SSC MTS 2024 Exam: ఎస్‌ఎస్‌సీ మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ పరీక్ష తేదీల వెల్లడి | త్వరలో అడ్మిట్‌కార్డులు జారీ

SSC MTS 2024 Exam: ఎస్‌ఎస్‌సీ మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ పరీక్ష తేదీల వెల్లడి
త్వరలో అడ్మిట్‌కార్డులు జారీ


 

మల్టీ-టాస్కింగ్ స్టాఫ్, హవల్దార్ (MTS) పరీక్ష-2024 తేదీలు వెల్లడయ్యాయి. ఈ మేరకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC) ప్రకటనను జారీ చేసింది. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో సెప్టెంబర్‌ 30వ తేదీ నుంచి నవంబర్‌ 14వ తేదీ వరకు కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌(CBT) పద్ధతిలో పరీక్షలు ఉంటాయి. త్వరలో అడ్మిట్‌కార్డులు (Admitcard) జారీ కానున్నాయి. ఈ పరీక్ష ద్వారా వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల్లో 8,326 ఎంటీఎస్, హవల్దార్ ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. 

ఎంటీఎస్‌ ఖాళీలకు సెషన్-1, 2 కంప్యూటర్ ఆధారిత పరీక్షలు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా, హవల్దార్ ఖాళీలకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. 

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమహేంద్రవరం, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్.


 

SSC MTS 2024 Exam: SSC Multi-Tasking Staff Exam Dates Revealed
Admit cards will be issued soon
Multi-Tasking Staff, Havaldar (MTS) Exam-2024 Dates Revealed. The Staff Selection Commission (SSC) has issued a notification to this effect. Computer Based Test (CBT) will be held from September 30 to November 14 in major cities across the country. Admitcards will be issued soon. Through this examination, 8,326 MTS and Havaldar jobs will be filled in various central ministries.

Session-1 and 2 for MTS Vacancies will be based on Computer Based Examination, Document Verification, Havaldar Vacancies will be based on Computer Based Examination, Physical Efficiency Test, Physical Standard Test and Document Verification.

Exam Centers in Telugu States: Cheerala, Guntur, Kakinada, Kurnool, Nellore, Rajamahendravaram, Tirupati, Vijayanagaram, Vijayawada, Visakhapatnam, Hyderabad, Karimnagar, Warangal.

 

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంతపురం ఉమ్మడి జిల్లా కోర్టులో ఉద్యోగాలు హిందూపురంలో కూడా అవకాశం అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్ హిందూపురం | Anantapur Joint District Court Jobs in Hindupur also opportunity for applications contact Gemini Internet Dhanalakshmi Road Hindupur

విద్యాలక్ష్మి లోన్ (విద్యా రుణం) కోసం Requirements for Vidyalakshmi Loan (Education Loan)

ఆంధ్ర ప్రదేశ్లో ఇంజినీరింగ్ అలాగే ఫార్మసీ కోర్సుల్లో జాయిన్ అవ్వాలనుకుంటున్న MPC & BiPC విద్యార్థులు వ్రాయాల్సిన entrance టెస్ట్ AP EAPCET 2024-25 అవసరమైన వివరాలు AP EAPCET 2024-25 Necessary Details | Entrance test for MPC & BiPC students who want to join engineering and pharmacy courses in Andhra Pradesh