విద్యా ఉద్యోగ ఉపకారవేతన సమాచారం 11-08-2024 from Gemini Internet, Hindupur


ఉద్యోగాలు

మారిటైం యూనివర్సిటీలో... ఇండియన్ మారిటైం యూనివర్సిటీలో కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.

మొత్తం ఖాళీలు: 27

పోస్టులు: అసిస్టెంట్, అసిస్టెంట్ (ఫైనాన్స్)

అర్హతలు, ఎంపిక తదితరాలు వెబ్సైట్లో చూడవచ్చు

దరఖాస్తు: ఆన్లైన్లో

చివరితేదీ: ఆగస్టు 30

https://www.imu.edu.in

సీడాక్ ...

సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ (సీడాక్)లో కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.

మొత్తం ఖాళీలు: 250

పోస్టులు: ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్ ఇంజినీర్, ప్రాజెక్ట్ ఆఫీసర్, ప్రాజెక్ట్ సపోర్ట్ స్టాఫ్, సీనియర్ ప్రాజెక్ట్ ఇంజినీర్ తదితరాలు

దరఖాస్తు: ఆన్లైన్లో

చివరితేదీ: ఆగస్టు 18

https://careers.cdac.in

పోస్ట్ డిప్లొమా కోర్సులు...

హైదరాబాద్ బాలానగర్లోని ఎంఎస్ఎంఈ టూల్ - సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ (సీఐటీడీ)లో కింది కోర్సుల్లో ప్రవేశాల కోసం ప్రకటన విడుదలైంది.

కోర్సు: పోస్ట్ డిప్లొమా (టూల్ డిజైన్)

సీట్ల సంఖ్య: 35

అర్హతలు: మెకానికల్ ఇంజినీరింగ్లో డిప్లొమా ఉత్తీర్ణత

ఎంపిక: ఎంట్రన్స్ ద్వారా

ప్రవేశ పరీక్ష తేదీ: ఆగస్టు 19

https://citdindia.org


రైల్వే RRB పారామెడికల్ ఉద్యోగాలు

CEN 04/2024 1376 పోస్ట్ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి

ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: 16/09/2024

జనరల్ / OBC / EWS : 500/- | SC / ST / PH : 250/- | అన్ని వర్గం స్త్రీలు : 250/-

గరిష్ట వయస్సు: 33-43 సంవత్సరాలు.

సంబంధిత ట్రేడ్ / బ్రాంచ్లో మెడికల్ డిగ్రీ / డిప్లొమా / సర్టిఫికేట్.

పోస్ట్ వైజ్ అర్హత వివరాలు త్వరలో అందుబాటులో ఉంటాయి

Post Wise Eligibility Details Available Soon

Railway CEN 04/2024 Paramedical Exam 2024 : Post Wise Vacancy Details

Post Name

Age Limit

Total Post

Dietician (Level 7)

18-36

05

Nursing Superintendent

20-43

713

Audiologist & Speech Therapist

21-33

04

Clinical Psychologist

18-36

07

Dental Hygienist

18-36

03

Dialysis Technician

20-36

20

Health & Malaria Inspector Gr III

18-36

126

Laboratory Superintendent

18-36

27

Perfusionist

21-43

02

Physiotherapist Grade II

18-36

20

Occupational Therapist

18-36

02

Cath Laboratory Technician

18-36

02

Pharmacist (Entry Grade)

20-38

246

Radiographer X-Ray Technician

19-36

64

Speech Therapist

18-36

01

Cardiac Technician

18-36

04

Optometrist

18-36

04

ECG Technician

18-36

13

Laboratory Assistant Grade II

18-36

94

Field Worker

18-33

19

నోటిఫికేషన్ పూర్తిగా స్వభావాన్ని సూచిస్తుంది. అభ్యర్థులు పోస్ట్ పారామీటర్ టేబుల్ మరియు ఖాళీల ద్వారా వెళ్లాలి | ఆన్లైన్ మోడ్ ద్వారా దరఖాస్తు చేయడానికి ముందు వారి అర్హతను నిర్ధారించడానికి వివరణాత్మక CEN నం.04/2024 పట్టిక. ఏదైనా పైన పేర్కొన్న రిక్రూట్మెంట్కు సంబంధించిన కొరిజెండమ్/అడెండమ్/ముఖ్యమైన నోటీసు పైన పేర్కొన్న వాటిపై ఎప్పటికప్పుడు జారీ చేయబడుతుంది RRB వెబ్సైట్ లలో మాత్రమే.

