్వారా కాని రిజిస్టరు చేసుకున్న అభ్యర్థులు వారి సమీపంలోని కేంద్రాల్లో విద్యార్హత సర్టిఫికెట్స్, ఆధార్, పాస్పోటో లను సమర్పించాలి.
సహాయక కేంద్రాల నంబర్ల వివరాలు
కేంద్రం నంబరు
అనంతపురం 7995482414
శింగనమల 9010039901
తాడిపత్రి 9133004626
గుంతకల్లు 8096763970
ఉరవకొండ 7013800115
కళ్యాణదుర్గం 9010965230
రాప్తాడు 7075657772
రాయదుర్గం 91829203811
Sweet talk for unemployed youth
Govt initiative for skill development
Anantapur Central/ Rural, August 16: The coalition government has launched an initiative to develop skills among the unemployed youth. As a part of this, free training programs have been undertaken for youth with 10th, Inter, Degree and BTech qualifications. Skill hub centers have been set up for this purpose. Focused on providing training in courses according to local resources and demand and providing job opportunities in industries. Eight skill hub centers will be set up in the district and 30 people will be trained in each center. Data Entry Operator, Customer Executive at Narpal Government Polytechnic College. Helper Electrician, Assistant Surveyor in Guntakallu NAC. Customer Care Executive Domestic Voice, Data Entry Operator at Tadi Patri Govt Junior Kala Shala. Assistant Surveyor, Data Entry Operator at Uravakonda Government Polytechnic College, Junior Software Developer at Kalyanadurgam Government Polytechnic College, Assistant Surveyor, Helper Electrician at Anantapur NAC, Assistant Surveyor, Junior Software Developer at Rayadurgam Government Polytechnic College, Data Entry, Desktop Publishing at Guntakallu Government Polytechnic College , AP Skill Development Corporation has released a notification on Friday that it will provide training for web developer courses.
Mission to provide employment: Anand Rajkumar, District Skill Development Officer We have set up Skill Hubs with the mission to provide employment to all the unemployed between the ages of 18 and 30 years. We will train 480 people simultaneously for three months at eight centers in the district. Candidates who have registered before 19 through QR code or https://forms.gle/fyvyjDQL3HTmEaje8 should submit their educational qualification certificates, Aadhaar, Passport at their nearest centers.
Details of support center numbers
Center Phone Number
Anantapur 7995482414
Shinganamala 9010039901
Tadipatri 9133004626
Guntakallu 8096763970
Uravakonda 7013800115
Kalyandurgam 9010965230
Reaches 7075657772
Rayadurgam 91829203811
____________________ GEMINI INTERNET, DHANALAKSHMI ROAD, HINDUPUR
WANTED
Civil engineer, Nurse, HR Manager with MBA minimum 2-3 years of experience. Montessori Elite Em school, gollapalli near marur tollgate, Anantpur Ph: 8340038384. No Need to pay money for these jobs
కావలెను
అనంతపురము ప్రముఖ బ్యాంక్ నందు పనిచేయుటకు Gunman కావలెను జీతం: 22k to 23k Gun ఉన్నవారు మాత్రమే సంప్ర Cell:8309988784,9440087632.
____________________ GEMINI INTERNET, DHANALAKSHMI ROAD, HINDUPUR
BSNL పెన్షన్ దారులకు పత్రికా ప్రకటన
ఆం.ప్ర. సర్కిల్ - “క్వార్టర్లీ పెన్షన్ అదాలతో”కంట్రోలర్ ఆఫ్ కమ్యూనికేషన్ అకౌంట్స్ కార్యాలయం, టెలికమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్, ఆంధ్రప్రదేశ్ సర్కిల్ వారు 20-09-2024 (శుక్రవారం)న 11.00 గం. నుండి 13.30 గం. వరకు కంట్రోలర్ ఆఫ్ కమ్యూనికేషన్ అకౌంట్స్ (సబ్-ఆఫీస్) కార్యాలయం, ఆం.ప్ర. సర్కిల్, తిరుపతి వద్ద "క్వార్టర్లీ పెన్షన్ అదాలత్" నిర్వహిస్తున్నారు. DoT & BSNL పెన్షనర్లు తమ గ్రీవెన్స్లు ఏవైనా ఉంటే, 'అకౌంట్స్ ఆఫీసర్ (పెన్షన్), O/o. CCA, ఆంధ్రప్రదేశ్ సర్కిల్, టెలికమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్, మైక్రోవేవ్ బిల్డింగ్, P&T గాంధీ కాలనీ, M.G. రోడ్, విజయవాడ- 520010'కు దాఖలు చేయవచ్చును. అలాగే, గ్రీవెన్స్లను 30-08-2024 లోగా ఇ-మెయిల్ ఐడి: aopension.ccaapdot@gov.inకు కూడా పంపవచ్చు. ఆతర్వాత అందిన గ్రీవెన్స్లు అదాలత్లో ఉంచబడవు. పెన్షనర్ల నుండి స్వీకరించిన ప్రాతినిధ్యములు మాత్రమే అంగీకరించబడతాయి. అదాలత్ నిర్వహించు ప్రదేశం: O/o. CCA (సబ్-ఆఫీస్), ఆం.ప్ర. సర్కిల్, అడ్మిన్ II బిల్డింగ్, 2వ అంతస్తు, PK లేఔట్, హెడ్ పోస్ట్ ఆఫీస్ ప్రక్కన, తిరుపతి-517501. పెన్షనర్లు తమ గ్రీవెన్స్లో తమ PPO నంబర్, రిటైర్మెంట్ తేది, రిటైరయిన యూనిట్ మరియు మొబైల్ నంబర్ తెలియజేయాలని మరియు లెటర్ & పంపుతున్న ఎన్వెలప్ పై 'Quarterly Pension Adalat' అని కూడా సూచించాలని కోరడమైనది.
భారత ప్రభుత్వం :: కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ టెలికమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్ O/o. కంట్రోలర్ ఆఫ్ కమ్యూనికేషన్ అకౌంట్స్, ఆం. ప్ర. సర్కిల్, మైక్రోవేవ్ బిల్డింగ్, P&T గాంధీ కాలనీ, M.G రోడ్, విజయవాడ-520010. టోల్ ఫ్రీ నంబర్: 1800 425 4405.
Press release
AP Circle - “Quarterly Pension Adalat” Office of the Controller of Communication Accounts, Department of Telecommunications, Andhra Pradesh Circle on 20-09-2024 (Friday) at 11.00 hrs. to 13.30 hrs. Office of the Controller of Communication Accounts (Sub-Office) to, A.P. Circle, Tirupati conducts "Quarterly Pension Adalat". DoT & BSNL pensioners with their grievances, if any, to 'Accounts Officer (Pension), O/o. CCA, Andhra Pradesh Circle, Department of Telecommunications, Microwave Building, P&T Gandhi Colony, M.G. Road, Vijayawada- 520010. Also, grievances can also be sent to e-mail id: aopension.ccaapdot@gov.in by 30-08-2024. Grievances received thereafter will not be entertained in Adalat. Only representations received from pensioners will be accepted. Place of Conduct of Adalat: O/o. CCA (Sub-Office), Am.Pr. Circle, Admin II Building, 2nd Floor, PK Layout, Beside Head Post Office, Tirupati-517501. Pensioners are requested to mention their PPO number, date of retirement, retired unit and mobile number in their grievances and also mention 'Quarterly Pension Adalat' on the letter & sending envelope.
Government of India :: Ministry of Communications Department of Telecommunications O/o. Controller of Communication Accounts, Am. Q. Circle, Microwave Building, P&T Gandhi Colony, M.G Road, Vijayawada-520010. Toll Free Number: 1800 425 4405.
____________________ GEMINI INTERNET, DHANALAKSHMI ROAD, HINDUPUR
19 నుంచి తుది దశ ఈఏపీసెట్ కౌన్సెలింగ్
అమరావతి/ఎచ్చెర్ల క్యాంపస్: ఇంజనీరింగ్ ప్రవేశాల్లో భాగంగా ఏపీఈఏపీసెట్ తుది/మూడో దశ అడ్మిషన్ల ప్రక్రియను ఆగస్టు 19 నుంచి ప్రారంభిస్తున్నట్టు సాంకేతిక విద్యా శాఖ డైరెక్టర్, ప్రవేశాల కన్వీనర్ గణేష్ కుమార్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. 21వ తేదీలోగా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు పూర్తి చేయాలన్నారు. 19 నుంచి 22 వరకు ధ్రువపత్రాల పరిశీలన కొనసాగుతుందన్నారు. విద్యార్థులు 20 నుంచి 22 వరకు వెబ్ ఆప్షన్లు ఎంపిక చేసుకోవాలని సూచించారు. 23న ఆప్షన్ల మార్పు, 26న తుది సీట్ల కేటాయింపు ఉంటుందని పేర్కొన్నారు.
