15, ఆగస్టు 2024, గురువారం

Dr YSRAFU: డా.వైఎస్సార్‌ఏఎఫ్‌ఏయూలో బీఆర్క్‌ డిగ్రీ | Dr YSRAFU: B Arch degree in Dr. YSRAFU

కడపలోని డాక్టర్ వైఎస్సార్‌ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ… 2024-25 విద్యా సంవత్సరానికి ఏపీలోని ప్రభుత్వ/ ప్రైవేట్/ మైనారిటీ/ అన్‌ఎయిడెడ్ విద్యా సంస్థల్లో బీఆర్క్‌ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 19వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
\ప్రోగ్రామ్ వివరాలు:
* బీఆర్క్ (రెగ్యులర్) డిగ్రీ కోర్సు
అర్హత: మ్యాథ్స్‌/ ఫిజిక్స్‌/ కెమిస్ట్రీ/ బయాలజీ తదితర ప్రధాన సబ్జెక్టులుగా ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలి. నాటా-2024 ఎగ్జామ్‌లో వ్యాలిడ్‌ స్కోరు సాధించి ఉండాలి.

ఎంపిక విధానం: నాటా-2024 స్కోరు, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా సీటు కేటాయిస్తారు. 
దరఖాస్తు ఫీజు: జనరల్‌కు రూ.1500, బీసీలకు రూ.1300, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు రూ.1000.
ముఖ్యమైన తేదీలు… 
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: 19-08-2024.
సర్టిఫికేట్ వెరిఫికేషన్ తేదీ: 13 నుంచి 20-08-2024 వరకు.
వెబ్ ఆప్షన్స్‌ తేదీలు: 26, 27-08-2024.
మొదటి విడద ఎంపికైన అభ్యర్థుల జాబితా వెల్లడి: 29-08-2024.
తరగతుల ప్రారంభం: 02-09-2024.

ముఖ్యాంశాలు:
* వైఎస్సార్‌ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ- ఏపీలోని ప్రభుత్వ/ ప్రైవేట్/ మైనారిటీ/ అన్‌ఎయిడెడ్ విద్యా సంస్థల్లో బీఆర్క్‌ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. 
* అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 19వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.



 

 Dr. YSR Architecture and Fine Arts University, Kadapa... is inviting applications for admission to BRC course in Govt/Private/Minority/Unaided Educational Institutions in AP for the academic year 2024-25. Eligible candidates should apply online by 19th August.
\Program Details:
* BARC (Regular) Degree Course
Eligibility: Should have passed Intermediate in Maths/Physics/Chemistry/Biology etc. as main subjects. Must have obtained valid score in NATA-2024 exam.

Selection Process: Seat will be allotted based on NATA-2024 score, rule of reservation.
Application Fee: Rs.1500 for General, Rs.1300 for BCs, Rs.1000 for SC/ST candidates.
Important Dates…
* Last Date for Online Registration: 19-08-2024.
* Certificate Verification Date: 13 to 20-08-2024.
* Web Options Dates: 26, 27-08-2024.
* First Phase Selected Candidates List Released: 29-08-2024.
* Commencement of Classes: 02-09-2024.

Highlights:
* YSR Architecture and Fine Arts University- Inviting applications for admission to BRC course in Govt/Private/Minority/Unaided Educational Institutions in AP.
* Eligible candidates should apply online by 19th August.

official website https://apsche.ap.gov.in/arch/

Notification https://apsche.ap.gov.in/arch/Pdf/BArch_notif_24.pdf 

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది.

కామెంట్‌లు లేవు: