UGC-NET Exam Date: యూజీసీ- నెట్‌ పరీక్ష రీషెడ్యూల్‌ UGC-NET Exam Date: UGC-NET Exam Reschedule

UGC-NET Exam Date: యూజీసీ- నెట్‌ పరీక్ష రీషెడ్యూల్‌


ఎన్‌టీఏ ప్రకటన విడుదల
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్- నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ జూన్‌ 2024 (యూజీసీ- నెట్‌) పరీక్ష తేదీలో మార్పు చోటు చేసుకుంది. ఈ మేరకు ఎన్‌టీఏ ప్రకటన జారీ చేసింది. ప్రధాన కేంద్రాల్లో ఆగస్టు 21, 22, 23, 26, 28, 29, 30, సెప్టెంబర్‌ 2, 3, 4 తేదీల్లో రెండు సెషన్లలో నిర్వహించనున్నట్లు గతంలో యూజీసీ వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే శ్రీకృష్ణజన్మాష్టమి కారణంగా ఆగస్టు 26వ తేదీ జరగాల్సిన పరీక్షను రీషెడ్యూల్‌ చేసింది. ఆ పరీక్షను ఆగస్టు 27న నిర్వహిస్తున్నట్లు ఎన్‌టీఏ వెల్లడించింది. జూనియర్‌ రిసెర్చి ఫెలోషిప్‌ అవార్డు, విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు పోటీపడేందుకు, పీహెచ్‌డీ ప్రవేశాలకు ఈ పరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 83 సబ్జెక్టులకు నిర్వహించే సీబీటీ ఆధారిత పరీక్ష నిర్వహణ బాధ్యతను జాతీయ పరీక్షల మండలికి అప్పగించింది. ఆన్‌లైన్‌లో ఏప్రిల్‌ 20 నుంచి మే 10 వరకు దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే. ఏటా ఈ పరీక్షను రెండు సార్లు నిర్వహిస్తుంటారు.
ఎస్‌ఎస్‌సీ మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ పరీక్ష తేదీల వెల్లడి
పరీక్ష విధానం: పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. రెండు పేపర్లలో ఆబ్జెక్టివ్ టైప్, మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఉంటాయి. పేపర్‌-1లో 50 ప్రశ్నలు... 100 మార్కులు, పేపర్‌-2లో 100 ప్రశ్నలు... 200 మార్కులు కేటాయించారు. పరీక్షకు 3 గంటల వ్యవధి ఉంటుంది.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, సికింద్రాబాద్, జనగామ, కరీంనగర్, ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్, మహబూబ్ నగర్, మేడ్చల్, నల్గొండ, నిజామాబాద్, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్, అమరావతి, అనంతపురం, చిత్తూరు, ఏలూరు, కాకినాడ, కర్నూలు, మచిలీపట్నం, మంగళగిరి, నంద్యాల, నరసరావుపేట, నెల్లూరు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, సూరంపాలెం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం. 


UGC-NET Exam Date: UGC-NET Exam Reschedule
NTA announcement release
University Grants Commission- National Eligibility Test June 2024 (UGC-NET) exam date has been changed. NTA has issued a statement to this effect. It is known that the UGC has previously announced that it will be held in two sessions on August 21, 22, 23, 26, 28, 29, 30 and September 2, 3, 4 at the main centres. But due to Srikrishna Janmashtami, the exam scheduled to be held on 26th August has been rescheduled. NTA revealed that the exam will be conducted on August 27. This exam is conducted for Junior Research Fellowship award, to compete for Assistant Professor posts in universities and for PhD admissions. The National Board of Examinations has been entrusted with the responsibility of conducting the CBT based examination for all 83 subjects. It is known that online applications were received from April 20 to May 10. This exam is conducted twice a year.
SSC Multi-Tasking Staff Exam Dates Revealed
Exam Pattern: The exam will consist of two papers. Both the papers will have objective type, multiple choice questions. Paper-1 will carry 50 questions... 100 marks and Paper-2 will carry 100 questions... 200 marks. The duration of the exam is 3 hours.
Exam Centers in Telugu States: Hyderabad, Secunderabad, Janagama, Karimnagar, Khammam, Kothagudem, Mahbubabad, Mahbubnagar, Medchal, Nalgonda, Nizamabad, Sangareddy, Siddipet, Suryapet, Warangal, Amaravati, Anantapur, Chittoor, Eluru, Kakinada, Kurnool, Machilipatnam, Mangalagiri, Nandyala, Narasa Raopet, Nellore, Rajamahendravaram, Srikakulam, Surampalem, Tirupati, Vijayawada, Visakhapatnam, Vijayanagaram.

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంతపురం ఉమ్మడి జిల్లా కోర్టులో ఉద్యోగాలు హిందూపురంలో కూడా అవకాశం అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్ హిందూపురం | Anantapur Joint District Court Jobs in Hindupur also opportunity for applications contact Gemini Internet Dhanalakshmi Road Hindupur

విద్యాలక్ష్మి లోన్ (విద్యా రుణం) కోసం Requirements for Vidyalakshmi Loan (Education Loan)

ఆంధ్ర ప్రదేశ్లో ఇంజినీరింగ్ అలాగే ఫార్మసీ కోర్సుల్లో జాయిన్ అవ్వాలనుకుంటున్న MPC & BiPC విద్యార్థులు వ్రాయాల్సిన entrance టెస్ట్ AP EAPCET 2024-25 అవసరమైన వివరాలు AP EAPCET 2024-25 Necessary Details | Entrance test for MPC & BiPC students who want to join engineering and pharmacy courses in Andhra Pradesh