19th to final stage is AP EAPCET counselling
Amaravati/Echcherla Campus: As part of engineering admissions, APEAPSET will start the final/third stage admissions process from August 19, Director of Technical Education Department, Admissions Convenor Ganesh Kumar said in a statement on Friday. Online registration and payment of processing fee should be completed by 21st. Scrutiny of certificates will continue from 19th to 22nd. Students are advised to choose web options from 20th to 22nd. It is mentioned that there will be change of options on 23rd and final allotment of seats on 26th.
____________________ GEMINI INTERNET, DHANALAKSHMI ROAD, HINDUPUR
ఆర్యవైశ్య విద్యార్థులకు 28న ప్రతిభా పురస్కారాల ప్రదానం
అనంతపురం కల్చరల్: ప్రతిభావంతులైన ఆర్యవైశ్య విద్యార్థులకు ఈ నెల 28న అవోపా (ఆర్యవైశ్య ప్రొఫెషనల్స్ అండ్ ఆఫీసర్స్ అసోసియేషన్) సహ కారంతో వాసవీ ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు అందించనున్నారు. ఈ మేరకు సంస్థ అధ్యక్షుడు జయంతి శ్రీనివాసులుశెట్టి శుక్రవారం వెల్లడించారు. 8 నుంచి పీజీ వరకూ ప్రతి తరగతిలోనూ ప్రథమ, ద్వితీయ, తృతీయ మెరిట్ అవార్డులు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. ఆర్థిక స్థోమత లేని వారికి చేయూతని స్తామన్నారు. ఇప్పటి వరకూ అందిన దరఖాస్తుల్లో సమాచార లోపమున్నందున వాటిని పరిగణనలోకి తీసుకోవడం లేదని, సంబంధీకులు అనంతపురం రాజు రోడ్డులోని అవోపా కార్యాలయంలో వివ రాలు అందించాలని కోరారు. పూర్తి వివరాలకు 94907 27460 సంప్రదించాలని కోరారు.
Presentation of merit awards to Arya Vaishya students on 28th
Anantapuram Cultural: Talented Arya Vaishya students will be given talent awards on 28th of this month under the auspices of Vasavi Education Society in collaboration with AVOPA (Arya Vaishya Professionals and Officers Association). To this extent, the president of the organization, Jayanthi Srinivasulushetti, disclosed on Friday. First, second and third merit awards will be given in every class from 8th to PG. They will help those who cannot afford it. As the applications received so far are not being considered due to lack of information, the concerned have been requested to provide the details at the AOPA office on Raju Road, Anantapur. Please contact 94907 27460 for complete details.
____________________ GEMINI INTERNET, DHANALAKSHMI ROAD, HINDUPUR
హిందూపురంలో ఉచిత కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం
హిందూపురం: ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో డేటా ఎంట్రీ ఆపరేటర్ కోర్సు ప్రారం భించినట్లు ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ హరీష్, జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి అబ్దుల్ ఖయ్యూం తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. 10వ తర గతి, ఇంటర్ ఉత్తీర్ణత, డిగ్రీ పాస్ లేదా ఫెయిల్ వారు అర్హులు. ఆసక్తి ఉన్న యువతీయువకులు తమ ఆధార్ నకలుతో పాటు మొబైల్ నెంబర్ వివ రాలు పేర్కొంటూ దరఖాస్తు చేసుకోవాలి. నాలుగు నెలల కాల వ్యవధికి సంబంధించి ఉచితంగా శిక్షణ ఇచ్చి, అనంతరం ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. పూర్తి వివరాలకు 93471 89696లో సంప్రదించ వచ్చు.