 

UPSC Civil Services IAS Pre / Forest Service IFS Recruitment 2024 Pre Exam Result Name Wise, Mains Exam Schedule for 1206 Posts

https://upsc.gov.in/sites/default/files/TT-CSM-24-engl-090824.pdf

 

'సమగ్ర శిక్ష కార్యాలయం' లో 8 పోస్టులు...110 దరఖాస్తులు

అనంతపురం ఎడ్యుకేషన్: సమగ్ర శిక్ష కార్యాలయంలో ఖాళీగా ఉన్న సెక్టోరియల్, అసిస్టెంట్ సెక్టోరియల్ అధికారుల పోస్టులకు 110 దరఖా స్తులు వచ్చాయి. అకడమిక్ మానిటరింగ్ అధికారి (ఏఎంఓ), గర్ల్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్ (జీసీడీఓ), ఏఎంఓ (జనరల్), ఏఎంఓ (కన్నడ), అసిస్టెంట్ అలెస్కో, అసిస్టెంట్ సీఎం , అసిస్టెంట్ ఐఈడీ, ఏఎస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈనెల 9తో దరఖాస్తు గడువు ముగిసింది. వచ్చిన 110 దరఖాస్తుల్లో ఒకే టీచరు 4-5 పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. ఇలా వచ్చిన దరఖాస్తులు చాలానే ఉన్నాయి. పీజీ అర్హత లేకపోయినా, ఇతర జిల్లాల్లో పని చేస్తున్న వారు, మోడల్ స్కూళ్లల్లో పని చేస్తున్న వారూ దరఖాస్తు చేసుకున్నారు. ఇలాంటివారందరూ అనర్హులే. ఈనెల 11, 12 తేదీల్లో ప్రధానోపాధ్యాయుల ద్వారా స్క్రూటినీ చేయిస్తారు. తర్వాత అర్హుల జాబితాను ప్రకటించనున్నారు.

 

ITBP హెడ్ కట్షాల్ డ్రస్సర్ వెటర్నరీ & కత్సల్ యానిమల్ ట్రాన్స్పోర్ట్ & కెన్నెల్మాన్ రిక్రూట్మెంట్ 2024 128 పోస్టుల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి

ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: 10/09/2024

వయో పరిమితి

కనీస వయస్సు: 18 సంవత్సరాలు

గరిష్ట వయస్సు: కానిస్టేబుల్ జంతు రవాణాకు 25 సంవత్సరాలు

గరిష్ట వయస్సు: హెడ్ కానిస్టేబుల్ & కానిస్టేబుల్ కెన్నెల్మన్కు 27 సంవత్సరాలు

ITBP హెడ్ కానిస్టేబుల్ డ్రస్సర్ వెటర్నరీ & కానిస్టేబుల్ (యానిమల్ ట్రాన్స్పోర్ట్ & కెన్నెల్మ్యాన్) రిక్రూట్మెంట్ రూల్స్ 2024 ప్రకారం వయస్సు సడలింపు.

ITBP Head Constable & Constable Recruitment 2024  : Vacancy Details Total : 128 Post

Post Name

Total Post

ITBP SI Hindi Translator Eligibility

Head Constable Dresser Veterinary (Male/Female)

09

  • 10+2 Intermediate Exam From Any Recognized Board in India.
  • Para Veterinary Course OR Diploma OR Certificate Related to Veterinary (1 Year)
  • Height Male : 170 CMS, Female 157 CMS
  • Chest Male : 80-85 CMS
  • Running Male : 1.6 Km in 7.30 Minutes, Female 800 Meter in 4.45 Meter
  • More Physical Eligibility Details Read the Notification

Constable Animal Transport (Male/Female)