Applications invited for Free Courses in Hindupuram
Hindupuram: Principal Harish of Government Women's Polytechnic College and District Skill Development Officer Abdul Khayyum said that data entry operator course has started under the auspices of Andhra Pradesh Skill Development Institute. In this regard, a statement was released on Friday. 10th pass, inter pass, degree pass or fail are eligible. Interested youth should apply with their Aadhaar copy and mobile number details. Free training is provided for a period of four months and job opportunities are provided after that. Contact on 93471 89696 for complete details.
____________________ GEMINI INTERNET, DHANALAKSHMI ROAD, HINDUPUR
అనంతపురం టౌన్లో ప్రముఖ కంప్యూటర్ షాప్ నందు పనిచేయుటకు స్టోర్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కావలెను . జీతంః 15,000/- పైన ఫోన్ 9848784140, 7995297575, 9676625312. ఈ ఉద్యోగలకు ఎటువంటి డబ్బు కట్టనవసరం లేదు కట్టమని అడిగితే కట్టకండి
ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ Boll Infra నందు అనంతపురంలో పనిచేయుటకు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కావలెను. అనుభవం కలవారికి ప్రాధాన్యత. టీంతో వచ్చిన వారికి అధిక ప్రాధాన్యత. టెలీకాలర్స్ స్త్రీలు కావలెను. ఆకర్షణీయమైన జీతం ఫోన్: 99894 52444 ఈ ఉద్యోగలకు ఎటువంటి డబ్బు కట్టనవసరం లేదు కట్టమని అడిగితే కట్టకండి
అనంతపురంలోని ప్రముఖ హోటల్ నందు పనిచేయుటకు ఇడ్లి, వడ + నాన్వెజ్ మాస్టర్స్ | స్టాల్ బాయ్స్ కావలెను. సంప్రదించండి. Cell: 9441143515, 9885149928 ఈ ఉద్యోగలకు ఎటువంటి డబ్బు కట్టనవసరం లేదు కట్టమని అడిగితే కట్టకండి
Wanted: Civil Engineer, Nurse, HR Manager with MBA Minimum 2-3 years of Experience. Montessori Elite EM School, Go lapalli Near Marur Tolgate, Anantapur. Ph: 8340038384. ఈ ఉద్యోగలకు ఎటువంటి డబ్బు కట్టనవసరం లేదు కట్టమని అడిగితే కట్టకండి
అనంతపురంలోని రియల్ ఎస్టేట్ నందు పనిచేయుటకు మేనేజరు కమ్ కావలెను. అకౌంటెంట్ Cont: 8886238686 ఈ ఉద్యోగలకు ఎటువంటి డబ్బు కట్టనవసరం లేదు కట్టమని అడిగితే కట్టకండి
Wanted PAEDIATRICIAN NICU, OT, Pharmacy Reception Staff for Sriram Hospital, Ongole. Cell/ Whatsapp@ 98495 95190. ఈ ఉద్యోగలకు ఎటువంటి డబ్బు కట్టనవసరం లేదు కట్టమని అడిగితే కట్టకండి
త్రివేణి హోంకేర్. హైదరాబాద్ నందు వృద్ధులను / పేషంట్స్నీ చూసుకొనుటకు వర్కర్స్ / నర్సులు కావలెను. ఉచిత వసతి భోజనం జీతం: 18K. Cell: 91609 00024, 96404 00073 ఈ ఉద్యోగలకు ఎటువంటి డబ్బు కట్టనవసరం లేదు కట్టమని అడిగితే కట్టకండి
MARKETING/ SALES BKS, పామిడి, గార్లదిన్నె, బత్తలపల్లి, ఆత్మకూరు, రాప్తాడు. గుంతకల్లు, ఉరవకొండ, వజ్రకరూర్ మండలాల్లో స్వరాజ్ ట్రాక్టర్స్కి సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ కావలెను. ట్రాక్టర్ ఫీల్డ్లో 2-5 సం॥లు అనుభవం ఉండాలి. సంప్రః శ్రీవిజయ ట్రాక్టర్స్ గుత్తి రోడ్డు, ATP. సెల్: 8374559867, 8465066566. ఈ ఉద్యోగలకు ఎటువంటి డబ్బు కట్టనవసరం లేదు కట్టమని అడిగితే కట్టకండి
____________________ GEMINI INTERNET, DHANALAKSHMI ROAD, HINDUPUR
యువతకు ఉచిత నైపుణ్యశిక్షణ
ఎస్కేయూ: యువతకు ఉచిత నైపుణ్య శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు నైపు ణ్యాభివృద్ధి సంస్థ జిల్లా అధికారి ఆనంద్ రాజ్ కుమార్ తెలిపారు. జిల్లాలోని 8 నియోజక వర్గాల్లో స్కిలాబ్ల ద్వారా శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 19 లోపు ఆన్లైన్లో పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. వివరాలకు స్కిల్స్టాబ్ కేంద్రాల్లో సంప్రదించాలన్నారు.
Free skill training for youth
SKU: Anand Raj Kumar, District Officer of Naipu Development Corporation said that free skill training and employment opportunities are being provided to the youth. He said that training is being given in 8 constituencies of the district through Skilabs. Names should be registered online before 19th of this month. For details contact the SkillStab centers.
____________________ GEMINI INTERNET, DHANALAKSHMI ROAD, HINDUPUR
*♻️నేటి వార్తలు (17.08.2024)*
*✳️నేటి ప్రత్యేకత:*
▪️ప్రపంచ తేనెటీగల దినోత్సవం
*✳️అంతర్జాతీయ వారలు::*
▪️బాంగ్లాదేశ్ లోని హిందువులు సహా ఇతర మైనారిటీలందరి రక్షణ భద్రతకు హామీ ఇస్తున్నట్లు ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వ సారధి మహమ్మద్ యూనుస్ ఖాన్ భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి తెలియజేశారు.
▪️ఇజ్రాయిల్ హమాస్ ల మధ్య కాల్పుల విరమణ కోసం అమెరికా, ఖతార్, ఈజిప్ట్ మధ్యవర్తిత్వంలో ఖతర్ రాజధాని దోహా వేదికగా రెండు రోజులు పాటు జరిగిన చర్చలు నిన్న అసంపూర్తిగా ముగిశాయి.
▪️సౌదీ అరేబియా నుంచి వచ్చిన పాకిస్థాన్ లోని ఖైబర్ ఫక్తుంఖ్వా ప్రావిన్స్ కు చెందిన ముగ్గురు వ్యక్తులకు మంకీపాక్స్ సోకిందని వైద్య అధికారులు తెలియజేశారు.
▪️ఉక్రెయిన్ లోని పోక్రొవిస్క్ నగరం కి అత్యంత చేరువలో రష్యా సైన్యం ప్రవేశించడంతో పౌరులను సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని స్థానిక అధికారులు విజ్ఞప్తి చేశారు.
▪️ఇజ్రాయిల్ హమాస్ యుద్ధం పశ్చిమాసియా ప్రాంత ఘర్షణగా మారకుండా నివారించేందుకు బ్రిటన్ ఫ్రాన్స్ విదేశాంగ మంత్రులు నిన్న సంయుక్తంగా ఇజ్రాయిల్ పర్యటన ప్రారంభించారు.
▪️థాయిలాండ్ మాజీ ప్రధానమంత్రి తక్సిన్ షినవత్ర కుమార్తె పెంటోస్టార్న్ ను నూతన ప్రధానమంత్రిగా థాయిలాండ్ పార్లమెంటు నిన్న ఏకగ్రీవంగా నుంది.
*✳️జాతీయ వార్తలు:*
▪️సెప్టెంబర్ 18 నుంచి జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర అసెంబ్లీకి, అక్టోబర్ 1 నుంచి హర్యానా రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించే విధంగా కేంద్ర ఎన్నికల సంఘం నిన్న ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది.
▪️కేరళ రాష్ట్రం తరహాలో పంచాయతీరాజ్ సంస్థలతో డ్వాక్రా సంఘాలను దేశవ్యాప్తంగా సమన్వయం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
▪️వెల్లుల్లిని సుగంధ ద్రవ్యంగా భావించలేమని, దీనిని కూరగాయగా వర్గీకరిస్తూ మధ్యప్రదేశ్ హైకోర్టు తీర్పును వెలువరించింది.