115

  • Class 10th Matric Exam Passed from Any Recognized board in India.
  • Height Male : 170 CMS, Female 157 CMS
  • Chest Male : 80-85 CMS
  • Running Male : 1.6 Km in 7.30 Minutes, Female 800 Meter in 4.45 Meter
  • More Physical Eligibility Details Read the Notification

Constable Kennelman (Male Only)

04

  • Class 10th Matric Exam from Any Recognized Board in India.
  • ITI Certificate with 1 Year Experience OR
  • 2 Year Diploma in Related Trade.
  • Height Male : 170 CMS, Female 157 CMS
  • Chest Male : 80-85 CMS
  • Running Male : 1.6 Km in 7.30 Minutes, Female 800 Meter in 4.45 Meter
  • More Physical Eligibility Details Read the Notification

 

ITBP HC (Dresser Veterinary) & Constable Animal Transport & Kennelman 2024 : Category Wise Vacancy Details

Post Name

Gen (UR)

OBC

EWS

SC

ST

Total

Head Constable Dresser Veterinary Male

04

03

0

0

01

08

Head Constable Dresser Veterinary Female

01

0

0

0

0

01

Constable Animal Transport Male

44

22

10

11

10

97

Constable Animal Transport Female

08

04

02

02

02

18

Constable Kennelman Male

03

01

0

0

0

04

 

Official Website: https://recruitment.itbpolice.nic.in/rect/index.php

 

నేడు నీట్ పీజీ-2024

వైద్య విద్య పీజీ కోర్సుల్లో  2024-25 విద్యా సంవత్సరానికి ప్రవేశాల కోసం నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్-పోస్ట్ గ్రాడ్యుయేషన్(నీట్-పీజీ)2024ను నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్(ఎన్బీఈ) నేడు నిర్వహించనుంది. దేశవ్యాప్తంగా 185 నగరాల్లో నిర్వహించే పరీక్షకు 2 లక్షల మందికి పైగా అభ్యర్థులు హాజరుకానున్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12.30 గం టల వరకూ మొదటి షిఫ్ట్, మధ్యాహ్నం 3.30 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకూ రెండో

షిఫ్ట్ ఇలా రెండు షిఫ్ట్లలో పరీక్ష ఉంటుంది. మొదటి షిఫ్ట్ లో ఉదయం 8.30 గంటల వరకూ, రెండో షిఫ్ట్లో మధ్యాహ్నం 3  గంటల వరకూ మాత్రమే అభ్యర్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారు. గడువు ముగిశాక ఏ ఒక్కరిని లోపలికి అనుమతించరు.

 

20 నుంచి కొత్త ఓటర్ల నమోదు   

| పాత జాబితాల్లో సవరణలకూ అవకాశం |  ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ-2025 షెడ్యూల్ విడుదల

సాక్షి, అమరావతి: కొత్త ఓటర్ల నమోదుతోపాటు పాత ఓటర్ల జాబితాలో సవరణల కోసం ఏటా నిర్వ హించే ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ-2025కు కేం ద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. ఆగస్టు 20 నుంచి ఇంటింటి సర్వేతో కార్యక్రమం మొదలై వచ్చే ఏడాది జనవరి 1 తుది జాబితా విడుదల చేయనుంది. వచ్చే ఏడాది జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండే వారు కూడా ఇప్పుడే కొత్త ఓటరుగా నమోదుకు అవకాశం కల్పిస్తోంది. ఆగస్టు 20 నుంచి బూత్ లెవెల్ ఆఫీసర్ (బీఎల్వో)లు ఇం టింటికీ వెళ్లి ఓటర్ల పరిశీలన, కొత్త ఓటర్ల నమోదు, చిరునామా మార్పు, తప్పుల సవరణ వంటి కార్య క్రమాలను చేపట్టి అక్టోబర్ 18 తేదీకి పూర్తి చేయాల్సి ఉంటుంది. ప్రతి పోలింగ్ స్టేషన్ పరిధిలో 1,500 మంది ఓటర్లకు మించకుండా అవసరమైన చోట్ల పోలింగ్ స్టేషన్ల రేషనలైజేషన్ చేయాలని సూచించింది. గతంలో ఒకే చిరునామాపై అనేకమం ది ఓటర్లు, జీరో ఇంటి నంబరుతో ఓటర్ల జాబితా ఉండటంతో ఇప్పుడు అటువంటి తప్పిదాలకు అవ కాశం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఉమ్మడి కుటుంబాలు, న్యూక్లియర్ ఫ్యామిలీ, డోర్ నంబర్లు, బిల్డింగ్, వీధి పేర్లు తప్పనిసరిగా నమోదు చేసే విధంగా కేవలం చిరునామ నమోదుకు 15 కాలమ్స్ ను పూరించాల్సి ఉంటుంది. ప్రక్రియ అంతా పూర్తి చేసి అక్టోబర్ 29 ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేస్తుంది. దీనిపై సవరణలు, అభ్యంతరాలను నవంబర్ 28 వరకు స్వీకరిస్తారు.

ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ-2025 షెడ్యూలు ఈ క్రింది విధంగా

ప్రక్రియ

తేదీ

ఇంటింటి సర్వే

ఆగస్టు 20 నుంచి ఆక్టోబరు 18, 2024

ముసాయిదా ఓటర్ల జాబితా తయారీ

అక్టోబరు 19 నుంచి అక్టోబరు 28, 2024

ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల

అక్టోబరు 29, 2024

అభ్యంతరాలు, క్లెయిమ్స్ స్వీకరణ

అక్టోబరు 29, 2024 నుంచి నవంబర్ 28, 2024

ప్రత్యేక ప్రచారం

శని, ఆదివారాల్లో సీఈఓ నిర్ణయిస్తారు

క్లెయిమ్స్, అభ్యంతరాలు పరిష్కారం

డిసెంబరు 24, 2024

ఫైనల్ పబ్లికేషన్ కోసం పరిశీలన

జనవరి 1, 2025

తుది ఓటర్ల జాబితా ప్రకటణ

జనవరి 6, 2025

 

డిగ్రీలో 42% సీట్ల భర్తీ

రాష్ట్రంలో ఈ ఏడాది డిగ్రీ ప్రవేశాలు భారీగా పెరిగాయి. గతేడాది మొదట విడత ప్రవేశాలతో పోలిస్తే ఈ సంవత్సరం 24,212 మంది అదనంగా ప్రవేశాలు పొందారు. గతేడాది 1,27,659 మంది సీట్లు పొందగా.. ఈసారి ఆ సంఖ్య 1,51,871కు చేరింది. వెబ్ ఐచ్ఛికాల నమోదు సైతం పెరిగింది. డిగ్రీ కౌన్సెలింగ్లో శనివారం ఉన్నత విద్యా మండలి సీట్ల కేటాయింపు పూర్తి చేసింది. మొత్తం సీట్లలో ప్రస్తుతం 41. 79 శాతం భర్తీ అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని కళాశాలల్లో కలిపి 3,63,396 సీట్లు ఉండగా.. ఇందులో 1,51,871 సీట్లు నిండాయి.

Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged.
పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది.
పెన్ డ్రైవ్ లోకి వాయిస్ రికార్డింగ్ వేయించుకోవాలనుకుంటే నేరుగా
సంప్రదించవచ్చు
సందర్శించండి జెమినీ ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్డు హిందూపురం

 

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంతపురం ఉమ్మడి జిల్లా కోర్టులో ఉద్యోగాలు హిందూపురంలో కూడా అవకాశం అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్ హిందూపురం | Anantapur Joint District Court Jobs in Hindupur also opportunity for applications contact Gemini Internet Dhanalakshmi Road Hindupur

విద్యాలక్ష్మి లోన్ (విద్యా రుణం) కోసం Requirements for Vidyalakshmi Loan (Education Loan)

ఆంధ్ర ప్రదేశ్లో ఇంజినీరింగ్ అలాగే ఫార్మసీ కోర్సుల్లో జాయిన్ అవ్వాలనుకుంటున్న MPC & BiPC విద్యార్థులు వ్రాయాల్సిన entrance టెస్ట్ AP EAPCET 2024-25 అవసరమైన వివరాలు AP EAPCET 2024-25 Necessary Details | Entrance test for MPC & BiPC students who want to join engineering and pharmacy courses in Andhra Pradesh