▪️భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) నిన్న ఉదయం శ్రీహరికోటలోని షార్ అంతరిక్ష కేంద్రం నుండి స్మాల్ సాటిలైట్ లాంచింగ్ వెహికల్ ఎస్.ఎస్.ఎల్.వి.-డి 3 వాహక నౌక ద్వారా 175.5 కిలోల బరువున్న ఎర్త్ అబ్జర్వేషన్ సాటిలైట్ (ఈవో ఎస్-08 ) ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్షలోకి ప్రవేశపెట్టింది.
▪️పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో జూనియర్ వైద్యురాలి హత్యకు నిరసనగా నేడు దేశవ్యాప్త నిరసనకు, 24 గంటల పాటు వైద్య సేవలను నిలిపివేయనున్నట్లు భారత వైద్య సంఘం (ఐఎంఏ) పిలుపునిచ్చింది.
▪️మహారాష్ట్రలోని పూణే, థానే నగరాలతో పాటు కర్ణాటక రాజధాని బెంగళూరులలో మెట్రో రైలు ప్రాజెక్టులకు నిన్న కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. పంట నిర్వహణ ఉత్పత్తి మెరుగుదల వంటి క్లిష్టమైన సమాచారాన్ని రైతులకు సులువుగా అందించే ఉపగ్రహ ఆధారిత నిర్ణయ మద్దతు వ్యవస్థ జియో స్పేషియల్ వేదిక “కృషి డెసిషన్ సపోర్ట్ సిస్టం"(కృషి- డిఎస్ఎస్) ను కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి భాగీరథ్ చౌదరి నిన్న ప్రారంభించారు.
▪️కేంద్ర ప్రభుత్వం నిన్న ప్రకటించిన 70వ జాతీయ సినిమా పురస్కారాలలో మలయాళ చిత్రం అట్టమ్ ఉత్తమ చిత్రంగా, హిందీ దర్శకుడు సూరజ్ బరజాత్యా ఉత్తమ దర్శకుడు అవార్డులు అందుకున్నారు.
▪️స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బిఐ) వివిధ కాలావధి రుణాల వడ్డీరేట్లను 10 బేసిస్ పాయింట్ల (0.1% మేర పెంచింది.
*✳️రాష్ట్ర వార్తలు:*
▪️రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి సూచనలు సలహాలు అవసరమైన ప్రణాళికలు రూపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చైర్మన్ గా, టాటా గ్రూప్ సంస్థల చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ కో చైర్మన్ గా ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది
▪️ఢిల్లీలో పర్యటిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు ప్రధానమంత్రి కేంద్ర హోమ్ మంత్రి ఆర్థిక శాఖ మంత్రులతో సమావేశం కానున్నారు.
▪️రాష్ట్ర రాజధాని అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో జాతీయ న్యాయవిశ్వావిద్యాలయం ఏర్పాటుకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బి.సీ ఐ) కి చెందిన "బీసీఐ ట్రస్ట్ పెర్ల్ ఫస్ట్" సంసిద్ధత వ్యక్తం చేసింది. '
▪️వయనాడ్ లో సహాయక చర్యల నిమిత్తం కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ 10 కోట్ల విరాళాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న ప్రకటించారు.
▪️హైదరాబాద్ నుంచి అమరావతికి తరలివచ్చిన ఉద్యోగులకు 2025 జూన్ 26 వరకు ఉచిత వసతి కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిన్న ఉత్తర్వులు జారీచేసింది.
▪️ఇంజనీరింగ్ మూడవ విడత కౌన్సిలింగ్ ఈనెల 19వ తేదీ నుంచి ప్రారంభించనున్నట్లు కన్వీనర్ గణేష్ కుమార్ తెలియజేశారు.
▪️ప్రభుత్వ సర్వజన ఆసుపత్రులలో అరగంట వ్యవధిలో అవుట్ పేషెంట్ (ఓపి) సేవలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ వెల్లడించారు.
▪️రాష్ట్రంలో పదిమంది ఐపీఎస్ అధికారులను, 12 మంది నాన్ క్యాడర్ ఎస్పీలను, 49 మంది అదనపు ఎస్పీ లను రాష్ట్ర ప్రభుత్వం నిన్న బదిలీ చేసింది.
▪️విజయవాడ విమానాశ్రయం నుంచి ముంబై వెళ్లే ప్రత్యేక ఇండిగో విమాన సర్వీసును నిన్న రాష్ట్ర ఎంపీ వల్లభనేని బాలశౌరి ప్రారంభించారు.
▪️ఉమ్మడి విశాఖపట్నం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి మాజీ మంత్రి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు.
▪️ఆగస్టు 20వ తేదీన నిర్వహించాల్సిన జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని సెప్టెంబర్ 17వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ తెలియజేసింది.
*✳️క్రీడావార్తలు: .*
▪️ప్రో కబడ్డీ లీగ్ 11వ సీజన్ కు సంబంధించి ఆటగాళ్ల వేలం ప్రక్రియ గురు శుక్రవారాలలో నిర్వహించగా సచిన్ తన్వార్ ను అత్యధికంగా రూ 2.15 కోట్లకు తమిళ్ తలైవాస్ సొంతం చేసుకుంది.
▪️ఈనెల 28వ తేదీ నుంచి ప్యారిస్ లో ప్రారంభం కానున్న పారాఒలింపిక్స్ లో పాల్గొనడానికి భారతదేశ నుంచి 84 మంది అథ్లెట్ లతో కూడిన క్రీడాకారుల బృందం బయలుదేరి వెళ్ళింది.
-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది. Food License Fssai Registration Turnover upto 12 Lakhs Necessary Document 1. Photograph of the Candidate 2. Aadhaar Card / PAN Card 3. Signture of the Candidate 4. Property Tax Receipt of Rent Deed/Agreement 5. Email and Cell phone Number For Application Processing Fee Rs.100/- Govt. Fee Rs.100/- for Applications Visit Gemini Internet, DhanalakshmiRoad, hindupur 9640006015 Bankలు అలాగే ప్రైవేట్ ఫైనాన్స్ ల్లో loan లకు అవసరమయ్యే ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కు కావలసినవి For Udyam Aadhaar / Udyam Registration ఈ అప్లికేషన్ల కోసం ముందుగా మీ యొక్క బ్యాంకును సంప్రదించి మా వద్దకు రాగలరు ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కోసం సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం కావలసినవి 1. పాన్ కార్డు, 2. ఆధార్ కార్డు (మొబైల్ నెంబరు లింక్ ఖచ్చితంగా అయినది) 3. బ్యాంకు పాసు పుస్తకము, 4. మోబైల్ నెంబరు (ఆధార్ కు లింక్ అయినది), 5. ఇ మెయిల్ ఐడి | అప్లికేషన్ ఫీజు Rs.100/-.నుండి Rs.200/-. For Udyam Aadhaar / Udyam Registration Contact Gemini Internet, Dhanalakshmi Road, Hindupuram Required documents 1. PAN Card, 2. Aadhaar Card (Mobile Number Link is sure) 3. Bank Pass Book, 4. Mobile Number (Linked to Aadhaar), 5. Email Id | Application Fee Rs.100/- PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు | If you want to take PF money then you have to bring the details if you have left the job for 2 months PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు (నేరుగా మాత్రమే సంప్రదించవలెను) 1. Nominee ఫోటో 2. Nominee ఆధార్ 3. అభ్యర్థి (ఎవరిదైతే UAN Number ఉందో) వారి ఫోటో 4. అభ్యర్థి ఆధార్ 5. Original Bank Passbook 6. UAN 7. Password 8. Phone Number ఉండాలి పై వివరాలతో సంప్రదించండి Gemini Internet, Dhanalakshmi Road, Hindupur 9640006015 Apply చేయడానికి మేము తీసుకునే రుసుము (గమనించండి ధర పట్టిక అప్పుడప్పుడూ మారుతూండవచ్చు) · Nominee Update కొరకు రూ.50/- · Password Update కొరకు రూ.50/- · UAN Activation కొరకు రూ.50/- · PF withdrawl డబ్బు డ్రా చేయడానికి కొరకు రూ.50/- (గమనిక రూ.50000/- లోపల ఉంటేనే) Available Wired earphones for mobiles, Computer Head phones, Key Boards, Mouses USB C type, Mirco and iphone Cables
కామెంట్‌లు